దయనీయస్థితిలో మల్లుదొర వారసులు! | Alluri Sitarama Raju Jayanthi | Visakha |TV5 News

  Рет қаралды 339,578

TV5 News

TV5 News

Күн бұрын

దయనీయస్థితిలో మల్లుదొర వారసులు | Alluri Sitarama Raju Jayanthi | Visakha
#TV5News is 'Telugu Live news' which gives 24 Hours 'Live News' covering 'politics news', 'sports news', 'entertainment news'. 'TV5 News Live' is 'Telugu live Streaming' on KZbin giving 'hourly news' updates. This is our 'Telugu Live TV' 'Live Streaming' on KZbin which can be accessed from anywhere across the Globe.
Here you can find 'Telugu Live Breaking News' 'Telugu KZbin Live News'. We are one of the leading 'Telugu Live News Channel'. You can watch 'Telugu Live News Updates' 'Telugu Live News TV5'. We have 'Telugu Live News Website' www.tv5news.in.
For More Updates
► TV5 News Live : goo.gl/UPacax
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
► Download TV5 Android App: goo.gl/8mMEOX
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Circle us on TV5 News Channel G+: plus.google.co...
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 286
@niranjanreddy9249
@niranjanreddy9249 3 жыл бұрын
వారిని ఎలాగైనా ఆదుకోవాలి ...వల్ల డీటైల్స్ send చేస్తా నా వంతు సహాయం చేస్తాను ప్లీజ్, చాలా మంచి వీడియో చేసినారు గ్రేట్
@sri.lalithamatha.
@sri.lalithamatha. 3 жыл бұрын
అల్లూరి గారూ! మళ్ళీ జన్మంటూంటే ఇక్కడ పుట్టకు మీమ్మల్ని గుర్తించని దేశం అవసరమా ! స్వలాభం చూసుకోకుండా మీరు చేసిన ప్రాణత్యాగం మరువలేము భారతవీరా!
@sureshisrael9965
@sureshisrael9965 5 жыл бұрын
ఇదే మన రాజకీయ నాయకులు త్యాగం చేసే వారికి ఇచ్చే బహుమతి
@riyazuddinmohammed7295
@riyazuddinmohammed7295 5 жыл бұрын
Anteegaa anteegaa
@padmanabhampadmanabhambopp758
@padmanabhampadmanabhambopp758 3 жыл бұрын
Ysr garu dayasesi sahayamcheyandi
@Mstrdj007
@Mstrdj007 3 жыл бұрын
Yes anna
@sivasankar5210
@sivasankar5210 3 жыл бұрын
ఇప్పటికి మనలను పాలిస్తున్నది బ్రిటీష్ సంతతి వారేననేది ఇందుకు తార్కాణం
@nannimadhuri
@nannimadhuri 3 жыл бұрын
Thyagaala viluvu raajakeeya naayakulaku theliyadhu....
@Deva7999
@Deva7999 4 жыл бұрын
ఇన్నాళ్లకు ఒక మంచి విషయం చెప్పారు...
@deepikalandsurveyor1468
@deepikalandsurveyor1468 4 жыл бұрын
దయచేసి అధికారులు మరియు ప్రభుత్వం స్పందించి వారికి సహాయం చేయండి మనకోసం వీరుల త్యాగరాజకీర్తన కచ్చితంగా కొనియడాలి .... వారి కి మనం ఇచ్చే కృతజ్ఞత వారి వంశానికి మనం మర్యాద ,విలువ ఇచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్న ..... హమారహ్ అల్లూరి సీతారామరాజు 😢
@madanmohan3541
@madanmohan3541 3 жыл бұрын
Adikarula chethi lo emi ledu madam. Motham political power . Power ias and ips emi cheyaru. So account number vuntay manamay kontha money send chesdam.
@sivasivappa7105
@sivasivappa7105 3 жыл бұрын
మన ఆంధ్రాలో ఎన్నెన్నో ఈరోజు ఏమేమో చేస్తున్నాం కానీ గొప్పలు చెప్పుకునే ది కానీ ఇలాంటి మన్యం వీరుడు కుటుంబాలు మనకు మన దేశానికి చెప్పలేనంత సేవ చేశారు కానీ ఈరోజు ఇలా జరగటం బాధాకరంగా ఉంది ప్రభుత్వాలు దృష్టి పెట్టుకొని కోరుచున్నాము🙏
@srinivasarao2100
@srinivasarao2100 4 жыл бұрын
వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ అన్నా మీరు కనుక్కొని చెప్తే బావుండేది
@tejasanapathi350
@tejasanapathi350 3 жыл бұрын
S
@lakshmanaraolakka9856
@lakshmanaraolakka9856 3 жыл бұрын
కరెక్ట్ బ్రో వీళ్ళు కి trp కావాలి
@venkatadurgarao9808
@venkatadurgarao9808 3 жыл бұрын
YES
@meenabangaru9935
@meenabangaru9935 3 жыл бұрын
Ala kudaa waste anndi.. Maname vaalla address yalagola thelusukuni velli help cheyadameeeee 100% better anndi.. 🙏
@madhuseetaram7434
@madhuseetaram7434 3 жыл бұрын
@@meenabangaru9935 yes villaki evaru leru ata villu chustey musalivallu chaduvu raadhu villali bank account undo ledo unna tiydam kudaa villaki raakapoyundochu villaki help chesina chuttu telisinavallu Dabbulu dobbutaaru danikanna direct Velli help cheydam better
@srinivasanaidu4119
@srinivasanaidu4119 5 жыл бұрын
ప్రభుత్వ సంక్షేమ పధకాలలో ఇళ్ల స్థలం, ఇల్లు, ఆరోగ్య శ్రీ, పండుగలకు కానుకలు,ప్రతి నెలా పింఛనులు ,రేషన్, డ్వాక్రా సంఘం లోన్లు ఇలా ఎన్నో ఉన్నప్పటికీ వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే బాధాకరం.ఆ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు,ప్రభుత్వ వ్యవస్థ సిగ్గుపడాల్సిన అంశం ,ఈ విషయం తెలిసిన ప్రతి పౌరుడు తనవంతు బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి గారికి వెల్లువలా ట్విట్టర్ ,ఫేస్ బుక్, మెయిల్ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్లాలి. అలాగే టివి 5 వారు వారి పేరు మీద బాధ్యతా నిధి కొరకు (స్వాతంత్ర్య సమరయోధులకు,మహోన్నత కుటుంబాలకు సహాయం,సహాయ నిధి అనడం సమంజసం కాదు ) ఒక బ్యాంకు అకౌంట్ ప్రకటించినట్లైతే వారికి కొంతవరకు చేదోడుగా ఉండడానికి బాధ్యతా నిధికి కొంత మొత్తం జమ చేయడానికి బాగుంటుంది. జోహార్ అల్లూరి సీతారామరాజుగారు, జోహార్ మల్లు దొర...
@m.r.reddyraghu2718
@m.r.reddyraghu2718 5 жыл бұрын
వాళ్ళను ఆదుకోవాలి... మన్యం వీరుడు అల్లూరి...
@santoshpatasala8555
@santoshpatasala8555 5 жыл бұрын
మల్లు దొర MP గా చేసినా ఎవరు పట్టించుకోలేదంటే మన పద్దతులన్నీ ఎంత దిక్కు మాలినవో అర్ధమవుతుంది. అటువంటి స్ఫూర్తిదాయక వ్యక్తిత్వాలను జాతీయ సంపదగా గుర్తించి పాఠ్యపుస్తకాలలో వారిని స్మరింపచేస్తే మనబోటివాళ్ళ జీవితాలు తరిస్తాయి
@IsmayelurajuPandu
@IsmayelurajuPandu 3 жыл бұрын
S bro
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
" మల్లుదొర" గారు MP గా చేశారా సోదరా .,.ఇంథ వరకు నాక తెలీయదు web site చూడవచ్చా ?
@srinivasarao2100
@srinivasarao2100 4 жыл бұрын
గంటం దొర గారి కుటుంబం గురించి కూడా వీలైతే చెప్పగలరు
@rameshkandregula3427
@rameshkandregula3427 3 жыл бұрын
చనిపోయిన వారి సమాధులు గురించి పక్కన పెట్టీ..పాపం ఆ పెద్ద వాళ్ళ కనీస అవసరాల గురించి చూడండయ్య🙏
@darlingprabha546
@darlingprabha546 5 жыл бұрын
అయ్యా మీ కుటుంబికులు ఆనాడు ఆంగ్లేయుల నుండి స్వతంత్రంకోసం పోరాడి ప్రాణాలు అర్పించి స్వతంత్రాన్ని దక్కించారు కాని ఈనాడు మనకున్న కొంతమంది నిక్రుష్టి నీచులకంటే వాళ్ళె మంచొళ్ళు మీ తాతలు ముత్తాతలు వాళ్ళతో పాటు వెళదిమంది స్వతంత్ర సమరయెదులు ప్రాణాలకి పలితం లేకుండ పోయింది, ఇప్పుడు నాయకు,ప్రభుత్వ ఉద్యోగులే కాకండా ప్రజలు కూడ స్వర్దబుద్దితో తయ్యరయ్యరూ నాతో సహ.
@subbuspl9363
@subbuspl9363 3 жыл бұрын
Meeru cheppindi 100% nijam , meeru last lo cheppeyrey swartha parullo nenu kuda okkadini 👌👌👌👌👌👌
@Sandhyarani-tp7bp
@Sandhyarani-tp7bp 3 жыл бұрын
Bast comment sir
@user-es2ob9xj7r
@user-es2ob9xj7r 3 жыл бұрын
@@Sandhyarani-tp7bp Hiiiiiiiiiiii................. ..
@mvrtechnology7937
@mvrtechnology7937 3 жыл бұрын
అవును, ఇప్పుడు ఏమైనా మంచి చేయాలి అంటే అసలు ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది
@trullllll
@trullllll 2 жыл бұрын
మన దేశాన్ని వెలుగులోకి తెచ్చిన మహనీయుల సంబంధికులను అభివృద్ధిలోకి తెస్తేనే మన ప్రభుత్వాలు వారి సేవను గుర్తుంచుకుంటున్నట్టు....
@satyanarayanaparuchuru1639
@satyanarayanaparuchuru1639 2 жыл бұрын
మీరు ఇచ్చిన సమాచారం చాలా ముఖ్యమైన సమాచారం. అప్పటి స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం వారు ఏలాంటి ఇబ్బంది పడకుండా చూడాలి
@maheshuggina554
@maheshuggina554 3 жыл бұрын
వింత గా వుంది, mpని ఎక్కడ ఖననం చేసారో అని,, ఈ దేశం పరిస్థితి..
@madhubabu5283
@madhubabu5283 5 жыл бұрын
అల్లూరి సీతారామరాజు రాజకీయ నాయకులు... కాదు. కదా.?.. అందుకే పాపం...
@kuranginagaraju3543
@kuranginagaraju3543 3 жыл бұрын
ఇది మన దేశ గొప్పతనం
@S_r_k_96
@S_r_k_96 3 жыл бұрын
మన పాలకులు సర్కారు అలాగే ప్రజలు అంతా వాళ్ళకి రుణం తీర్చు కునే పద్ధతి
@satyasagar3778
@satyasagar3778 5 жыл бұрын
Kanisam ippudina government help cheste baguntadi
@madanmohan3541
@madanmohan3541 3 жыл бұрын
Pk cheyali
@MRD-qf6nc
@MRD-qf6nc 3 жыл бұрын
@@madanmohan3541 అవులే జలగ అన్న కి దొబ్బడం తప్ప సాయం చేయడం రాదులే.
@rajendargurram741
@rajendargurram741 5 жыл бұрын
Government ఆదుకోవాలి
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 2 жыл бұрын
JAI Sri aalluri sitharama Raju thatha Garu, 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@nagaraju2270
@nagaraju2270 2 жыл бұрын
We will support u sir and madem
@shivakrishnaputta9959
@shivakrishnaputta9959 5 жыл бұрын
వాళ్ళకి పిల్లలు లేర మరి ఉంటే చుపించండి
@purushothambheemavarapu2454
@purushothambheemavarapu2454 11 ай бұрын
ఎందుకు తెచ్చుకొన్నామో మనకే తెలీదు ఈ స్వతంత్రం..!!
@sirikondarambaboo7092
@sirikondarambaboo7092 3 жыл бұрын
వాళ్ల త్యాగాల ఫలితంగా మనం బతుకుతున్నాం వారికి స్థానం లేకుండా చేస్తున్నాం
@sampath9sampath823
@sampath9sampath823 5 жыл бұрын
Jai india
@kishoreb1695
@kishoreb1695 3 жыл бұрын
Please share the complete details, many people to support them.
@sharmilaartstheatersiva9000
@sharmilaartstheatersiva9000 3 жыл бұрын
వారికి సహాయం చేయడం, మరిచిపోవడం ప్రభుత్వ దుస్థితి
@macha434
@macha434 5 жыл бұрын
Good job sir Tv5 Garu elani mahanubhavulanu meerayena kanisam sahayak chasirandi
@juturuanasuya3249
@juturuanasuya3249 2 жыл бұрын
ఇది మన మ పరిస్థితి😭😭😭
@realestatestelangana1246
@realestatestelangana1246 3 жыл бұрын
ఈ constitution ex MLAs, ex MPs present MLA and MP ఏమి చూస్తున్నారు? నిజమైన దేశసేవ అంటే ఈ కుటుంబ సభ్యులకు గౌరవం ఆర్ధిక సాయం చెయ్యాలి. జై భారత్
@ashokkasarapu6804
@ashokkasarapu6804 3 жыл бұрын
ఇలాంటి కల్తీ ప్రభుత్వాలను అంతం చేయాలి
@Mstrdj007
@Mstrdj007 2 жыл бұрын
Jai Bharath
@dongojiramnaidu8745
@dongojiramnaidu8745 3 жыл бұрын
గాము మలుదొర గారు కుటుంబం పెదబరడ గామం లొ ఒక కుటుంబం ఉంది సార్ ‌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🌹🌹💐
@CHINNITALLi-KJ
@CHINNITALLi-KJ 3 жыл бұрын
వాల అడ్రస్ పెట్టాండి ప్లీజ్
@apsbcl4155
@apsbcl4155 3 жыл бұрын
Krishnadevipeta Visakha Visakha jilla
@vamshikankadola3292
@vamshikankadola3292 3 жыл бұрын
Hatsoff to our politicians
@satishreagan8076
@satishreagan8076 3 жыл бұрын
ప్రభుత్వం ఆదుకోవాలి .అదే అల్లూరి వంశస్థులు ఈస్థితిలో ఉంటే లక్షలు కేటాయిస్తారు.itda కూడా ఆదుకోవాలి వారి వంశస్తులను విద్యావంతులను చేయాలి.
@niranjanreddy9249
@niranjanreddy9249 3 жыл бұрын
అమ్మ జీవితం 🔥
@Mstrdj007
@Mstrdj007 3 жыл бұрын
మన దేశం లో అన్నీ రాకాల ధారునలు చుడోచు సార్
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
అక్కడ నియోజకవర్గ ,. MLA ,. Revenue , వంటి ఆధికార యంత్రాంగం, గాఢనిధ్రావస్థ , సిగ్గుతో, థలదించుకోవాలి , దేశస్వాతంత్ర్యం కోసం ప్రాణమిచ్చిన త్యాగాలు చేసిన వారసులు ఇకనైనా , 👏👏👏👏👏👏👏,
@chimakurthyudayabhaskarara9490
@chimakurthyudayabhaskarara9490 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@niranjanreddy9249
@niranjanreddy9249 3 жыл бұрын
One year back peditha yepudu వచ్చింది . యంతటి ఘోరం ... ....ఒక సినిమా కి ఏం పబ్లిసిటీ చేస్తారు... ఇలాంటి వారిని పట్టిచుకుంట మనకి ఏం లాభం అన్ స్వార్థపరులు వున్నతు కాలం ఇలాంటి వాళ్ళని ఆదుకొలేము 😭
@tansiakhi2720
@tansiakhi2720 3 жыл бұрын
Sar Rajamouli garu RRR movie 500 cores petti thisthunaru but vala varasulu parasthithi Ela undhi plz help her sar
@aadinarayanagadula261
@aadinarayanagadula261 3 жыл бұрын
Good coverage
@pandubhaskararao6466
@pandubhaskararao6466 3 жыл бұрын
అక్కడ.. వారి ఎం ఎల్ ఎ ఎవడు నిద్రపోతున్నాడా ఈ విధమైన చారిత్రిక ఉన్న వాళ్ళు కళ్ళకు కనపడరా..
@chadalaramakoteswararao366
@chadalaramakoteswararao366 3 жыл бұрын
That is india
@rambabupandrangi
@rambabupandrangi 3 жыл бұрын
He is Born....in My village Pandrangi Padmanabham Mandal Visakha District
@hemanthprabhas1234
@hemanthprabhas1234 3 жыл бұрын
Jai shree ram 🚩🙏
@a.murali8168
@a.murali8168 3 жыл бұрын
Namaskarm Amma
@pavan8408
@pavan8408 3 жыл бұрын
Dhaya chesi villa ki sayam 🙏🙏sir
@varunteju3839
@varunteju3839 5 жыл бұрын
SO SAD 😭😭
@vaddiparthyyyogeswara6921
@vaddiparthyyyogeswara6921 3 жыл бұрын
The position of successors of Alluri also same even though alluri not married but he has sisters and brothers.
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 5 жыл бұрын
Pls help me Ap govt
@DurgaPrasad-ig3iq
@DurgaPrasad-ig3iq 4 жыл бұрын
అదే అగ్రకుల విరుల వారసలు అయితె ఈప్పటికీ వాళ్ళ రాజీకియలో బిజినేషలో ఎలా ఒక్క లాగా అడ్డదిడ్డంగా సంపాదించే వారు క్రింది స్థాయి కుల వారసలు కదా చేత కాదు
@bhupathirajuashokkumarvarm4989
@bhupathirajuashokkumarvarm4989 4 жыл бұрын
Alluri sitarama raju gari tammudu varasulu kuda ide paristiti lo vunnaru
@madanmohan3541
@madanmohan3541 3 жыл бұрын
Swamy veerulanu kulaniki anta kattavaddu pls.
@abhinavreddy3705
@abhinavreddy3705 3 жыл бұрын
Sir vari account number emina chepagalara na vantu seva cheskunta
@darlasrikanth2809
@darlasrikanth2809 3 жыл бұрын
HATT'S OFFF TO ALLURI SITHA RAMARAJU
@SrinivasaraoChallapalli-sz7om
@SrinivasaraoChallapalli-sz7om 2 ай бұрын
State and central govt. Not only oap pension tho extra హెల్ప్. Cheyyali,
@ummifisettyprabhudas6765
@ummifisettyprabhudas6765 3 жыл бұрын
I love India
@katipalliprakash4942
@katipalliprakash4942 3 жыл бұрын
Ss రజమో్లీ గరు మిరె చుడలీ సర్ చరణ్ సర్ చూడాలి
@janibaba7844
@janibaba7844 3 жыл бұрын
మన స్వతంత్ర సమరయోధుడు కత్తి మహేష్ కి ఇచ్చిందిగా 😢😢
@varalaxmireddy6452
@varalaxmireddy6452 3 жыл бұрын
Andhuke mana🇮🇳 vidhesalu bhata paduthunaru
@rajasekharkokkirigadda10
@rajasekharkokkirigadda10 3 жыл бұрын
Save the government
@kottapalliramakrishna4876
@kottapalliramakrishna4876 3 жыл бұрын
Government and RRR team has to respond towards these family members respectively and help them to fulfill their regular needs... We hope so... శివరామకృష్ణ... తాడేపల్లిగూడెం...
@GODAVARITALKIESCHITRAM
@GODAVARITALKIESCHITRAM 4 жыл бұрын
How to contact them?
@venkataraochem9934
@venkataraochem9934 3 жыл бұрын
Very sad, government should help them
@thallaravivarma5061
@thallaravivarma5061 3 жыл бұрын
Govt ment helf chiyali 🙏🙏🙏🙏
@basawanidurgarao7683
@basawanidurgarao7683 3 жыл бұрын
రాజకీయ నాయకులు వారి ప్రయోజనాలు కోసము పోరాట యోధులు దేశం కోసం ప్రాణ త్యాగము చేసిన వారి కోసము ఏమి చెయ్యరు
@lookatmemyvideos4572
@lookatmemyvideos4572 3 жыл бұрын
Government shud be help that s legend family s
@kagithapuvenu5320
@kagithapuvenu5320 5 жыл бұрын
Please help them
@vijayraghuveer8573
@vijayraghuveer8573 3 жыл бұрын
Bharatha Matha Dhasya Srunkhala Vimukthi kosam Porata Simha Garjana Chesina.Kshathriya Simham.Jai Alluri Seeta Rama Raja Narasimhama.🙏🙏🙏.
@rajusotala9525
@rajusotala9525 3 жыл бұрын
Expecting that this freedom fighter grand children get financial support from the state government....
@boyaanu6728
@boyaanu6728 2 жыл бұрын
💔😭😭
@rajeshbabu5537
@rajeshbabu5537 3 жыл бұрын
🙏🙏🙏Anna valaku sahayam cheyandi anna🙏🙏🙏
@ayyappakorada08848
@ayyappakorada08848 3 жыл бұрын
great javan Jai hindh
@సిద్ధార్థ్దేవాన్ష్
@సిద్ధార్థ్దేవాన్ష్ 3 жыл бұрын
మనం విశ్వసించే దేవుళ్ళు ఎలాగో వారికోసం కాకుండా జాతి కొరకు నిస్వార్థంగా పోరాడిన వారు కూడా పూజనీయులు, వారి కుటుంబాలు మరీ ఇంత దీనస్థితిలో చూడటం మన జాతి కే సిగ్గుచేటు, అదే వేరే అగ్రకులం వారు ఇటుంటే ఇప్పటికీ రాజకీయ వారసులుగా ఉంటూ మత్రులు, ముఖ్యమంత్రులు గా కొనసాగే వారు,వారిపేరు చెప్పుకుంటూ, కనీసం ఇప్పటికైనా స్పందించి పదవులు ఇవ్వకపోయినా కనీస అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను .🙏🙏🙏🙏🙏
@varalaxmireddy6452
@varalaxmireddy6452 3 жыл бұрын
😭😭😭
@siddesh00
@siddesh00 3 жыл бұрын
Instead of shooting them, what did tv 5 do to help them. Request them for their bank account. I shall send them some money
@PSRAO949
@PSRAO949 3 жыл бұрын
Koddiga help cheyyandi TV 5 vaallaki thanks.good news
@saralakumari2324
@saralakumari2324 3 жыл бұрын
Raajakeeyam,swaathantram appudu,ippudu
@vijayraghuteja786
@vijayraghuteja786 3 жыл бұрын
Jai Andhra Kesari Alluri Seeta Rama Raja Simhama.Jai Andhra Veera Tanguturu Prakasam Panthulu Simhama.🕉️🕉️🕉️🙏🙏🙏🕺🕺.
@sathishkumarmadam8923
@sathishkumarmadam8923 3 жыл бұрын
government should help
@muralimohan1722
@muralimohan1722 3 жыл бұрын
RIP to Indian politicians
@ఏదినిజంఇదినిజం
@ఏదినిజంఇదినిజం 4 жыл бұрын
వారి ఎడ్రస్ పెడతారా
@suvarnakumar3718
@suvarnakumar3718 3 жыл бұрын
Gamu baludora,nadempallem(vi),koyurru (md),visakhapatnam(dt),pin 531116,a
@harikishore6623
@harikishore6623 3 жыл бұрын
Evaru chepparu gurthinchaledu ani RRR movie ni baga gurtistaru anthey adi kudan3 hours wow NTR super acting ram charan super acting antam antey
@ramjiy9840
@ramjiy9840 2 жыл бұрын
వాళ్ల పేరుతో రాజకీయ నాయకులు కోట్లు సంపాదించి ఎంజాయ్ చేస్తున్నారు
@spbkapoor6685
@spbkapoor6685 3 жыл бұрын
అదే ఒక సినిమా హీరోకి మాత్రం పట్టించు కుంటారు
@pruthvirajunaidu5878
@pruthvirajunaidu5878 3 жыл бұрын
Jai India ethe India anti
@srinivasnerella287
@srinivasnerella287 4 жыл бұрын
😢😢😢🙏🙏🙏🙏
@mahi-mo7cx
@mahi-mo7cx 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Bharadwaja138
@Bharadwaja138 3 жыл бұрын
Soooo sad 😭😭😭
@trendingstories5751
@trendingstories5751 3 жыл бұрын
Please share ac details.... Ippudu akkada unnaru e manobhavalu debba tinna manusulu?
@saralakumari2324
@saralakumari2324 3 жыл бұрын
They are talking fluent telugu 🙏🙏
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 2 жыл бұрын
Endukante vallu telugu vallu kabatti
@cherryram1136
@cherryram1136 4 жыл бұрын
Govt should help them
@lingeshbichala4034
@lingeshbichala4034 3 жыл бұрын
This is reality of Indian
@ramakrishnagunji9720
@ramakrishnagunji9720 2 жыл бұрын
I want to help them bro Please some one show me the way
@Ramachandra0760
@Ramachandra0760 3 жыл бұрын
అక్కడున్న రెవిన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి వారికి ఎందుకు సరైన సహాయం అందించట్లేదు. కనీసం ఈ మీడియా అయినా వారికి న్యాయం జరిగే లా చూడండి.
@seetamahalakshmi8633
@seetamahalakshmi8633 Жыл бұрын
Manakosam thyagam chesina vari kutumbalanu dayachesi aadukondi🙏
@kogilisivaking9954
@kogilisivaking9954 3 жыл бұрын
Government okkasari chudandi
@antvcreation4539
@antvcreation4539 3 жыл бұрын
Edhi chala badhakaramaina vishayam 😭😭
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,8 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Naa Anveshana
Рет қаралды 488 М.