నమస్తే డాక్టర్ గారు మీ వీడియోస్ చూస్తూ మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ మీ నవ్వు చూస్తూ మేము చాలా ఆనందం పడతాము మీ విలువైయినా సమయాన్ని మాకు ఇస్తునందుకు 🙏
@santhipriya31432 жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారం, నా తెలిసిన అంతవరకు, మనకు లాభం జరిగితే వచ్చే సంతోషం తాత్కాలికం, అదే మనమెవరికైనా సహాయం చేస్తే వచ్చే సంతోషం శాశ్వతం అని నా భావన
@UshaRajavaram2 жыл бұрын
నిజమే నా విడియో లో ఇదే చెప్పాను చూడండి సోదరీ
@sandyarani32962 жыл бұрын
God bless u Doctor babu. ప్రజలకు మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఎంతో ఉపయోగం గా ఉంటుంది, నిండు నూరేళ్లు చల్లగా ఉండు డాక్టర్ గారు. 🙏🙏🙏
@korampalliramanisri69322 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు మీ మాటలు వింటుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ధన్యవాదాలు సార్
@venkattarunr35442 жыл бұрын
హాయ్ సార్ మీరు చాలా చక్కగా మాట్లాడుతారు మీ స్మైల్ చాలా బాగుంటుంది మీరు మాట్లాడే విధానం కూడా చాలా స్నేహితులు స్నేహితులతో మాట్లాడినట్లు ఉంటుంది
@svprasadraoGarapatikundalini2 жыл бұрын
Dr గారు మీరిచ్చిన ఆనందానికి కృతజ్ఞతలు
@mankenapradeepraju56372 жыл бұрын
మీ ప్రతీ వీడియోలొ కూడా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీలాంటి నిస్వార్ధమైన డాక్టర్స్ చాలా తక్కువగా వుంటారు అన్నయ్య ...
@madhavivutchula19792 жыл бұрын
Good ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు... మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వినడానికి... చక్కగా వివరిస్తారు... ధన్యవాదములు సర్ 🙏
@varalakshmimangavarapu6045 Жыл бұрын
Thanks sir
@katyayanisridevi82542 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు.. ఏదో తినేస్తున్నాం.. ఎలాగో బతికేస్తున్నాం ఇప్పటివరకు.. మీ వీడియోస్ చూసాక లైఫ్ quality అర్ధం అవుతోంది.. Thank you అన్నమాట చిన్నదవుతుందేమో... 🙏నమస్సుమాంజలి
@kondetiumarajkondetiumaraj595610 ай бұрын
U r a very very great person doctor ,
@srinivasrao3176 Жыл бұрын
మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మంచి సలహాలు మాకెంతో అవసరమైన విడియోలు చేస్తున్నారు మీకు ధన్యవాదాలు
@Itsmebvs Жыл бұрын
Sir meru direct ga patient tho matladinatle untadi sir antha baga connect ayyaru .great service sir
@angaraprasad49102 жыл бұрын
వెరీ క్లియర్ గా చెప్తున్నా డాక్టర్ గారు సూపర్
@pasamramu6275 Жыл бұрын
అలాగే మీరు చెప్పే విధానాన్ని బట్టి మీ మాటలతో సగం రోగాన్ని తగ్గి చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సార్
@ankalaraomasimukku2 жыл бұрын
ఇంత వివరముగా చెప్పాక కూడా అర్ధం చేసుకోకపోతే జీవనానికి నష్టం. Thank you my dear doctor.
@lakshmiagnihotharam32942 жыл бұрын
మీరు చాలా సంగతులు తెలియచేశారు కృతజ్ఞతలు ..చిరంజీవ
@prasadk9428 Жыл бұрын
ఎందరో మహానుబావులు అందరికీ వందనాలు డాక్టర్ గారికీ నమస్కారములు మీరు మాకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చాలా ఓపికిగా చక్కగా స్పష్టంగా చెప్తున్నారు మీకు శతకోటి వందనాలు ఓ మహా మనిషి
@maheshbalivada53692 жыл бұрын
సార్ నమస్తే చాలా బాగా వివరించారు సార్ ఇదే విషయం మీద మరికొంత అవగాహన కల్పించాల్సిందిగా మరికొంత విషయ పరిజ్ఞానం అందించాల్సిందిగా మనవి
@punitthestorymaker932 жыл бұрын
Meeru devudu sir Manaspurthi ga chepthunnanu Ma andariki meeru entho knowledge penchuthunnaru life ni oka manchi way mundu ku theesukuvellanipisthindi antha la motivate chesthunnaru Thank you soooooooo much sir 😊
@chlramareddy78212 жыл бұрын
వైద్యో నారాయణో హరిః🙏
@Siri001792 жыл бұрын
డాక్టర్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం ఈవిధంగా మీ సలహాలు మాకు అవసరం థాంక్స్ sir
@siyonulalitha82982 жыл бұрын
చాలామంది అనే మాట ఏంటంటే డాక్టర్ గారు నేను ఎక్కువగా తినను కానీ వెయిట్ పెరిగిపోతున్నాను ఎందుకో తెలియట్లేదు అంటారు అలాంటి వాళ్లకి ఈరోజు మీరు ఇచ్చినటువంటి మెసేజ్ చాలా అద్భుతమైనది తినేటప్పుడు ఎవరైనా ఏం తింటున్నాము ఎంత తింటున్నాము అనేది గుర్తుంచుకొని మరి డాక్టర్ గారు చెప్పిన విధంగా తిన్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు థాంక్యూ డాక్టర్ గారు
@kanthalavanaja1644 Жыл бұрын
మీరూ మాట్లాడే విధానం చాలా చక్కగా అర్థం అవుతుంది సార్ ...ధన్యవాదాలు .
@leelakumari89306 ай бұрын
డాక్టర్ గారు మీరు నవ్వుతూ చెప్పే విధానం ఎంత బాగుంటుందో🎉🎉🎉❤❤❤
@narasimhammantrala5735 Жыл бұрын
ఎంతో సవిరణాత్మకమైన పరిచయం. కృతజ్ఞతలు యువ డాక్టర్ గారూ. మీ తెలుగుభాషా సంస్కారం ఆసక్తికరంగా ఉన్నది. శుభాకాంక్షలు.
Sir ,meeru cheppedi vintunte DOPAMINE release avthundi, meeru cheppinavanni paatiste SEROTININ release ayyi healthy ga untaam ,THANK YOU SO MUCH
@venkataramireddyp3212 жыл бұрын
వారం రోజుల క్రితమే డాక్టర్ గారిని కలిశాను.ప్రతి ఒక్కరికి సంత్రృప్తికరమైన వైద్యాన్ని అందిస్తున్నారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.
@uvlakshmisarma61932 жыл бұрын
కొత్త టాపిక్ మాట్లాడారు..చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు
@renukagullapudi1753 Жыл бұрын
Sir Mee valana chala information తీసుకుంటున్నాను ..మీ గురించి ఎంత చెప్పినా ఏమి చెప్పినా చిన్న words అవుతాయి.sir request negative comments ki ప్రయారిటీ ఇవ్వొద్దు
@motikiganapati1341 Жыл бұрын
Doctor garu meeru happy ga undale appudu 100 years tq sir
@chgeetha4172 жыл бұрын
Hai sir Good morning మీరు చెప్పే విదానం చాలా బాగుంది.ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతూ వున్నట్టు గా వుంది tq sir 🙏
@kanalasudarshanreddy23482 жыл бұрын
గ్యాస్ ప్రాబ్లం కు సొల్యూషన్ చెప్పండి సార్
@NRKONGARA2 жыл бұрын
డాక్టర్ గారు, నమస్తే! మీరు బోధించే ఆరోగ్య విషయాలు చాలా బాగుంటున్నాయి. మీ బోధనా విధానం బాగుంది. చాలా లోతుగా విశ్లేషించి, కూలంకుశంగా వివరిస్తున్నారు. మంచి మనసుతో, సేవాహృదయంతో, సామాజిక స్పృహతో మీరు చేస్తున్న ఈ సేవ అమూల్యమైనది. సర్వదా మీకు కృతజ్ఞతలు.
@somnathchatterjee106 Жыл бұрын
Awesome sir meeru.. intha chakkaga explain chesthunaru..intha opika chepthunaru sir ma bagu kosam...
@kalagotlakhasim02642 жыл бұрын
మీ video's చూస్తుంటే నాకు sarotonin హార్మోన్ release అవుంతుoదనిపిస్తుంది. Thankyou very much sir.
@rajyalakshmigoparaju45042 жыл бұрын
Entha Baga explain chestharooo. Maa son gurthu vasthunnadu. Godbless you
@rajipriyanka69512 жыл бұрын
Doctor garu miru chepte entha sepu ayina vinali anipistundhi thank you sir
@rajeswarirasineni51672 жыл бұрын
Abba, entha cutega siggupaddaru!!!! Mee knowledge serotonin mee cuteness dopamine. Mee videos drugs Dr handsome.
@rajuneeli89402 жыл бұрын
సార్... మీరు మానవుని దేహంలో జరిగే క్రియలను గురించి అద్భుతంగా వివరిస్తున్నారు. అలాగే వీడియో చూస్తున్నప్పుడు అనుకోకుండా నవ్వు కూడా వస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్... 🙏
@bhargavihearty94412 жыл бұрын
Just okkasaari chusanu mi salahalu chala bagunnaye okka rojulo chala chusanu miru chala videos cheyyali andaru chusi telusukovalani korukuntunna
@yesupadamj4497 Жыл бұрын
మంచి ఆరోగ్యం అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్ గార్కి ధన్యవాదాలు.
@ramarajyamchiluvuri1175 Жыл бұрын
రాఖీ పండుగ శుభాకాంక్షలురవికాంత్ బాబు
@sulodhana2 жыл бұрын
Good episode.. అద్భుతమైన అనుభూతి కలిగింది... 💐💐💐💐👏👏👏👏.
@SudhaRani-xo2xg2 жыл бұрын
Sir merru sweet smile tho soo ante bale tamasha vuntundhi god bless you
@trinadharaorayudu4598 Жыл бұрын
కొంగర జగ్గయ్య గారు స్వీట్ వాయిస్ సినీ యాక్టర్ కొంగర వారైనా మీరు కూడా స్వీట్ స్వీట్ గా మీ మాటలు ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది ఇంత వివరంగా ఎవరూ చెప్పలేరు
@sreenathpujari16932 жыл бұрын
మిమ్మల్ని చాలా నెలలుగా మీరు చేసే విధానం అనుసరిస్తున్నా డాక్టర్ గారు...
Mee video చూసినప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది...మరి ఇది డోపమైన్ వల్ల వచ్చినట్లా...సెరొటోనిన్ వల్ల వచ్చినట్లా
@venkatu49762 жыл бұрын
మీరు బాగా చెప్పారు. నాకే అర్ధం కాలేదు.
@doctorniranjaninstantcureh6182 Жыл бұрын
Wonderful sir
@syedhussainshek14432 жыл бұрын
Hello doctor,well explained.. You are like a one more మంతెన సత్యనారాయణ గారు..Of course we need people like you to guide us in this critical situation..and thank you.. Please move on and keep us motivated.. Thanks for your valuable time for us
@gangarathnamman2582 Жыл бұрын
At any time with great valuable information with ur lovely smile n u r so handsome it s very patio ns of u that's very admirable sir
@SppForYou2 жыл бұрын
Good morning sir, e రోజులో ఇలా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు దేవుడు Sir🙏🙏🙏
@nareshkagitha63872 жыл бұрын
Meru eapudu hayppyga vundali sir😍😍🙏
@ravivardhan16352 жыл бұрын
Doctor garu... meru cheppe topicsto maku minimum knowledge vachestundi... Tnq🙂
@parveensingh40452 жыл бұрын
అన్నా నీ నవ్వు చాల బాగుంది
@subbipriyasubbipriya9058 Жыл бұрын
డాక్టర్ గారికి 🙏 మీరు చాలా బాగా చెప్పరు. సర్ నకు ఒక్క సలహా కావాలి నా ఏజ్ 29 ఇయర్స నేను హెల్త్య్ ఫూడ్స్ తీసుకుంటాను కనీ రీసెంట్ గా నకు blood లొ 200 షుగర్ వచింది నేను పూర్తిగా తగ్గించగలన.
@kishorop8145 Жыл бұрын
Great explain sir.., chala chala baga cheputhunnaru prathi day me video chusthunnamu 👏👏
@lakshmipriyadarsini56072 жыл бұрын
చక్కని చిరునవ్వు తో కూడిన మీ మాటలు వింటుంటే మాకెంతో సంతోషం 🥰
@pushpavalli4342 жыл бұрын
మీ కామెట్స్ అందరికీ like కొట్టాలి అనిపిస్తుంది. అన్నీ కరెక్ట్ కాబట్టి
@JK-un9jm Жыл бұрын
Avunu doctor garu, short term happyness kosam athiga nachindhi thinesi tharvatha gastric and digestion problems thechukunna situations chala vunnai. So manasu ni control chesukuni mithamuga thinatam chala better. Kavalante malli next day or after sometime thinatam better.
@Satish-gl8cb Жыл бұрын
Your patience is great sir ❤ not this time every time you have more and energy sir ❤ god bless you sir
@KH-ll5ul2 жыл бұрын
U have simplefied such a precious info...can't thank u enough Sir.
@shailajanagarajunagaraju69652 жыл бұрын
గుడ్ afternoon sir నేను స్వీట్స్ కి మరియు మీకు వీరాభిమానిని నా యేజ్ 35+ ఎక్కువ షుగర్, స్వీట్స్ తినకు అని చాలా మంది చెప్పారు మా పిల్లలకు కూడా చాలా సీట్స్ పెట్టేదన్ని ఎవరి మాటా వినకుండా నేను తింటూ పిల్లలకు పెట్టెదన్ని మీరు షుగర్ ఎందుకు తినొద్దు అని వివరంగా చెప్పారు మీరు చెప్పింది విని అర్దం i యిప్పుడు మిల్క్ లో కూడా షుగర్ వేసుకోకుండా తాగుతున్న పిల్లలకు అలానే తపుతున్న థాంక్స్ డాక్టర్ గారు
@Siri001792 жыл бұрын
డాక్టర్ గారు మీ వీడియో లు చలబగున్నై మీరు చెప్పే ప్రతీ ఆరోగ్య విషయాలు మాకు ఉపయోగకరం గా ఉన్నాయి happy new year sir
@geniusgkv2622 жыл бұрын
Wow sir chala baga chapparu. 100/ long time health and happiness a kavali ga avareki iyena tq so much sir
@srinivasbolli7476 Жыл бұрын
Nice information Swamy 🕉️ Arunachala Shiva🙏 Jai Gurudev Swamy
@1988srirama2 жыл бұрын
విలువైన సమాచారం కోసం ధన్యవాదాలు🙏
@A1channel5245 ай бұрын
Telisi kudha mistake chayadhaniki reason dopamine anni information ki thanks sir🎉
@mbgjephaniah7623 Жыл бұрын
Antachacaga vevaristunta sir danyavaadalu 👌👍🙏👌
@amarnathkolisetty6599 Жыл бұрын
Final message super ga chepparu sir
@mdkarishma53992 жыл бұрын
chala visayalu telusukuntunnamu sir me valana intha knowledge undi intha simple ga untaro meeru me smile mimmalini chustune undalanipistundi
@bhanuprasadreddy79702 жыл бұрын
సార్ నమస్తే , బాగున్నారా ! మీ వీడియోస్ రోజు చేస్తున్నాను. నిజమే. . నేను డిఫెన్స్ లో 20 సంవత్సరాలు వర్క్ చేసి రిటైర్డ్ అయ్యాను. మీరు ప్రజలకి మంచి అవగాహన కల్పించుతున్నారు. ఐ లైక్ దిస్ వీడియో సార్.
@koteswari7026 Жыл бұрын
Sir doctor garu meeru aa dishes gurenchi chala bagaa explain cheyistharu very good speech sir
@janniparvathi25712 жыл бұрын
Sir , నమస్కారం మాకు హెల్త్ విషయం చెప్పుతున్న మీకు ma థాంక్స్
@bhimashankaramyeddanapudi65182 жыл бұрын
Ori baapre...🤔🤔🤔,,intha knowledge gani...intha deep information about human life?...hatsoff ♥️ my dear Doctor,,,memu op lo kaluvacha vij.vastam sir..🙏🙏🙏
@muthammamuthamma23332 жыл бұрын
Sir mi smile chala baguntundi . inka anthakante yekkuvaga miru matlade vidhanam chala baguntundhi. Thank you so much sir.
@swarnav44862 жыл бұрын
Excellent information and message! Thanks for letting us know the difference between those two hormones. It helps us a lot.
@danninaraviprasad18542 жыл бұрын
Doctor , you are enjoying while advicing.
@aravindakumartheEvangelist2 жыл бұрын
Hi Doctor, మునులు తపస్సు చేసి తెలుసుకునే జ్ఞానం మీ వీడియో ద్వారా తెలిసింది తాత్కాలిక సుఖ భోగాలు డోపమైన్ కారణమని, నిజమైన ఆనందం ఇచ్చి, పుచ్చుకోవడం ద్వారా దీర్ఘ కాలిక సంతోషం కలిగించే seratonin వలన అని అర్థం అయ్యింది. ఇక పై seratonin secrete అయ్యే పనులే చేయాలి గానీ డోపమైన్ విడుదల అయ్యే పనులు తగ్గించాలని తెలుసుకున్నాను. మీ వీడియోస్ నిజంగా అందరికీ ఉపయోగకరం. Keep doing these videos... God bless you
@lakshmiperni32392 жыл бұрын
Mee maatalu kuudaa maalo serotonin vidudalachesi, happy ga vundelaa chestunnaie andi, thank u sir.