దేవుడు మాకింకా ఏదో నేర్పించాలి అనుకుంటున్నాడు ఓకే అన్నయ్య థాంక్యూ మేము ప్రార్థన చేస్తాము
@teluguchristiancultureАй бұрын
@@ChintalapalliDeviramakrishna praise the lord
@obilesusake31402 ай бұрын
చాలా మంచి నిర్ణయం. దారి తప్పిపోతున్న క్రైస్తవ్యన్ని దారిలో పెట్టండి.
@teluguchristiancultureАй бұрын
@@obilesusake3140 amen
@LuckyLovely-4332 ай бұрын
దేవుడు మిమ్ములను దీవించును గాక బ్రదర్ పవర్ ఫుల్ ఛాలెంజ్ 🙏
@teluguchristiancultureАй бұрын
@@LuckyLovely-433 amen
@seekoludivya24852 ай бұрын
వందనములు జేమ్స్ అన్నయ్య
@teluguchristiancultureАй бұрын
@@seekoludivya2485 praise the lord
@marymojesh6266Ай бұрын
జేమ్స్ అన్న వందనాలు అన్న మీరు చెప్పేది నూటికి నూరుపాళ్ళు కరెక్ట్
@rayisrinu27952 ай бұрын
Amen ❤
@teluguchristiancultureАй бұрын
@@rayisrinu2795 god bless u
@dathujugnak43822 ай бұрын
అద్దంలో వెళ్లి నీ మొఖం చూసుకో ముందు ఎవరితోనైనా డిబేట్ చేసినవా రా నువ్వు చేస్తే కరుణాకర్ తో చెయ్
@subhashenukondae82262 ай бұрын
దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@viratRakesh-xs4dmАй бұрын
వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@teluguchristiancultureАй бұрын
Praise the lord
@AllamRambabu-h6jАй бұрын
దేవుడు మీకు తోడుగా ఉండును గాక 🙏🙏🙏
@HappyBeignets-zi3fkАй бұрын
❤❤.. అన్నా నిజం అన్న టిబెట్లో ధరణి జనాలకు అర్థమవుతుంది😊😊😊😊
@D.Ramesh-sc9ugАй бұрын
డిబేట్ కి ఎవరిని తెచ్చుకున్న విపిరెడ్డి ఒక్కడే వస్తాడు
@mathangisrinivas2534Ай бұрын
ఏంది ఈ సంభాషణ వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి వెళ్లి పోతుందా దేశం మొత్తం లాభాల్లో చేస్తుందా
@mathangisrinivas2534Ай бұрын
ఇప్పుడు ఏమైంది అంత కష్టం వచ్చి దేశం ఒకపక్క అగిపోయిందా ఇదంతా పెద్ద సమస్య మొత్తం దేశం సర్వనాశనం అయిపోతుందా దేనికి పనికి రాకుండా పోతుందా
@laxmiindiaАй бұрын
Praise the lord brother excellent
@DBujji-l7kАй бұрын
Anna svarthanu addaginchu bodhalanu kandinchu my anna devuni Krupa thodi undhi amen❤
@teluguchristiancultureАй бұрын
Amen
@immanuelsappogu9316Ай бұрын
చాలా మంచి నిర్ణయం అన్నా 🙏🙏🙏
@jangamsatyavathi2847Ай бұрын
God bless you ❤❤❤
@teluguchristiancultureАй бұрын
ఆమెన్
@chunduggaming41812 ай бұрын
Excellent 👌🔥🔥
@teluguchristiancultureАй бұрын
@@chunduggaming4181 amen
@pasupuletibalaji3598Ай бұрын
I support vp reddy❤❤❤
@devamanapati619Ай бұрын
Your right brother
@marymojesh6266Ай бұрын
విగ్రహాలకు పూజ చేసింది మనం తినకూడదు అన్న
@salagowthamisuseela6596Ай бұрын
Visham kalustunda enti andhulo amen
@veerendranath5594Ай бұрын
Sorry brother emanukoku ala aete rice pandichina vadu hindu ayithe. Aa rice and pappu lu ammina athanu roju tana shop lo Puja chesi istadu Mari adi Ela tintunav. Just doubt adiganu.
@artyan192Ай бұрын
👏👏
@ChinnaAmpАй бұрын
స్టేజీల మీద ప్రేమ గురించి ప్రసంగాలు చేస్తారు తొడలు కొడతారు మీలో మీలో చాలా కక్షలు ఉన్నాయని తెలుస్తుంది క్యాస్ట్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయని అనిపిస్తుంది అపవాది స్ట్రాటజీ లో పడ్డారు అనిపిస్తుంది విశ్వాసులు కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంది మీకు మీకు ఏమైనా ఉంటే గనక పర్సనల్గా చూసుకోండి రచ్చ ఈడ్చ కండి
@laksmand95352 ай бұрын
❤❤❤
@gracekumarapu1992 ай бұрын
Praise the lord brother. మీరు debate cheyyali brother
@VishwanathmChenooriАй бұрын
V.p.mundhu.nilabadaleeru❤
@HARIBADE-mo9mf2 ай бұрын
🔥🔥🔥🔥🔥🔥
@YerraiahLenkaАй бұрын
AMEN
@asamson229Ай бұрын
🙏🙌👏👏👏🤝👌
@Kingpower-d8pАй бұрын
Conistable garu mi business super
@sekharpakalapati2575Ай бұрын
అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము... 1 పేతురు 2:15, జేమ్స్ అన్న నీకు దేవుడు తోడుగా ఉండును గాక. వాఖ్యం అనే ఖడ్గంతో నరికేయ్ అన్న. వీళ్ళ(దుర్భోధకులు) చెత్త ఎక్కువైపాయింది.
@veerendranath5594Ай бұрын
Adi devudi chittamu James chttamu kadu kada brother. Adi devudi chusukuntadu. Ee prapamchalo evaru antha neethi manthulu leru. So meeru elanti valluku suportcheyakandi. Velite nalugu machi matalanu nerpinchamani cheppandi. Ante kani debates enti asalu.
@SujiNeredimilliАй бұрын
బ్రదర్ క్రీస్తు ప్రేమ మనం ఎలాగో చూపించాలి ఒక అన్యులకు ఒక శత్రువుని ఎలా ప్రేమించాలి ఒక శత్రువు మన స్నేహితుడు అవ్వాలంటే తప్పక వారి ఇంటిని ఫలహారం తీసుకోవాలి ఎప్పుడైతే మనం ఛీ ఛీ అంటాము ఆ ఆత్మను రక్షించుట అసాధ్య తిను తినకపోతే తీసుకోవటం ధర్మం దైవాత్మ కలిగిన సేవకుడు ప్రసాదం తీసుకున్నాడు అంటే ఈ లోక జ్ఞానం తో కాదు దైవ జ్ఞానము తోని మొదటి కొరింది 8.1........13 ఈ వాక్యం సరిగ్గా చదవండి
@prasannakumar10582 ай бұрын
ఆ back ground music ఏందిరా నాయనా? ఏమి చెబుతున్నావో ఏమి అర్థం కాడంలేదు.
@councilingАй бұрын
అబద్ధ బోధలు మీద సవాలు తరువాత సంగతి / దేవుని ఎదుట యేసుక్రీస్తు నీలో ఉన్నాడో లేదో సవాలు చేసుకో బోధకా 1
@marymojesh6266Ай бұрын
సిలువు వేయబడడానికి వచ్చాడు కదా అన్న ఎవరన్నా అలా అడిగింది
జేమ్స్ గారు మీరు ఇంత బైబిల్ అజ్ఞానులు అనుకోలేదు. సత్యవాక్యము మీదే నీ ప్రతాపమా. హెఙబేలు కిఅందమైన తమ్ముడిలాఉన్నావు. దయచేసి డిబేట్కి వెళ్ళకండి అమానం తప్పదు. పోతావు
@anjalianjalik88472 ай бұрын
Andaru speech lu estharu directga yevarni antunnaro Peru petti cheppochuga sir
Anna... Miru cheppindhi bhaganey.. vundhi... Mari what about Catholics? What about the Bible mission? What about seventh day mission? Yehova sakshulu? Rakshana synyam vallaki bapthismam vundadhu... Ila cheppukuntu pothey chaala vunnaya.. vatannimidha ippativarku varinu yendhuku question cheyyala? Ippudu yedham start chesthunnaru kabatti vallandharni prasnichali.... Oke vidhamina ardhana kramam thskuravali... Chesthey ala cheyyandi lekapothey vadileyandi..
@marymojesh6266Ай бұрын
దుర్భోధలు ఎక్కువైపోయింది అన్న
@pastorvikasyalla35222 ай бұрын
My question ? Devuni drustilo yakobu mosagada
@christchurchcsiyrgr4651Ай бұрын
డిబేట్ చేయడం నీవల్ల కాదన్న.. నీకు అంత సత్త లేదు.. నీకు అంత జ్ఞానం లేదు.. అంత సీన్ లేదన్న... అంత యాక్షన్ నీది.😂
అన్నా మీరు గాని రెడ్డి గారు ప్రేమ పూర్వకము మాట్లాడికోండి లేకపోతే మీరు k a paul గారు విలువ పోగొట్టుకున్నరు పరిస్థితిలు బాగోలేదు ప్రభు లా బోధించి ముందు కి వెళ్ళాలి లేదు ఇలా నే ఉంటా అంటే దేవుని నామము అవమాన పరుస్తారు మీ ఇద్దరు వల్ల కొన్ని ఆత్మలు రక్షించే వారుగా దేవుని ప్రణాళిక వాక్యము నాకు బాగా తెలుసు అనుకుంటు అన్యులు మధ్య దేవుని నామము దుషించ బడకుండా చుడండి 🙏🙏🙏
@beeranageswararao8015Ай бұрын
1కొరింథీ 9:20
@JuliKamalaАй бұрын
James meeru cheppedhi nijamena
@NAVEENROCK-e3wАй бұрын
Amen .. Deniki raa inthe elevation.. em pikinam ani .... Oka hindhuvu gaa nenu ninnu follow avutunna... Kani edhoo vuddarinchinattui enduku anna eee bgm luu warning ⚠️ luu .... Andaram okkatigaa vundali...jai hind jai shree ram...
బ్రదర్ మీరు పేరు పేటి చెపొచ్చుకదా అంత దయ్యారం మీకు లేదు అదిమకు అర్థమైంది. మిచేర్చ వేదికకు vp రెడ్డిని పిలువొచ్చుకదా. జేమ్స్ బ్రదర్. మిరే vp reddy ఫోన్.చేయొచ్చు కదా ఫోన్ నెబరు మీ దేగారా ఉంటది Direct గామిరే ఫోన్ చేయొచకదా బ్రదర్.మీరు చేయరు ఏందుకు కంటే మీకు భయమేమో బ్రదర్ 😢😢😢😢
@Lokesh777422 ай бұрын
Pastor John Paul is తో debate చేయలేడు vp reddy
@vippartibulliraju428Ай бұрын
Evadavara nuvvu em chebuthunnadu em matladathunnav nuvvu chei..phone vp gariki
@RakeshGundu-w3sАй бұрын
Praise the lord Anna please naku dought thirchandi yesu kristhu dhevudu ledha anna yavarini adigina okakaru oka laga chepthunaru mii number esthara personal ga call mataladadham nenu kuda christians anna
@christchurchcsiyrgr4651Ай бұрын
జోమ్స్ ఒక పెద్ద పోటుగాడు.. కొత్తగా లైన్ లోకి వచ్చిన కేటుగాడు.. 😂
@sanabapАй бұрын
అహంకరి జేమ్స్ హోటల్ లో భోజనం చేయాలంటే హిందూ హోటల్ లో తింటలేద ? వాళ్లు పూజ చేసే హోటల్ start చేస్తారు ఆటో హిందూ ఆటో ఏకతలేద? వాళ్ళు మార్నింగ్ పూజ చేశాక ఆటో స్టార్ట్ చేస్తారు నిత్య అవసరం సరుకులు హిందూ షాపు లో కొనట లేదా? వాళ్ళు మార్నింగ్ పూజ చేశాక షాపు స్టార్ట్ చేస్తారు టీవీ లు చూడటం లేదా ? టీవీ లో న్యూస్ చూడటం లేదా? వాళ్ళు మార్నింగ్ పూజ చేశాక టీవీ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు RRK Murthy garu emi చెప్పారో విను
@BrokenLooser21282 ай бұрын
రేయ్ ఎవరు రా నువ్వు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత ఇరిటెటింగ్ ఉంది
@D.Ramesh-sc9ugАй бұрын
చెప్పడం కాదు చేయండి
@rkiran5787Ай бұрын
Karunakar sugguna, lalith kumar, radha manohar das lanti vallu christianity gurinchi oshtamochinattu matladuthunte em chesaru anna, appudu etu poyaru, ippudu dhurbodha ani pastors pastors kottukonela debate ani vosthunnaru
@prathipatimaleswari2046Ай бұрын
Vp reddy Christians ni thappudari pattistunnadu yesaiah na prabhuve buddi cheppali
@rajmm180j98Ай бұрын
Annaya meeku vakyam radhu ani anukuntunnanu endhukantey meeru vp gaari daggara tirigi nerchukunnaru phone call chesi premapoorvkam ga matadithey saripoddi
@harikrishna8492Ай бұрын
Veeri babu anna
@FascinaYamahaАй бұрын
Anna a channel loo vasthundi andi live
@teluguchristiancultureАй бұрын
Desire of Christ
@nagarajuarika52512 ай бұрын
Praise the lord బ్రదర్ మీరు కూడా ఆవేశానికి వెళ్లిపోయి.విజయ్ కుమార్, మరియు జాన్ కోయా పాస్టర్,విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నల వలె బుక్కయ్యే ఛాన్స్ ఉంటది.జాగ్రత్త...హైందవులతో డిబేట్ చెయ్యాలంటే ఒక్క బైబిల్ పట్టుంటే సరిపొదన్నా...వాళ్ళ గ్రంధాల్ని కూడా పట్టాలి.పట్టుండాలి. నేను కూడా ఒక క్రైస్తవుడ్నే...జరిగిన డామినేషన్ చాలు,ఏదైనా చర్చావేదిక పెడితే మన OBCC హని జాన్సన్ టీమ్ కూడా ఉంటే బెటర్ అనుకుంటా...ఎందుకంటే హైందవ గ్రంధాల్లో ఉన్న depth విషియాలు పురాతన గ్రంధాల ఆధారాలతో వాళ్ళే మాట్లాడగలరు.కింద ఇచ్చిన link open చెయ్యండి. చూడండి kzbin.info/www/bejne/p2OvpYOZeLqobKssi=azy2f9tQAu9vczSS
@pullagurabhagyaraju61772 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్... ఛాలెంజ్ చేస్తుంది మతోన్మాదులతోనో, హైందవులతోనో కాదు.... వీపీ రెడ్డి గారితో.... మీరు పాయింట్ మిస్ అయ్యారు....
@nagarajuarika52512 ай бұрын
@@pullagurabhagyaraju6177 ok బ్రదర్ సోషల్ మీడియాలో జరుగుతున్న గలిబిలి విషియాలకు,ఎవరికి ఎవరు సవాల్ విసురుకుంటున్నారో అర్ధం కావటం లేదు. 1,రాధమనోహర్ దాస్,2లలిత్ కుమార్, 3సుగుణకర్,4ప్రవీణ్ లాంటి మతోన్మాదులకు,చిన్న మిస్టేక్ మాటలు దొరికిన దాన్నే పట్టుకొని సినిమాలు తీసే రకంగా తయారయ్యారు. So speak very carefully brother
@SanthoshKumar-hu7ylАй бұрын
Debate appu anna
@ReganBubbuАй бұрын
Vp after ur sir what is this
@pastorvikasyalla35222 ай бұрын
Ribca mosam cheyadam nerpindi yakobuki ani durboda chesaruga brother
@SudheerRiaanАй бұрын
Time @1:35 ah shades yenti ah music yenti ah elevation yenti😢. Chi
@GampalaBalarajuАй бұрын
Background sound enduku
@VinayKumar-gf8dwАй бұрын
Aa sounding enti.. matalu vinapadakunda .. worst background sound
@subhashenukondae82262 ай бұрын
అబద్ధ బోధకులను కడిగి పారేయండి మీ వెనక మేము ఉన్నాం
@mr.mahesh9271Ай бұрын
Brother address please.....!!!
@teluguchristiancultureАй бұрын
@@mr.mahesh9271 రాజమండ్రి లాలాచెరువు సెంటర్
@mr.mahesh9271Ай бұрын
@@teluguchristianculture already I came but I cannot find exact location.....????
@teluguchristiancultureАй бұрын
@@mr.mahesh9271 Rajahmundry lala cheruvu center. .. Opp hundai car showroom beside MRF TYRES
@kambhampatijabez3110Ай бұрын
PD బ్యాచ్ కేనా
@JalaVishnu-w6zАй бұрын
జేమ్స్ అన్నగారు మీరు బైబిల్ ఎక్కడ నేర్చుకున్నారు విగ్రహాలు కరిపించినవి క్రైస్తవులు తినకూడదని మీకు ఎప్పుడు తెలీదా ఏ రోజు మీరు సబ్జెక్టులు వినలేదా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు బ్రదర్ మీరందరూ కలిసి మీటింగ్ చేశారు కదా ఇన్ని రోజులు ఎందుకు రాలేదు డిబేట్ గోల ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు మీరు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మీరు బాగున్నప్పుడు ఇలాంటి గుర్తుకు రావా ఇప్పుడు విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదని ముందుకు వచ్చారు ఫస్ట్ బైబిల్ బాగా పరిశీలించండి బ్రదర్
@vemavarapusarojiniАй бұрын
Muru constable kada nuyu dutylounva llada
@harikrishna8492Ай бұрын
Veri babu anna mee mida unna gavram ninntatho poyindi veri babu anna apu anna ni sodi
@veerendranath5594Ай бұрын
Aravaku ayya swami enduku antha over action chestunav. Normal ga cheppu. Neeku okadike bible baga telusu. Evariki varu bible telusu anukuntaru. Aete nuvu annam kuda tinaku. Evaro pandincharu puja chesi ichintaru. Petrol ekkadinucho vastundi danni poinchukoku. Vijaya prasad reddy ni youtube lo chusan neekante chala better. Mari endukunava india lo nuvu. Sare bible prakaram neeti manthudu evadi ledu kada nuvu kuda neethi vanthudu kadu kada. So nuvu kuda neeti vanthudu kadu.
@svnd9624Ай бұрын
Nuvvu aa jhon paul ki vakyam cheppam udham telavadhu ayanu petti debate chasavanukonuvvu tappudu bodha chestav