Don't Miss This | Science Behind Ganesh Chaturthi | Must Know In 2024 | Madan Gupta (In Telugu)

  Рет қаралды 144,219

Madan Gupta

Madan Gupta

Күн бұрын

Пікірлер: 311
@AlmondBraker
@AlmondBraker 9 күн бұрын
Sir mi midha naku chala kopam ga vundhi sir na e bharatha desam lo miru chala late ga mana Hindu mithrulaki parichayam avvadam naku chala kopam tepisthundhi sir before 20 years miru education Starting chesi vunty mana hindu sodharulu chala varuku save iyevallu another religion ki shift kakunda but small happiness epudu ina start chesaru
@ViswaVlogs369
@ViswaVlogs369 9 күн бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు😢 ఆయన లాంటివాళ్ళు మనకి చింతనలో ఉపాధ్యాయులుగా ఉండుంటే చాలా బాగుండేది😊
@AlmondBraker
@AlmondBraker 9 күн бұрын
@@ViswaVlogs369 sarvejana sukhinobhavanthu mithrama
@1999_meme
@1999_meme 9 күн бұрын
I wanna share my present situation.. Eroju vinayaka chavithi kada so I did puja, Kotta batuluvesukuna chala happy ga una but sad thing yenti ante na hubby oka Christian, he scolded me for doing all these things he said I don't wanna marry u & he went off.... Koncham ah Christians ki kuda God value ardam ayela chepandi sir, na love poyindi ani badapadatam, nenu pujinchina God ki viluva lekunda poyindi ani badhpaduthuna 😢
@AlmondBraker
@AlmondBraker 8 күн бұрын
@@1999_meme puttadame diamond 💎 kuda shine avuthu vundadhu sister just like a stone la vuntadhi ah stone ni perticular shape lo and ah work telisina vallu chesthy ne adhi showroom lo display lo diamond 💎 ani janalu gurtistaru so being a Hindu is not ur fault ninnu ni mathani stone la chuse mi husband ki mi value telisina roju Milo oka diamond 💎 ni chustaru appati varuku jai sri ram jai hind sarvejana sukhinobhavanthu
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 8 күн бұрын
👌 ippatikyna vacharani santhoshiddamu🙏
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 7 күн бұрын
దయచేసి గణేశ నిమజ్జన కార్యక్రమంలో ఎవ్వరూ అశ్లీల అసభ్య పాటలు నృత్యాలు,లేకుండా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను.
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 8 күн бұрын
ఇన్నాళ్లు ఎక్కడకు వెళ్లారు స్వామి... మీరు మొదటగా సదాావత్సలే అని ప్రారంభిస్తారు కదా అది వింటే ఎందుకు కంట నీరు , శరీరం రోమాన్చితం అవుతుంది ఎందుకు అండి .. ? ముసలి వయసు తెల్లజుట్టు నలిగిన శరీరం అంటే అందరికీ చిన్న చూపే. కానీ అలా మారటానికి ఎంతో జ్ఞానం కారణం అని కొంతమందికి మాత్రమే తెలుసు. ఇప్పటికీ అయినా వచ్చి ఈ విషయం చెప్పి చాలా గొప్ప పని చేసి నేను కూడా ఒకడిని ఈ సమాజ శ్రేయస్సుకు అని తెలియజేశారు. మీకు నా 🙏🙏🙏🙏🙏 .
@ramachary-hq1wk
@ramachary-hq1wk 7 күн бұрын
ఎంతో మంది గురువుల ఉపన్యాసాలు వినే భాగ్యం ఇచ్చిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు భారతీయ గురువులకు పాదాబివందనాలు
@krishnabharath4699
@krishnabharath4699 9 күн бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
@trendboxx6514
@trendboxx6514 8 күн бұрын
He deserves millions of subs... We should protect him it's our responsibility... ఆహా ఎంత చక్కగా అందరికీ అర్దం అయ్యే విధంగా చెప్తున్నారు... మన హిందూ సంప్రదాయాలు వాటి వెనుక ఉన్న అంతరార్ధాలు విడమరిచి చెప్తున్నారు... అసలైన భారత చరిత్ర కూడా చాలా బాగా చెప్తున్నారు... ఇది మనకు మన పిల్లలకు రాబోయే తరాలకు చాలా అవసరం... ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ కాబట్టి మనం సపోర్ట్ చేయాలి కాపాడుకోవాలి...
@kumaravarma4519
@kumaravarma4519 8 күн бұрын
నమస్తే సదా వత్సలె మాతృభూమె.... శుభోదయం గురూజీ.... తమ వంటి జ్ఞానులు చాలా ఆలస్యంగా అజ్ఞాతం నుండి వచ్చి హిందువులకు నిజ చరిత్ర మరియు సనాతన ధర్మ విలువలను క్లుప్తంగా స్పష్టమైన సమాధానాలతో వివరిస్తున్న తీరు అద్భుతం అమోఘం అపూర్వం 🙏🙏🙏 ఇలానే హిందువులను మేల్కొలిపే సమాచారాన్ని అందరితో పంచుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...భారత్ మాతా కీ జై ❤❤
@teluguthalli1593
@teluguthalli1593 7 күн бұрын
S
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 9 күн бұрын
వినాయక చతుర్థి రోజు నా మంచి విషయం చెప్పారు మదన్ సార్ కృతజ్ఞతలు 🙏
@RamEsh-369
@RamEsh-369 9 күн бұрын
మీ విశ్లేషణ అద్బుతం గురూజీ... ధన్యవాదాలు... వినాయక చవితి శుభాకాంక్షలు... ఒక రొజు ముందుగా...🚩🛕🕉️🙏
@Aitelugulo
@Aitelugulo 9 күн бұрын
Mad mad mad explanation ❤❤❤ elati explanation asalu yakada dorakadu ayya ❤❤❤❤❤ vereeee level
@ramanamurthyrajapithamahun2435
@ramanamurthyrajapithamahun2435 4 күн бұрын
అయ్యా, తమరు ఏ విషయమైనా సమగ్రంగా, అర్థం చేసుకోవచ్చు అనేటట్లు చాలా బాగా విశదీకరించి చెప్తారు. మీకు ధన్యవాదాలు.
@nareshkavuturi1716
@nareshkavuturi1716 8 күн бұрын
శివనింద చేసిన ప్రతి ఒక్కరి తల తెగింది 🪓🪓🪓🚩🔥😡
@Juunuentertines
@Juunuentertines 4 күн бұрын
Super cheppinav bro
@ramyasagar6532
@ramyasagar6532 4 күн бұрын
Best Comment in the world 🎉
@jvmfacts7630
@jvmfacts7630 9 күн бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు గురువుగారు......... HAPPY VINAYAKA CHATURTHI SIR🙏🙏🙏
@lovelynoone
@lovelynoone Күн бұрын
వినాయకుడి గురించి, వినాయక చవితి గురించి చాలా దీర్ఘంగా వివరించారు. ముఖ్యంగా పత్రుల గురించి... ఎన్నో రోజుల నుండి ఈ ఆకుల గురించి వెతుకుతూనే ఉన్నాను.. మీకు సదా ఋణ పడి ఉంటాము
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 9 күн бұрын
మీకు మీ కుటుంబ మీ టీం కు శ్రీవినాయక చతుర్థి శుభాకాంక్షలు 🚩🙏💐
@vishnuchilamakuri6219
@vishnuchilamakuri6219 6 күн бұрын
Inni years meru em ayipoyaru sir, bharat needs people like you sir
@soldierskcrpf
@soldierskcrpf 6 күн бұрын
మీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ చాలా బాగా అట్రాక్ట్ చేశారు థాంక్యూ సనాతన ధర్మం జయహో
@shivakotinehru8298
@shivakotinehru8298 8 күн бұрын
చాలా గొప్పగా వివరించారు ఇలాంటి విషయాలు ఈ రోజుల్లోచాల అవసరం ప్రతి పండుగకు ఇలాంటి వీడియోలు చేయండి నమస్కారం
@vinesh9899
@vinesh9899 3 күн бұрын
నా చిన్నప్పుడు ఒక మాట తరుచుగా వినేవాడిని (గురువు లేని విద్య గుర్తుతెట్ల తెలియును) అని, చెప్పేవాళ్ళు లేకా అంధకారంలో కి వెళ్తున్న హిందువులు,,, మీలాగా దిక్కు సూచించేవాళ్ళు నేటి సమాజానికి అవసరం...🙏🙏🙏
@mangapathiraju4396
@mangapathiraju4396 3 күн бұрын
మదన్ గుప్తా గారు మీకు నమస్కారం మీరు చెప్పే విధానం మీ స్వరం చాలా బాగుంది 🙏
@subbaraopampana8451
@subbaraopampana8451 6 күн бұрын
సనాతన ధర్మం అంటే ఇంత ప్రకృతి శక్తి అని తెలియ చేశారు సర్
@srinubandi3606
@srinubandi3606 8 күн бұрын
మీకు ధన్యవాదాలు సార్.. చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు..
@Venkateshchowdary__07
@Venkateshchowdary__07 8 күн бұрын
మీకు చాలా ధన్యవాదములు 🙏🏻 సర్... వినాయక చవితి విశిష్టత గురించి ఇంత బాగా వివరించినందుకు. మన పురాణాలు,ఇతిహాసాల గురించి కూడా వీడియోస్ చేయండి సర్.
@gamya1994
@gamya1994 7 күн бұрын
అందరూ కలిసుండాలి అని చెప్పిన దేవుడి మాటలు ఎవడు వినలేదు వాడిని ముందు తన్నాలి. ని కులం గొప్ప నా మతం గొప్ప అని ఎవడైతే అంటాడో వాడికి చెప్పు మనము అందరం ఒకటే అని దేవుడు చెప్పాడని .
@kesavarao9608
@kesavarao9608 6 күн бұрын
Andharu okatiga unty Baguntudhi kani undamu
@laiiu
@laiiu 9 күн бұрын
Your information upon our traditional values is important for the present generation like us Because we are not aware of it completely perfectly like this way from you Guru garu ❤❤
@vamshiseeta6166
@vamshiseeta6166 8 күн бұрын
మీలాంటివారు ఇంకా చాలామంది కావాలి
@saiammathota7372
@saiammathota7372 6 күн бұрын
🙏🙏🙏 guruvugaariki padabi0nedanalu chala Baga chepparu me vishleshana goppaga undi melanti varu mana hindudharma ki chala empathet 🙏🙏🙏🙏
@ouruniverse2129
@ouruniverse2129 8 күн бұрын
చాలా చాలా బాగా వివరించి చెప్పారు. జైహింద్ జై గణేష్ జైశ్రీరామ్
@sujithkumark1271
@sujithkumark1271 6 күн бұрын
Intha neat ga evvaru explain cheyaleru Sir...Beautiful Explanation ❤... Especially your voice...there's one special in your voice. I'm very big fan of your voice...Vaaksiddhi meeku Saraswati devi ichesaru 🙏
@ravigujju1780
@ravigujju1780 9 күн бұрын
This festival has been following more than two hundred thousand of years in bharat great knowledge behind the vignesh festival and herbal great great sanathan dharm
@ESWARCHANDRAVIDYASAGARKORADA
@ESWARCHANDRAVIDYASAGARKORADA 9 күн бұрын
Jai Shri ram 🙏 Om namha shivya
@vamshikrishna4911
@vamshikrishna4911 8 күн бұрын
Chala baga explain chesaru Guruvu garu Thanks for educating our Sanatan dharma in a understandable way 🙏🙏🙏
@raaamntr1016
@raaamntr1016 8 күн бұрын
శ్రీరాముడు సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించడానికి, అడవులలో వదిలివేయడానికి కారణం స్పష్టంగా వివరించండి. 🏹 జై శ్రీరామ్ 🏹
@d.janardhanreddy6085
@d.janardhanreddy6085 9 күн бұрын
We learn new things in this vinayaka festival
@rkkoneti5528
@rkkoneti5528 6 күн бұрын
నాకు తెలియని కొత్తవి చెప్పారు...చాలా థాంక్స్ గురువు గారు
@sridevimadduri598
@sridevimadduri598 5 күн бұрын
Ah RGV ki e video share cheyandi, monna athani youtube channel lo vithandamga e panduga gurinchi matladuthunaadu... Guruvu garu, meeru chaala baaga vivarinchaaru, dhanyavaadaalu🙏
@viruj4th
@viruj4th 4 күн бұрын
Elephant Thala ela oka Pillavaadi medaki fit ayyindhi? 🧠
@sridevimadduri598
@sridevimadduri598 4 күн бұрын
@@viruj4th maanava sareeram loni mechanism ni design chesina engineer ayina ah Bhagavanthudiki, pillavaadi medaki, Elephant thala ni fix cheyalera sir...
@viruj4th
@viruj4th 4 күн бұрын
@@sridevimadduri598 Ala fix cheyyagaligina Shivudu, Vere innocent elephant thalani narakaalsona pani enti? Pillavaadu thalane Malli petti fix chesi bathinchavochu kadha????? ☺️ Sare, pillavaadu Vibayakudu. Vibayakudu Baghawanthudu…mari vaala Vibayakude ayana thalani pettukovachu’ga?? ☺️
@Freesoul3694
@Freesoul3694 5 күн бұрын
Meeru entha Baga chepparu guruvu garu …! Meelanti vallu Inkonthamandi avasaram mana Dharmaniki 🙏
@sundaradevikadithi124
@sundaradevikadithi124 6 күн бұрын
Extent story.. కల్పిత కథలని కూడా ఎంతో అందంగా రాసిన మన సనాతన కవులకి గౌరవ నమస్కారం
@VanuGopal-n6f
@VanuGopal-n6f 5 күн бұрын
Ayya firstime.me.e.video.chusina.taruvatha.😊🥰😊meku.padabi.vandanam🙏🙏🙏🙏🙏🙏🙏
@u.p.ramakrishnaraokrishna9453
@u.p.ramakrishnaraokrishna9453 9 күн бұрын
అద్భుతం గురువు గారు. మాటలు లేవు 😮
@naveenchanti123
@naveenchanti123 5 күн бұрын
Pasupu govu pada nd garikaku etc very good combination nijanga upcoming generation vinayakunee Ela thayaru chastha very good experiment❤❤❤
@supriyatanjavuru1567
@supriyatanjavuru1567 6 күн бұрын
Every second I got goosebumps Guruvu garu....
@sailajanutulapati3802
@sailajanutulapati3802 7 күн бұрын
చాల చిన్న విషయాల దగ్గర మనుషులు ఆగి పోతున్నారు
@vijaypola3004
@vijaypola3004 9 күн бұрын
స్వామి మీరు ఆయుర్వేదం గురించి కూడా చెప్పండి
@srikanthsri3243
@srikanthsri3243 9 күн бұрын
ఆయుర్వేదం చాలా గొప్పది కానీ ఇ రసాయనాల ప్రపంచంలో danger diseases కి మాత్రం ఆయుర్వేదం ఉపయోగించకండి చాలా అపాయం😢😢
@cricketadda7512
@cricketadda7512 6 күн бұрын
హిందూత్వమే సర్వోత్తమం,సర్వోన్నతం....హిందూవుగా పుట్టినందుకు గర్వించు....హిందువుగానే జీవించు.....జై శ్రీ రామ్.....ఓం ఆదిగణపతియేనమః
@RshcAdapa-e1u
@RshcAdapa-e1u 4 күн бұрын
Namaskaram guruvu gaaru🙏vinayakudi gurinchi chaala baga chepparu .danyavadulu🙏🙏
@ramyakrishna9663
@ramyakrishna9663 4 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤ chala bhaga chepparu na Swami gurinchi ❤❤❤❤❤
@Naveen-d7k
@Naveen-d7k 7 күн бұрын
Absolute mad explanation ❤❤ this will drive our future generations great ❤❤❤ no words to describe yourself sir Salute to you ❤❤
@chaitzchait31
@chaitzchait31 7 күн бұрын
Wow wonderful explanation sir..😊😊😊
@geetanjalilife277
@geetanjalilife277 4 күн бұрын
Paadhabhi vandanamu..chaalaa chakkga chepparu 😊
@supriyatanjavuru1567
@supriyatanjavuru1567 6 күн бұрын
Etha baga chepparoo sir ala direct mind loki inject chesinattundi... Intha goppaga andamgaa vinayakuni asalaina goppathananni vivarinchinanduku 🙏🙏🙏🙏
@prashanthp7950
@prashanthp7950 8 күн бұрын
❤Guruvu garu mivalla.. mana hindu sanskriti sampradayalu and vati venuka vunna assalaina karanalu nijalu.. ilaa.. ennoo.. chaala vishayalu thelusukuntunnam.. nerchukuntunnam.. 🙏🙏🙏 thank you guriji...
@p.akshitha588
@p.akshitha588 7 күн бұрын
Chala Baga chepparu
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 8 күн бұрын
Madana Gupta garu. Respects. excellent lessons ventilated by you to the people . regards.
@ScientistU.0001
@ScientistU.0001 6 күн бұрын
Wow ❤❤ Great knowledge Tq sir
@VVNSharma-Srihin
@VVNSharma-Srihin 2 күн бұрын
శ్రోతలు అయిన హిందూ సోదరి, సోదరులారా ఈయన లాంటి వారి పట్ల హైందవ సమాజం జాగ్రతగా ఉండండి. ఎంతో శ్రమకు వోడ్చి ఈయన గూర్చి కొన్ని విషయాలు మీకు తెలియ చేస్తున్నాం ఎందుకంటే హిందూ మతం ప్రతి సారి కొంత తెలివి గల మోసపూరితమైన వారి చేత చెర బడింది . మీరు ఇకపై నిర్ణయం చెప్పండి , అడగండి ఎప్పుడు విడియో చూసిన ఈయన సొంతగా రీసెర్చ్ చేసి చెప్తున్నట్టుగా మీరు అహ ఓహో అంటున్నారు , కానీ నిజానికి ఈయన చెప్తే అన్ని విషయాలు స్వామి దయానంద సరస్వతి, మనోహర్ లాంటి వారి విషయాలు,తనవి క్లెయిమ్ చేస్తూ ఏనాడు మూల ఆధారం చెప్పకపోవడం తో ఈయన ప్రవర్తన కొంత విచిత్రంగా ఉంటే లోలోపలికి పోతే అనుమానాస్పద ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి . The madan Gupta ." The" ఏమిటో సరే అదో పేరు ఐతే . ఈయన పూర్వం ఏ వృతి లో ఉన్నారు కొన్ని దగ్గరి రిసోర్స్ బట్టి *****(మీరే అర్థం చేసుకోవాలి) వీడియో ఎడిటింగ్ లో పని చేస్తూ హైదరాబాద్ లో ఏమాత్రం మతం అంటే గిట్టని కమ్యూనిస్టు ఆధ్వర్యంలోని ఆఫీస్ లో అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు తెలిసింది. కొన్ని కారణాల వాళ్ళు విభేదించడం తో rss అంటూ ముసుకు వేసుకొని తానే నిజమైన స్కాలర్ లాగ ఇతరులను నమ్మించి డబ్బులు గుంజడం వృతి అని తెలిసింది ఇది ఆయనే నిర్దారణ చేయాలి లేదా మీరు తెలుసు కోవాలి. కొంత కాలం rss లో పని చేసినట్టు తెలిసిన మా ప్రశ్న ఏ ఇయర్ లో ఉన్నారు అంతకు ముందు ఏమి చేసే వారు మీరు తెలుకోవాలి. ఇంటలెక్చువల్ రాబరి సనాతన ధర్మానికి కట్టుబడినవారు, వ్యాపారం కోసం వస్తున్న తెలివైన వేషగాలను గుర్తు పట్టాలి. గురు మూలం కాకపోయినా కనీసం ఈయన చెప్పే విషయాల మూల గ్రంథ రచయత పేరు చెప్పడానికి నోరు రావడం లేదు ఆయనకు దీనిని మీరు అర్థం చేసుకోవాలి. హిందూ బంధువులారా మీరు సరిఅయిన వ్యక్తులను గుర్తు పెట్టకపోతే ఈ ధర్మాన్ని అమ్మే వాళ్ళు బయలు దేరుతారు వారికి కానివి వారివే అని అమ్ముకోవాడినికి, తస్మాత్ జాగ్రత
@cricketadda7512
@cricketadda7512 6 күн бұрын
అయ్యా మీ వివరణకి శతకోటి నమస్కారాలు......ఇలా వివరణ ఇవ్వడం మీకే సాధ్యం....❤❤❤జై శ్రీ రామ్...
@SAI78236
@SAI78236 9 күн бұрын
Om namah shivaya Nice explanation 🎉🎉❤
@priyankadadige5623
@priyankadadige5623 7 күн бұрын
Adbutamina explanation sir thank you so much for such valuable information 🙏
@SunShine-ql5zf
@SunShine-ql5zf 7 күн бұрын
ఇన్ని సంవత్సరాలల్లో శివ కుటుంబం కోసం ఎవరు చెప్పలేదు. మీలా ఇలా చెప్పేవాళ్ళు ఉండాలి. లేకపోతే అడ్డదిడ్డమైన logical థింకింగ్ అన్న పేరుతో విర్రవీగి, పరమతాలకి వెళుతున్నారు. సనాతనం ఎప్పడు గొప్పదే.
@BuddaSuji
@BuddaSuji 8 күн бұрын
🙏🙏🙏 guruv garu mana hindhus ki daimond lanti varu
@mainkantapavann
@mainkantapavann 9 күн бұрын
Meru Bhagavat Geetha meda series cheyandi.
@nagraj2221
@nagraj2221 9 күн бұрын
S cheyali
@geetharachuri
@geetharachuri 7 күн бұрын
You have enlightened us.... Satakoti namaskaralu
@sunv8500
@sunv8500 7 күн бұрын
Meeru correctgaa chepparu/ikkada HAKTHI mukhyam,..........
@PruthviRajUppu
@PruthviRajUppu 9 күн бұрын
మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు మదన్ గారు
@princeimitationjewellery1301
@princeimitationjewellery1301 7 күн бұрын
అద్భుత వివరణ గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.k5406
@k.k5406 6 күн бұрын
మనం చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే వ్యభిచారం
@yuvavasupalli8487
@yuvavasupalli8487 4 күн бұрын
Chala Baga cheparu sir
@saichandu5697
@saichandu5697 8 күн бұрын
Meku padabivandanalu andi guruvu garu 😇😇 me ganaham maku panchinaduku🥰
@urs4527
@urs4527 5 күн бұрын
Thank you so much sir 🚩💥💥💥.
@nunepavan3614
@nunepavan3614 9 күн бұрын
Om namah shivaya sir🙏
@nandadevi4963
@nandadevi4963 5 күн бұрын
Nice speech sar thankusomuch
@VIJAY-di2hx
@VIJAY-di2hx 8 күн бұрын
Very nice video. Thank you very much sir.We Need every festival's importance.
@satyanarayanabv4479
@satyanarayanabv4479 7 күн бұрын
గుప్తా గారూ! మన సనాతన భారతీయ ధర్మాన్ని గురించి చాలా అద్భుతంగా వివరించారు, ధన్యవాధములండీ. బ్రతికించగలిగె వాడికే చంపే అధికారం కూడా వుంటుంది.అలాగే సృష్టి,స్థితి, లయలకు కారకుడూ ఆయనే అనే విషయం చాలా చక్కగా వివరించారు. ఇప్పటి పరిస్థితుల్లో పాశండ మతాలవారు,హిందువులను ఎన్నో విధాలుగా బాధిస్తూ, హత్యలూ, మానభంగాలు చేసి,వారి పైశాచిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. మరి వాళ్ళు చంపిన వారిని ఒక్కడినైనా తిరిగి ఏరూపంలోనైనా జీవింప చేయగలరా?చేసిన పొరపాటేగానీ , దుర్మార్గం గానీ సరిదిద్దుకోగలరా? ఎవరి పిచ్చి వారికానందమన్నట్లు వ్యవహరిస్తున్నారు కానీ యదార్థం తెలుసుకోకుండా సనాతన భారతీయ ధర్మాన్ని అనేక విధాల చెర పడు తున్నారు .వాళ్ళందరికీ సమాధానం చెప్పగలిగే విధంగా వివరించారు. మీనుండి ఇంకా మరెన్నో వినకోరు చున్నాను.జై సనాతన ధర్మ. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్
@hemanthvakkalagadda8597
@hemanthvakkalagadda8597 7 күн бұрын
Madan Gupta garu chutaarikam gurunchi chepandi ex :- babi, pinni , pedamma, chinamma ,. Baava maradalu , mena maama, etc elatani relationships ela vachai and ee perulu ela vachai and naaku enkaa chaala doubts unaai sir eppudu brothers and sisters unnaru and sister daughter and sister brother ki varasa ela avtundi and enkoti entante sir and sister daughter and brother son ki varasa ela avtundi and enkoti sir suppose two sisters unnaru anukondi vellaki putina pillalu okali okaru varsa avaru ani cheparu ( anna chelelu or akka tamulu ) and suppose two brothers unte veelaki putina pillalu varasa avaru ( akka tamulu or anna chelulu ) and ade suppose oka brother oka sister unte vellaki putina pilla lu varsa avtaru antaa ( bavva maradalu ) antaa leka ite Vellu kudaa anna chelele avaali kadaa ?????? And telangana lo manarikam cheskoru endukante vaalu emi antunaru ante akka kuturu ayanaki kudaa kuture avtundi anni akkadi varu akka kuturu ni cheskoru antaa I request u to do a dedicated vedio on this sir plz plz naaku okoo sari anipistadi peda vaali daggara undi tandri kuturu ki and anna chelalaki Pelli chestunaru anipistadi sir plz plz sir oka dedicated vedio cheyandi sir kzbin.info70zggwlI6a8?si=nPMkOfpKXg28iUmd
@VamsiReddy-qo6mc
@VamsiReddy-qo6mc 7 күн бұрын
Sarainapadhatilo maaku andachestunnanduku meeku maa dhanyavaadalu 🙏🏼🙏🏼🙏🏼
@knowledgehub616
@knowledgehub616 5 күн бұрын
Thanks andi
@venkateswararaochunchu2752
@venkateswararaochunchu2752 7 күн бұрын
అహా ఎంత చక్కగా చెప్పారు మదన్ గారు🙏🙏🙏
@ravalipandu1285
@ravalipandu1285 6 күн бұрын
వినాయకుడికి వివాహం జరిగిందా సిద్ది బుద్ది ఆయన బార్యలేనా లేక మనిషికి కావలసింది సిద్ది బుద్ది (మానవత్వం,జ్ఞానం)ఈ రెంటినీ ఆవ్వగలవాడు గణేశుడు మాత్రమే అందుకే ఇద్దరూ బార్యలు అని చెప్పటం జరిగిందని నా అభిప్రాయం
@MyEnemies....................
@MyEnemies.................... 6 күн бұрын
మీరు చెప్పింది... కరెక్ట్
@ravalipandu1285
@ravalipandu1285 6 күн бұрын
@@MyEnemies.................... దన్యవాదములు
@khishansama1359
@khishansama1359 9 күн бұрын
Thank you for your valuable explanation sir 🙏🙏🙏
@sureshmuvva2107
@sureshmuvva2107 5 күн бұрын
Good messege jai Ganesha
@Deepthipelleti
@Deepthipelleti 5 күн бұрын
Tnq sir ...great info ...
@bazee2862
@bazee2862 6 күн бұрын
Sir simply superb words ...
@trivenip7368
@trivenip7368 4 күн бұрын
Bagaundi sir
@user-ns3jh3jx2e
@user-ns3jh3jx2e 6 күн бұрын
Sir my request is now day's youth is weak from bad habits.give the old traditions of four darmas the most important and powerful of brahmacharya meaning and how to implement the old tradition of brahmacharya,gruhatha, vanprasth, sanyasa
@malleshm439
@malleshm439 5 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🕉️🕉️🚩
@matetimatetikranthikiran4014
@matetimatetikranthikiran4014 57 минут бұрын
Love sir meru ❤❤❤❤❤
@rakeshkanna6291
@rakeshkanna6291 4 күн бұрын
Sir miru questions cheparu kada like enuguni enduku champi vinayakuniki pettaru etc ani Ive questions mammlni ofc lo oka Christian adigi nen book chadivina nak telsu mir ankunedi kadu ani vadinchadu, naku manchi answer cheparu sir tqsm love you sir ❤❤❤❤❤
@pranavvishnu3860
@pranavvishnu3860 8 күн бұрын
Jai Sriram Chala chakkaga chepparu
@aravindk3425
@aravindk3425 6 күн бұрын
Baga Chepparu Andi..
@laiiu
@laiiu 9 күн бұрын
Vinayaka chavithi subhakankshalu
@saitejaelluru8041
@saitejaelluru8041 7 күн бұрын
Nice information video thanks
@RanjithKumarIndianActor
@RanjithKumarIndianActor 6 күн бұрын
Very informative ❤
@vasuguruswamy223
@vasuguruswamy223 5 күн бұрын
🚩🚩🚩నమస్తే సదా వత్సలే మాతృభూమే 🙏🙏🙏
@introvertv1189
@introvertv1189 5 күн бұрын
Aaa leaves ela use cheyalo kuda okka video cheyandi sir veelithe
@ChanduOG-bd2uc
@ChanduOG-bd2uc 3 күн бұрын
Gam ganapathaye namaha 🙏
@Snowdrop1601
@Snowdrop1601 9 күн бұрын
Meku chala dhanyavadhalu 🙏🏻guruvugaru nenu Apati numdo evi talusukudam anukunna. ma parents kuda taliyadhu annaru .
@kireetikireeti4858
@kireetikireeti4858 7 күн бұрын
లోకములను రక్షించు దేవతలకు తన మన అను బేధం లేదు, ఆయన తల ఖండిoచడానికి చాలా కారణాలు ఉండి ఉంటాయి, అయినా మనుషుల విషయాలు, తప్పులు వదిలేసి దేవతల విషయాలలో జోక్యం అనవసరం.
@SRIRISHIMOBILECAREMNCL
@SRIRISHIMOBILECAREMNCL 6 күн бұрын
tq u good infrm sir
@vishwasraj1933
@vishwasraj1933 6 күн бұрын
Very good explanation sir.hatsoff to u
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 18 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20