Wonderful 🙏🙏🙏, hallelujah.. really enjoying the presence of God while singing this song..yes there's no other source for us .. for our God is my refuge and fortress
@vadeeshivakumar89783 жыл бұрын
Amen
@alicemarymylabathula93693 жыл бұрын
It was written by Dr. G PAUL RAJ in 1999
@alicemarymylabathula93693 жыл бұрын
All glory to God
@florencesraj86083 жыл бұрын
Congratulations pastor Deeven garu
@drworshipper7772 жыл бұрын
kzbin.info/www/bejne/i4PNlahuireioKM
@snara1987 Жыл бұрын
నాకు ఆరోగ్యం బాగులేనప్పుడు విన్నాను అద్భుతమైన ఉస్తాహం దేవుడు నాలో నింపి నన్ను స్వస్త పరిచాడు... ... దేవునికే స్తోత్రం కలుగును గాక.... అమెన్
@Jesuschristlovepower10 ай бұрын
Glorry to jesus
@madhuabbadasari4 ай бұрын
నిజమైన దేవుడు మన యేసయ్య 🙏🏻🙏🏻🙏🏻
@battulasubhashini15043 ай бұрын
Amen 🙏
@Chittimurirajubabu11 ай бұрын
ఈ పాట వింటే నా హృదయం. చాలా సంతోషం గా ఉంది. నిజం యేస్సాయ్య. నా దగ్గర కి వచ్చినట్టు అనిపిస్తుంది
@devunisuvarta3931Күн бұрын
ఈ లోకములో ఉన్న శారీరక ఇచ్చలు కొరకు పరిగేడుతున్న వారికి దేవుని చిత్తమును కనుపరిచారు god bless you sir 🙏🙏🙏
వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన - నా యేసు నీకే ఆరాధన (2) రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| మానవుల కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||
@chandrakalaveeravallichand13423 жыл бұрын
Saved
@chandrakalaveeravallichand13423 жыл бұрын
Saved
@chittimariyammarapaka63453 жыл бұрын
Tnq u
@josephmaryjanagam60522 жыл бұрын
🙏🙏
@DhanduAbrhamu3 ай бұрын
Pata chalabaguthe
@eetalents Жыл бұрын
ఆరాధన చేసిన మీ అందరిని దేవుడు దీవించి నడిపించునుగాక😇👏👏🥳🥳👌👍🙌
@venkataramanaiahmarlapati71592 жыл бұрын
Prise the lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🥀🥀🥀🥀🥀🥀🥀❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌GOD BLESS YOU ALL.
@nandrasuma Жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది అన్న నాట్యమాడాలని పిస్తుంది నా ప్రాణాన్ని రక్షించే సాంగ్ మీరు పాడి ఉన్నారు ఈ పాట వింటున్నప్పుడు అల్లా చాలా చాలా ఆనందం కలుగుతుంది అన్న దేవుడు నీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు అన్న నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆశీర్వదించును గాక అనేక థాంక్యూ థాంక్యూ
@LudiyaLudi2 ай бұрын
🎉🎉🎉🎉very song ⁹
@SonySony-oz6kh3 ай бұрын
🙏⛪ దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ ఈ పాట ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాట ద్వారా ప్రతి ఒక్కరూ మారాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏⛪⛪⛪⛪
@ChinnuMounika-tx1lk Жыл бұрын
Rogamu nannemi cheyadu Na gudaramu sameepinchadu
@nandrasuma Жыл бұрын
ఈ పాట ద్వారా నేను విడుదల పొందుతున్నాను రక్షణ పొందుతున్నాను ఈ పాట వింటున్నప్పుడు వల్ల నాలో ఒక కొత్త ఉత్సాహం వచ్చి చాలా సంతోషంతో ఆనందంతో నాట్యం వేస్తున్నాను నాకు ఆరోగ్యం బాగా లేని స్థితిలో ఈ పాట ఒక్కసారైన వినాలనిపిస్తుంది బ్రదర్
@Psvp.telagathoti Жыл бұрын
Keyboard chala baga play chesav bro praise the lord
@m.ramprasad7341 Жыл бұрын
జీసస్ సాంగ్ ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ✝️✝️✝️
@sravanithimothi7701Ай бұрын
యేసయ్య నామంలో మాత్రమే శక్తి ఉంది దేవునికే మహిమ ఘనత ప్రభావము యుగయుగములు చెల్లును గాక ఆమెన్
@rameshgella431810 ай бұрын
Onderfull🎉❤
@SwapnaChintala9 күн бұрын
Really Singing with joy.. wonderful 😊.. Amen 🙌
@subhashk.subhash33553 жыл бұрын
ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన👏👏👏👏👏🙏🙏🙏
@sureshpadamala42233 жыл бұрын
🍇🍋🍉🍍🍅
@sureshpadamala42233 жыл бұрын
Suresh
@sureshpadamala42233 жыл бұрын
Sukumar
@sureshpadamala42233 жыл бұрын
Charan
@shyamalaShyam-z1m2 ай бұрын
ఫస్ట్ టైం వింటున్నప్పుడు చాలా ఏడ్చాను. నిజంగా నా ప్రాణాన్ని రక్షించిన నా ప్రాణ నాధునికి పాదాభివందందనలు
@vijayarathnam45152 жыл бұрын
ఈ పాట ఎంత వినిన ఇంకా వినలనిపించుచ్చున్నది అద్భుతమైన స్తుతి ఆరాధన ఈ పాటలో ఉంది ఈ పాట పాడి మీరు దేవుని నామాన్ని మహిమ పరిచారు మా హృదయాలను ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంది....దేవుడు దీవించును గాక🙏🙏🙏
@thevoiceofpenuelpastornara564610 ай бұрын
సార్ మీ చక్కని స్వరమును బట్టి దేవునికి మహిమ ❤❤❤
@syam71203 жыл бұрын
వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన - నా యేసు నీకే ఆరాధన (2) రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||
@penuelgospelchurch7283 жыл бұрын
Thank you for your effort brother
@jouytimaydoyoutubeyoutubec57723 жыл бұрын
🙏🏽🙏🏽🤝🙏🏽🤝🙏🏽🙏🏽
@gangadhar188093 жыл бұрын
Uh
@mohanalakshmi6683 жыл бұрын
Supper bro 👌👌🥰🙏
@kraju55773 жыл бұрын
Super song anna
@PASTORPSR2 жыл бұрын
చాలా ఆత్మీయంగా పాడారు ధన్యవాదాలు దేవుడు మిమ్మును ఇంకా బహుగా దీవించి తనసేవలొ వాడుకొనునుగాక ఆమెన్
@muddanurprabhakar34303 жыл бұрын
New year 2022 కి ఈ పాట మా చర్చ్ లో పాడినాను అన్నా నేను... అందరం చాలా అద్భుతంగా దేవున్ని ఆరాధించాము. దేవునికే మహిమ🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఇంత మంచి పాట మాకు అందించినందుకు మీకు చాలా చాలా వందనాలు అన్నా🙏🏼🙏🏼 దేవునికే మహిమ కలుగును గాక🙏🏼🙏🏼
@kannarambhaskar37402 жыл бұрын
Ioj la jii
@susmithajosphin8067 Жыл бұрын
Glory
@KasiKasi-uq9hd Жыл бұрын
Amen
@sujatha3848 Жыл бұрын
దేవునికె మహిమ ఘనత కలుగునుగాక 🙏
@kothayyaseetala298310 ай бұрын
చాలా బాగా పాడారు అన్నయ్య
@sivakumari96022 жыл бұрын
100 సార్లు విన్నా ఎంత బాగుందో అన్న హృదయాలను కదిలిస్తుంది నాజీవితం కాపాడిన దేవునికి సొత్రం
@t.premkumar9308 Жыл бұрын
Nice 👏👏👏
@manojkumarmanoj4879 Жыл бұрын
Yes its really happening
@bommidiarunkumarvarunkumar7089 Жыл бұрын
Yes Amen
@babubommena433 Жыл бұрын
❤❤❤❤❤
@bmeghana1221 Жыл бұрын
@@manojkumarmanoj4879❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@YuYu-yh4vi2 жыл бұрын
దేవుని కె మహిమ కాగులును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@yehoshuvayehoshuva23303 жыл бұрын
దేవాది దేవుని కే మహిమ కలుగును గాక దేవుడు దీవించును గాక ✝✝✝🙏
@nagalakshmithota41703 жыл бұрын
Praise the lord 🙏 దీవెన బాబు మీ స్తుతి ఆరాధన పరలోక ఆనందం భూమి మీద పొందుకుంటాము మీ టీమ్ అందరినీ ఏసయ్య దీవించు ను గాక 🙏
@vanamaliraju39492 жыл бұрын
A
@surajjeswin31422 жыл бұрын
Praise the lord
@kishork8427 Жыл бұрын
@@vanamaliraju3949 ❤
@SharonLillypotti Жыл бұрын
😊😊 price lord God bless you
@battulasubhashini15043 ай бұрын
Praise the lord 🙏 hallelujah 🙏🙏 aathmanusaramina aaradhana song,😢😢😢😢theliyani thanmayantho,,,hrudayam santhosham tho uppoguthundi,, glory to God 🙏 amen
మీరు 200days ప్రార్థనా పోరాటం లో పాడిన ,roohaa అనే హిందీ పాటను పోస్ట్ చెయండి.పవిత్ర ఆత్మను ఆహ్వానిచే ఆ పాట ను ఆత్మ నిండి పాడి నందులకు దేవునికే మహిమ కలుగునుగాక.
@joshuadeeven3 жыл бұрын
Praise the Lord, surely we will upload it as soon as possible. Thank you for your support & encouragement. Regards, JD.
@venkatkunjam95543 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏
@rajanvijayudu13373 жыл бұрын
పరిశుద్ధాత్మ ను ఆహ్వానించుట. అదేంటి నీ హృదయములో లేడా ఆయన? రోమా 8:8,9
@lashmilakshmi90232 жыл бұрын
@L.jyothi for a couple couple buttons
@deborahpeetha26392 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@merykondru43922 жыл бұрын
చాలా బాగుంది annaya ఇంకా చాలా పాటలు పడాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఆమెన్ 🙏🙏🛐🛐👌👌👌
@manojrunjala4912 Жыл бұрын
Devuni ki vandanalu ... super voice bro song lyrics chala bagunnai.. thank you ❤
@GaminiJohnson-uz1rk4 ай бұрын
Who is listening this song in 2024
@pramodk3557 Жыл бұрын
Me song vinte mind peacefulga untundi anna glory to God
@RachakondashekarRachakonda7 ай бұрын
Na prananni kapadina devuniki padabhi vandanalu tandri i love song my favorite song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajarathnam83332 жыл бұрын
బ్రదర్ వందనాలు చాలా బాగా పాడినారు ప్రభువు మీకు ఇచ్చినవరం
@anile39375 ай бұрын
Praise the Lord Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram stotram stotram stotram Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
@mangamsatyanarayana95112 жыл бұрын
సాంగ్ బాగుంది చాలా బాగా పాడారు 🙏
@naveennandru884810 ай бұрын
చాలా జీవితాలు మారుస్తుంది ఈ పాట
@sudhapakalapati509211 ай бұрын
Super song. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SunithaSunitha-j4g Жыл бұрын
100 times vinna anna e song entha bagundi anna song touching my heart superb song anna
@swarupa163 жыл бұрын
ఎంత ఆనందం నిండిన పాట ,గెంతులు వేస్తున్నాను ఆత్మలో.
@prabhudas943010 ай бұрын
😊❤Avunu sister
@nikhilsinghrajput91198 ай бұрын
Devuni Namamunaku Mahima kanugunugaka🙌🏽
@pragnacheekurthi70982 жыл бұрын
I am totally filled with holy spirit and feel like dancing in the name of Jesus... 🙏🙏🙏 Thank you Lord 👍
@a.chandrachandra88333 ай бұрын
నాకు ఈ పాట చాలా చాలా బాగా నచింది అన్నయ్య
@n.polurajun.poluraju507 Жыл бұрын
Super song borther
@KarthikB-l1u3 ай бұрын
ఇప్పుడు నేను బ్రతికి ఉన్న అంటె దేవుని కృుప
@DaniSilpa4 ай бұрын
చాలా చాలా బాగా పాడిన సహోదరునికి వందనాలు దేవుడు మిమ్మును దీవించును గాక
@swarupa163 жыл бұрын
నేను ఏ సమయం లో నైనా మీరు పాడిన స్తుతి ఆరాధనను పెట్టుకొని ఆత్మలో దేవునిని ఆరాధిస్తాను🔥.దేవుడు మీ పై వుంచిన అభిషేకము🔥 చాలా ఘనమైనది.praying for you and your team.🙏
@kalidhindipatiyya37753 жыл бұрын
Nice 👍👍
@taruninakoti20942 жыл бұрын
Mee too
@k.rajeswarik.rajeswari1785 Жыл бұрын
Pata vinte kanniru vachindi Anna 🙏🙏🙏🙏
@mariyana859 Жыл бұрын
Woderfull holy spirit
@chintalchodavarapu1711 Жыл бұрын
Vandhanalu anna
@sowmyakothapalli4623 жыл бұрын
Praise the Lord ✝️❤️🙏 glory to God ✝️ devudike mahima kalugunu gaka ✝️❤️🙏