Gudi Gantalu Movie || Janma Methithira Video Song || N.T.R ,Krishna Kumari

  Рет қаралды 617,437

Shalimar Movies

Shalimar Movies

Күн бұрын

Пікірлер: 177
@ksrmurty3596
@ksrmurty3596 10 ай бұрын
బాధని తెలియచేసే చక్కని గీతం
@rajendraprasad1505
@rajendraprasad1505 8 ай бұрын
యూట్యూబ్ లేకపోతే ఈ పాటలన్నీ వినే వాళ్ళమే కాదు,యూట్యూబ్ వారికి ఎప్పటికీ మనం రుణపడి ఉంటాం.
@PattabhiAtmakuri-wp6rs
@PattabhiAtmakuri-wp6rs 8 ай бұрын
నిజం నేటి తరం ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పాటలు విని మంచి చెడులు తెలుసుకుంటారు
@GalvaSatyanarayana
@GalvaSatyanarayana 3 ай бұрын
​@@PattabhiAtmakuri-wp6rs😊 Ji in 😅😊😊😊😊😊😊😅😅😊
@GalvaSatyanarayana
@GalvaSatyanarayana 3 ай бұрын
,
@tirupativenkatalakshmanrao3020
@tirupativenkatalakshmanrao3020 9 ай бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
@RaviKumar-wf2nd
@RaviKumar-wf2nd Жыл бұрын
చిన్నప్పటినుండి ఈ పాటంటే నాకు పిచ్చి, ఎన్ని సార్లు విన్నా ఎప్పుడూ కొత్తగా అనిపిస్తుంది, మనసు బాగులేనప్పుడు ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
@mohanreddyreddy9782
@mohanreddyreddy9782 Жыл бұрын
Nenu kuda Ravi garu
@ramprasadtadepalli5399
@ramprasadtadepalli5399 Жыл бұрын
Naku chalaistamaina song
@prakashrao8077
@prakashrao8077 Жыл бұрын
Not an original song or movie. This is a remake of hit Tamizh film Aalya Mani( Gudi ganta) all songs from Tamizh original utilised in Telugu remake. Watched this movie at Kakinada as a child ! Remade in Hindi by P S Veerappan as Aadmi with Dilip waheeda disaster producer suffered huge losses and died in poverty
@RahamThunisa
@RahamThunisa 8 ай бұрын
Correct
@lekshaavanii1822
@lekshaavanii1822 5 ай бұрын
💐🙏🏼🌼
@Ashokkumarkh96
@Ashokkumarkh96 2 жыл бұрын
పల్లవి: జన్మమెత్తితిరా అనుభవించితిరా.. జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా మంచి తెలిసి మానవుడుగ మారినానురా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా.. బ్రతుకు సమరంలో..ఓ..పండిపోయితిరా.. చరణం 1: స్వార్థమనే పిశాచి మదిని స్వారి చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా స్వార్థమనే పిశాచి మదిని స్వారి చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా దైవశక్తి మృగత్వమనే సంహరించెరా దైవశక్తి మృగత్వమనే సంహరించెరా సమరభూమి నా హృదయం శాంతి పొందెరా జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా చరణం 2: క్రోథ లోభమోహములే పడగలెత్తెరా బుసలు కొట్టి గుండెలోన విషముగక్కెరా క్రోథలోభమోహములే పడగలెత్తెరా బుసలు కొట్టి గుండెలోన విషముగక్కెరా ధర్మజ్యోతి తల్లివోలే ఆదరించెరా ధర్మజ్యోతి తల్లివోలే ఆదరించెరా నా మనసే దివ్యమంధిరముగ మారిపోయెరా జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా చరణం 3: మట్టియందే మాణిక్యం దాగియుందురా.. మనిషియందే మహాత్ముని కాంచగలవురా మట్టియందే మాణిక్యం దాగియుందురా.. మనిషియందే మహాత్ముని కాంచగలవురా ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా..ఆ.ఆ ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా ఆ దివ్యస్వరం న్యాయపధం చూపగలుగురా జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా.
@krishnaraosanapala3244
@krishnaraosanapala3244 Жыл бұрын
Super అన్నయ్య
@Keerthiazadforyou
@Keerthiazadforyou Жыл бұрын
చాలా మందికి ఈ పాట అందించినందుకు ధన్యవాదాలు బ్రదర్
@HemaLatha-fk1no
@HemaLatha-fk1no Жыл бұрын
@gsrinuvasarao8151
@gsrinuvasarao8151 10 ай бұрын
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
@tejeswararao277
@tejeswararao277 10 ай бұрын
Super Sir 🙏🙏
@gopalkrishna1687
@gopalkrishna1687 11 ай бұрын
This is my all-time favourite song. Now i am 67.I have sufferd a lot in my life.I feel as if the lyric of this song suits me very well and whenever i listen this song tears automatically flow from my eyes! Super song super lyric and super music❤
@gadedurgaprasadreddy6331
@gadedurgaprasadreddy6331 11 ай бұрын
Mine is also same feeling. The lyrics soooooper. ❤
@venkateswararaomanchikanti1471
@venkateswararaomanchikanti1471 29 күн бұрын
ఎక్స్ల్లెంట్ సాంగ్
@gopalamadhusudhanarao623
@gopalamadhusudhanarao623 18 күн бұрын
Like people only here who face the same.......
@a.t.vikramatmakur3980
@a.t.vikramatmakur3980 10 күн бұрын
Yes sir, same to me..
@veereshsanga2727
@veereshsanga2727 7 ай бұрын
నవరసాలు సమపాళ్లలో పండించగల ఏకైక నటుడు విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి. తారకరామారావు గారు ❤❤❤❤
@RajarKumar-yt6rx
@RajarKumar-yt6rx 10 ай бұрын
నేను చిన్నగా ఉన్నపుడు రేడియో లో వీన్నను తరువాత ఎంపీ3 లో విన్న ఫస్ట్ టైం వీడియో చూస్తున్న Song super ga ఉంది చాలా సంతోషంగా ఉంది
@kotturichandu5509
@kotturichandu5509 Жыл бұрын
2023 కూడా వాచింగ్ stil సాంగ్
@ViswaNatham-bb3jl
@ViswaNatham-bb3jl 8 ай бұрын
తన తప్పు తను తెలుసు కున్న వల్ల జీవితాలు బాగుపడ్డ యి. 🙏👍🙏🌹🌹
@balasubrahmanyama7317
@balasubrahmanyama7317 10 ай бұрын
బాధలో ఉన్న వారు ఈ పాటను ఆస్వాదించాలి
@chandramouly100
@chandramouly100 Жыл бұрын
అద్బుతమైన సాహిత్యం ఘంటసాల గారి అద్బుతమైన సంగీతము మరియు గళము నటరత్న రామారావు గారి అద్బుతమైన అభినయనం మధుసూధనరావు గారి చిత్రీకరణ యీపాటను అజరామరం చేసాయి!
@prakashrao8077
@prakashrao8077 Жыл бұрын
Original music by Vishwanathan Ramoorthy. All songs tunes recycled for Telugu film. Good job by Ghantasala
@prakashrao8077
@prakashrao8077 Жыл бұрын
Movie is a remake of Tamizh hit film of Sivaji Aalya Mani ( Gudi Ganta)
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 5 ай бұрын
గంటసాల గారు కాక పొతే ఇంత గొప్పగా ఉండకపోను.
@n.s.vprasad7297
@n.s.vprasad7297 2 ай бұрын
మనుషుల్లో వుండే గుణాలు గురించి పాఠరూపం లో చెప్పిన జీవిత సత్యం
@saiprasanakumar5816
@saiprasanakumar5816 9 ай бұрын
I am a fan annagaru,very good meaning in dis song
@VijayKumar-td8ov
@VijayKumar-td8ov Ай бұрын
Yes this song stands out in top 10 of Ghantasala for NTR. A gem.
@rajahkotturu1773
@rajahkotturu1773 10 ай бұрын
Is there ever going to be another persona like NTR?.. A person such as NTR might only be born once per million years.. Sent down to Earth from above with a mission to accomplish.. He is the embodiment of "YUGAPURUSHA"..
@MdAbdurrahMAN747
@MdAbdurrahMAN747 8 ай бұрын
johAAr Justice Chowdhary NTR 🔔🔔🔔🙏🏻☝🏻🫡
@g.b.raju.3665
@g.b.raju.3665 5 ай бұрын
Very beautiful song. Super song written by Annisetty is netiveplace NARASARAOPET.
@rsilamgari7135
@rsilamgari7135 Жыл бұрын
మట్టియందే మాణిక్యం దాగియుందురా.. మనిషియందే మహాత్ముని కాంచగలవురా మట్టియందే మాణిక్యం దాగియుందురా.. మనిషియందే మహాత్ముని కాంచగలవురా ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా..ఆ.ఆ ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా ఆ దివ్యస్వరం న్యాయపధం చూపగలుగురా
@ashokpodapati5539
@ashokpodapati5539 2 ай бұрын
ఇ పాట ఉన్నత వరకు వినాలని ఉంటుంది
@lokeshchowdary9023
@lokeshchowdary9023 2 жыл бұрын
Who rejected this song Tegulu mo geeetaaalu Pichhi Naa mo Jai NTR jai jai N t r
@RaviKumar-wn4wf
@RaviKumar-wn4wf 8 ай бұрын
బ్రతుకు సమరములో మ్రగ్గి పండి పోయితిరా❤
@pothavaramtalkies
@pothavaramtalkies Жыл бұрын
what a TUNE & LYRICS.... absolutely wonderful..
@RaajiSripathi
@RaajiSripathi 4 ай бұрын
Ee song vintuntey vairaagyam vadtadhi aasaaswathamina jeevitham kosam praakulaadutunnaam
@nageswararao2760
@nageswararao2760 11 ай бұрын
Evergreen song Ghantasala songs Gold songs
@News90telugu-tv
@News90telugu-tv 7 ай бұрын
2024లో వినేవాళ్లు ఉన్నారా
@klaxmaiakukatlapalli2581
@klaxmaiakukatlapalli2581 2 ай бұрын
K.lakshmaiah
@ravinderkalyana9237
@ravinderkalyana9237 2 ай бұрын
Manchi pataku yepudu aadarana vuntadi tammudu.
@kasturishiva6358
@kasturishiva6358 Ай бұрын
Venu ounanu brother!!
@factfullyindian8178
@factfullyindian8178 2 жыл бұрын
Janmamettitira Anubhavinchitira..... that says it all....
@pasthamsrinivas4288
@pasthamsrinivas4288 10 ай бұрын
జీవిత సత్యం ❤😢😢😢😢😢
@madanbabupasumarti6778
@madanbabupasumarti6778 2 жыл бұрын
Thanks for great song of great Ghantasala of music director in song.
@vijayaramaraovudayagiri2366
@vijayaramaraovudayagiri2366 3 ай бұрын
My favorite song this song completed 60 years
@shankershenigarapu5640
@shankershenigarapu5640 2 жыл бұрын
Great meaning . Super
@asraju7926
@asraju7926 Жыл бұрын
Yesterday, today, tomorrow for ever nd ever, NTR...NTR
@SanjaySanju-ke1fv
@SanjaySanju-ke1fv 7 ай бұрын
2024 kuda vintunna bro
@VenuMuthyala-o6y
@VenuMuthyala-o6y 10 ай бұрын
Bagundi.Taravenugopal.❤🎉
@nvenkatesh1700
@nvenkatesh1700 Жыл бұрын
A super song, music and lyrics, LEGEND actor NTR action in this film.
@balajisiddhanthi6888
@balajisiddhanthi6888 Жыл бұрын
N.T.R EXCELLENT ROLL
@vadapallisuryasubrahmanyam7150
@vadapallisuryasubrahmanyam7150 10 ай бұрын
100% NTR gari ki SAdam Anatana Ayanakya samth
@prabhuchary1692
@prabhuchary1692 Жыл бұрын
Yes super song.... Every one want to listen this song once a day.... 😎
@prakashrao8077
@prakashrao8077 Жыл бұрын
Remake of a Tamizh hit film. Song / tune also from Tamizh film by Viswanathan Ramoorthy!
@SalilNNSalil
@SalilNNSalil 7 ай бұрын
Aalayamani Tamil version (Sivaji Ganesan) singer TM. Soundararajan.
@sarvadesathish8165
@sarvadesathish8165 2 жыл бұрын
Old is gold.....nice song......meaning is super........
@SindhuSri-g9v
@SindhuSri-g9v 3 ай бұрын
Jeevika satyalu telipe song.Ghatasalagaru ekkada unnaru ? Ee song
@bellapusatyanarayana8619
@bellapusatyanarayana8619 Жыл бұрын
One of the superhit song of people star NTR movies ❤
@gangadharravishetty9439
@gangadharravishetty9439 Жыл бұрын
Beautiful philosophical never ever last
@sreenivasarao3318
@sreenivasarao3318 Жыл бұрын
The Greatest Song Ever 🙏
@chandramouli8272
@chandramouli8272 7 ай бұрын
Old is gold ever green
@vishwanathasharma671
@vishwanathasharma671 Жыл бұрын
Super acting and song in ntr and ghantasala combination.
@eddulanarendrareddy8924
@eddulanarendrareddy8924 7 ай бұрын
It's my favorite song
@sreekanthntr5073
@sreekanthntr5073 2 жыл бұрын
Super song jai NTR
@vishnumurthy8053
@vishnumurthy8053 6 ай бұрын
Very Very great song of gantasala. Evergreen.
@vijayakumarveeravalli248
@vijayakumarveeravalli248 3 ай бұрын
Again I listen this song on 2nd September 2024.🎉🎉🎉
@emmadnigovindaraju4675
@emmadnigovindaraju4675 Жыл бұрын
From this we have to learn ut most things in life. Very nice song
@mustafashaik5699
@mustafashaik5699 8 ай бұрын
Super felling song in life
@GaneshKumar-nb7cn
@GaneshKumar-nb7cn Жыл бұрын
Any one 2023 like
@KonapeddireddyKonapeddireddy
@KonapeddireddyKonapeddireddy 9 ай бұрын
4
@smakathar4060
@smakathar4060 7 ай бұрын
Super melody N T R sir
@AnilKumar-xu6mf
@AnilKumar-xu6mf 2 ай бұрын
2024 lo vinevallu vunnara
@prasadamara3629
@prasadamara3629 8 ай бұрын
Yes, This song is so Marvellous.
@Naresh669-l8n
@Naresh669-l8n Жыл бұрын
జన్మమెత్తితిరా... అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా మంచి తెలిసి మానవుడుగ మారినానురా స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా దైవశక్తి మృగత్వమునె సంహరించెరా సమరభూమి నా హృదయం శాంతి పొందెరా క్రోధలోభ మోహములే పడగలెత్తెరా బుసలుకొట్టి గుండెలోన విషముగ్రక్కెరా ధర్మజ్యోతి తల్లివోలె ఆదరించెరా నా మనసే దివ్య మందిరముగ మారిపోయెరా మట్టియందె మాణిక్యము దాగియుండురా మనిషియందె మహాత్ముని కాంచగలవురా ప్రతిగుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా ఆ దివ్య స్వరం న్యాయపథం చూపగగలుగురా
@dharmaiahmanepally1109
@dharmaiahmanepally1109 Жыл бұрын
U by hlhl7lhhlhjhhlhhhhjhh6yy hu hu hu by BH . Hu hu by hu hu hu hu hu hu tu hu hu
@jayaramchakravarthi8659
@jayaramchakravarthi8659 23 күн бұрын
Original of this song in Tamil film Aalaya Mani,,chatti suttadada. By TMS.
@premrajkadgekar3243
@premrajkadgekar3243 2 жыл бұрын
One of the best song till date
@AnjiVanga-e5l
@AnjiVanga-e5l 4 ай бұрын
👌
@kothakondasrinath886
@kothakondasrinath886 2 жыл бұрын
2022 వాచింగ్ still
@gogusettysreenivasulu3078
@gogusettysreenivasulu3078 6 ай бұрын
Every men should know about this song
@SindhuSri-g9v
@SindhuSri-g9v 2 ай бұрын
Old is Gold.entati vavikaina brathuku sama ram lo.vodipoka tappadu.
@factfullyindian8178
@factfullyindian8178 2 жыл бұрын
This is the gist and truth of the sad human life!
@ChandraSekhar-nu6so
@ChandraSekhar-nu6so Жыл бұрын
neja jevitam lo jarige vi kallaku kattinattlu chupinaru super superb song ntr garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 artam ie vallaku artam ienattle
@krishnareddy1924
@krishnareddy1924 4 ай бұрын
Pata vrasina varki. Mariyu pata padinavarki. Padabhi vadanmlu
@venkatramanamurthy2214
@venkatramanamurthy2214 2 ай бұрын
Fantastic Song.Dr KVRMurthy
@yashyasreechitikena8320
@yashyasreechitikena8320 Жыл бұрын
2023 still watching
@artistandcreater
@artistandcreater 4 ай бұрын
Wonraful sang
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 Жыл бұрын
Gudi. Ghantalu. Film. ,,, ❤❤. 😢
@NarayanaNarayana-b3j
@NarayanaNarayana-b3j Жыл бұрын
Superb
@surijonnalagadda
@surijonnalagadda Ай бұрын
2024 Oct still lisenani
@bhadrappabowreeshetty2872
@bhadrappabowreeshetty2872 7 ай бұрын
Super song ❤❤❤🙏🙏🙏🙏🙏🙏👍👍👍
@ramprasadtadepalli5399
@ramprasadtadepalli5399 2 жыл бұрын
Super Song
@shamshuddensonu8099
@shamshuddensonu8099 2 жыл бұрын
బ్రతుకు సమరములో పగిలి పోయితిరా.... జన్మమెత్తితిరా....
@puresoul1130
@puresoul1130 2 жыл бұрын
Arey yaar
@neharajk848
@neharajk848 Жыл бұрын
పగిలి కాదు పండి పోయితిరా
@chepurikrishnamachary-n1z
@chepurikrishnamachary-n1z Жыл бұрын
Manush bagulenapudu e patavina prasanthanga vuntundhi
@basaveswararaolella1258
@basaveswararaolella1258 28 күн бұрын
Excellent
@Gopakishore-d8k
@Gopakishore-d8k 9 ай бұрын
Nice.Evergreen song.
@chollanagendrarao9527
@chollanagendrarao9527 5 ай бұрын
Naa chinna tanamlo shasti ki velli amma nannatho cinema chusanu yemi telina rojulu adi talisukunte aapaata ardham telusthundi ntr action adbutam.
@KoteswaraoMalladi-z3g
@KoteswaraoMalladi-z3g 2 ай бұрын
Super song forever
@prasadamara3629
@prasadamara3629 9 ай бұрын
Whatever it's so good Song, so memorable Song.
@ravinderravinder7899
@ravinderravinder7899 8 ай бұрын
Legendsdilipkumarandshivajiganeshlanumymarapinchinakaranajanmulun.t.ramaraogarifilmindustryrecordbrakeverymostexcellentaction.
@lekshaavanii1822
@lekshaavanii1822 5 ай бұрын
July 2024💐🙏🏼🌼NTR
@satyanarayanasunkara8177
@satyanarayanasunkara8177 6 ай бұрын
1:03
@GSatyanarayanSathi
@GSatyanarayanSathi Ай бұрын
My dream song
@ganapathianusuri8278
@ganapathianusuri8278 3 ай бұрын
చిన్నప్పుడు వీధి తెరలు మీద చూచిన గుర్తు
@pvchalapathy9342
@pvchalapathy9342 2 жыл бұрын
Super
@krishnacharidarla5809
@krishnacharidarla5809 Жыл бұрын
Super trajady song
@sathyavanimaiya959
@sathyavanimaiya959 2 жыл бұрын
Well- said
@srisri3458
@srisri3458 2 жыл бұрын
Tamil original composed by Viswanathan Ramamoorthy was a classic lyric and composition. Telugu version is a pale copy .
@batharajunarsing6316
@batharajunarsing6316 2 жыл бұрын
Super super Song lyrics in
@srinivasaraokurma2340
@srinivasaraokurma2340 9 ай бұрын
2024 watching. this is life.
@karimullashaik8646
@karimullashaik8646 Ай бұрын
Eepatalu. Aanimutyaly. Eppudaina. Kottagavuntayi
@RaviTeja-es3sf
@RaviTeja-es3sf 6 ай бұрын
U tube is a grate
@raaztheboss8694
@raaztheboss8694 Жыл бұрын
Vintunna😊
@madhaviidigutla6193
@madhaviidigutla6193 2 жыл бұрын
Ala dongalu Mali girls joliki vachi vala to adukone boys ki alati vala ki e song baga set avutundi 😂😂😂
@krishnaraosanapala3244
@krishnaraosanapala3244 Жыл бұрын
05/పిబ్రవరి/2023
@SatyanarayanReddyK
@SatyanarayanReddyK 24 күн бұрын
Universe unnanthavaraku vinevaallu untaaru
@srinivasaraokurma2340
@srinivasaraokurma2340 2 жыл бұрын
This is life
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,1 МЛН
Gudi Gantalu Movie || Neeli Kannula Video Song  || N.T.R ,Krishna Kumari
4:23
Shalimar Film Express
Рет қаралды 318 М.
Talla Pellama || Telugu Jaathi Video Song || NTR, Santha Kumari
4:17
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 3,5 МЛН
Gudi Gantalu Movie ||  Janma Methithira Video Song  || N.T.R ,Krishna Kumari
4:59
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 559 М.
ntr sees lord krishna in ntr pandu ranga mahatyam
5:52
pandurangamahatyam
Рет қаралды 2,6 МЛН
Gudi Gantalu Movie || Evarikivaaram Video Song || N.T.R ,Krishna Kumari
6:10
Shalimar Film Express
Рет қаралды 111 М.