Okade Okkadu Monagadu Song | SP Balu Performance | Swarabhishekam | 14th October 2018 | ETV Telugu

  Рет қаралды 128,682

etvteluguindia

etvteluguindia

Күн бұрын

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Пікірлер: 62
@sivapunem6095
@sivapunem6095 3 жыл бұрын
బాలు గారు స్వర్గస్థులు అయిన తర్వాత చూస్తున్నవారు లైక్👍👍 చేయండి🎶🎸🎸🎸🎸🎸🎸🎸🎶🎶
@KRISHNA-zd5jk
@KRISHNA-zd5jk Жыл бұрын
🎶🎶🎶🎸🎸🎸🎸🎸🎸🎸
@santoshkadambari7528
@santoshkadambari7528 4 жыл бұрын
Spb sir is an 9th wonder rest in peace
@yusufbasha27
@yusufbasha27 3 жыл бұрын
Well said bro
@yusufbasha27
@yusufbasha27 3 жыл бұрын
Amazing voice. Nobody can replace forever
@mittugoud5485
@mittugoud5485 3 жыл бұрын
Absolutely bro
@santoshkadambari7528
@santoshkadambari7528 3 жыл бұрын
Nuve ra yerri puka
@derangivishnuvardhan1001
@derangivishnuvardhan1001 4 жыл бұрын
Rajini fans like here
@anjineyulu5496
@anjineyulu5496 4 жыл бұрын
ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేల పువ్వుల కోసం కొడవళ్ళేల మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు (సైయ్య సైయ్యారే, సైయ్యారే, సైయ్యా సైయ్య సైయ్యారే, సైయ్యారే, సైయ్యా సైయ్య సైయ్యారే, సైయ్యారే, సైయ్యా సైయ్య సైయ్యారే, సైయ్యారే, సైయ్యా సైయ్య సైయ్యారే, సైయ్యారే, సైయ్యా) మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మన్నే చివరికి గెలిచేది అది మరణంతోనే తెలిసేది కష్టం చేసి కాసు గడిస్తే నీవే దానికి యజమాని కోట్లు పెరిగి కొవ్వు బలిస్తే డబ్బే నీకు యజమాని జీవిత సత్యం మరవకు రా జీవితమే ఒక స్వర్గము రా ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేల పువ్వుల కోసం కొడవళ్ళేల మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు వాన మనది ప్రకృతి మనది తన పర బేధం ఎందుకు వినరా వాన మనది ప్రకృతి మనది తన పర బేధం ఎందుకు వినరా కాల చక్రం నిలవదు రా ఈ నేల స్వార్ధం ఎరగదు రా పచ్చని చెట్టు పాడే పక్షి విరులు ఝరులు ఎవ్వరివి మంచిని మెచ్చే గుణమే ఉంటే ముల్లోకాలే అందరివి జీవితమంటే పోరాటం అది మనకే తీరని ఆరాటం ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేల పువ్వుల కోసం కొడవళ్ళేల మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు
@sivapunem6095
@sivapunem6095 3 жыл бұрын
Nice bro👏👏
@rishikarapati8956
@rishikarapati8956 3 жыл бұрын
Nice anna excellent
@jaipkjaijagan8845
@jaipkjaijagan8845 2 жыл бұрын
Thank you sir ❤️
@firebrand3515
@firebrand3515 2 жыл бұрын
జీవిత సత్యం మరవకురా, జీవితమే ఒక స్వప్నమురా.
@upendraprasad5171
@upendraprasad5171 4 жыл бұрын
Balu sir rest in peace. Return if possible sir.
@ranjitkalapala1611
@ranjitkalapala1611 5 жыл бұрын
One and only indian super star rajanikanth
@rajeshmimcrydvizag2034
@rajeshmimcrydvizag2034 Жыл бұрын
Telugu tamil wonder moves sup star rajani
@burratube
@burratube 3 жыл бұрын
Robo 2 dialogue Eh number 1 number 2 antha papay lantivi I'm the only one super one That is our SPB, no comparison
@digitalsrinivas8772
@digitalsrinivas8772 3 жыл бұрын
Rajini behaviour ki correct song
@jayakrishnabitragunta9500
@jayakrishnabitragunta9500 4 жыл бұрын
Patalu padatam lo u r one and only MAGADU SIR U R THE BEST
@nagarjunatiruveedi
@nagarjunatiruveedi 2 ай бұрын
Rey sunta pakeeru Inka boledu mandhi unaru lokam goddu kotuku poledhu nuvvu chudani valu chala mandhi unaru Google cheyi ardham avudhi
@ramakrishnamuppuri8081
@ramakrishnamuppuri8081 2 жыл бұрын
Oke Okkadu Monagadu That is "SP Balu"
@yysathyanarayana6567
@yysathyanarayana6567 Жыл бұрын
స్వర్గస్తులు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు ఆలపించిన పాట
@lakshmanudu5704
@lakshmanudu5704 5 жыл бұрын
Yes true sir e song lo Jeevitha satyalu unayi sir hats off Rajani and spd and arr
@saipani6296
@saipani6296 3 жыл бұрын
We love you spb ...your in our hearts ..spb Amar rahe
@dhanushr8677
@dhanushr8677 4 жыл бұрын
Superstar's song 🔥🔥🔥
@nagarajm1420
@nagarajm1420 3 жыл бұрын
SPB🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@chandersekhar9906
@chandersekhar9906 2 жыл бұрын
A r rahman hatts off sir
@vivopencil7675
@vivopencil7675 4 жыл бұрын
he lived 72 years be happy
@burriarun378
@burriarun378 3 жыл бұрын
74
@madhumandli
@madhumandli 3 жыл бұрын
But we are crying
@dudekulaibrahim224
@dudekulaibrahim224 2 жыл бұрын
E janmanlo chestunna adrustamo sir mee patalu memu vinadam ...🙏
@koutilyabojja1670
@koutilyabojja1670 3 жыл бұрын
Balu garu meeru padina patalu eppudu maravalem 🙏🙏
@srikanthreddyt3903
@srikanthreddyt3903 Жыл бұрын
Rehman sir+ Balu sir + rajnisir combo 🔥🔥🔥
@satishkokkeragadda7472
@satishkokkeragadda7472 4 жыл бұрын
R i p sir
@gnanushreyas5625
@gnanushreyas5625 4 жыл бұрын
Miss u sir
@naveenakumaras8804
@naveenakumaras8804 11 ай бұрын
ಒಬ್ಬನೇ ಒಬ್ಬನೇ ಯಜಮಾನ ಬದುಕೆ ಅವನ ಬಹುಮಾನ ❤❤❤❤
@RamBabuDoddipatla
@RamBabuDoddipatla 3 жыл бұрын
Super nice👍 song sp balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jibixpathil7627
@jibixpathil7627 3 жыл бұрын
We miss you spb Sir the voice legend it is a great lost we miss you spb Sir 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@venkyvsl210
@venkyvsl210 5 жыл бұрын
i Love this song
@satyashivaji4902
@satyashivaji4902 Жыл бұрын
It is motivational song super star 🌟 Rajinikanth and extraordinary singer of spb
@kathinarasimha1087
@kathinarasimha1087 8 ай бұрын
హై పిచ్ అదుర్స్ బాలుగారూ పాటల్లో అమరుడురా మన బాలు మన నెల్లూరోడు మట్టి మీద మనిషికి ఆశ మన్నుకు కూడా మనిషి మీద ఆశ ఏమి వేదాంతం సార్
@abhilash3168
@abhilash3168 4 жыл бұрын
The world's best singer of all time the great sp Bala Subramanian Sir may his soul rest in peace.
@darlasrikanth2809
@darlasrikanth2809 4 жыл бұрын
GREAT LEGENDARY SINGER SPB SIR WE MISS YOU SIR 🙏🙏🙏🙏🙏🙏🙏
@freddiemercurybulsara3876
@freddiemercurybulsara3876 3 жыл бұрын
God of music SPB
@ja978
@ja978 5 жыл бұрын
I love always D's song
@akellavenkatasuryavyaghres1039
@akellavenkatasuryavyaghres1039 3 жыл бұрын
we are missed a good singer
@ranadheerguptha3503
@ranadheerguptha3503 2 жыл бұрын
One of the legendry singer BALU sir we are missing you so lot of times sir
@crazyboynari
@crazyboynari 4 жыл бұрын
Indian brand ..Ar rehaman
@SrinivasA-u7h
@SrinivasA-u7h 2 ай бұрын
Pranab.posaru
@AswiniKumarA
@AswiniKumarA 2 жыл бұрын
SPB's voice modulation at 4:19 - thaletthuku thirige monagadu - nijam ga thalethukuni cheppela padaru!
@yeshwanthkumar445
@yeshwanthkumar445 2 ай бұрын
What a composition this is !
@lovarajuanakapalli3579
@lovarajuanakapalli3579 4 жыл бұрын
Super love u sir
@pawankothapally1188
@pawankothapally1188 3 жыл бұрын
Background
@ramlakshmirimmalapudi9879
@ramlakshmirimmalapudi9879 3 жыл бұрын
Super song nice singing but rip spb🙏🙏
@sudhasivanaga1460
@sudhasivanaga1460 3 жыл бұрын
Excellent song.
@srikanth4170
@srikanth4170 3 жыл бұрын
E song Chiru ki kuda Baga set aiyedhi
@vijaykumargutti3372
@vijaykumargutti3372 Жыл бұрын
E lokam lo unnaro e gana gandarudu
@janardhanarao1483
@janardhanarao1483 2 жыл бұрын
Okade okkadu monagadu, adi ee baludu
@vamshiwarangal
@vamshiwarangal 2 жыл бұрын
No words to explain this legend...iam not eligible too
@madhumandli
@madhumandli Жыл бұрын
who is humming here as AR sir in original 👌👌👏
@rajasivakoti5693
@rajasivakoti5693 Жыл бұрын
We lost father of music
@navaratandasoju8652
@navaratandasoju8652 4 жыл бұрын
Just AR Rahman 🇮🇳
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 4,6 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 17 МЛН
A.R.Rahman Concert LA, Part 3/41, Oruvan Oruvan
6:14
qweasdzxcsrt
Рет қаралды 7 МЛН
Vajrostavam Day 1 - Pawan Kalyan Songs
9:57
telugu75
Рет қаралды 7 МЛН
Moment before disaster...
0:24
Hikaru-Edits
Рет қаралды 38 МЛН
ТОМ УСТРОИЛСЯ ВЫШИБАЛОЙ В ОТЕЛЬ
0:39
Tasty Series
Рет қаралды 11 МЛН
Mortar Fire Fail Compilation
0:51
Strike9
Рет қаралды 67 МЛН