DEVUNI VARASULAM | Old Christian Melody

  Рет қаралды 152,284

Christian Tunes

Christian Tunes

Күн бұрын

Пікірлер: 40
@ChristianTunes
@ChristianTunes 6 жыл бұрын
For Lyrics: christiantunesofficial.wordpress.com/2018/10/05/devuni-vaarasulam-
@madhubabunuthalapati2889
@madhubabunuthalapati2889 Жыл бұрын
దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోకం పౌరులము హల్లెలూయ నవయుగ సైనికులం పరలోక పౌరులము 1. దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము 2. పరిశుద్దాత్మునికై ప్రార్ధన సలుపుదుము పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగ హోమము చేయుదము 3. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్యజముగ సిలువను నిలుపుదము
@preethimethari1329
@preethimethari1329 3 жыл бұрын
దేవుని వారసులం - ప్రేమ నివాసులము జీవన యాత్రికులం - యేసుని దాసులము నవ యుగ సైనికులం - పరలోక పౌరులము హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము ||దేవుని|| సజీవ సిలువ ప్రభు - సమాధి గెలుచుటకే విజేత ప్రేమికులం - విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదుము (2) ||దేవుని|| ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా విభు మహిమను గాంచ - విశ్వమే మేము గోల శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదుము (2) ||దేవుని|| దారుణ హింస లలో - దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో - ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము (2) ||దేవుని|| పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక - బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగ హోమము జేయుదము (2) ||దేవుని|| అనుదిన కూటములు - అందరి గృహములలో ఆనందముతోను - ఆరాధనలాయే వీనుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము (2) ||దేవుని|| హత సాక్షుల కాలం - అవనిలో చెలరేగ గతకాలపు సేవ - గొల్గొతా గిరి జేర భీతులలో బహు రీతులలో నూతన లోకము కాంక్షింతుము (2) ||దేవుని||
@rsdevarapalli
@rsdevarapalli 4 жыл бұрын
my mother used to sing this song, though now she could not sing due to her health condition.. She gets stimulized listening to this song. Thank you for sharing.
@wilsonadventistchapel3480
@wilsonadventistchapel3480 Жыл бұрын
చాల మధురమైన గీతము. తరచుగ వినాలని సమము కనిపెట్టు చున్నాను
@Enapanuri
@Enapanuri Жыл бұрын
Superb singing dear all sisters 🙏🏻🙏🏻🙏🏻
@mishnah368
@mishnah368 2 жыл бұрын
మళ్లీ విన్నాము. వినిపించినందుకు, thanks!
@devadasbaburaokuruganti8654
@devadasbaburaokuruganti8654 Жыл бұрын
praise the Lord Ayyagaru
@iarlagaddajustraju4569
@iarlagaddajustraju4569 4 жыл бұрын
Butiful song heart touching God bless all
@pavankalyan1211
@pavankalyan1211 Жыл бұрын
Praise the lord hallelujah 🙏
@naomigantayat7126
@naomigantayat7126 4 жыл бұрын
Nice song with lyrics. God bless
@yeliyachintu6810
@yeliyachintu6810 2 жыл бұрын
Allways Old Is Gold
@trun9475
@trun9475 3 жыл бұрын
Praise God 🙏 Hallelujah amen amen 🙌
@ratnarajudigumarthi9732
@ratnarajudigumarthi9732 2 жыл бұрын
Very good song
@ch.v.suhasinicvs6385
@ch.v.suhasinicvs6385 3 жыл бұрын
Praise the lord 🙏
@nagalakshmibakka5977
@nagalakshmibakka5977 2 жыл бұрын
Super song👏👏👏👏👏👏👏👏👏👏👏🙏😇😇😇😇😇
@pjkteluguchanal2410
@pjkteluguchanal2410 5 жыл бұрын
Excellent song
@frankpul114
@frankpul114 4 жыл бұрын
Nice song thanks
@durgaprasadaadurgaprasad889
@durgaprasadaadurgaprasad889 5 жыл бұрын
Thank you so much
@susansampurnam4823
@susansampurnam4823 4 жыл бұрын
Awesome
@nagalakshmibakka5977
@nagalakshmibakka5977 2 жыл бұрын
Super song
@gonesudhakar9864
@gonesudhakar9864 Жыл бұрын
Glory to god
@anjanikumar2916
@anjanikumar2916 5 жыл бұрын
Pls upload more radio songs pls
@బుజ్జిబాబుజెట్టి
@బుజ్జిబాబుజెట్టి 5 жыл бұрын
Good song
@gongatipallavi8212
@gongatipallavi8212 5 жыл бұрын
my favourite song
@ysyamshekar
@ysyamshekar 3 жыл бұрын
Nice Song. May i know the author of this beautiful Song.
@ChristianTunes
@ChristianTunes 3 жыл бұрын
A.B Masila mani garu en.m.wikipedia.org/wiki/A._B._Masilamani
@padmajaguntagani741
@padmajaguntagani741 2 жыл бұрын
Rev. Masilomani Garu...a legend
@kss7g961
@kss7g961 2 жыл бұрын
kzbin.info/www/bejne/m2SzhHiom5aUeNk.
@pangikameswararao4257
@pangikameswararao4257 2 жыл бұрын
ఆమేన్
@frankpul114
@frankpul114 4 жыл бұрын
Rev Dr m swarnalatha devi athmiya sandesamulu youtube video pls check
@sudhasudha6329
@sudhasudha6329 Жыл бұрын
Amen
@swajaaprandasari3461
@swajaaprandasari3461 3 жыл бұрын
🙏🙏🙏
@ramaanjaneyyalu8541
@ramaanjaneyyalu8541 2 жыл бұрын
🎤🎼💯🎶👌🙏👍💞
@benhurjs7993
@benhurjs7993 3 ай бұрын
Who is the original song writer? Can anyone know please
@ChristianTunes
@ChristianTunes 3 ай бұрын
AB maasilamani sir
@suseelayadla3089
@suseelayadla3089 2 жыл бұрын
Çhakknimel9dy
@frankpul114
@frankpul114 4 жыл бұрын
Good song
@frankpul114
@frankpul114 4 жыл бұрын
Rev Dr m swarnalatha devi athmiya sandesamulu youtube video pls check
Prabhu yesuni vadanamulo | Andhra kraisthva Keerthanalu |A.B MASILAMANI
6:45
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song
7:12
WORSHIP TEAM
Рет қаралды 3,4 МЛН
Solipovaladhu
5:56
D.G.S. Dhinakaran - Topic
Рет қаралды 1,3 МЛН
NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI
6:04
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН