నేను వెతుకుతున్న జవాబులు ఈ ఒక్క వీడియో లో చెప్పారు స్వామి మీరు...నాకు అన్నీ బోధపడ్డాయి...,
@venkataramanapalleti38583 жыл бұрын
శ్రీ శంకరానంద స్వాముల వారికి నమస్కారములు, నాకు ఆద్యాత్మిక చింత న ఎక్కువగా ఉంది, కాని భగవంతుని గురించి తెలుసుకో లేకున్నాను. నాకు ఆత్మ జ్ఞానం కలిగే టట్లు నన్ను అనుగ్రహిం చండి. ధన్యవాదములు
@lakshmireddy.muramreddy.13653 жыл бұрын
సామాన్యునికి సైతం సులువుగా అవగాహన కలిగేలా సలళ ప్రవచనా విధానానికి పాదాభివందనాలు.శ్రీ గురుభ్యోన్నమః.👏
@narsappakuberakubera21343 жыл бұрын
శ్రీ శ్రీ గురుదేవులకు ప్రభాత శుమాంజలుల తో కృతజ్ఞతలు. ఎన్నో రోజులనుండి ఎదురు చూశ్తున్న శందేషమీవేళ లభించెను. చాలా శంక్షిప్తంగా మంచి పదాలతో వివరించారు. మనశు( కడుపు ) నిండినది . తమరి దర్శన భాగ్యమెపుడో ఆ అదృష్టభాగ్యమివ్వగలరనీ వేడుకుంటున్నా శ్వామి ! .
@dattakrupamurmur75053 жыл бұрын
గురుదేవా మీ పాద పద్మములకు వందనములు నాది ఒక చిన్న మనవి అది ఏమనగా ఒక గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొందిన తదుపరి మరొక గురువుని ఆశ్రయించవచ్చు నా తెలుపగలరు
@vidhaatha41482 жыл бұрын
ఆశ్రయించవచ్చును. ఇద్దరిని గౌరవించాలి.
@alluraiahpuvvada23642 жыл бұрын
ఎన్నో రహస్య మైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను సులభంగా అర్థమయ్యేటట్లుగా సామాన్యులు ఆచరించే విధంగా ఎందుకు ఆచరించాలో తెలిపే విధంగా నిగూఢమైన విషయాలను మాకు అందించినందుకు నీ పాదములకు నమస్కరించి ఉన్నాను మీ బోధ ఎప్పుడూ ఇలాగే ఉండవలయును నా యొక్క అభిలాష
@sanjaipatnaik21903 жыл бұрын
ఇంతటి మంచి ఉపదేశం విన్న నేను చాలా అదృష్టవంతున్ని. గురుదేవులు కి శిరస్సు వంచి ప్రణామములు చేయుచున్నాను
🙏 చక్కగా వివరించారు సాధనా రహస్యాలు తేలికగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ధన్యవాదాలు మీకు 🙏🙏🙏
@jayalakshmi95362 ай бұрын
సాకార జ్ఞానం నిరాకార జ్ఞానం గురించి చాలా చక్కగా వివరించారు మీకు పాదాభివందనములు 🙏🙏🌹 జై గురుదేవ్ 🌹
@srrupa6316Ай бұрын
శ్రీ గురుభ్యోనమః సాధకులకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు ధన్యవాదాలు గురూజీ
@katurisreeramulu41642 ай бұрын
స్వామి జి చాలా బాగా చెప్పినారు మీకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు.
@gudururajeswari10512 жыл бұрын
స్వామీజీ నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను ఒక గురువు ఒక విధంగా చెప్తారు ఏవేవో కనిపించాయి అంటారు కానీ ఒక్కటి కూడా నాకు తృప్తిగా అనిపించలేదు
@srikanthvangala15693 жыл бұрын
సమస్త భక్తజనులను ఆత్మస్వరూపాలుగా గుర్తెరిగించి వారు చేసే ఆయ సాదనలను సన్మార్గంలో కొనసాగించుటకు కృపతో మా అందరికీ చక్కని జ్ఞానబోధ చేసిన గురుస్వరూపులకు అనంతకోటి పాదాబివందనాలు
చా లా చాలా బాగా మీరు చెప్పిన మాటలు విన్న నాకు చాలా బాగా అత్మ స్వరూపం గురుంచించి తెలియజేసిన మీకు అనంతకోటి అత్మ ప్రమాణాలు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@virupakshireddy4 ай бұрын
బ్రహ్మ విద్య సులువు కానీ బ్రాహ్మ కూడ సాధ్యం కాదు అన్నారు సర్వజ్ఞ మూర్తి వాచనంలో అన్నారు మీకు 🌹🙏దండ ప్రణామములు స్వామి
@polepalliveereswarachary163511 ай бұрын
గురు దేవా మీ ఆశ్రమం చిరునామా తెలియజేయగలరు మీ కు మా హ్రుదయపూర్వక నమస్కారములు
@mvisalakshi26242 жыл бұрын
Guruvu gari ki sirassu vanchi paadabhi vandanalu manchi matalu cheputhunnaru.
@mmohanrao15483 жыл бұрын
సహకారము నిరాకారం గురించి గురువుగారు గొప్పగా ప్రవచనం చెబుతున్నారు వారికి మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము
@jaithunaik51093 жыл бұрын
పూజ్య స్వామిజీ పాద-పద్మములకు నా సాష్టాంగా ప్రాణామములు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః.
@appukaki77203 жыл бұрын
గురువుగారి పాదాలకు🌼🌸💮🏵🌺🌼🙏మీ అమృత వాక్యాలను మా అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు మేము ఎంతో అదృష్టవంతులం గురువు🌼🌺🏵💮🌸🌼గారు మిమ్మల్ని కలవదలచుకన్నాను నాకు మార్గదర్శకాలు చూపండి🙏
@sreedharvarma3509 Жыл бұрын
Guruvu gari Padalaku Namaskaramulu.Memalanu oka sari darshiko vachuna.Ashram address chepagalara
@eswarrao69462 жыл бұрын
Ee Janmalo Chesukunna Punyamo Kani Meelanti Swamiji Pravachanam Vine Adrustam Kalingindi. Gata Twenty Years ga Saakara Dhyanam Chestunna Naku Nirakaram Dhyanam Ela Cheyali Chaala Chakkaga Chepparu dhanyavadhamulu🙏 civoham. Eswara Rao Yoga Guruvu Eswara Rao Visakhapatnam. Mee Aseervadhamulu Saada Naa meeda Untayani Asistunnanu Swamiji
సహృదయంతో వివరముగా బోధిస్తున్న మీకు హృదయపూర్వక నమస్సులు. V n sheshacharya
@subbaraotatavarthi99553 жыл бұрын
గురువు గారు మీ ప్రసంగాలు బాగున్నాయి. అతి ముఖ్యమైన ప్రయోజన కరమైనవి,శాశ్వతత్వం కలుగచేసే జ్ఞానం
@dkoteswararaovolgas68323 жыл бұрын
గురువు గారు మీ అడ్రెస్స్ చెప్పండి మీ ములను కలవాలని అనుకుంటున్నాను 🙏🙏🙏
@gangadharallolla2014 Жыл бұрын
చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు
@rajanaidumanivelthi61503 жыл бұрын
ధన్యవాదములు గురువు గారూ అద్భుతమైన ఆత్మ జ్ఞాన రహస్యాలు బ్రహ్మ జ్ఞాన విషయాలు తెలియపరచినందుకు ధన్యవాదములు
@satyanarayanaprasadpalakur76062 жыл бұрын
Guru daavulaku namaskaaram. Chaala baagaa ardham ayyeenadi. Kruthaghnathalu
@jraveendra78573 жыл бұрын
Swaswarupa Sadhana ,Namasthe Guru ji ,Erukaeriguta,Real 🙏, OM 🕉🙏 OM 🕉🙏 OM OM OM,.Yes yes yes ,.......
@jraveendra78573 жыл бұрын
With in capabilities and capacity of yours come to know your self ,see you in all others ,they are not separated from you ,..... If you want know Sadiguru Darshan and 👋👋👋His seva is essential .Poetic nature and becoming as a pandit some giving enchanting slow as is some extent it is OK 👌👍if you come to know it is only beginning, Sadhana it's perfection to know real concept 👌is very quit duffer, still so many are there ,OK ji this is Raveendra J fine see you ,...
@pavankalyan48513 жыл бұрын
మీకు పాదాభివందనం గురువుగారు, మీ అడ్రస్ ఇవ్వండి.
@ssrtalks16123 жыл бұрын
గురూజీ మీకు శత కోటి పాదాబి వంద నా లు.
@bandamanikyalarao34083 жыл бұрын
స్వామి మీ సామీప్యం లో కొంత కాలం పాటు గడపాలని ఆశిస్తునా. 🌺🌺🙏🌺🌺
చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు. మీ చరణములకు శతకోటి వందనములు. 🙏🙏🙏🙏🙏
@ranaprathapvemula89722 жыл бұрын
Guruji ki vandanalu.
@Alphamale110073 жыл бұрын
గురుదేవులకు పాదాభివందనాలు🙏..మీ ప్రవచనాల వలన యోగ సంబంధమైన సందేహాలు ఒక్కోటి నివృత్తి అవుతున్నాయి..మన యోగ భూమిలో ఎందరో యోగులు జ్ఞానులు అవతరించి మన భూమిని తరింప జేశారు..అలాగే మహానుబావుడు master C.V.V గారి భృక్తరహిత తారక రాజయోగం గురించి మాకేమైనా తెలుపగలరా..దయతలచి తెలుపగలరు
@raghuveerraghu89132 жыл бұрын
Guru garu mee vakhyalu chala mrudhu madhuramulugha unnayi...memmulani darshichalani undhi....konchem mee aashramam yekkda selavivandi ...
@chveerachary68043 жыл бұрын
సద్గురు దేవులకు ద్వాదశ వందనాలు అన్ని మార్గాలు చాలా చక్కగా వివరించినారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@arusanivenkataiah76063 жыл бұрын
Barish namaskar Ramaswamy
@arusanivenkataiah76063 жыл бұрын
🙏🙏🙏
@manikantatechnicianyoutube83653 жыл бұрын
ధ్యానం గురించి చాలా చక్కగా వివరించారు .... మీరు చేపిన నా అనుభవంలో ఉన్నవి సాధన చేయాలి ధ్యానం యోగా జపము తపస్సు చేస్తున్నాను అన్నింటిని కంటే మనసు అందుపులో ఉంచటం కష్టం కానీ సాధన చేయగా అదుపులో ఉంటుంది నిరంతరం సాధన చేయాలి సర్వేజనా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతిః
@kithunyadav7413 Жыл бұрын
Guruvu Garu your experience and explain ation awesome always guide me with right way and right time Thank you so much ❤️❤️
@a.r.sastry82362 жыл бұрын
Swami padabhivandanam
@truthseeker8352 жыл бұрын
Sri Pujya Sankarananda Swami ji Maharaj gari paadapadmulaku namaskaramulu. Atma jnana amruta paananni Ela sadhinchà vachho alavokaga andincharu. Veela veela krutajnatalu Tandri.🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@gudururajeswari10512 жыл бұрын
మేము చిన్నపిల్లలప్పుడు మలయాళ స్వాముల వారు ఆశ్రమానికి వెళ్ళాము అక్కడ గీత మకరందము నీతో ఉపన్యాసము భగవద్గీత రకరకాలుగా పుస్తకాలు తయారు చేస్తున్నారు పుస్తకాలను చాలామందికి అందిస్తున్నారు వారి శిష్యులు కూడా చాలామంది చాలా గొప్పవారు ఉన్నారు
@yadagiriyadagiri31162 жыл бұрын
Om guru bhyonamha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu
నిష్ శంకర్ పరిస్థితి వచ్చిన ధ్యానంలో గంటా రెండు గంటలు చేస్తాము అటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఆటంకాలు సమస్యలు వస్తూ ఉంటాయి
@lingareddysammireddy31003 жыл бұрын
గురు దేవా మీకు పాదాభివందనములు 🙏🙏🌹🌹🌹🌹🌹
@narensimha46853 жыл бұрын
మీ ద్వారా చాలా సులభమైన, సరళమైన విధంగా ఆత్మ జ్ఞానాన్ని తెలియపరచినందులకు మీకు ఆత్మ ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
@umamadari192 жыл бұрын
🙏🙏
@devik10332 жыл бұрын
Jai pothuluri Vera bhramga m Sri bhaama
@rajuravi27353 жыл бұрын
మనం స్వస తీసుకోవడంలో సోహం శబ్దం ఇమిడి ఉంది ఇంకా లోతుగా చుచుకోగలిగితే సో అనే అక్షరం లో ఓం ఉంటుంది హం అనే అక్షరం లో మ్ ఉంటుంది ఓమ్ అనే శబ్దం మన శరీరంలో జరుగుతుంది ఊపిరితిత్తుల ద్వారా శ్వాస జరుగుతుంది ఊపిరితిత్తులు బ్రహ్మనాడి ద్వారా కొన్ని నాడులు శక్తి ద్వారా ఊపిరితిత్తులు చెలించడం జరుగుతుంది ఈ విధానం ఏకాగ్ర స్థితిలో తెలియ బడుతుంది ఒకదాని మీద ధ్యాస పెట్టుకోవడాన్ని ఏకం అంటారు ఒక్కటి కూడ కానిది సూన్యం ఏకాగ్రం అంటే ఒకటి కంటే పెద్ద లేక ముందు పూర్తి శ్వాస నిలిపి ఏడు నాడీ కేంద్రాలను నిలిపిన వారికి విధానం మేత్తం తేలియబడుతుంది ఇదే బ్రహ్మ యోగం అంటారు
మనస్సే బ్రహ్మ్మ్ముగా శరీర ధారియై.. సంచరించిన శ్రీ రామచంద్రుడు... శ్రీకృష్ణుడు.. కలియుగంలో... ఎలా బ్రతకాలో తెలియజేశారు... ఆత్మ నిత్యము సత్యము గా విరాజిల్లుతూ ఉండును... అది ప్రకటించడానికి... శరీరాన్ని ధరించును.... ఆత్మ తను కోరుకున్నది పొందటానికి శరీరాన్ని ఉపయోగించుకుంటుంది... ఆత్మ వేరు పరమాత్మ వేరు బ్రహ్మము వేరు మాత్రం కాదు... అంతా ఒక్కటే అని తెలిసిన నాడు... నీ జన్మకు కారణం అద్భుతమైనటువంటి సంసార క్రియలు అన్నింటినీ నిమిత్తమాత్రుడు నిర్వహించి.. అంతిమ దశలో చేయవలసిన టువంటి క్రియలన్నీ చేసి... భగవంతునిలో ఐక్యం అవ్వటమే... ఈ మానవ జీవన పరమావధి అని తెలుసుకోండి... హిందూ మతతత్వం ధర్మం... ఏకాత్మ స్వరూపమైనటువంటి... బహురూప దర్శనం ఈ జీవితం... నీ కంటికి కనిపించే దానిలోనూ కనిపించని దానిలోనూ ఆ భగవంతుడు నిండి ఉన్నాడని తెలుసుకోవటమే జీవన సత్యం... అది విగ్రహారాధన లోనూ ఏక్ ఆరాధన లోనూ నిరాకరణ లోనూ నిండి ఉండి విరాజిల్లుతూ ఉంటుంది అంతా ఆ బ్రహ్మమే.....,🙏
@vishwa-roopam3 жыл бұрын
Very blessed guruji to ear your wonderfull magical knowledge....Even we pay million or billion dollars such directions and thoughts no one can give many highly qualified doubts will clear..guruji is really a big treasure to India and universe very clear in thoughts ...namo namha guruji
@rakeshcobra1122 жыл бұрын
మహానుభావా
@bhanuponnada123 жыл бұрын
చాలా చక్కగా, సరళంగా వివరించారు.ధన్యవాదాలు.శ్రీ గురుభ్యోనమః
@jraveendra78573 жыл бұрын
Pragna Agamanam with in you it is Sakshi,.Guruji Vanakkam ,.
@55rkraju3 жыл бұрын
Swamiji gariki padabhivandanam. This is the most valuable pravachanam that I heard till now. Swamiji gave clarity on saakara and nirakara sadhana in simple words but with greater depths. Every word in his discourse is golden and enlighten spiritual seekers. Dhanyavadamulu Swamiji.
@KrishnaVeni-dl2ub2 жыл бұрын
స్వామివారికి ప్రణామములు,ధాన్యవాదములు
@sologamer10143 жыл бұрын
On sai ram jai sai ram swamy meku shathakoti vandhanamulu melanti guru E kalamlonu unnara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@goldenretriever-simba61218 ай бұрын
Guru devula paada padmamulaku saastanga namaskaaramulu . PRAGNAANAM BRAMHA anna daani chakkaga vivaricharu Dhanyavaadalu swamy meeku 🎉🎉🎉
@SrinivasRao-fx6pr2 жыл бұрын
🙏🏻🙏🏻
@bhaskharreddy482 Жыл бұрын
చక్కగా చెప్పారు స్వామి
@sureshpasam14272 жыл бұрын
Jai guruji
@mahesh76083 жыл бұрын
గురువు గారు శతకోటి వందనాలు 💐💐
@temples80543 жыл бұрын
Swardham leni mi matalu vinagane manasuki chala santhosham ga undhi guruvu garu 🙏 nammakam dhairyam ni isthunaru mi gnanani isthunaru 🙏 om namaha shivaya
@eswarrao69462 жыл бұрын
Sri Gurubhyo Namaha🙏 guruvugariki Naa Hrudaya Puraka Padabhi Vandanalu. Dhanyavadhamulu🙏 Eswara Rao yoga Divine Guru Visakhapatnam
@ramuguthula67 Жыл бұрын
❤❤❤
@aravindbabu66033 жыл бұрын
Beautiful video Swamiji, Thanks for beautiful explanation
@dineshnarayan38423 жыл бұрын
Motham first 2 lines lo vishayam cheppaysaru.. Gr8 sir
Pranamams to Guru ji This Pravachanam is the gist of all practical Phylosophy. Many Many Pravachanam to Guruji My Grandmother is a Sincere Deciple of Sadguru Sri Malayala Swamy ji