రేపటి నుంచీ నువ్వొక జ్ఞాపకం రేపటి నుంచీ నువ్వొక గతం రేపటి నుంచీ నువ్వొక గ్రామ్ ఫోన్ రికార్డు రేపటి నుంచీ నువ్వు "స్వర్గీయ" రేపటి నుంచీ నువ్వు కీర్తిశేషుడివి రేపటి నుంచీ నువ్వొక సంస్మరణ రేపటి నుంచీ నువ్వు దేవుడి గూట్లో పెట్టిన దీపానివి కానీ ఎప్పటికీ నువ్వుంటే ఒక చక్కని పాటివి. గాన గంధర్వా...ఇక శెలవు🙏😭🙏
@SAIBANGARAMS3 жыл бұрын
😔
@chancan1186 Жыл бұрын
🙏😭
@kathinarasimha10879 ай бұрын
పాటల దేవుడు బాలుగారు ఎక్కడున్నా నీ పాటలు చూస్తూ వింటూ బ్రతికేస్తాం అయ్యా
@dilip_kumar0373 Жыл бұрын
5:12 how he enjoys the song with the chorus I love the smile of Spb sir
@kommarajusriharsha16475 жыл бұрын
It is always exciting song even we listen thousand times.
@activeboy2122 жыл бұрын
Tell truth
@kommarajusriharsha16472 жыл бұрын
@@activeboy212 yeah it is highly energetic and meaningful song andi
@rakeshpadma18472 жыл бұрын
Definitely u r d lion of playback singing balu sir🔥🔥🔥❤️❤️❤️ nobody can replace u sir..missing u very badly
@apremaraju26202 жыл бұрын
ఏం ఐటమ్ సాంగ్ బాలు గారు అబ్బ.... మి వాయిస్ కి.🙏మీకు 🙏....
@shameerk.v64144 жыл бұрын
SPB sir. Legend of Melody & Soulful Singer. Rest in Songs😥🌹😞🙏🏻
@parmesh12355 жыл бұрын
Sir u r my inspiration sir.... Love you sir
@pc86923 жыл бұрын
Great composition by Vidhyasagar Sir,n no doubt about SPB Sir vocals. జీవం పోశారు.
@aryagudivada12164 жыл бұрын
Mis u బాలు గారు 😭🙏
@santhu17004 жыл бұрын
spb sir god of music
@rambabuyarabati67232 жыл бұрын
దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే ఆలోచించు కొంచెం రైతు బిడ్డ కష్టం అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు సేదం వాడలోని మలినం శుభ్రం చేసేవారు నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు మాసిన జుట్టు పని పట్టే వాడంటు లేకుంటే తగ్గుతుందా తల బరువు నీళ్ళలోనే నిలిచి ఉతికే వాడంటు లేకుంటే నిలుచునా మన పరువు ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం గాని బ్రహ్మం గారు నాడే అన్నారోయ్ శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్ళూ విప్పి చూడరా నీ గురించి ఎవరో అరె ఏమనుకుంటె ఏమి ఈ చెవితోటి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలెయ్ మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పెయ్ పూల బంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా తేలుతుందోయ్ పైకి సోదరా అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిలా మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి తల్లె పండు వెన్నెల నాపగలవా శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడర చూడరా కళ్ళూ విప్పి చూ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శక్తులన్ని వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసెనయ్యో భూమిపైనే Unknown at 5:22 AM