Рет қаралды 5,133
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 01-12-2024 |
మారనాధ యేసునాధ త్వరగా రావయ్యా
రావా నాధా - యేసు నాధా
1. తట్టుచున్న నా హృదిని
తెరుస్తున్న రావయ్యా
నా హృదయ వాంఛలన్నీ
నెరవేర్చ రావయ్యా
2. యేసు అనే నామముతో
రక్షింప రావయ్యా
పాపాన్ని శాపాన్ని
బాపుటకై రావయ్యా
3. ఇమ్మానువేలు నీవయ్యా
మాతో ఉండ రావయ్యా
మా కన్నీళ్లు తుడచుటకు
త్వరపడి రావయ్యా
4. సాతాను కృత్యములన్నీ
నశింపచేయ రావయ్యా
విడుదలనివ్వ రావయ్యా
విజయము ఇవ్వ రావయ్యా
5. వైద్యుడుగా రావయ్యా
స్వస్థపరచ రావయ్యా
సమాధానం ఇవ్వ రావయ్యా