Nuthanamaina krupa || నూతనమైన కృప || Deva Priya songs || Deva Gospel musical ministry

  Рет қаралды 45,304

Deva Gospel Musical Ministry

Deva Gospel Musical Ministry

3 ай бұрын

Nuthanamaina krupa || నూతనమైన కృప || Deva Priya songs || Deva Gospel musical ministry||Hosanna ministry cover song sung by k.Deva Priya||DGMM||#pastorjohnwesly #hosannaministries #jkchristopherlatestsongs #arstevensonsongs #mannachurch # jyothi raju songs#new songs #deva priya new songs#christmas

Пікірлер: 409
@SANDHYARANI-db2uv
@SANDHYARANI-db2uv 13 күн бұрын
నూతనమైన కృప - నవ నూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా! నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా…. ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం నాక్రయధనముకై రుధిరము కాంతివి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితముకొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్నివేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను పలువేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడెదను ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం సాక్షి సమూహము మేఘమువలెనుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందముచూచి కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూచిన వేళ ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
@laxmigopal143
@laxmigopal143 6 күн бұрын
🙏🙏🙏🙏
@VijayKumar-pp7gk
@VijayKumar-pp7gk Күн бұрын
అమ్మ చాలా మంచిగా పడుతున్నావు, దేవునికి స్తోత్రం
@bondalavijay6034
@bondalavijay6034 4 күн бұрын
Praise the lord amen 🙏🙏❤✝️🛐
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 күн бұрын
Amen amen 🙏🙏🙏
@uvramanarao7978
@uvramanarao7978 15 сағат бұрын
Praise the Lord wonderful gaa paadavu raa talli, chala baaga play chesaru
@user-cw5ij3vn8p
@user-cw5ij3vn8p Күн бұрын
Praise the lord
@ChettiPower
@ChettiPower Ай бұрын
ఎంతో చక్కగా పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియమైన చెల్లికి ప్రత్యేక వందనాలు
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Anna tnq somuch bandhanaalu anna
@bathireddylazaru7852
@bathireddylazaru7852 Күн бұрын
God bless you talli
@gauthamprasad7885
@gauthamprasad7885 3 ай бұрын
అద్భుతమైన గానం రా తల్లి దేవుడు ఈ సంగీత పరిచర్య లో మరింత బలముగా వాడుకొనును గాక❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
ఆమెన్ tnq tnq anna
@Sagarnishant4u
@Sagarnishant4u 3 ай бұрын
చాలా చాలా అద్భుతమైన స్వరము. సహో. రాజు గారి సంగీతం దేవుని ఆశీర్వాద బహుమానము. వీరిని దేవుడు మరింత గా దీవించి వీరిని తన మహిమ కొరకు వాడు కోవాలి అని మా ప్రార్థన Thank you brother Raju gaaru and team
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna praise lord
@priyakrrish1433
@priyakrrish1433 3 ай бұрын
నూతన మైన కృప నవ నూతనమైన కృప శాశ్వతమైన కృప బహు ఉన్నతమైన కృప
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen
@user-yp2xt7zy1y
@user-yp2xt7zy1y Ай бұрын
@sssreddy1680
@sssreddy1680 Ай бұрын
Lirics pl
@kprasannakumari3237
@kprasannakumari3237 Ай бұрын
Nuthamana
@sssreddy1680
@sssreddy1680 Ай бұрын
Lirics pl
@konkijayaprakash6394
@konkijayaprakash6394 28 күн бұрын
Excellent voice Awesome song may God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 26 күн бұрын
Amen tnq somuch anna praise lord 🙏❤️
@johnmosesnarikimelli4603
@johnmosesnarikimelli4603 3 ай бұрын
అమ్మ దేవ ప్రియా! నిజముగా నీవు మన దేవాది దేవునికి ప్రియమైన దానవే god bless you అమ్మ
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ praise the Lord
@sssreddy1680
@sssreddy1680 Ай бұрын
Lirics pl
@prem-varkala
@prem-varkala 29 күн бұрын
Deunikemhima'ammae'chlala'baga'padindhi❤❤❤❤❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 27 күн бұрын
Praise the lord 🙏
@jdhanaraj6228
@jdhanaraj6228 Ай бұрын
Amen🔥🔥🔥🔥🔥🔥🔥
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Amen 🙏
@kumarpulla1845
@kumarpulla1845 10 күн бұрын
Very good, keep it up, praise God
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 күн бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@user-pg7ml7mx2p
@user-pg7ml7mx2p 27 күн бұрын
Amen 🙌 prise the lord 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 26 күн бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@cchandrababu
@cchandrababu 2 ай бұрын
Original song kante nuv padinadanni 100times kante ekkuva vinnanu naku manasu prasantham kavalante ne pate vinta chelli im so happy god bless u🙌👌👌👌👌👌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Glory to God thank you anna praise lord 🙏🙏🙏🙏🙏🙏
@jadathimothi6982
@jadathimothi6982 2 ай бұрын
John Wesley garu appreciate chesaara sister......
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
మనం వాళ్ళకి తెలిదుగా అన్న praise lord 🙏
@elurisathibabu7344
@elurisathibabu7344 Ай бұрын
Deva Priya God bless you Amma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Amen tnq somuch Anna praise the Lord
@user-rl1dz6zs4w
@user-rl1dz6zs4w 3 ай бұрын
ప్రైజ్ థి లార్డ్ చెల్లీ చాలా అద్భుతంగా. పడావు తల్లీ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
ఆమెన్ Tnq somuch
@wilsons2367
@wilsons2367 21 күн бұрын
Wonderful voice super god bless you ra tally
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 20 күн бұрын
Glory to God thank you so much Anna 🙏
@williamcarey1360
@williamcarey1360 3 ай бұрын
Deva Priya గాస్పుల్ మినిస్ట్రీస్ వారికి ! అయ్యా నేను దేవప్రియా అభిమానిని.. ఇంత చిన్న వయసులో బాగా పాడేందుకు ప్రయత్నించడం ముదావహం..ఈ పాట కవర్ మీద యేసన్న వెస్లి. కమలాకర్ గార్ల ఫోటోలు పెట్టారు. వారిలో ఎవరైనా పాట రాసారేమో అనుకున్నాను. ప్రభువు కృప వల్ల సంగీత సాహిత్యాలలో కొంత ప్రవేశాన్ని కలిగి వున్నాను. ఆడియో వీడియో ఆల్బమ్స్ చేసాను. పాడాను పా డి ంచాను. సంగీత పోటీలలో జెడ్జి గా వున్నాను. 80 యేళ్ళ వృద్ధుడను. లైవ్ పాడి వుండ వచ్చు. అమ్మాయి రాగ స్వరాల మీద పట్టు సాధిస్తే ఇంకా బాగా పాడ గలదు..అనే సహృదయంతో చెప్పనే తప్ప మరోలా కాదు. మీరు పాప తండ్రి ఐతే కీబోర్డు చక్కగా వాయి స్తున్నారు. అభినందనలు-- Dr. Carey gudipati Hyd.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Ayya vandhanaalu Paapa ippude concham stat chesindhi inka one eyer lo reech avvochemo sir tnq
@ramcharanfanvamshi5900
@ramcharanfanvamshi5900 2 ай бұрын
వింటుంటే చాలా సంతోషం అనిపించింది... చాలా బాగా పాడారు... సిస్టర్... దేవుని నామనికే మహిమ కలుగును గాక...
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen amen amen praise God tnq anna 🙏
@BodduKusumalatha
@BodduKusumalatha 24 күн бұрын
Praise the lord super maa
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 24 күн бұрын
Praise God tnq sister praise the Lord
@PosiyyaKappiri
@PosiyyaKappiri 2 ай бұрын
👏👏👏👏👏👏👌👌👌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Praise the Lord
@doradaivakrupagollamandala8320
@doradaivakrupagollamandala8320 3 ай бұрын
Wonderful Singing ❤️ May God Bless You Dear Daughter 👌❣️🙌👏🙌🙏🎊🎈🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Tnq somuch anna praise lord 🙏
@user-dy9km3qx4x
@user-dy9km3qx4x Ай бұрын
Thank you God praise the lord sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Praise the lord 🙏
@baddipudisamuel199
@baddipudisamuel199 3 ай бұрын
I watch each and every video of yours nice and good singing GOD BLESS YOU
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen amen
@udayakuchipudi1901
@udayakuchipudi1901 28 күн бұрын
God bless you nanna👐
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 27 күн бұрын
Amen tnq somuch sister praise the lord 🙏
@anvithakocharla6502
@anvithakocharla6502 Ай бұрын
Annisarlu vinna malli malli vine song
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
@@anvithakocharla6502 glory to the Lord tnq sister
@RK-hq5yd
@RK-hq5yd 3 ай бұрын
సూపర్
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise God
@user-un1qf6kt6v
@user-un1qf6kt6v 3 ай бұрын
పాట చాలా బాగుంది. బాగా పాడారు.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise God tnq somuch
@Ramesh62265
@Ramesh62265 3 ай бұрын
👍సూపర్ గా పాడావు తల్లీ 👌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise God tnq somuch anna
@GaneshNeredimelli-gm9ng
@GaneshNeredimelli-gm9ng Ай бұрын
God bless you thalli
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Amen tnq somuch praise the Lord
@subbaraobandela1110
@subbaraobandela1110 3 ай бұрын
గాడ్ బ్లెస్ యు అమ్మ
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna praise lord
@Savi-st6zc
@Savi-st6zc Ай бұрын
You sing really good. God bless you.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@sunithakumar2202
@sunithakumar2202 2 ай бұрын
Praise the lord God 's given gift may lord bless you child
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen amen amen 🙏
@VemuriSalomi-uc7kv
@VemuriSalomi-uc7kv 2 ай бұрын
God bless you deva priya well singing
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen tnq somuch sister praise the Lord
@laxmansedam-gx4ex
@laxmansedam-gx4ex 3 ай бұрын
Good voice my god bless you sister more and more
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch bro praise lord
@ebenezergadde1850
@ebenezergadde1850 3 ай бұрын
ప్రారంభ ధశలో అందరు మెచ్చుకుంటరు,ఆకాశానికి ఎత్తుతారు...తర్వత ట్రోల్స్ చెస్తారు ప్రారంభలో లాగా లేదు అని,జాగ్రత బ్రదర్..nice singing🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Tnq bro praise lord tnq somuch
@karunakumari5841
@karunakumari5841 3 ай бұрын
Ma excellent singing ra.....😇💐💐💐🌹🌹🌷🌷💝💝 God bless you abundantly with happiness and prosperity 💐💐
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Glory to God tnq somuch praise the lord sister
@seshaiahkristaparapu8696
@seshaiahkristaparapu8696 3 ай бұрын
Song Bagapaadavu sister God bless you All
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna
@injetilakshman7883
@injetilakshman7883 Ай бұрын
God bless you.chelli humble voice
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@joelgwillson5818
@joelgwillson5818 28 күн бұрын
Glory to God sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 26 күн бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@indiragadala6870
@indiragadala6870 3 ай бұрын
యేసయ్య నీకు తోడుగా ఉన్నారు తల్లి......నీ సేవలో వెనకడుగు వేయకుండా సాగిపో.......❤ Good bless you nana
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch sister praise the Lord
@satishuppati9844
@satishuppati9844 3 ай бұрын
ఈ పాట బావుంది నా కాడ పాట ఉంది మ్యూజిక్ అయిపోయింది మై బావ పడుతుంది నేను పాడుదాం అనుకుంటున్నాను ఫోన్ నెంబర్ ఇస్తారా అవును మీరేనా
@elishamandli5602
@elishamandli5602 27 күн бұрын
Nice song sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 26 күн бұрын
Praise God tnq somuch anna 🙏
@ravikuchipudi5124
@ravikuchipudi5124 3 ай бұрын
దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen amen thank you
@user-un1qf6kt6v
@user-un1qf6kt6v 3 ай бұрын
యేసు మన పట్ల చూపించింది నూతనమైన కృపనే. మారని మనుషుల కోసం ఏ కృప చూపిస్తే ఏం లాభం?
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Avunu nammina vaariki matrame telusu aukrupa
@Raju-hd2ry
@Raju-hd2ry 2 ай бұрын
Chala chala baga undhi Mee song music chesina chinnari Babu God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Glory to god tnq somuch praise the lord
@miriyalalaxmanarao19
@miriyalalaxmanarao19 3 ай бұрын
Praise the Lord... స్తుతి, గానము యెహోవాకే 🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen amen amen
@mulaparthianilbabu6716
@mulaparthianilbabu6716 3 ай бұрын
చాలా బాగా పాడావు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen amen tnq somuch anna
@hemanthmamidi8394
@hemanthmamidi8394 Ай бұрын
Glory to God 🙏God bless you 🙌🙌🙌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@JamesDaya
@JamesDaya 3 ай бұрын
God bless you Sister ji.🙏💐🏆🎓🎶 దేవుని మహిమ కొరకు ఇంకా మీరు బలంగా, ఉజ్జీవంగా వాడబడుదురు గాక.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen amen tnq somuch anna
@user-gv7ur3hk8z
@user-gv7ur3hk8z 3 ай бұрын
Super voice priase to god
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna
@Usernamems123
@Usernamems123 3 ай бұрын
Chala adbhuthanga padav thalli ninnu nee kutumbanni devudu ninduga a kodhuva lekunda kapadunu gaaka🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen amen praise the lord 🙏
@pas.yehoshuvaapm9387
@pas.yehoshuvaapm9387 3 ай бұрын
God bless you Amma 😇🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch pastor gaaru praise lord
@orangekamal
@orangekamal 3 ай бұрын
Nice Ma 🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Tnq sir great composition
@eruguralasampathkumar8086
@eruguralasampathkumar8086 3 ай бұрын
Praise the lord sister God bless you all
@yesuratnamjavadala6703
@yesuratnamjavadala6703 2 ай бұрын
Glory to the almighty
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen 🙏
@aletisundaramma4186
@aletisundaramma4186 2 ай бұрын
Super voice amma God bless you all
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen tnq somuch sister 🙏
@juttigatabita7169
@juttigatabita7169 3 ай бұрын
వందనాలు రా అమ్మ 👏👏👏🫂🫂🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
వందనాలు అమ్మా
@tadiboyenatirumularao6154
@tadiboyenatirumularao6154 2 ай бұрын
Praise the lord sister God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen tnq somuch Praise the lord anna 🙏
@user-ov8ii2gp7y
@user-ov8ii2gp7y Ай бұрын
God bless you akka 🙏👏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Amen tnq somuch praise the Lord
@user-dm3qt2pz2y
@user-dm3qt2pz2y 3 ай бұрын
Super voice sister, excellent ga padaru sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Glory to God tnq somuch anna
@user-ko6xw2pd7w
@user-ko6xw2pd7w 2 ай бұрын
Baga padavura thalli.. Inka manchiga padagalavu God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen amen tnq somuch anna 🙏
@vinoliadasari7868
@vinoliadasari7868 3 ай бұрын
Wonderful singing. God bless you.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch
@pradeeplakky
@pradeeplakky 3 ай бұрын
Bagaa padaaru
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Glory to God tnq
@DyvaswarupiChurchKanuru
@DyvaswarupiChurchKanuru 3 ай бұрын
Wonderful voice amma 😊 Glory to God🙌🙏..God Bless you raa thalli 🙌🙌🙌🙌😊😊
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen thank you so much praise the Lord
@Sathishkumar-eb5ye
@Sathishkumar-eb5ye 3 ай бұрын
Praise the lord sister 🙏 మంచి స్వరం ,దేవునికే మహిమ ఘనత కలుగునుగాక
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna
@sowjanyaprabhakar3452
@sowjanyaprabhakar3452 3 ай бұрын
God Blessed u with good voice, commitment for His Glory. May the Lord use u for His Glory. All the Best.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen tnq somuch sister praise lord
@chinach5421
@chinach5421 3 ай бұрын
Thank you so much Hosanna Ministries songsa.. all songs it's very wonderful sir John Wesley Garu and Kamla Kharghar
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise God 🙏
@Josephsirigiri
@Josephsirigiri Ай бұрын
Mana dhevuni sambodhinchetappudu capital letter use cheyali sister ​@@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Ok anna praise the Lord
@pradeeplakky
@pradeeplakky 3 ай бұрын
Praise to the lord sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise the lord anna
@bandiprakashrao3140
@bandiprakashrao3140 2 ай бұрын
Praise the Lord. God bless you Sister.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen amen Tnq annapraise the lord 🙏🙏🙏
@shivakumar000.
@shivakumar000. 3 ай бұрын
god bless you sister nice singing glory to God
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna praise lord
@samuel.b66
@samuel.b66 3 ай бұрын
GOD WILL USE MORE AND MORE UPCOMING DAY'S AND THESE LAST DAY'S IN THIS WORLD SISTER KEEP CONTINUE WITH THIS GOD'S GIFT TONE PRAISE GOD!
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Glory to God amen amen amen tnq anna
@KiranKumar-vv9qy
@KiranKumar-vv9qy 2 ай бұрын
తల్లి బాగా పడుతున్నావ్ god bless
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen tnq somuch praise the 🙏
@raveendrababudasari7821
@raveendrababudasari7821 2 ай бұрын
Super
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Praise God 🙏
@symbiosissoftsolutions9386
@symbiosissoftsolutions9386 3 ай бұрын
Excellent singing! Glory to God
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen amen
@talvinsings5371
@talvinsings5371 3 ай бұрын
Glory to God 🙏❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Aamen tnq somuch anna 🙏
@hosannajayakumar7110
@hosannajayakumar7110 3 ай бұрын
Thank you My LORD JESUS 🙏🕎 PRAISE THE LORD Andi Very Good Song Andi 😍🤝👏💐
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
మంచి కంపోజిషన్ అండి tnq
@estherrani9776
@estherrani9776 3 ай бұрын
🎉May GOD Bless you Thalli 🎉U and UR Family THALLI 🎉 AMEN 🎉 AMEN 🎉🎉🎉🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch praise lord sister
@kumarpulla1845
@kumarpulla1845 3 ай бұрын
God bless you, keep it up
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna
@eruguralasampathkumar8086
@eruguralasampathkumar8086 3 ай бұрын
Praise the lord God bless you
@Arjun12432
@Arjun12432 3 ай бұрын
Em Anna voice aaa... Spr no words❤❤❤... Love u maa💙💙💙
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Glory to God tnq somuch bro praise lord
@sowjanyaprabhakar3452
@sowjanyaprabhakar3452 3 ай бұрын
Amazing song , singing is beautiful God Bless U Thalli !
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch
@padmaraokathulamaisaiah8059
@padmaraokathulamaisaiah8059 3 ай бұрын
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise the Lord
@rokkalaribka8563
@rokkalaribka8563 3 ай бұрын
Nice voice ra bangaram God bless u more & more ✨🙌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen thank you so much
@RATNAKAR777
@RATNAKAR777 3 ай бұрын
👌👌👌👌 సూపర్ ర్ ర్ ర్ రా
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise lord tnq somuch anna
@hebronknight
@hebronknight 3 ай бұрын
May God bless you more and more so that you may be used more for His Glory Hebron Knight
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise lord tnq somuch bro
@gajulavarthiraju7308
@gajulavarthiraju7308 3 ай бұрын
God Bless you And your Family
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch bro
@paulpaul9694
@paulpaul9694 3 ай бұрын
Glory to God
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
ఆమెన్ tnq somuch
@pinipaydaveedu5360
@pinipaydaveedu5360 3 ай бұрын
Praise the Lord thalli, God bless you richly.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen amen tnq somuch anna
@shashankchilaka961
@shashankchilaka961 3 ай бұрын
Excellent Singing 💐💐💐
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise god tnq anna
@AnilVoice15
@AnilVoice15 3 ай бұрын
Wonderful singing sis, god bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna
@chinach5421
@chinach5421 3 ай бұрын
So cute voice 🥰🥰❤❤❤god bless you sister all the best
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
amen tnq somuch
@allampallibullabbai5126
@allampallibullabbai5126 3 ай бұрын
Chakkati voice amma. Jesus with U
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen 🙏🙏🙏
@jayalakshmiganala3883
@jayalakshmiganala3883 3 ай бұрын
Super raa Bangaru thalli... All Glory to God
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Glory to god tnq sister
@rajeshfoodtravel
@rajeshfoodtravel 3 ай бұрын
Nice singing. God bless you Deva Priya
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Glory to God tnq somuch anna
@Shalom-yq6jf
@Shalom-yq6jf 2 ай бұрын
God bless you ❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen tnq bro 🙏
@godsgospeliptm2309
@godsgospeliptm2309 3 ай бұрын
God bless you sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna
@vijaynarmada6777
@vijaynarmada6777 3 ай бұрын
God bless you ma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen Tnq somuch Anna
Алексей Щербаков разнес ВДВшников
00:47
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
Nuthanamaina Krupa|| #  Sung By #joysharon Special Thanks For Hosanna Ministries
10:01
JESUS HOLY ARADHANA (JHA)
Рет қаралды 110 М.
నా ప్రయత్నం - Naa Prayatnam Telugu Christian short film
25:39
Алексей Щербаков разнес ВДВшников
00:47