No video

dheevinchaave || samrudhiga || sung by || deva Priya || దీవించావే || సంమృదిగా Deva gospel musical

  Рет қаралды 111,564

Deva Gospel Musical Ministry

Deva Gospel Musical Ministry

7 ай бұрын

dheevinchave || samrudhiga || sung by || deva Priya || దీవించవే || సంమృదిగా Deva gospel musical ministry దీవించవే సమృద్ధిగా సతీష్ కుమార్ సాంగ్ #christmas#hosannaministries#oneness #pastorjohnwesly #arstevensonsongs #mannachurch #jesus #jkchristopherlatestsongs #yesayya #deva

Пікірлер: 1 200
@rkarthik724
@rkarthik724 6 ай бұрын
మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు 🙏💐👌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen praise the lord 🙏🙏🙏
@geetharani7373
@geetharani7373 3 ай бұрын
Amen
@dayamuratotygoth
@dayamuratotygoth 3 ай бұрын
Amen.
@devarakondavijayakumar1795
@devarakondavijayakumar1795 2 ай бұрын
Definitely she deserves
@ps.g.manoharmanu3580
@ps.g.manoharmanu3580 Ай бұрын
Devunike Mahima kalugunu gaaka
@joshuaraju1979
@joshuaraju1979 7 ай бұрын
నా చిట్టి తల్లి తప్పకుండా ఆ దేవుడు నిన్ను,మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. Praise the Lord 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@user-vf5tb8tx5t
@user-vf5tb8tx5t 7 күн бұрын
Amen amen amen amen amen 🙏👏👏👏❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Amen 🙏
@user-pn7es4zi1c
@user-pn7es4zi1c 6 ай бұрын
నీ స్వరం ఎంత బాగుందో అంత చక్కగా పాడావు తల్లి😇😇
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch praise lord 🙏
@chandrasekhar652
@chandrasekhar652 3 ай бұрын
చెల్లి నీవు ఒక ప్రొఫెషనల్ singer ku ఏమాత్రమూ తక్కువ కాదు. నీకు ఈ స్వరము ఇచ్చిన దేవుణ్ణి ఇలాగే నిత్యము స్తుతి పాడాలని కోరుతున్నాం.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise God tnq somuch anna praise lord
@aswinijammana6738
@aswinijammana6738 5 ай бұрын
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా|| 1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే సమృద్ధిగా|| 2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే సమృద్ధిగా||
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
🙏
@williamcarey1360
@williamcarey1360 4 ай бұрын
" దీవించావే " గీత రచయిత గారికి ! పాటకు పల్లవి ప్రాణం అంటారు..నిజమే.. ఎవరు దీవించారు ? ఆయన కేమైనా పేరు వుందా ? వుంటే అది పల్లవి లోనే లేక అనుపల్లవి లో నే తెలియాలి. యే రచయిత యైనా తను చెప్ప దలచుకుం ది పాట పల్లవి లో నే చెబుతాడు. ఎప్పుడో చరణం లో " యేసు " అని వుండడం కాదు..ఆ దీవించిన దెవరో ముందే చెప్పి దేవుని ఘన పరచాలి.. ఇది. నా చిన్న సూచన . సమర్థిం ఛు కుంటే చేసేది యేమీ వుండదు.
@stutichristopherp8428
@stutichristopherp8428 23 күн бұрын
Yes true brother u r right. That's the difference makes in worldly songs n in gospel songs. You deserve it dear sisz..amazing melody voice you have. All glory to God.
@lk0916thinesthines
@lk0916thinesthines Күн бұрын
Amen
@SunilT-e2r
@SunilT-e2r 10 күн бұрын
👌👌👌🙏🙏🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Praise lord 🙏🙏🙏
@joshuadas_zpf
@joshuadas_zpf 7 ай бұрын
అసలు ఆ స్వరంలో నా దేవుడు..ఎంత ఆత్మీయత.. మాధుర్యం.. పెట్టాడో.. చాలామంది ఈ పాట పాడారు కానీ..నువ్వు పాడితే..నాకు స్వయంగా దావీదు ఆ రోజ్జులో ఎలా పాడడో దేవుణ్ణి ఎంత హత్తుకొని పాడి ప్రభువుని మహిమ పరిచాడో అలాగే..నువ్వు పాడుతుంటే.. అనిపిస్తుంది..నిన్ను బట్టి ప్రభువుని నిజంగా కీర్తిస్తున్నాను...తల్లి... గాడ్ బ్లెస్స్ యూ నాన్న
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Praise God tnq somuch Anna praise lord 🙏
@shekinaglory7788
@shekinaglory7788 4 ай бұрын
100%correct brother
@ramakrishnavelisetty6395
@ramakrishnavelisetty6395 27 күн бұрын
👌✝️✋
@ramakrishnavelisetty6395
@ramakrishnavelisetty6395 27 күн бұрын
ఆయనను స్తుతించి ఆరాధించి కీర్తించి నిమిత్తం పిలవడిన దానివి కృప సమృద్ధిగా కలుగును గాక
@RaviTeja-sb2km
@RaviTeja-sb2km 4 ай бұрын
సిస్టర్ బాగా పాడారు సిస్టర్ మీకు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Amen amen tnq somuch
@Jhon-wc3oo
@Jhon-wc3oo 4 күн бұрын
దేవుడు మీకు అద్భుతమైన మాటతీరు అలాగే పాడగలిగే ప్రతిభ ఇచ్చారు. అందుకు మీరు ఆయన్ను తప్పకుండా స్తుతించాలి. కానీ public platforms లో మిమ్మల్ని మీరు కనపర్చుకోవద్దు, మీది ఇంకా చాలా చిన్న age సైతాన్ కన్ను మీ మీద పడకుండా వుండాలంటే ఎంత వీలైతే అంత వరకు ఇలాంటి public platforms కి దూరంగా ఉండండి.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 күн бұрын
Glory to God yehova ere tnq sir praise the lord
@jagadeswarymoturi4074
@jagadeswarymoturi4074 4 күн бұрын
Melodious voice, God bless you Deva Priya.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 күн бұрын
Amen tnq somuch praise the lord 🙏
@MrMrelsons
@MrMrelsons 5 ай бұрын
Amma దేవుడు నీకు మంచి స్వరం యిచ్చాడు యిచ్చిన దేవునికి వందనాలు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని deevinchlani ప్రార్ధిస్తున్నాను. 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen amen amen praise the lord 🙏
@ravikumarcheemala6129
@ravikumarcheemala6129 28 күн бұрын
దేవుడు మీకు ఇచ్చి న మంచి గాత్రము ను మురికి సినిమా ఇండస్ట్రీ కి అమ్ముకో కుండా దేవుని స్తుతి, మహిమ కొరకు వాడు తు న్నారు. అభినందనలు
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 27 күн бұрын
Amen praise God 🙏🙏🙏
@mathewpothenvarghese6989
@mathewpothenvarghese6989 Күн бұрын
Yeah, this voice from Jesus christ, so don't take any other names in your mouth, jesus christ, bless you.
@mathewpothenvarghese6989
@mathewpothenvarghese6989 13 күн бұрын
Very good voice, jesus christ, bless you and your family
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@Believe_unleash_conquer
@Believe_unleash_conquer 2 күн бұрын
Praise the lord ,love from tamil nadu. May God bless u abundantly. Your voice is lovely..
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 күн бұрын
Glory to God tnq somuch bro praise the lord 🙏🙏🙏
@kristusiluvasuvarthaminist1757
@kristusiluvasuvarthaminist1757 7 ай бұрын
దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించు TELUGU చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 1.నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలేనే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2) ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావేశుద్ధతలో పరిశుద్ధతలో నిను పోలి నన్నిల సాగమని దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 2.కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్యకొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మానా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలానా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2) TELUGU ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నా వేపోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
@-Paster._Ahroone.
@-Paster._Ahroone. 7 ай бұрын
యేసయ్య మహోన్నతమైన దేవా పరిశుద్ధమైన దేవా వినియమ్మ గల వారి వద్దకు దీనమనసులు వారి దగ్గరకు వచ్చిన దేవుడవు. నీ ప్రేమ ఆ కుటుంబం నింపబడును గాక. 🙏. సిస్టర్ గారు పాడిన పాట అనేకమంది ప్రజలలో ఆశీర్వాదం నింపబడును గాక 🙏 చక్కటి స్వరాన్ని ఇచ్చినటువంటి దేవా మహిమ మహిమ గణత ప్రభావములు మీకే చెల్లించుకుంటున్నాం 🙏 ఆ కుటుంబం బహుగా దీవించి ఆశీర్వదించండి నీ మహిమల వాడుకునే బిడ్డలుగా ఉంచండి 🙏amen. పాస్టర్ అహరోన్ ఎటపాక
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen amen amen tnq somuch pastor gaaru praise lord 🙏
@babusamuel9174
@babusamuel9174 7 ай бұрын
Wrong translation by Google to English.
@shekinaglory7788
@shekinaglory7788 6 ай бұрын
Amen Amen Amen
@drammurthymurthy8148
@drammurthymurthy8148 6 ай бұрын
Praise the lord 🙌 glory to God,may god bless you sister
@Manohadevi
@Manohadevi 2 күн бұрын
Devunike mahima
@DEBORAHS-oe5yx
@DEBORAHS-oe5yx 10 күн бұрын
Beautiful voice sister ….Glory to God alone amen.. God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Amen tnq somuch sister praise the lord 🙏
@basavaiahkollipara9162
@basavaiahkollipara9162 2 ай бұрын
మన దేవుడు దీవించే దేవుడు. సకాలా శీర్వచన స్తోత్రములకు మించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్థమైన నామము నిత్యము మీ కుటుంబం ద్వారా స్తుతింపబడును గాక. Amen
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen tnq somuch praise lord 🙏
@prasadrao5155
@prasadrao5155 Күн бұрын
Praise the Lord sister, awesome n soothing voice you have. Glory to God. "నువ్వు మట్టిలో మానిక్యం తల్లి" God bless you.
@manojkumarmintumunganda104
@manojkumarmintumunganda104 19 күн бұрын
Praise The Lord Everyone Good Plying And Singing May God Bless You More and More Amen 🛐🎙️🥰🎧🙌🏻
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 18 күн бұрын
Amen amen amen tnq somuch anna praise lord 🙏
@manisharaj9709
@manisharaj9709 6 ай бұрын
చక్కని స్వరం ఇచ్చాడు aa యేసయ్య నీకు.... ఆయన కొరకు జీవించు sister.... ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటారు
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen praise the lord 🙏🙏🙏🙏
@laxmansedam-gx4ex
@laxmansedam-gx4ex 7 ай бұрын
God bless you maa beautiful vioce . Future lo miru goppa singer aytaru miru. Mi vioce ni prati vakkaru istapadutaru. Ones again god bless you and your team 👍👍👍🤝🤝🤝
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen praise God tnq somuch bro praise the lord 🙏
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe 7 ай бұрын
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤🎉🎉
@Sofia-LeahGoldenShepard
@Sofia-LeahGoldenShepard 7 ай бұрын
Melodious song with powerful vocals. ❤❤❤. The lyricist is blessed.
@user-cz5vq8td3j
@user-cz5vq8td3j 5 күн бұрын
❤nis.s
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Praise God 🙏
@ajithlukevarkey5029
@ajithlukevarkey5029 10 күн бұрын
❤❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Praise the lord 🙏
@P.HANOKU46846
@P.HANOKU46846 3 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen praise the Lord brother
@vijaypalleti9453
@vijaypalleti9453 3 ай бұрын
Amen
@maryratnakumari5539
@maryratnakumari5539 4 ай бұрын
Papa ninnu parama thandri manchi lifeni iathadamma God bless you thalli
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Amen tnq somuch praise the Lord
@sirivellasiri
@sirivellasiri 24 күн бұрын
keep it up
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 24 күн бұрын
Tnq sister praise lord 🙏
@rajendraprasaddigamarti461
@rajendraprasaddigamarti461 Ай бұрын
Praise the lord sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Praise lord
@Kamalakiran1016
@Kamalakiran1016 4 ай бұрын
దేవుడు నీకు ఇచ్చిన స్వరం గొప్ప వరం తల్లి..May God bless you and your family..
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Glory to the Lord tnq somuch anna
@chinnuchinnu5503
@chinnuchinnu5503 7 ай бұрын
🙏 వందనాలు సిస్టర్ గణిత మహిమ దేవునికి చెల్లును గాక ఆమెన్ మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen tnq somuch praise the Lord
@MyMohanraju
@MyMohanraju 11 күн бұрын
May God bless you abundantly more and more thalli
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@damarlasobharani8916
@damarlasobharani8916 2 ай бұрын
❤ touching voice thalli God bless your family Amen 🙏🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen tnq somuch sister 🙏
@Emmanuelfellowshipvijayawada
@Emmanuelfellowshipvijayawada 4 ай бұрын
దేవుడు మంచి స్వరం ఇచ్చాడు తల్లి, మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాలి, తల్లి మీ పాటల ద్వారా అనేక మంది ప్రభువు దగ్గరకు రావాలి తల్లి. God bless you maa.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Amen amen amen tnq somuch anna praise lord 🙏
@kumarsvsnet3271
@kumarsvsnet3271 2 ай бұрын
Glory to God hallelujah 🙏🙏🙏
@EnglishHindiTranslation
@EnglishHindiTranslation Ай бұрын
Hallelujah Hallelujah Hallelujah 😇🙏😇
@rajeshjesussongs584
@rajeshjesussongs584 6 ай бұрын
దేవుడు మిమ్మును ఆశీర్వదించి నిత్యము యేసయ్య కృపతో కాపాడును గాక. 🏆
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen praise the lord bro 🙏
@charanbargaon3462
@charanbargaon3462 5 күн бұрын
Sweet voice
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Praise God tnq anna praise lord 🙏
@titusroy1354
@titusroy1354 2 күн бұрын
Iam from Kerala God bless you all with family
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 күн бұрын
Amen tnq somuch praise the Lord
@ulledriuday8608
@ulledriuday8608 7 ай бұрын
ఆ దేవాది దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించునుగాక ...దేవుడు చక్కటి స్వరం ఇచ్చాడమ్మా మీకు
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen amen amen praise the lord 🙏
@elurisathibabu7344
@elurisathibabu7344 4 ай бұрын
Deva priya neevu pade prathi pata vintuntanu excellent Amma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Glory to god tnq somuch anna praise the Lord
@DouluriJoshgrace
@DouluriJoshgrace 6 ай бұрын
God bless you all 🎉🎉🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch sister 🙏🙏🙏🙏
@rosemarysathish5061
@rosemarysathish5061 3 ай бұрын
Praise the lord sister God bless your family 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen amen amen 🙏🙏🙏
@Brother_vijayrajofficial
@Brother_vijayrajofficial 7 ай бұрын
దేవుడు మిమ్మల్ని ఇంకా బలముగా దేవునికి మహిమ కరముగా ఇంకా వాడుకొనును గాక
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen tnq somuch bro praise the Lord
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe 7 ай бұрын
ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్
@Joyoflaw
@Joyoflaw 6 ай бұрын
Skip చేద్దాం అంటే మనసు ఒప్పలేదు మొత్తం వీడియో చూసేసా చాలా చక్క గా పాడారు sis గిటార్ కూడా చాలా బాగా play చేసారు 🤍
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Thank you praise the lord 🙏🙏🙏
@vijayraju9723
@vijayraju9723 4 ай бұрын
Idhi nijam
@forjesuschristlove.5965
@forjesuschristlove.5965 3 күн бұрын
Glory to God always✝️🙌🙏 May God bless you my dear Sister ❤️. May God bless ur family abundantly.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 күн бұрын
Amen amen tnq somuch anna praise lord 🙏
@sweetyangel117
@sweetyangel117 2 ай бұрын
Praise the LORD Sister... May God Lead You & Bless You Abundantly... Keep shine With Your amazing Voice✨🙌🙌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Glory to god tnq somuch
@kvijaysudhakarofficial8359
@kvijaysudhakarofficial8359 5 ай бұрын
అద్భుతమైన స్వరం తల్లిగా అమోఘం ఘమకాలు god bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏
@pas_Rajesh_Elim
@pas_Rajesh_Elim 4 ай бұрын
దేవుని దీవెన అంటే ఏంటో భక్తులకు ఇప్పటికైనా అర్ధం కావాలి.... నీ గానం గాత్రం ఆమోఘం దేవునికే మహిమ... God Bless You Thalli
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@bijucreations
@bijucreations 25 күн бұрын
Mind blowing voice God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 25 күн бұрын
Amen tnq somuch praise lord 🙏
@sagadamtabitha4210
@sagadamtabitha4210 3 ай бұрын
God bless you all..👌👍🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@Tec257
@Tec257 7 ай бұрын
Praise the lord
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen tnq somuch praise lord bro 🙏
@DASRAVI45
@DASRAVI45 3 ай бұрын
The way you sung which brings new vibe 🎉❤🙌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Glory to God tnq anna 🙏
@lukejayakar5911
@lukejayakar5911 3 күн бұрын
God bless you thali , our god is awesome 🙌🙌🙌🙌🙏🏽 , god gave great voice maa .keep going on
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 күн бұрын
Glory to God tnq somuch praise the lord 🙏
@LakshmiYemineni-do4nu
@LakshmiYemineni-do4nu 4 ай бұрын
God bless you sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Amen tnq somuch
@lakshmidevi5925
@lakshmidevi5925 6 ай бұрын
All glory to God 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the Lord
@balarajuyadala618
@balarajuyadala618 7 ай бұрын
ప్రభువైన యేసు క్రీస్తు కే మహిమ కలుగును గాక.. God bless you sister. God bless you brother guiter and chota bhai... ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు, క్రమపద్దతిలో ఒక్కొక్కటి సమాకుర్చుతాడు..యెహోవా యీరే. ఓన్లీ బీ లీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్..
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen thank you so much brother 🙏 praise the lord 🙏
@eliaprakash5541
@eliaprakash5541 Ай бұрын
Praise the Lord, May God bless you.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Amen tnq somuch praise the Lord
@chinmai167
@chinmai167 8 күн бұрын
Adbhuthanga Padaavu sister,, could feel god.. all praise to the lord ..
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
tnq somuch anna praise lord 🙏
@JaladiYakobu
@JaladiYakobu 7 ай бұрын
దేవుడు మీ కుటుంబానికి సమృద్ధి ఇవ్వాలని దేవున్ని కోరుకుంటున్నా ను😊 praise the lord అమ్మ
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen tnq somuch praise the Lord
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe 7 ай бұрын
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్🎉🎉🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Praise god tnq somuch sir praise the Lord
@SanthiKumari-x5s
@SanthiKumari-x5s 7 күн бұрын
God bless you ma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Amen tnq somuch sister praise lord 🙏
@mamathagalla4811
@mamathagalla4811 11 күн бұрын
Awesome singing Sister.. God bless and use you more and more for His Glory
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Amen tnq somuch sister praise lord 🙏
@kristusiluvasuvarthaminist1757
@kristusiluvasuvarthaminist1757 7 ай бұрын
Mee kosam memu pardhana chisthamu ekka meru vadabadale
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏🙏🙏
@bonamsunitha3217
@bonamsunitha3217 3 ай бұрын
Amazing voice sister🙏🙏🙏amen
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise the God tnq praise the lord sister
@VaraPrasad-iq3ej
@VaraPrasad-iq3ej 5 ай бұрын
God bless you raa chellamma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen tnq somuch bro 🙏
@user-gu1sb6bl3v
@user-gu1sb6bl3v 6 ай бұрын
దేవున్ని ఘనపరిచిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the Lord
@elisharaoyedla4664
@elisharaoyedla4664 25 күн бұрын
GOD BLESS YOU ALL THALLI 🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 25 күн бұрын
Amen tnq somuch Anna praise the Lord
@paladuguumadavi267
@paladuguumadavi267 29 күн бұрын
super Amma God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 29 күн бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@thetrueway-l.j.c1854
@thetrueway-l.j.c1854 7 ай бұрын
Amen Hallelujah 🙏 ❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen praise the lord 🙏
@venkateswarlubollineni5285
@venkateswarlubollineni5285 7 ай бұрын
🙌🙌🙌🙌👌👌👌🙏🙏🙏🙏👏👏👏praise the Lord 🙌🙌🙌దేవుడు దీవించునుగాక ఆమెను 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@TheBibleAssociation
@TheBibleAssociation 21 күн бұрын
Thank You Jesus. Amen 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 20 күн бұрын
Praise the lord 🙏
@Sam.Ibrahimpatnam.2024
@Sam.Ibrahimpatnam.2024 28 күн бұрын
Excellent voice
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 26 күн бұрын
Glory to God 🙏
@bhaskarbhupathi196
@bhaskarbhupathi196 7 ай бұрын
Praise The Lord దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen tnq somuch 🙏
@YASHJASPEROFFICIAL
@YASHJASPEROFFICIAL 6 ай бұрын
A Wonderful Rendition ❤🙌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise lord 🙏
@prasannadayaker24
@prasannadayaker24 28 күн бұрын
చిట్టి తల్లి, చిట్టి తండ్రి ఇద్దరికీ గాడ్ బ్లెస్ u బోత్,amen
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 27 күн бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@chandrasekhar3716
@chandrasekhar3716 7 ай бұрын
Music also super🎉🎉🎉🎉🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Praise God tnq somuch bro 🙏
@user-st2uo5jc3w
@user-st2uo5jc3w 7 ай бұрын
దేవుడు మంచి ఇల్లు గిఫ్టుగా మీకోసం ఇచును గాక🙌🙌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Amen amen amen thank you so much 🙏
@livingston7609
@livingston7609 4 ай бұрын
God bless you and your family thalli. ....నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12:2
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen amen thank you so much praise the lord
@angelministries2736
@angelministries2736 6 күн бұрын
God bless you all
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Amen 🙏
@Joseph_T_surendra
@Joseph_T_surendra 7 ай бұрын
దీవించావే సమృద్ధిగా - DEEVINCHAVE SAMRUDDHIGA SONG LYRICS దీవించావే సమృద్ధి గా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణం గా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరు లై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటి లో అగ్ని స్తంభమై నను నడుపుమయా " దీవించావే " చరణం : నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించాలేను నేనయ్యా నా ఒంటరి పయనం లో నా జంట గా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధత లో నిను పోలి నన్నిలా సాగమని " దీవించావే " కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2) ఆశలలో .. నిరాశలలో .. నేనున్నా నీకున్నా అన్నావే ... పోరులలో .. పోరాటములో .. నా పక్షముగానే నిలచావే ... " దీవించావే "
@sarahlekhana3285
@sarahlekhana3285 6 ай бұрын
చాలా బాగుంది మీ వాయిస్, పాట.. కూడా, దేవుని కేమహిమ..🙏🙏
@preethieg
@preethieg 4 ай бұрын
Wow amazing! Beautifully sung ❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Glory to the Lord tnq somuch
@P.HANOKU46846
@P.HANOKU46846 3 ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch brother praise the Lord
@ChillakapalliNagamma
@ChillakapalliNagamma 3 ай бұрын
Super amma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise god tnq sister
@joshithawilson
@joshithawilson 7 ай бұрын
Very pleasant song super melody voice deva priya🎉😊🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Praise God tnq somuch 🙏🙏🙏
@anithasalmon4160
@anithasalmon4160 6 ай бұрын
Very sweet voice ma... very good 👍
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch sister praise the lord 🙏
@anvithkandukuri5325
@anvithkandukuri5325 5 ай бұрын
May GOD BLESS YOU all ❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen praise lord 🙏
@raosrinuv4894
@raosrinuv4894 6 ай бұрын
అమ్మ తల్లి చకగా దేవుడిని గణపరచవు నిను నికుటబాని దేవుడు దివిచును గాక
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Aame Amen amen tnq somuch praise the lord 🙏
@gangaramgoda796
@gangaramgoda796 6 ай бұрын
Nice voice ra chelly.. God bless you.. Your singing for grory of god 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen praise the lord Anna 🙏
@neelamjeevan2846
@neelamjeevan2846 6 ай бұрын
Beautiful song and music and voice and God bless you all Amen.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch sir praise the lord 🙏
@charlesrock2218
@charlesrock2218 28 күн бұрын
Great👍
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 27 күн бұрын
Praise God 🙏
@jonahprem7317
@jonahprem7317 6 ай бұрын
Super voice . God bless you all 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen thank you praise the lord 🙏🙏
@samuelnavinkumar
@samuelnavinkumar 7 ай бұрын
మంచి వర్షిప్ సాంగ్ పాడిన సిస్టర్ కి టీమ్ అంతటికీ నా యొక్క ధన్యవాదాలు
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
వందనాలు అన్న
@Maverick_Jude
@Maverick_Jude 6 ай бұрын
Dear sister, what a sweet voice God has blessed you with! Please continue to glorify our loving God through your beautiful voice and your family.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏
@vinaykumarmalkapuaram
@vinaykumarmalkapuaram 6 ай бұрын
వాయిస్ మాత్రం రికార్డింగ్ స్టూడియో లో వింటున్నట్టు ఉంది.. Praise the lord....
@shekinaglory7788
@shekinaglory7788 6 ай бұрын
100%correct brother
@shekinaglory7788
@shekinaglory7788 6 ай бұрын
Yes brother
@rameswarapuchandrasekhar
@rameswarapuchandrasekhar 6 ай бұрын
God bless you and your family rajahmundry
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch anna praise the Lord
@ranich3148
@ranich3148 Ай бұрын
Wonderful song sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Praise God 🙏 Tnq anna 🙏
@user-wp9xd9zl9g
@user-wp9xd9zl9g 7 ай бұрын
Praise the Lord beautiful singing
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 ай бұрын
Thank you praise the lord 🙏
@haneesha2
@haneesha2 6 ай бұрын
What a beautiful voice and wonderful guitar playing! God bless you all!
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Glory to God tnq somuch sister praise the lord 🙏
@kandellineelanjana4300
@kandellineelanjana4300 4 ай бұрын
God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 27 МЛН
Ruchi || chuchi || yerigithini || Deva Priya || songs || DGMM Deva gospel musical ministry
5:24
సింగర్ // సిస్టర్  //సరిత  తాడి
8:34
Misspa prayer Tower
Рет қаралды 11 М.
ebinejare song || ఎబినేజరే || deva Priya songs
10:30
Deva Gospel Musical Ministry
Рет қаралды 42 М.
nazareyuda naayesayya song sung by k.deva Priya Deva gospel musical ministry DGMM
8:06
Deva Gospel Musical Ministry
Рет қаралды 13 М.
nannenthaga ||  preminchithivo || Deva Priya songs Deva gospel musical ministry
8:23
Deva Gospel Musical Ministry
Рет қаралды 57 М.