యింకా వేయిసంవత్సరాలయినా యిలాంటి పాటలు రావు ఘంటసాల లాంటి గాయకుడు రాడు.
@VijayKumar-vv4fi3 жыл бұрын
Old is gold
@sureshb49416 ай бұрын
Heart full song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@remorajesh1224 ай бұрын
పాట వింటుంటే...ఆ దేవుడితో నేనే మాట్లాడుతున్న అన్న భావన కలుగుతోంది....శ్రీ శ్రీ గారి సాహిత్యం, ఘంటసాల గారి గానం, సంగీతం ... NTR గారి నటన అద్భుతం , .మనసులో ఏదో తెలియని బాధని గుర్తు చేస్తుంది....
@kondaiahmaddu95112 жыл бұрын
శ్రీ శ్రీ గారి కలం నుండి. జాలుగారిన ద్రావ. ఎంత. చక్కగా వివరించారు మహానుభావుడు నీ పాదాలకు వందనాలు నాయనా. జీవిత సత్యం. మాకు. చెప్పి. దివికేగిన. మీకు ఘంటసాల. గారి. ఎమీచ్చి మీరుణం తీర్చగళం నాయనలారా. ఇలా. రాయగళం. తప్పా. ఇంకేమి. ఇవ్వలేము మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💘🙏🙏🙏🙏🙏🙏💘💘❤️❤️🙏🙏🙏💚💚💚💚💚
@subbraokalavala945 Жыл бұрын
Ppppppppppppppppppppp
@rajkumarsomayaj81136 жыл бұрын
ఎన్టీఆర్ గారు మహానటుడే... కానీ ఇందులో మహానటుడి నటనా సామర్థ్యం కంటే... గాన గంధర్వుడి గానమే హైలెట్... ఇది ఒప్పుకోవాల్సిందే..
@vinoddamal82566 жыл бұрын
yes brooo
@Σνκρμ2 ай бұрын
నిజమే! అభినయం గాత్రాన్ని అందుకోలేక పోయింది.
@pittalasanthosh47912 жыл бұрын
చిన్నప్పుడు మేము మా నాన్న పాడుతుంటే వినే వాళ్ళం ఆయన ఎందుకో బాగా బాధపడుతూ పాడేవాడు ఈ పాట
@MaheshLanka-zh8ko Жыл бұрын
Yes ma Nana lingareddy Lanka padivaru
@RekhaRekha-es3dl8 ай бұрын
Same ma dady kuda e song pade vadu😢
@naveenc2773 ай бұрын
Aa feel vuntundi bro past experiences kuda vundachhu 😊
@vijayk136611 күн бұрын
ఇప్పుడు ఆ తండ్రి స్థానం లో మనకు తెలుస్తుంది కష్టాల విలువ అందుకే ఆ పాట పాడేవారు ఏమో
@apparaorao33002 жыл бұрын
ఈ పాట విన్నవాడు ఎంతటి కఠినాత్ముడైనా, జీవితాన్ని అర్ధం చేరుకుంటాడు. ఇక ఘంటసాల, శ్రీ శ్రీ అంటారా, ఎంత మొక్కినా తనివితీరదు.
@rajulingayat7448 Жыл бұрын
Uphm
@VenkaiahChatla-do7td Жыл бұрын
3:18 3:19 3:21 3:22 3:24 3:25
@ramanathota5389 Жыл бұрын
పాట రాసింది వీటూరి గారు . ముందు చరణాలు శ్రీశ్రీ గారు.
@prasannakumar64912 жыл бұрын
ఈ పాట రాసిన పాడిన నటించే అవకాశం కల్పించి వారి నటన అద్భుతం మనిషి జీవితంలో మరపురాని అనుభూతి అనుబంధం విలువ చూపించిన స్వర్గీయ ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదములు ఘంటసాల గారికి తెలుగు ప్రజలు ఋణపడి ఉంటారు రచన చేసిన వారి కి హృదయ పూర్వక అభినందనలు 🙏❤🦜
@marellasambasivarao59204 жыл бұрын
అజరామర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు గారు, ఆధునిక కవితా పితామహుడు శ్రీశ్రీ గారు ఈ గీతం లో విషాద రసం కురిపించారు!
@Kondalu-u5e Жыл бұрын
😮😊 xx ⁹
@mohanshivaram92032 жыл бұрын
శ్రీ శ్రీ గారికి , ఘంటసాల గారి స్వరానికి నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramyaramya7463 Жыл бұрын
p mo cl
@ramyaramya7463 Жыл бұрын
ll0
@plakshmaiahchowdary8806 Жыл бұрын
మరి NTR, నటన కి వద్ద
@chavalisekhar43 жыл бұрын
శ్రీ శ్రీ రచన, కోదండ పాణి సంగీతం, ఘంటసాల గాత్రం, ఈ విషాద గీతం మాటల్లో చెప్ప లేనివి
@msrajumoka9647 Жыл бұрын
Yes noo more worlds
@maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@ramanarv8769 Жыл бұрын
ధైర్యంగా ఈ సినిమాను నిర్మించారు పద్మనాభం గారు!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hanumantharaoch.hmt.96788 ай бұрын
ఈ పాట లాగా, సార్ పద్మనాభం గారి జీవితం 👍🏼🤔🙏🏼🌹🎉❤
@illapagnanakumar66714 жыл бұрын
ఘంటసాల, గారికి, శతకోటి, వందనాలు,
@ramachandraraolakshmi99132 жыл бұрын
శ్రీ శ్రీ గారు జీవితాన్ని మొత్తం రాశారు tanks
@kameswararao89775 жыл бұрын
Hats off to Ghantasala garu and NTR ,Sri Sri garu,Kodandapani garu,Director Hemambaradhara rao and Padmanabham garu for creating a marvellous song.
@vaishnaviestatesbabjibabji15292 жыл бұрын
P
@gaddipativenkateswarlu57258 күн бұрын
నిజంగా ఘంటసాల గారు మనకు లభించిన ఆణి ముత్యం,గణగండర్వుడు❤❤❤
@subbaraogorthi59334 жыл бұрын
Mount Everest.,legends galore,NTR, Ghantasala, Sri Sri,and composer kodandapani.lyric and expression,voice feel, na bhuto na bhavishyatu.
@arunajyothi7903 жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన గొప్ప పాట ఎంత గొప్ప లిరిక్స్
@mamathachittempally35822 жыл бұрын
NTR గారి నటన వర్నించరానిధి నిజం చెప్పాలంటే ఈ పాటకు ప్రాణం పోసింది ఆయనే వీడియో చూస్తే గాని తెలియదు ఈ పాటలో ఎంత అద్భుతం దాగుందో అని
@kgbvrolla14224 ай бұрын
2 3:04 :32 2:34
@kgbvrolla14224 ай бұрын
😮
@kgbvrolla14224 ай бұрын
😅❤
@kgbvrolla14224 ай бұрын
3:52
@kgbvrolla14224 ай бұрын
4:18
@venkataramanaiahr16574 жыл бұрын
ఈ పాట రాసిన మహానుభావుడు కి ఈ పాట పాడిన మహానుభావుడికి దీంట్లో యాక్టింగ్ చేసిన మహానుభావుడికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@pradeeprao23692 жыл бұрын
i9
@MKREDDY712 жыл бұрын
శ్రీ శ్రీ.NTR.ఘంటసాల.
@nagarajad85892 жыл бұрын
@@pradeeprao2369 UUUJJi
@mallikarjunrm68222 жыл бұрын
Great song
@factfullyindian81782 жыл бұрын
True!
@chavalisekhar42 жыл бұрын
ఈ పాట శ్రీ శ్రీ గారి రచనకు మచ్చు తునక, ఘంటసాల గారి పాట, సరే.ఎస్పీ కోదండ పానీ, సంగీతం మృదు మధురం గా వుంది
@motamsimhachalam45823 ай бұрын
ఈ పాట షూటింగ్ రోజు ఎన్టీఆర్ కు 102 డిగ్రీ ల జ్వరం అయినా షూటింగ్ కు వచ్చాడు జై ఎన్టీఆర్
@muktevivschalapathirao2182 Жыл бұрын
శ్రీ శ్రీ గారు ఈ పాటను చాలా బాగా వ్రాసారు.ఈ పాట లాంటిది మఱియొకటి తెలుగులో లేదు. ఘంటసాల గారు top pitch లో అద్భుతంగా పాడారు
@AGNIVEERUDU2 ай бұрын
Ghantasala UNIQUE/ULTIMATE/LEGENDARY. Because of GHANTASALA. Only NTR and ANR , Other actors Survived
@chopparapurajasekhar79142 жыл бұрын
Kudos to Lyricist, Singer, this movie was released when i was studying in 5th class in 1965, the lyrics are still fresh in my mind, this how the lyrics touched my heart
@bommisk88732 жыл бұрын
Ghantasala thane swayanga ee badhanu anbhavisthunatluunadi! Inkevaru sati raaru!!!🙏🙏🙏
@harikrishna32444 жыл бұрын
NTR peru vinna atanini Screen meeda chusina aa anubhuti cheppalemu. atanu mana telugu varavadam mana punyam. devudu kooda antakante andamga anta prasantamga undademo.Ramudu Krishnudu mariyu Vishnumurthy ni atanilo chusamu. nenu rojuki okasaraina atanini Screen meeda chusta. Gantasala garu Sri Sri garu an extra decoration to the Fame of our Telugu race.
@prangaraoprangarao9092 жыл бұрын
ఆత్మబంధువు యన్ టి ఆర్ . చెల్లు ఈ పాటకి నటన అద్భుతం
@vinayakraju30862 жыл бұрын
Mind-blowing lyrics...Veturigaru mee paadalaku dandalu...entha baaga rasyaru,,😘😘😘... Divine voice of Ghantasala Sir 🙏🙏🙏🙏🙏
@busettychandra Жыл бұрын
I think the lyricist is Sri Sri garu
@RamaKrishna-cj4ui Жыл бұрын
In Vedas only this words
@salalagolden82945 жыл бұрын
ఈయనకు సాటి ఈ యనే, మరి ఎవరుంటారు చెప్పండి., తెలుగు సినీపరిశ్రమ ఇచ్చిన వారం, ఈయన.. Hands off నందమూరి సార్...."👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@hemanth71194 жыл бұрын
సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@srinivasaraoyp36404 жыл бұрын
Not only a heat touching song but also a song with life. Missing NTR.
@naganagalakshimi58962 жыл бұрын
Manasu poralalo unna chdramyna badalanu veleki testuna patalanu maa ku estunandu ku tq so much
@pranx1253 жыл бұрын
Great song even after 5 decades makes more sense. Fail to understand why 1.5k people disliked it.
@telugukings12272 жыл бұрын
Because NTR is not suitable for this song, it is the singer himself is best for this song.
@kottusekhar92372 жыл бұрын
That shows the number of ‘retards’.
@lakshmipathij99692 жыл бұрын
Those who ldisliked this song might be the diehard fans of sp balu.
@ramreddy71822 жыл бұрын
Who useless disliked
@factfullyindian81782 жыл бұрын
Because many people live in a false and fake world.
@bjsuresh52633 жыл бұрын
Great singer,great legend actor ,great music director,greate lyrics writer,great film director.💐💐🙏🙏
@sureshbabu32862 жыл бұрын
My dad's favourite song.... Evergreen..
@thejeshwinimaheshaaa3236 Жыл бұрын
Nametha vimrsinchataniki kaadu Acting and play back song wrting
@daddalakshminarayana9643 Жыл бұрын
నేను చదువుకొనే రోజ్జుల్లో మా హైస్కూల్లో రెండు సార్లు మొదటి గెలుచుకున్న నాటి జ్ఞాపకం నేటికీ మరచిపోలేని మధురస్మృతి, శ్రీ శ్రీ గారి రచన మాస్టారి గారి గొంతు అన్నగారి నటచైతన్యం గ్రేట్, జోహార్లు!
@srinivasalur61 Жыл бұрын
Ghantasala Gari Tone is Highly Divine no one can forget this Song
@murthybhamidipaty2023 жыл бұрын
Nobody can expect these types of songs again and again
@YaminiKiran10 жыл бұрын
అందాలు సృష్టించినావు దయతో నీవు...మరలా నీ చేతితో నీవే తుడిచేవులే...దీపాలు నీవే వెలిగించినావే, గాఢాంధకారాన విడిచేవులే...నిజమే కదా...మాటలకు అందని మనసులోని ఊసులను కూడా ఎంత హృద్యంగా ఆర్ధ్రంగా వర్ణించాడో కదా కవి?! శ్రీ శ్రీ గారికి మరియు గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల గారికి, ఈ పాటని ఇంత హృద్యంగా మలచిన సంగీత దర్శకులు, కోదండపాణిగారికి నా పాదాభివందనాలు..
@bandimallikarjun49345 жыл бұрын
Super
@salalagolden82945 жыл бұрын
మీకు నాకృతజ్ఞతలు....🌹🍀🌻🌼🌷
@ranisivaraman54975 жыл бұрын
CX andameanandam telugu
@sagarbabu86985 жыл бұрын
మీకు నా కృతజ్ఞతలు
@dorababunallipogu96164 жыл бұрын
Well said brother
@palojusushma28362 жыл бұрын
Assalu m chepina thakuve havuthundhi E pata gurunchi,.. vintunathasepu na manasulo bhada kanilla ruppamlo bayati vasuthundhi , the great person gantasalagaru, ntr Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nateswararaodhavala4293 жыл бұрын
One and only one ‘Universal Star’. None can match this great actor, person ..
@yellpower24677 ай бұрын
తను సమర్పించిన జనరంజని కార్యక్రమంలో శ్రీ ఘంటసాల గారు ఈ పాట గురించి చెప్పేటప్పుడు ఒక వారం పైన పడిందట ఆయనకు .. పాడలేక పాడలేక చాలా కష్టపడి బాధతో యెలాగోలా మొత్తానికి పాడారట
@jaganmohangoudshaganti61292 жыл бұрын
పరి పూర్ణమైన నటుడు మరియు పాట రచన పరిపూర్ణం 🙏🙏🙏🙏🙏
@amareshkumar63672 жыл бұрын
Such a great song,great great acting,great singer,such great writing ✍️
@prabharajasekhar60974 жыл бұрын
Always my fav. Short of words to praise its sensitive lyrics n Gantashala gaaru omg! Full justice to this saddest song that touches our souls.Today I sung it in starmaker with a lot of feel but got all choked up .☹️😔😔
@naraharisetty98514 жыл бұрын
ఇటువంటి పాటలు వింటుంటే తక్షణమే వైరాగ్యం వస్తుంది శ్రీ శ్రీ గారి వైరాగ్య గుళిక
@saikiranbodhu58226 жыл бұрын
Beautiful track by ntr it will remains many year and his performance is unpredictable no one replace NTR. Jai NTR
@g.ravikanthsarma836 жыл бұрын
What a song. What a song by NTR. What a tone by Ghantasala Mastaru
@KishoreOngole19483 жыл бұрын
One of the most brilliant characters NTR played and his performance is above everything.
@hanumantharaosreepada64576 ай бұрын
(శీ(శీ గారిచె (వాయబడిన రసవత్తరమైన ఈ పాట ఘంటసాల అద్భుతంగా గానం చేసారు.యన్.టి ఆర్ గారి అభినయం కొని యాడ దగినదగా ఉంది.
@damudamu23456 жыл бұрын
Thalachedi jarugadu Jarigedi theliyadu What a message
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్ .
@bollepallyjayanthi46713 жыл бұрын
S
@narayanaswamy14035 жыл бұрын
What a singer he is I like his songs very much I think I have not heard such a voice so far that is ghantasalagari may his soul rest in peace forever in heaven I want rebirth again and again
@sreeramnani073 жыл бұрын
1950 's was golden age for telugu industry.
@RajKumar-ie7vf3 жыл бұрын
It's in 1960s
@rangasai74592 жыл бұрын
Yes
@rameshtangallapelly6462 жыл бұрын
Loss of true life
@jennepogujohnraju99254 жыл бұрын
నా జీవితంలో మరచిపోలేని పాట...😭😭😭
@manisatyam67623 жыл бұрын
Qsexlentsong
@venkateswarareddysadula77 Жыл бұрын
I am also
@dadianjaneyulu1522 жыл бұрын
No Words Vandanaalu Singer Ritter Actor Ever One's 🙏🙏🙏
పాట లిరిక్స్ చాలా బాగా వ్రాసారు కంగ్రాట్స్ కానీ చిన్న తప్పు ఆనందమంత కాదు ఆనందనౌక
@srilakshmi7346 Жыл бұрын
గారడి చేసి గుండెను కోసి నవ్వేవో నీవెంత చాలికా కాదు జాలిగా,
@srilakshmi7346 Жыл бұрын
ఒకనాటి ఉద్యానవనము నేడు కణము కణము కాదు khanamu
@narasimharao5924 Жыл бұрын
Thank you e For lyrics
@rathnakumar5725 Жыл бұрын
Mara bhoomi kadhu maru bhoomi
@SrinivasMadu Жыл бұрын
అద్భుతమైన పాట... ఇందులో శ్రమించి మనకు అందించిన మహానుభావులు అందరికీ వందనములు
@freethinker-educateagitate22529 жыл бұрын
what a voice ghantasaala garu,lyrics by sri sri gaaru and face expressions by ntr they are legends
@bhaskerbollampally35017 жыл бұрын
narahari javaji
@krishnadhanyamraju83046 жыл бұрын
narahari javaji they lived in characters
@BashaBasha-uw5xv5 жыл бұрын
That's right
@kvjagadeeswari91635 жыл бұрын
Yes
@rajendraprasad-ve1sm5 жыл бұрын
Yes it is fact
@sreemathabezzavarapu44055 жыл бұрын
pedannaanna we miss u ee song antey neku chala istam edhi vintay nv chala gurthu vasthunnaav.chala meaning undhi ee song lo super song miss u pedannaanna
@lakshminarayananagabhushan9434 жыл бұрын
Ever green song even after 100 years.
@venkataraom33634 жыл бұрын
🎉🙏 I 🎉
@gkameshwararamgopal70254 жыл бұрын
Yes..yes..yes
@kosanasunitha44936 жыл бұрын
Elanti Old is Gold Songs & Movie s Maroka Janma Attina Malli Chustamu Ani Nammakam Ledhu
@kiranbabuk39332 жыл бұрын
This song has no expiry date.Such a beautiful old song.🙏🙏
Golden voice of great Ghantasala haunts us for ever
@prabhakarbacha88763 жыл бұрын
Ganta sala venkateshwar rao great singer world fams
@santoshpss6 жыл бұрын
Always brings me to tears, I get incredible amounts of goosebumps...
@maheswarababumallisetti55065 жыл бұрын
Santosh P.S.S. Really meaningful song
@RamaKrishna-qp3nw3 жыл бұрын
SRI SRI SONG, NTR ACTION AND FEELINGS, GANTASALA AND MUSIC NEVER BEFORE NEVER AFTER. 💖TOUCHING AND MIND BLOWING.
@jennepogujohnraju99254 жыл бұрын
నా తండ్రికి ఇష్టమైన పాట..
@shaikbilal18084 жыл бұрын
Father also but he recently dead ...
@fanofoldies10 жыл бұрын
One of the finest songs of Ghantasala master garu. Moves anyone with a soul to tears.
@prasadc83806 жыл бұрын
fanofoldies
@gaddamnarahari61683 жыл бұрын
Ntr సూపర్ song
@tirutulaivenupathi17923 жыл бұрын
Old is gold ever green song 🙏🙏
@bargavibalasubramanian82104 жыл бұрын
I pray to God to return our Ghantasala Garu the God of songs immediately as he was at his best God u shouldn't have taken him away from us at that young age
@MAHESH-hy8wp4 жыл бұрын
అన్నగారి అభినయం అనిర్వచనీయం అనితర సాధ్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bonagirisaraiahbonagirisar42712 ай бұрын
Sri sri gariki,Gantasala gariki,Ntr Gariki padabi vandanaalu🙏🙏🙏 Ilanti songs inka raavu🙏🙏🙏
@saitejachalla22794 жыл бұрын
Anna sarileru meekevvaru 🙏🙏🙏
@veereshsanga27277 ай бұрын
మనిషి లోని బాధను పాటగా మారిస్తే బహుశా ఇలాగే ఉంటుంది అనిపించేత లా ఉంటుంది అద్భుతమైన రూపకల్పన చేశారు 🙏💯💯💯
@visweswarreddyjeggari231310 жыл бұрын
heart squeezing song, very great sree sree gantashala & sp kodanda pani no words to express my feelins
@vnrkatta45943 ай бұрын
దేవుడు అనే వాడు బొమ్మను చేస్తాడు ప్రాణము పోస్తాడు మనిషి సుఖ దూక్కాల కు నిదర్శనం ఈ పాట
@VasuNori13 жыл бұрын
NTR, Ghantasala vishada song by Sri Sri - thats an unmatchable combination. Amazing!
Devata cinema songs super ntr and savitri lived in their characters happy and inhappy balanced in such a way impressed this is really great.venkateswarulu
@ramachandrabhavanasi3 жыл бұрын
The song reminds me of Md.Rafi singing "O duniyake rakhwale" of Baizu bawera(old).Hats off to both singers.
@swethanandeti94622 жыл бұрын
🙏🙏🙏.what a song through gantasala garu
@chviswaprakasharao2444 жыл бұрын
"ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ అదియే మారుభూమిగా నీవు మార్చేవులే" గుండెలు పిండేసే ఈ వాక్యాలు ఎదో ఒక డిగ్రీలో (రేంజ్ లో) ప్రతివారి అనుభవానికీ వచ్చేవే.
@venkataraojs49872 жыл бұрын
వైజాగ్ లో హుద్దుద్ వచ్చినప్పుడు ఈ చరణాలు సరిపోతాయి
@venkataratnamnagandla69972 жыл бұрын
True Sir
@bujjy75194 жыл бұрын
Nijamga jaruguthunna andolana badha Gantasala gari goppa galanni samakurchi entha chakkaga direction chesi, NTR Maha natana hrudayam dhravvinpachesthundhi.gunde baruvekki kallu chamarinchi maha kavyam. The great writer s,🙏🙏🙏👍
@nageswararaojuttiga91505 жыл бұрын
నాకు ఇష్టమైన సాంగ్ లో ఇది ఒకటి అన్న ఎన్టీఆర్ love u
@gopigopi23344 жыл бұрын
Gangadhara
@ammanasaibhargav4814 жыл бұрын
Gantasala garu emundi sir.mi gonthulo em mahattu vundi sir.anthala feel ela avutharu sir. Devuni srushti.miru telugu varu avadam ma adrushtam.garva karanam.padabivandanalu sir miku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralikrishna17553 жыл бұрын
He is "the man of the era"
@konathalaramakrishna35794 ай бұрын
ఈ పాటలు వింటుంటే వేరే లోకంలోకే తీసుకువెళుతూ ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే లీనమైపోతాము ఏమంటారు సోదరా
@bankakomali10263 жыл бұрын
NTR acting is super ❤️
@krishnaprasadvavilikolanu88443 ай бұрын
Sri Sri,Master and NTR are legends.Can we expect such songs nowadays?
@rajarao87202 жыл бұрын
Wonder actor ntr super old is gold
@venkatanaiduchalla47892 жыл бұрын
Even some Un happy occasions met in those days of my child hood and teenage age but those occasions now memorizing as sweet movements. No regret for those occasions and those persons responsible to make me un happy. Still I feel those are much better than the present happy occasions
@dharmarajukalla55253 жыл бұрын
The song touches heart of every human body
@karurramaswamaiahgayathrik57185 жыл бұрын
Height of acting by ntr and superb movie.immortal masterpiece.
@SandeepSandeep-wm4lf6 жыл бұрын
What a action patake jeevam poosadu
@govindraju39725 жыл бұрын
Evergreen and beautiful voice is a great Gantasala garu