వెంకీ అన్న నేను చాలా రోజులనుంచి ఎదురు చూస్తున్న వీడియో ఐతే వచ్చేసింది అన్న వెంకి అన్న కంగ్రాట్స్ నాకు చాలా సంతోషం గా ఊంది అన్న మంది కూడా కడప జిల్లా అన్న ప్రొద్దుటూరు కు ముందు పల్లె
@harshavardhansolleti69487 ай бұрын
Rajampeta. ♥️♥️♥️♥️♥️
@SIRISHAPINIPE7 ай бұрын
Hi🙏🙏👌👌👌👌🎉🎉❤❤
@KalvolusushmithaKalvolusushmit7 ай бұрын
Ni lanti anna naku ledu ani badhapaduthunna nijanga nuvu great
@kittukittu19957 ай бұрын
This anchor is so humble and down to earth, no double meanings, have seen his couple of interviews, he is so decent and kind hearted. అన్న అన్నా అంటూ ఇంటర్వ్యూ కి వచ్చిన వ్యక్తిని ప్రేమ గా సంబోదిస్తున్నాడు చక్కగా. మిగిలిన ఛానెల్స్ లో ఒక్కొకరు మాడిపోయిన మొహం వేసుకుని, పనికిమాలిన పంచులతో, అసభ్యం గా కొన్నిసార్లు వింతగా, మొత్తానికి దరిద్రం గా చేస్తారు. I love the way he presents the show... Keep growing and rocking man..
@omsairaamsraddhasabhuri81007 ай бұрын
Naa Peru Lakshmi Nenu చెప్తున్న మీకు పక్క పిల్లలు పుడతారు . పండంటి బిడ్డ మీకు ఆ అరుణాచల శివయ్య ఇస్తాడు.దేవుడి ఆశీస్సులు మీ పై వుంటాయి
@Pathiri-ig4nq6 ай бұрын
Super
@Telugu.traveller2.7 ай бұрын
Rajampeta nunchi okka youtuber Ila ee range ki veladam chala great 🎉 all the very best rjpt Venky
@padmapriyarajavarapu5147 ай бұрын
నాకు ఆవేశపరులు, కోపిష్టివాళ్ళు నచ్చరు. ఇది జీవితం 3గంటల సినిమా కాదు మనచుట్టూ చెడ్డవాళ్లు వుంటారు మంచివాళ్ళు వుంటారు. కొట్టడం సంస్కారంలేనివాళ్లు చదువులేనివాళ్లు చేస్తారు. విజ్ఞానం వున్నవాళ్లు చెయ్యరు.Anchor గారు యంత శాంతంగా సంస్కార్వాంతంగా నవ్వుతూ వున్నారో చూడు.అయనంటే విద్యావంతుడు.
@hmlove812317 ай бұрын
Super
@PeratiGangadharReddyGangadharR7 ай бұрын
Super 👍
@lalith53607 ай бұрын
Ninnu rendi pikinaa ide chepthaaa raaa gandhi garu😂😂😂
@rohinisreevoleti4707 ай бұрын
Padma garu meeru alagey com cool ga vuntara andi
@ramkuh7237 ай бұрын
Miku out said country gurenchi em telusu Ani cheputhunnaru
@mohdyousufmdyousuf78727 ай бұрын
మొత్తం మీద మీరు ఇండియాకి వచ్చారు మీ కుటుంబంతో అందరితో కలిసి ఉంటున్నారు సంతోషమ్, అలాగే మీకు సంతాన ప్రాప్తి కలగాలని పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని అల్లాని కోరుకుంటున్నాను 😍😍
@sadhusuresh87297 ай бұрын
కువైట్ అనుభవం ఆకలి నేర్పుతుంది ,ఓర్పునేర్పుతుంది ,కష్టాల్లో ఉన్నప్పుడు మన వాడు ఎవరు పరాయి వాడు ఎవరు .అని బాగా తెలుస్తుంది .
@surendraprasad2997 ай бұрын
ఇది నిజం.
@taigarisback8127 ай бұрын
Right ✅️
@arunapaiaavula27537 ай бұрын
కరేట్ గా చెప్పారు ఇది నేను అనుభవించాను
@bujji3217 ай бұрын
Yes
@gtulasi69047 ай бұрын
Carictgachepparu
@BandaruSubbamma-r9b7 ай бұрын
Venky garini intrvue chesinduku big tqs sudheer garu
@RajuKollati-o1z7 ай бұрын
గుర్తుపెట్టుకోండి adanటీవీ యాంకరింగ్ గారు మా వెంకీ అన్న చెప్పేది వందకి 100% నిజం ఇక్కడ ఆ బాధలు అనుభవిస్తున్న వాళ్ళు నేను కూడా ఒకడిని భయపడుతూ ఇక్కడికి రాలేదు అన్ని తెగించే ఇక్కడికి వచ్చాం కానీ ఎవరికి చెప్పుకోకుండా నరకయాతన అనుభవిస్తున్నాం ఒక డ్రైవర్గా కనపడని బాధలు మోసే వాళ్ళు ఇంకా ఎంతోమంది బతుకు తెరువుకు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు చీకటి గుహలో నరకయాతన అనుభవిస్తున్నారు. మంచి మర్యాద వయసు గౌరవం అనేవి ఇక్కడ ఉండవు ఇక్కడికి రావడం వరకే ఇంటికి వెళ్లే వరకు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఇంకా ఎదిరించడానికి ఉండదు వాళ్ళు ఏది అంటే అది మనం చెప్తే వినరు వీళ్లు ఎంతైనా ఆర్ఆర్బీ వాడి మైండ్ సెట్ వేరు..😢😢😢
@kalicharan2645 ай бұрын
Stay dafe bro
@హంసిని7 ай бұрын
వెంకట్ మంచి వీడియోలు తీస్తాడు గుడ్ పర్సన్ ఓపెన్ గా మాట్లాడుతాడు❤❤
@adinarayana6017 ай бұрын
ఏ దేశం వెళ్ళినా, ఎందు కాలిడినా, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా, మాంసాహారం, మద్యం, పొగాకు, టీ, కాఫీ వీటిని వదలండి. దేవుడు మీకు భద్రమైన జీవితం ఇస్తారు.
@GuttalaVaraLakshmi7 ай бұрын
సుధీర్ గారు మీరు ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బావుంది
@shubhanayak28527 ай бұрын
వెంకీబాబూ! నువ్వు అమ్మలగురించి చెప్పినవి విని మనస్సు చాలా సంతోషం అనుభవించింది. నీకు అందరూ అమ్మల తరఫున ... అమ్మదనం తరఫున .... బోలెడు ప్రేమ రంగరించిన ముద్దులు!
@raghuvarma49107 ай бұрын
వెంకీ అన్న chala great.... Person మిమ్మల్ని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది 👍👍👍నువ్వు అనుకున్నది చేసి మంచిగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను 🙏🙏👌👌👌👌సూపర్బ్ ఎక్సలెంట్ ఇంటర్వ్యూ
@LilaLila869676 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@Chaithanya-J77887 ай бұрын
Congratulations 👏 👏 venkatesh....may be u r the first person in RAJAMPET interview with Aadan TV...good to go😊
@beerangirevathi96017 ай бұрын
Sudeer your reyyally good person man venkatesh very hard warker it's nice interview
@ajithajithkumar92052 ай бұрын
అన్న మీరు చాలా కష్టం తెలిసినవాళ్ళు family దగ్గర ఇక్కడే ఉండాలి అన్న 100%కరెక్ట్
@medabalimikumar9607 ай бұрын
Very good inter view with RJPT Venkey gari. He is a very good human and helping hands. God bless his family.
@mohan.settimali5 ай бұрын
మంచి సరదా మనిషి..వెంకట్👍
@SujiManisha-vf3dl7 ай бұрын
32:17 chala correct ga chepparu sir ma amma kuda 27 years gulf lone vunnadhi alane chala mandhi amma lu unnaru present nenu 6 years nunchi Kuwait lone unna
@kothabhupal65827 ай бұрын
Hi
@MBvlogs1787 ай бұрын
వెంకీ అన్న వీడియోస్ చాలా బాగుంటాయి కువైట్ లో నుంచి చూస్తూనే ఉంటా మేము ప్రతిరోజు
@hemacooks4437 ай бұрын
One of the best Anchor God bless you
@shafishaikshafi25507 ай бұрын
గల్ఫ్ జీవితం అంటే సిగ్గు శరం వదిలి. ఓర్పు సహనం చాలా ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే మనుసు చంపుకుని బ్రతకాలి కేవలం శరీరం మాత్రమే ఉంటుంది 😢
@sreekanthyadavkanchimi89966 ай бұрын
Wonderful bro your interview ❤️❤️❤️❤️❤️
@chennabulletvenkat18687 ай бұрын
super interview of Mr.venkat . you havve bright future ,god bless you .
@RAM651081337 ай бұрын
కువైట్ లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి డబ్బులు బాగా సంపాదించుకుని ఇక్కడి వాళ్లకు వెళ్ళకండి అని చెప్పటం కరెక్ట్ కాదు..అక్కడ చాలా బాగుంటుంది..అందరూ ఒకేలా ఉండరు..చాలా బాగుంటుంది ఫ్రెండ్స్..
@veerababum28817 ай бұрын
. Bagundi. Akkada. 😂😂😂😂
@shaikhshavalibasha13137 ай бұрын
Super answer
@mkgamingpublicity80497 ай бұрын
Venky garu meeru super❤❤
@swagstar79167 ай бұрын
మీరు ఇచ్చిన ప్రేమపూర్వక. కిస్స్ స్వీకరించినాము సంతోషం మీవూరు చూసాను చాల బాగుంది. కడప లోక పని చేసీ రిటైర్డ్ అయ్యాను మీరు ఇంకా ఎదగాలని ఆశిస్తూ ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ న్నా
@mdrasheed48917 ай бұрын
కష్టం విలువ బంధము విలువ తెలిసిన వారు జీవితంలో ఎప్పటికైనా ఎదుగుతారు అన్న మీరు మీ కుటుంబసభ్యులతో హ్యాపీ గా ఇక్కడే ఉండి మంచి స్థానం ఉండాలని నేను ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నా అన్న
@surendrayarlagadda24267 ай бұрын
సుధీర్ అన్న నీ యాంక్రింగ్ బాగుంది....good స్మైల్
@vasukvasuk7387 ай бұрын
థాంక్యూ ఈ వీడియో చేసినందుకు థాంక్యూ థాంక్యూ❤❤❤
@TirupatiLakshmiDevivlogs7 ай бұрын
మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో చూసిన తర్వాత నేనైతే ఇంకా పిచ్చ హ్యాపీ అండి థాంక్యూ వెరీ మచ్ మా తమ్ముని ఇంటర్వ్యూ చేసినందుకు
@Vipersiff3889u7 ай бұрын
Hiiakakakak
@saikumarcrazy48927 ай бұрын
Ha sister venky anna super
@muralimohan93197 ай бұрын
Well Lakshmi Devi gaaru👍👍👍👍👍
@Rvp6687 ай бұрын
Maku data bokka ...Kuwait ki velli desaniki uddarinchada. Happy ga feel avvadaniki 😅
@hussainlingam45257 ай бұрын
❤❤❤❤❤@@Vipersiff3889u
@Itsmemanachk7 ай бұрын
బ్రో నేను కువైట్ కి వచ్చి ఒక్క వట్టి నర్వ సంవత్సరం అవుతుంది బ్రో మా కువైట్ వాడు ఎంత చెడ్డవాడు అంటే అంత చెడ్డవాడు ఇంటిదగ్గర ఉన్నప్పుడు 110 ఇస్తానని చెప్పాడు కువైట్ కి వచ్చినప్పుడు 80నర్లు ఇస్తున్నాడు ఇంటి దగ్గర అమ్మానాన్నని వదిలేసి వచ్చి చాలా బాధపడుతుంది బ్రో 😭😭😭
@90Pandu1687 ай бұрын
నాకు అలాగే చెప్పారు బ్రో ప్రజెంట్ నాకు 2 ఇయర్స్ అయిపోయింది
@AshokkumarBojja-oz4lb6 ай бұрын
😭😭
@sivashankar38687 ай бұрын
Venky Kuwait gurunchhi inka chala chepalsindhi miss ayyav anyway all the best your Career ❤
@SkRajiya45677 ай бұрын
💐💐 ఇంటర్వ్యూలో అన్ని వివరాలు చాలా బాగా అడిగారు మాకు తెలిసేలా చేశారు సూపర్ ఇంటర్వ్యూ
@Nagewari94967 ай бұрын
ఒక ఆడపిల్లగా చెప్తున్నాను ఇంతకన్నా దారుణంగా కష్టపడుతున్నారు ఆడపిల్లలు వీడియోస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ గురించి మీకు తెలుస్తుంది తల్లిదండ్రులు లేక చూసి వాళ్ళు ఎవరు లేక కొంతమంది బతుకుతున్నారు చిన్నపిల్లల్ని వదిలేసి భర్త చనిపోయిన కొంతమంది బతుకుతున్నారు ఇంకా ఇంట్లో భర్త సరిగ్గా చూసుకోలేక కొంతమంది ఇక్కడ బాధపడుతున్నారు కువైట్ వాళ్ళు ఎంత కష్టపెట్టినా ఇంట్లో వాళ్ళు అన్ని బరుస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం సంతోషంగా భరిస్తున్నారు 😭
@koushikgamer99yt397 ай бұрын
వెంకీ అన్నను చూస్తుంటే నన్ను నేను చూస్తుంటే ఉంది
@pv.chalapathirao45817 ай бұрын
All the best FromKadapa🙌🙌🙌
@padmapriyarajavarapu5147 ай бұрын
ఇతను అన్నీ అబద్ధాలు చెపుతున్నాడు ఇండియా కువచ్చినతరువాత. కువైట్ లో రోజూ కార్స్ కడగాలి కడుగుతాను,వీల్స్ అయితే మెరిపించాలి అన్నాడు. మనం చూసామూకూడా ఆ వీడియోస్.కానీ ఇప్పుడేమో నేను రోజు కడగను అంటున్నాడు. ఎంత అబద్ధం 🤦♀🤦♀
@riyuriyaz70437 ай бұрын
Yes bro ur right
@suniibujji87877 ай бұрын
Rooju kadagaru bayya.....macha kanapdakunda undali valaki ....ikada unna valaki telustadi aaa badha.....
@kuwaitq78427 ай бұрын
రోజూ కడగరు కార్లు... కారు మురికిగా ఉంటే రోజూ తప్పదు అంటే కడుగుతారు...its depends to owners...
@padmapriyarajavarapu5147 ай бұрын
@@kuwaitq7842 రోజూ కడగాలి అని మీరేచెపుతారు. కడగమూ అనేది మీరే. ఏంటోలే మీ మాటలు 🤦♀🤦♀🤦♀
@keerthipamula88867 ай бұрын
May be atla etla two types unati bro...adi anta major point kaadule anni abbadalu emi chrpoaledu
@gulabshashaik98377 ай бұрын
Sudheer Anna nijanga chala thanks rajampet nuchi venky anna ni pilichi interview chesinanduku 😊
@SreeVani-cw7rm7 ай бұрын
Tq so much bro 🎉❤
@User__9963sr7 ай бұрын
కువైట్ లో వుండి వచ్చి ఎవరూ కువైట్ వెళ్ళవద్దు అంటున్నావు బ్రో. వెళ్ళే వాళ్ళు బ్రతుకు తెరువు కి మరియు ఎంతో కొంత కూడబెట్టి ఇండియా కి వచ్చి స్తిరపడుదాము అని.
@LaxmiLaxmi-zw1ek7 ай бұрын
Manchiga chesukune vallaki am problem vundadhu..but chala patience వుండాలి ala ayite work chesukovachu...
@G.ANJANEYULU-n5z7 ай бұрын
ఇంటర్వూ, సూపర్ బయ్యా 👌💪♥️
@silpamyworld03117 ай бұрын
Thanks to aadhan tv venky annani interview chisenandhuku annaya meru Eppudu Happyga undali 😊😊😊
@MamathaModiboyina7 ай бұрын
Sudeer garu interview super ❤❤
@shaik.javeedjaveed71757 ай бұрын
Super ❤
@SalmanSallu.7 ай бұрын
Anna ayeee ... congratulations 👏🎉 annaya for interview
@sweety85677 ай бұрын
Nanna meru chala chala manchodivi and nijaithi parudivi so ni life chala baguntundi nanna neku manchi koduku pudathadamma god bless u nanna u don't worry munduki sagipovali ok 🙌👍👍💐💐💐💐💐
@amruthaluckyvlogs93056 ай бұрын
Kethireddi sir voice unnatlu undhi same 😍
@yendodukrishnareddy32245 ай бұрын
Anchor is exlent and venkat also.
@radhapabbathi50967 ай бұрын
Ohh super annooo ❤❤.😊
@anithasakay27717 ай бұрын
Be strong brother cool 👌👍 all the best brother really good
@rajeswarinandhaluru37487 ай бұрын
Baga cheparu venky garu ekadiki vesthy ani adhi neripisthunaru
@sai_smarts_ff14187 ай бұрын
Bros says money is anything.... ❤❤❤
@chennabulletvenkat18687 ай бұрын
very good person ...nice you tuber ..like you man !!!!
@bharathimannavaram34307 ай бұрын
Sudheer garu meru chala baga respect ga matladuthunnaru
@kakarlabalubalukakarla15375 ай бұрын
కష్టపడే వాడికి భయం అనేది, పడకూడదు✊
@VeniNarayanan-d3p7 ай бұрын
Sudheer Reddy Garu మీ interview bagundi బ్రదర్ baguntundi మీరు interview మాట్లాడేటప్పుడు స్మైల్ ఫేస్ బాగుంటుంది మీ ఊరు నంద్యాల అన్నారుగా నంద్యాల దగ్గర లోనేగుంటకల్ లో మేము ఉన్నాము జాబు పరంగా మా నాన్న జాబ్ చేసావా ఇప్పుడు ఉండేది చెన్నై అత్తారిల్లు నేను ఈ వీడియోస్ చూస్తుంటా ఇంకా కొంచెం వెరైటీగా వీడియోస్ చేయండి
@AlluDeepak6 ай бұрын
Great video
@umarani70097 ай бұрын
Thankyou to sudheer Reddy and venkey chala manchi interview
@kanthurupavankumar42597 ай бұрын
పరిస్తితులు ప్రభావం వల్ల మా అమ్మమ్మ 20 + years కువైట్ లో ఇంకా ఇక్కడే ఉన్నారు
@bhargavsai78667 ай бұрын
Hii venkat anna nv em badha padaku anna nv eppudu kuda chadhuvukovachu anna 85 age varaku chavukovachu ....👍🏻👍🏻
@kumarbabu33707 ай бұрын
Great interview with Venky bro
@satiyakumari-qu4mk7 ай бұрын
Thank u sudeer bro venkatesh bro interweb chasinaduku god bless u both of u
@designermunikumar7 ай бұрын
Tammudi ni interview chesinandu ki chaalaa thanks bhayya. Bhayya e la anukoledu e thammudi ni miru pilichi mari, interview chesinanduki. Really thank❤🌹🙏 Muni Kumar reddy. Kadapa
@vijayaathi30987 ай бұрын
Good video. God bless you vakat
@naganaga15857 ай бұрын
Super Anna God bless you ❤️🎉🥳🎉❤
@ghousemoddin31847 ай бұрын
Happy to good good 😊😊😊
@rockstarafzal53797 ай бұрын
Great Video Venkey Brother KZbin channel, Facebook, TikTok And Instagram 😊😊
@jayakumariziddujayakumari92397 ай бұрын
Super excited 🎉🎉
@saratkamalis64237 ай бұрын
Very Great 👍👍👍 good
@prabhudas66057 ай бұрын
Nice interview ❤❤❤🎉🎉🎉🎉
@GVRVlogs-7 ай бұрын
కువైట్ లోఎవరినైనా కొడితే పెద్ద కేసు అవుతది తప్పు ఎవరిది అనేది చూడరు.కొడితే పెద్ద కేసు అవుతాది దయచేసి ఇతని మాటలు ఎవరు వినకండి.ఆ ఒక్క విషయంలో
@Saiindia-bh3qw7 ай бұрын
Bro nenu Kuwait lone vunnanu aa bro cheppindi nijam
@SamerS-p2t7 ай бұрын
Ssss
@surendraprasad2997 ай бұрын
Yes. మీరు చెప్పేది 100% కరెక్ట్.
@thegodsword96417 ай бұрын
Nuvvu ekkadunnav ra
@rampanaveenkumar51757 ай бұрын
Ma village vallu anna meru e mata cheppukovadanuki iam proud of you broo
@ramkuh7237 ай бұрын
Super venkey bro nijalu matladav kuwait gurenchi
@bhanusrisri447 ай бұрын
Anchor garu mee matalu chala fun ga vuntayi 😊 entha edhigina odhigi matladatam grate andi 👏👏 prathi okkaraki respect evvadam nachindi 😊kastapadakunda youtube midha vache amount tho base chesukoni money earn cheyyadam alavatu aiyyipoyindi baga enka chaduvu avasaram ledu talent vunte chalu dog ni base chesukoni kuda earn cheyyochu ani next jenaration kid's ki oka good message estunnaru grate
@tadepallinandakishore99617 ай бұрын
Keep it up Venkatesh 🎉🎉🎉
@umarpiler61657 ай бұрын
మర్యాద మంచి చెడ్డ తెలియక మూడు సవత్సరాలు ఎలా వున్నావు, నాకు 25సవత్సరాలు kuwait ఆటో తోలే స్టేజి నుండి ఓన్ గా షాప్ కట్టుకొని మంచి బిజినెస్ చేసి ఓనర్ స్థాయి కి ఎదగినాము గల్ఫ్ కంట్రీస్ కి manpower కావాలి అంటే మన కష్టం వాళ్లకు కావాలి, మనకు బ్రతకటానికి డబ్బులు కావాలి, కువైట్ గురించి చెడ్డగా చెప్పకు.
@praveensai50957 ай бұрын
All the best venky bro
@SyedShakeera-xm4ky7 ай бұрын
Super interview venkey Anna❤ & good hearted person
@khasimvali31687 ай бұрын
Nice interview brother
@kosettipranayamurthy42017 ай бұрын
Very nice super 💯💯 super bro ❤❤❤❤❤❤❤❤
@Samantha286287 ай бұрын
LOVE FROM KADAPA 💗💗💗
@satiyakumari-qu4mk7 ай бұрын
Thank u bro interwe chasinaduku both of u god bless u
@saibabu-shorts7 ай бұрын
వాడి కడుపు నిండింది కాబట్టి కడుపు నిండిన మాటలు మాట్లాడుతున్నాను కడుపు కాలిన మా వాడికి తెలుస్తుంది ఇండియాలో ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది అని
@sesha246 ай бұрын
Brother, make a video about how to create, edit, and upload videos in KZbin. Many people watch it. Small advice from my side is go to doctor for getting kids.
@risheekanna7 ай бұрын
Best anchor and exllent interew nice Venky Anna ❤me All so from Kuwait ❤👍🤝
@Panda7687 ай бұрын
Super Anna ❤❤❤
@JANITelugumovies7867 ай бұрын
Kasta padandhi edi radhu anna nu chala kasta padav inka kasta padu ok renjulo undali anna nu god bless you❤ inka mareno videos thisi mana andhra Telangana prajalaki andha lani korukuntunannu tq anna your videos❤
@shajadishaju21227 ай бұрын
Assalam alaikum brother Allah bless you and your family members 🤲💐
@rahilgadala60927 ай бұрын
Thanks brother
@muralisivvannagari39737 ай бұрын
Chala manchi boy 🎉❤
@Tharunchinnu-tp2gw7 ай бұрын
Anna ❤🎉
@kalavathi34027 ай бұрын
Ohh super venki
@MahaboobMydukuru7 ай бұрын
1000 present correct cheparu venki bro
@DheeruM-rn2hr7 ай бұрын
Great words about mother ❤
@padmapriyarajavarapu5147 ай бұрын
హాయ్ బ్రో anchor గారు మిమ్మలిని మీరు, అంటూ ప్రేమగా ఆప్యాయ్యంగా మాట్లాడుతున్నారు.మీరు మాత్రం టెంషన్ గా,బిగుసుకుపోయి, నవ్వులేదు,మర్యాద కూడా ఇవ్వడంలేదు.ఫ్రీ గా నవ్వుతూ ఉండండి బ్రో
@Kp-cb8pq7 ай бұрын
it’s just his body language and rajampeta slang 😅😅
@schooldaystelugu7 ай бұрын
Asalu mee problem yenti yendhuku anni comments peduthunnaaru negative points vethiki mari..... Normal person grow avvadam meeku estam ledha
@amruthakumari16447 ай бұрын
Sudheer bro venkatesh bro ni intervew chesinanduku thankyou.❤