Devuni Yandu Neerikshanayunchi | దేవునియందు నిరీక్షణ నుంచి | Telugu Christian Song | JGM | PGC

  Рет қаралды 47,078

Joshua Deeven

Joshua Deeven

Күн бұрын

Пікірлер: 52
@GubbalaHarisha
@GubbalaHarisha 21 күн бұрын
Hallelujah hallelujah
@BonigalaPravallika
@BonigalaPravallika Ай бұрын
Praise the Lord
@prasadpasupuleti9848
@prasadpasupuleti9848 2 жыл бұрын
దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా (2) ఏ అపాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడువాడు (2) ప్రతిక్షణం - నీ పక్షముండు - రక్షకుడు (2) ||దేవుని|| చీకటిని వెలుగుగా చేసి - ఆయన నీ ముందు పోవువాడు (2) సత్యమగు - జీవమగు - మార్గమేసే (2) ||దేవుని|| నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొను వాడు ఆయనే (2) ఆధారము - ఆదరణ - ఆయనలో (2) ||దేవుని|| తల్లి తన బిడ్డను మరచిననూ - మరువడు నీ దేవుడు నిన్ను (2) తల్లికన్నా - తండ్రికన్నా - ఉత్తముడు (2) ||దేవుని|| నీకు విరోధముగా రూపించిన - ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2) శత్రువులు - మిత్రులుగా - మారుదురు (2) ||దేవుని|| పర్వతములు తొలగి పోయిననూ - తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2) కనికర - సంపన్నుడు - నా దేవుడు (2) ||దేవుని|| స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద (2) హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (2) ||దేవుని||
@kanipakamdhanalakshmi3711
@kanipakamdhanalakshmi3711 Жыл бұрын
హల్లెలూయ
@vallurisridevi2146
@vallurisridevi2146 4 ай бұрын
🙌🙌🙌 స్తుతి స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి యేసయ్యా కృతజ్ఞతా స్తుతులు ప్రభువా 🙏🛐🛐🙏
@johnpeter9534
@johnpeter9534 Жыл бұрын
God blessing heavily earth😮
@jediwilson44
@jediwilson44 3 жыл бұрын
చాలా చక్కని పాటను చాలా చక్కగా పాడారు👍 దేవునికే మహిమ 🙏 దేవునియందు నిరీక్షణ యుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా 1. ఏ అపాయము రాకుండ నిన్ను దివారాత్రులు కాపాడువాడు ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు 2. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీముందు పోవువాడు సత్యమగు జీవమగు మార్గామేసే 3. తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను తల్లికన్న తండ్రికన్న ఉత్తముడు 4, నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే ఆధారము ఆదరణ ఆయనలో 5. నీకు విరోధముగా రూపించిన ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు శత్రువులు మిత్రులుగా మారెదరు 6. పర్వతములు తొలగిపోయినను - తన కృప నిను ఎన్నడు వీడదు కనికర సంపన్నుడు నా దేవుడు 7. స్తుతిమహిమలు నీకే ప్రభూ - నిత్యము నిన్నే కొనియాడెద హల్లెలుయా - హల్లెలుయా - హల్లెలుయా
@johnpeter9534
@johnpeter9534 9 ай бұрын
Praise the lord jesus
@johnpeter9534
@johnpeter9534 9 ай бұрын
Praise the lord jesus christ 🙌
@padmajillella7149
@padmajillella7149 11 ай бұрын
Prise the lord brother 🙏🙏🙏🙏👌🏻nice singing 🙏🙏🙏🙏god bless you 🙏🙏All of you 👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙌🙌🙌
@johnpeter9534
@johnpeter9534 Жыл бұрын
Praise the lord jesus christ song
@johnpeter9534
@johnpeter9534 Жыл бұрын
Devani yandnu
@myedukondalu2804
@myedukondalu2804 Жыл бұрын
Nice song God bless you sir
@sureshkumarmathangi8208
@sureshkumarmathangi8208 8 ай бұрын
Praise the Lord bro
@johnpeter9534
@johnpeter9534 Жыл бұрын
Good morning jesu
@laxminaga185
@laxminaga185 Жыл бұрын
Super ga paddaru brother.daily e song vittuotanu.god bless u bro
@ratnampeddipaga8530
@ratnampeddipaga8530 3 жыл бұрын
ఒకప్పుడు ఉజ్జీవ జ్వాలలు ‌రేకెత్తించిన మధురమైన పాట.. యువకులు చాలా గొప్పగా పాడారు..పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.. YOUTH కు వందనాలు..
@chenchulajoshuadaniel7755
@chenchulajoshuadaniel7755 3 жыл бұрын
Praise the lord . Last Sunday e pata paaduchu athmatho devuni aaradinchamu .
@syam7120
@syam7120 3 жыл бұрын
Devuniyandu Nireekshana Nunchi Aayananu Sthuthinchu Naa Praanamaa (2) Ae Apaayamu Raakunda Ninnu - Deewaaraathrulu Kaapaaduvaadu (2) Prathi Kshanam - Nee Pakshamundu - Rakshakudu (2) ||Devuni|| Cheekatini Velugugaa Chesi - Aayana Nee Mundu Povuvaadu (2) Sathyamagu - Jeevamagu - maargamese (2) ||Devuni|| Neeku Sahaayamu Cheyuvaadu - Sadaa Aadukonuvaadu Aayane (2) Aadhaaramu - Aadarana - Aayanalo (2) ||Devuni|| Thalli Thana Biddanu Marachinanu - Maruvadu Nee Devudu Ninnu (2) Thalli Kannaa - Thandri Kannaa - Utthamudu (2) ||Devuni|| Neeku Virodhamugaa Roopinchina - Ae Vidha Aayudhamunu Vardhilladu (2) Shathruvulu - Mithrulugaa - Maaruduru (2) ||Devuni|| Parvathamulu Tholagipoyinanu - Thana Krupa Ninnu Ennadu Veedadu (2) Kanikara - Sampannudu - Naa Devudu (2) ||Devuni|| Sthuthi Mahimalu Neeke Prabhu - Nithyamu Ninne Koniyaadeda (2) Hallelooya - Hallelooya - Hallelooya (2) ||Devuni||
@Call_me_ram777
@Call_me_ram777 Жыл бұрын
🙏amen🙏
@johnpeter9534
@johnpeter9534 11 ай бұрын
Praising the lord jesus
@pasalapudisuman9690
@pasalapudisuman9690 2 жыл бұрын
Praise the lord 🙏 Annaya
@prashanthibethala7091
@prashanthibethala7091 3 жыл бұрын
Praise the Lord sir naa peru vani naa bartha ki manchi ఉద్యోగం ravalani preyar cheyandi sir
@nllipushpa1338
@nllipushpa1338 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gollapallichaitanya1284
@gollapallichaitanya1284 3 жыл бұрын
Praise the Lord Amen
@subhashk.subhash3355
@subhashk.subhash3355 3 жыл бұрын
Amen 💐🙏🙏
@sarojinigunji4551
@sarojinigunji4551 3 жыл бұрын
Praise the Lord. God richly bless all of you. Amen.
@rajuvatala9000
@rajuvatala9000 Жыл бұрын
🫀
@kosurivaraprasad4530
@kosurivaraprasad4530 3 жыл бұрын
Very good.... Brother God bless u.....
@prabhudasswapna246
@prabhudasswapna246 3 жыл бұрын
Praise the lord brother thank you Jesus Amen Amen Amen wonderful song my favourite song brother thank you Jesus wonder singing god bless you brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@amenministry1525
@amenministry1525 2 жыл бұрын
🙏🙏🙏 Amen halleluya praise the lord amen amen very very nice song Golry to God God bless you all
@johnpeter9534
@johnpeter9534 Жыл бұрын
Praise the lor
@johnpeter9534
@johnpeter9534 Жыл бұрын
Praise the Lords
@johnpeter9534
@johnpeter9534 Жыл бұрын
Joshua's
@kovvrukovvru4328
@kovvrukovvru4328 2 жыл бұрын
Prise The Chinna thamudu
@kovvrukovvru4328
@kovvrukovvru4328 2 жыл бұрын
Lord
@yandrapuusha2399
@yandrapuusha2399 3 жыл бұрын
Praise the Lord brother garu
@myathariyadagiri5364
@myathariyadagiri5364 3 жыл бұрын
Wonderful song
@athotareema4165
@athotareema4165 3 жыл бұрын
Good singing 👌Glory to God
@pasalapudisuman9690
@pasalapudisuman9690 2 жыл бұрын
Very nice singing ☺️
@rasharash9404
@rasharash9404 Жыл бұрын
Who wrote this song tell me please
@salmansukanya7891
@salmansukanya7891 3 жыл бұрын
👏👏👏👏👍👌🤝
@syam7120
@syam7120 3 жыл бұрын
దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా (2) ఏ అపాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడువాడు (2) ప్రతిక్షణం - నీ పక్షముండు - రక్షకుడు (2) ||దేవుని|| చీకటిని వెలుగుగా చేసి - ఆయన నీ ముందు పోవువాడు (2) సత్యమగు - జీవమగు - మార్గమేసే (2) ||దేవుని|| నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొను వాడు ఆయనే (2) ఆధారము - ఆదరణ - ఆయనలో (2) ||దేవుని|| తల్లి తన బిడ్డను మరచిననూ - మరువడు నీ దేవుడు నిన్ను (2) తల్లికన్నా - తండ్రికన్నా - ఉత్తముడు (2) ||దేవుని|| నీకు విరోధముగా రూపించిన - ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2) శత్రువులు - మిత్రులుగా - మారుదురు (2) ||దేవుని|| పర్వతములు తొలగి పోయిననూ - తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2) కనికర - సంపన్నుడు - నా దేవుడు (2) ||దేవుని|| స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద (2) హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (2) ||దేవుని||
@royeate3657
@royeate3657 Жыл бұрын
Super. Praise the Lord.
@lakshmikamala9781
@lakshmikamala9781 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@johnpeter9534
@johnpeter9534 Жыл бұрын
Praise the lord
@johnpeter9534
@johnpeter9534 11 ай бұрын
Praise the lord jesus christrian
@johnpeter9534
@johnpeter9534 10 ай бұрын
Good morning praise the lord jesus christ songs
@johnpeter9534
@johnpeter9534 Жыл бұрын
Praise the lord jesus
@prashanthibethala7091
@prashanthibethala7091 3 жыл бұрын
Praise the Lord
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,8 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 74 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 10 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,8 МЛН