Na Chinni Hrudayamutho నా చిన్ని హృదయముతో Telugu Christian Worship Song By Ps. Joshua Deeven | JGM

  Рет қаралды 11,269

Joshua Deeven

Joshua Deeven

Күн бұрын

Пікірлер: 25
@eshwarpottola8448
@eshwarpottola8448 Жыл бұрын
Praise God 🙌
@nagalakshmithota4170
@nagalakshmithota4170 Жыл бұрын
పాస్టర్ దీవెన గారు మందిరంలో మీరు ఆరాధన చేస్తున్నప్పుడు పరలోకం లో ఉన్నా మనే ఆనందం పొందుకుంటాము ప్రతి పాట అధ్బుతం గా పాడతారు మీ టీమ్ ని యేసయ్య మెండుగా దీవించి ఆశీర్వాదించును గాక 🙏
@hepzibamadugula142
@hepzibamadugula142 2 жыл бұрын
My favourite..praise u God..
@hepzibamadugula142
@hepzibamadugula142 2 жыл бұрын
Lovely voice gifted from God.. singing in sprit is blessing.. l enjoying the holy sprit leading allways..Thank q singing team God bless you all..
@joyfulljesussongs997
@joyfulljesussongs997 Жыл бұрын
నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగుచేయమని కోరెదన్ (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును (2) మన్నైన నేను మహిమగ మారుటకు నీ మహిమను విడచితివే (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే (2) నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయూ (2) నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)
@NimmakaVenkatesh-g1z
@NimmakaVenkatesh-g1z 19 күн бұрын
Praise the Lord Annayya ❤❤❤❤❤❤❤❤
@santhakumari8807
@santhakumari8807 2 жыл бұрын
యేసుక్రీస్తు యొక్క నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక ఆమెన్ హల్లెలూయ. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్ పగిలిన నాకుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేదన్ (2) హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును(2) మన్నైనా నేను మహిమ గా మారుటకు నీ మహిమను విడచితివే (2) "హోసన్నా" అడగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే (2) నా అడుగులు స్థిరపరిచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే( 2) "హోసన్నా" ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు (2) నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని (2) "హోసన్నా"
@hepzibamadugula142
@hepzibamadugula142 Жыл бұрын
Hallelujah hallelujah..praise u God.....Amen
@hepzibamadugula142
@hepzibamadugula142 Жыл бұрын
Thank q lord for your grace to walk in you jesus..
@uumessh4530
@uumessh4530 5 ай бұрын
Thank you Jesus for ur word ❤
@kawagudamganesh9799
@kawagudamganesh9799 3 жыл бұрын
Amen hallelujah 🙌
@swarunkumar4851
@swarunkumar4851 2 жыл бұрын
Amen
@nadimidoddydeena1952
@nadimidoddydeena1952 3 жыл бұрын
Really Exlent song brother devnike Mahima kalugunu Gaaka
@iRepairFastin
@iRepairFastin 3 жыл бұрын
Excellent Worship Song 🙏🙏 All Praise to Jesus
@uumessh4530
@uumessh4530 2 жыл бұрын
All Praise to Jesus 🙏🙏🙏
@hiddensoul897
@hiddensoul897 3 жыл бұрын
Hallelujah...
@sunithadamalla6223
@sunithadamalla6223 3 жыл бұрын
Annaya.....worship exallent👌👌👌🙏🙏🙏🙏
@sangeethamosuganti2273
@sangeethamosuganti2273 3 жыл бұрын
Glory to God 🙌🙌🙌 awesome song ... thank u brother Deevan for making our day blessed by uploading this song 💐
@yestoneedyfoundation
@yestoneedyfoundation 3 жыл бұрын
GLORY to GOD 🙏 Thanks a lot Pastor Sir & Team for such a Spirit Filled Worship Songs 🙏 I am Blessed 🙏
@pokalasumithra7755
@pokalasumithra7755 3 жыл бұрын
Praise the lord 🙏 amen hallelujah 🙌
@kawagudamganesh9799
@kawagudamganesh9799 3 жыл бұрын
Praise the lord 🙏
@ashwinis6560
@ashwinis6560 3 жыл бұрын
Praise god 🙏🙏🙏
@sugnanikakarapathi1408
@sugnanikakarapathi1408 3 жыл бұрын
🙏🙏🙏
@beaulasmily8904
@beaulasmily8904 2 жыл бұрын
pls do pry for my mother sadhana health .we taking my mother to ECG test . mom became very week pls do pray ecg should get normal without getting stent mom should get heal pls pray speedy recovery
@florencesraj8608
@florencesraj8608 3 жыл бұрын
Praise God heat tuching song🎵 God bless u to sing many 🔥😇🙏👏🎻🎸
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 14 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 131 МЛН
Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song
7:28
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 10 МЛН