English lo maatladite chaala mandiki evariki ite telugu raado, vallaki kuda ardamavutundi, ante English lo maatladite style ani kaadu. konni visyalu ea baasalo chepte andariki cherutundo aa bhasalo maatladadam tappu kaadu
@nagasankararao56593 жыл бұрын
స్వామీజీ వారు బొట్టు పెట్టే స్థానం గురించి దృష్టి దోషం గురించి బాగా వివరించి చెప్పినారు స్వామి వారికి పాదాభివందనములు 🌷🙏🙏🙏🌹
@nlakshmi42252 жыл бұрын
చూసే మనసు సంకుచితమయితే(యధ్బావం తథ్బవతి) అలాగే కనపడతుంది తప్ప ధృష్ఠి ధర్నాలు ఇలాంటి మూఢనమ్మకాలతో జనాన్ని తప్పుదారిన పట్టించి పబ్బం గడుపుకోవడం లక్షలిచ్చిన వాళ్ళనే తాకనివ్వడం.ఇవన్నీ సామాన్యులకి అవసరంలేదు.
@madhavibandaru30162 жыл бұрын
Baga chepparu swamy Dristi dosham is proven scientifically
@doragallusreenivasulu53993 жыл бұрын
Thank you for this video Thumbnail begins from 9:00
@nareshbokka1233 жыл бұрын
Tq bro
@sunilngl17543 жыл бұрын
Thank you doling
@bangariaruna21433 жыл бұрын
Tq
@rajirajeswari26803 жыл бұрын
Thank you
@Ramakrishna.N3 жыл бұрын
ఈ మధ్యలో విషయం తెలుసుకుంటే.. ఏమన్నా నష్టం వచ్చిందా...!! తెలుసుకోవాల్సిన వాటిపై దృష్టి పెట్టరు, అడ్డమైన డాన్స్ లు , జబర్దస్త్ డబల్ మీనింగ్ పనికిరాని చెత్త వాటికోసం మాత్రం సమయం అంత పెట్టి పగల బడి నవ్వుతూ చుస్తారు బాగానే...
@Bhadrudu4 жыл бұрын
బొట్టు యొక్క ప్రాముఖ్యత, దిష్టి తగిలితే ఎంత ప్రమాదమో, స్వామివారు చక్కగా వివరించారు. స్వామి వారి బోధ విని ఈ కాలం కుర్రకారు తెలివి తెచ్చుకోవాలి.
@janeykyon3 жыл бұрын
Thokka lendi..
@Ramakrishna.N3 жыл бұрын
@@janeykyon ని బతుకు తొక్క ఏ మరి
@Ramakrishna.N3 жыл бұрын
విన్నవాడు బాగుంటాడు వినని వాడు అంతే పోతాడు...
@janeykyon3 жыл бұрын
@@Ramakrishna.N మరి ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మే మీ బతుకు సంగతి ఏమిటో?
@Bhadrudu3 жыл бұрын
@@janeykyon మూఢ నమ్మకాలు కాదు, జీవితానుభవంతో మేము తెలుసుకొన్న సత్యాలు, మాకు ఇవి తెలియక మేము అనుభవించాము. దిష్టి ప్రమాదకరము. కొంతమంది చుప్పనాతులు దిష్టి కొట్టే వాళ్ళు మంచి ఉన్నత కుంటుంబాల పిల్లలను సర్వనాశనం చేయటం కళ్ళారా చూసాము. స్వానుభవముకూడా ఉన్నది, కాని తరతరాలుగా మా అమ్మ ఆ ఏడుకొండలవాడికి చేసిన పూజల ఫలమువలననూ, ఆర్తితో నేను చేసిన ప్రార్ధన వలననూ స్వామి అద్భుతము చేసి నన్ను రక్షించిన అనుభవముకూడా ఉన్నది. తిరుపతి గుడి ఉత్తుత్తి గుడికాదు అందులో స్వామి నిజముగా ఉన్నాడు.
@vsr51472 жыл бұрын
తీపి గుళికలు లాంటి తల్లి లాంటి తెలుగు భాష ఉండగా బట్టర్ ఇంగ్లీష్ యందుకు స్వామి.
@challapallisatyaviswanath50203 жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామీజీ యాంకర్ మేడమ్ గారు చాలా బాగుంది మీ భావ ప్రకటన విధానం 🙏
@sangeethaatmakuri68685 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు మీకు మీరే సాటి. జై శ్రీమాన్ నారాయణ
@captvamsi4 жыл бұрын
Antarani vaadu e sannasi swamy
@naveenrevalli58313 жыл бұрын
Choru donga sale gadu bhai vedu
@Ramakrishna.N3 жыл бұрын
@@captvamsi గొడ్డలితో నరుకుతా ఎక్కువగా మాట్లాడితే చెత్త న కొడక....
@Ramakrishna.N3 жыл бұрын
@@naveenrevalli5831 ఒక స్వామికి ఎంత చక్కని విలువ ఇచ్చి మాట్లాడుతూన్నావ్ ర నువ్వు... ని యమ్మ అయ్యాలు ఇలానే పెంచార నిన్ను అందరిని ఇలా తిట్టమని ఒక గురువు అనేది అలాగేనా..!
అక్షరమాల లోఎన్ని అక్షరాలు ఉండాలో తెలియని అపరిపక్వ సమాజం తయారు చేసిన భాష ను మాట్లాడే ( తెలుగు తెలిసిఉండి) ఇలాంటి వ్యక్తులు హిందూ సమాజానికి ప్రతినిధులు గా ఉండటం మన దురదృష్టం. భారతీయత అంతా పూర్తి శాస్త్రీయతతో కూడి ఉంటుందని తెలియక పోవటం ఒక దరిద్రం అయితే కనీసం మేం ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు కూడా దాని గురించి తెలుసుకోకపోవటం మన దురదృష్టం. దానికి మళ్ళీ ఏ తెల్లతోలు వాడో బొట్టు పెట్టుకునే చోట ఒక గ్రంథి చివర ఉంటుంది భర్త ఉన్నంత వరకు కామ వాంచలు సజీవంగా నియంత్రంగా ఉండాలి అందుకు నిత్యం కుంకుమ పెట్టుకుంటారు భర్త చనిపోతే ఆ వాంచలు సహజంగానే తగ్గాలి కాబట్టి బొట్టు పెట్టరు అని చెప్పాలి అప్పుడు మనం నమ్ముతాం. భగవంతుడికి తప్ప రాజులకు కూడా తలవంచని మన ఋషులు (భారతీయ శాస్త్రవేత్తలు) ఎక్కడ రాజకీయ నాయకుల సంకలు నాకే వీళ్ళెక్కడ.
@nagallamohan13554 жыл бұрын
30 years back I see swamiji in first time at Nellore Sri Ranganayakula Swamy temple .I see something attraction with devinof swamiji face
@vasanthathodupunuri42032 жыл бұрын
Om, నమోనారాయనయ, గురువు garu, chaala manchi vishayalu chepparu
@sailakshmiverygood5033 жыл бұрын
Jai sreemannarayana Asmad Gurubyo namaha idhi 3,4times vinna aina vinalanipinche Swami vari program superrr maswami.mee Padalaku Sathakoti vandanalu Appudu.
@subbaratnammap28413 жыл бұрын
Bhagavan sevalo epudu tharinche meeku aa swamy ellapudu thodu ga vundi me Chetha aadyathmika suthralu samaajaniki ellapudu cheralani koruthu,sarva prani seva ga madhava seva manandaram cheyyalani koruthunnanu swamiji Garu 🙏🙏
@cooki49032 жыл бұрын
🙏🇮🇳🙏🙏🙏💐💐Sir, MEERU NADICHA MAHA VISHNNU.🙏🙏💐💐
@sushmasai4355 жыл бұрын
Anjali you’re so lucky, you are getting opportunities to interview great persons like Chinna Jeeyar Swamy
Swamiji, what you have told correct, but I am not able to understand one thing. To remove drishti dosham, what is to be. Done. Please reply with solution
@bjohnrajesh5 жыл бұрын
Wise sayings by swamy garu... Respect from Christian brother
@pravallikae91512 жыл бұрын
Great information by Swamy. On namo naaraayanaaya
@sridevavkb Жыл бұрын
Then intension was never to become a hero in the eyes if the people across the nation. My intention was to protect my family and loved ones. Vandanams Gurugaaru
@chatripallyvijayenderrao1672 жыл бұрын
I Salute to U Sir, Jai Srimanarayana, Jai Chinna Jeeyar Swami ji
Thank you for valuable information and advice Sir 🙏🙏🙏🙏
@littlethoughts33163 жыл бұрын
Chala Chala baga చెప్పారు... అన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు
@ratnamanirao90712 жыл бұрын
Om sri Gurubhyonamah padabhivandanamulu .
@kumarasamypinnapala78482 жыл бұрын
Swami Gari ki padabhi vandanamulu 🙏😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimhammedavarapu69082 жыл бұрын
జై శివ నారాయణ! జై జై శివ నారాయణ్!!గురువులు చిన జీయర్ స్వామివారికి హృదయపూర్వక నమస్కారములు. ఓం నమః శివాయ! ఓం నమో వాసుదేవాయ!!
@సాయిపదం5 жыл бұрын
నుదుట బొట్టు పెట్టుకోవదానికి పెద్ద కారణమే ఉంది. డిస్కవరీ వాళ్ళు కొన్ని పరిశోధనల ద్వారా మనిషి యొక్క ప్రాణం తన అంతిమ సమయంలో నుడుటనుంచే పోతుందని కనుగొన్నారు. కావున పోయె ప్రాణాన్ని సైతం నిలబెట్టగలిగే శక్తి ఒక్క బొట్టుకి ఉన్నది. అందుకే భర్త పోయినవారు బొట్టు పెట్టుకోక పోవదానికి కారణం సాధ్యమైనంత త్వరగా వాళ్ళు కూడా వెళ్ళిపోవాలనుకోవడానికి అని పోయిన వారి మీద వీరికున్న ప్రేమని చాటుకోవడం అని అర్థం. ఒకవేళ అలా భర్త పొయాక కూడా అలా బొట్టు పెట్టుకుంటున్నారు అంటే పోయిన వారి మీద ఎటువంటి బెంగ లేదని వారు సంతోషంగానే ఉన్నారనే అర్థం వస్తుంది, అదీ కాకుండా వేరే పురుషుడు ఆమెను చూచి మోహింపకూడడు అని రెండు కారణాలుగా బొట్టు పెట్టుకోవద్దని అంటారు. (అంతే తప్పితే స్త్రీ వివక్ష కాదు). అంతటి శక్తివతమైన బొట్టుని నిరాకరించడం జీవితం మీద విరక్తిని చూపించడం వంటిది. అర్థం తెలియక చాలా మంది అమాయకులు ఫ్యాషన్ పేరుతో బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు. (వీరికి చిన్నప్పట్నుంచీ తల్లి తండ్రులు నేర్పించాలి) పూర్వం ఎవరైనా మగవారు అతిథిగా ఇంటికి వచ్చిన తరువాత వారికి బొట్టు పెట్టి భోజనం పెట్టడం ఆనవాయితీ ఉండేది అప్పటికే వారి మొహాన బొట్టు ఉంటే వారి భోజనం అయిపోయిందని అర్థం, అలా వచ్చిన అతిథులను చూసి వంట చేయడం ఆచారంగా ఉండేది. రాను రానూ ఆ ఆచారాలు మంట కలిసి కాల గర్భంలో కలిసిపోయాయనుకొండి. కనుక బొట్టు ధరించడం మాత్రం విస్మరించకండి. జై శ్రీ మన్నారాయణ.
@sitara44025 жыл бұрын
Idi nijama cheappannide please
@chandrashekarbikkumalla70755 жыл бұрын
@@sitara4402 చెప్పాడుకదా ఇంకేం చెప్పమంటారూ
@prameelaramanisyannaneti94933 жыл бұрын
Hinduism is a established science of life. Dani kosom meeru chesthunna krushiki Vandhanalu swami🙏🙏🙏
@chnari9562 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@VilasReddy992 жыл бұрын
TeluguLo chebithe baguntadhi gureeji
@mettusrinivasarao73085 жыл бұрын
స్వామీజీ మీప్రవచ్చనాలు అద్భుతం
@chandrashekarbikkumalla70755 жыл бұрын
ప్రవచనాలు
@chinthaparthivishwaksena62643 жыл бұрын
నమస్తే గురు మహారాజు కీ జై జై జై
@nareshtalkies17775 жыл бұрын
Swamy varu explanation super ga untundi ,and swamy varu em chepina extraordinary jaisrimannarayana love u
@venkatrajuryali3 жыл бұрын
Beautiful message and subject, thanks for sharing 🙏🙏🙏
ఫ్యాషన్.. ఫ్యాషన్...అని స్వామి వారి ఆంగ్ల సంభాషణని తప్పు పడుతున్న ప్రతీ ఒక్కరికీ ఈ వ్యాఖ్యము.. సన్యాసం స్వీకరించి చాలా నిష్టగా భగవత్ ఆరాధన మానవ సేవయే జీవిత పరమార్థంగా భావించి వారు సంపాదించిన జ్ఞానాన్ని దేశ విదేశాలలో వివిధ భాషలు చలామణి అవుతున్న ప్రజలకు పంచాలనే ఆలోచనతో ఆంగ్లము జోడించి మాట్లాడుట ఎంత మాత్రము కాని పని కాదు. ఫ్యాషన్ కోరుకునే వ్యక్తి అయితే సుఖాలను ఆహ్వానిస్తారు కానీ వాటికి దూరంగా వుంటూ సన్యాసాశ్రమం స్వీకరించరు. దొంగ స్వామీజీలు పుట్టుకొస్తున్న ఈ కాలం లో మంచి వారిని దూషించడం నేటి సమాజానికి తేలిక అయిపోయింది... ఉదాహరణకు.. ఒక కార్యాలయంలో పని చేసే ఒక వ్యక్తి చెడ్డ పని చేస్తే అతనిని చెడ్డవాడు అంటారే గాని, అక్కడ పని చేసే అందరినీ చెడ్డ వాళ్ళు అంటే అది ఎంత వరకు సబబు అనిపిస్తుంది చెప్పండి? ఆ మిగతా సిబ్బంది లో మీ తల్లిదండ్రులు ఉంటే, మీ తల్లిదండ్రులను చెడ్డ వాళ్లు అని అంటే మీరు స్వీకరిస్తారా? మన భారత దేశంలో తల్లిదండ్రులకి ఏ స్థానము ఇస్తామో గురువుకి అంత కంటే ఎక్కువ స్థానం ఇస్తాము. రామ చంద్రుడు అంతటి వాడే తన తండ్రికి ఇష్టం లేకపోయినా గురువు అయిన విశ్వామిత్రుని కోరిక మేరకు అరణ్యానికి వెంట వెళ్ళాడు. వీలయితే మంచిని తీసుకోండి అంతె కాని మిడి మిడి జ్ఞానం తో పరులను దూషించుట సబబు కాదు. నిరంతరం తెలుగు లో సంభాషిస్తేనే తెలుగు మీద గౌరవం ప్రేమ వున్నట్లు కాదు. సమాజం లో మనకు నచ్చిన విధంగా బ్రతకాలి అన్నా, మనకు నచ్చిన వాటిని సాధించాలి అనుకున్నా, అవి భాషలు అయిన మరి ఇంకేం జ్ఞానం అయిన సంపాదించాలి. స్వామి వారి ఆశయం నలుగురికి మంచిని పంచడం. అదీ అందరికీ అర్దం అవ్వే తీరులో... దయచేసి ఇంకోసారి పరులను విమర్శించే ముందు ఒకటికి పదిసార్లు కాదు వందసార్లు వంద కోణాల్లో ఆలోచించి మాట్లాడండి.. మాట వెనక్కి తీసుకోవడం కష్టం కదా... ఒక్కోసారి దాని పరిణామాలు అంచనాలు దాటుతాయి సుమీ.
@thatipamulasrikanth39575 жыл бұрын
Good
@bjohnrajesh5 жыл бұрын
Wise sayings by swamy
@rajiyasultana91025 жыл бұрын
E swame ke telugu rada
@VenkateshVenkatesh-yh5vj5 жыл бұрын
A nijam chepparu... alochinchi matladali.....
@saikrishna-cv5tn5 жыл бұрын
Sure
@RamaKrishna-uv2ol4 жыл бұрын
Purty telugulo chebite andariki ardham avutundi sir
@satishsh3093 жыл бұрын
Valuable information swamiji thanks
@RamaKrishna-uv2ol4 жыл бұрын
Evandi anchor garu vaaru cheppinadi meeku poortiga clear ga ardham ayinda aite maa kosam telugulo meeru explain cheyandi please please please
@tenglisuryanarayananarayan73342 жыл бұрын
Namaskaaram 🙏 Guru garu
@swarnalatha6895 жыл бұрын
Thanks Guru Garu for ur valuable information to us. U are Guru to our fore fathers Guru Garu.
నీవు బాగా పట్టేడట్లు ఉన్నావే?దోచుకునే దృష్టి వారికి అదే కనబడుతుందిలే!ఈ రోజు ప్రజల సొమ్ము దోచుకునే నాయకుల వారి గురించి మాట్లాడు!వీరు ఇస్తే తీసుకుంటారే గాని దోచుకునే వారు కాదు భయ్యి!
@g.rameshkrihshna76784 жыл бұрын
ప్రణామాలు స్వామి... పూర్తిగ తెలుగు లో అనుగ్రహిస్తే బాగుండనిపించింది
@ksagar78393 жыл бұрын
🤣🤒😂
@rayuduvcs3 жыл бұрын
అచ్చంగా తెలుగులొఅనువదించిచెప్పండి. నన్నయ్య గారి లాగ కీర్తిశేషులు కాగలరు.
@saipanchajanya59803 жыл бұрын
English lo matladdam papam kadu sir. Adi oka bhasha ante
@annapurnagrandhig23213 жыл бұрын
@@rayuduvcs 9o 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏
@annapurnagrandhig23213 жыл бұрын
@@rayuduvcs 9o 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏
@shwethalaxmi14154 жыл бұрын
Jai sriman Narayana Jai Sriman Narayana Jai sriman Narayana Jai Jai Jai 🙏🏼
@chnarshimamurthy34182 жыл бұрын
Jai guru dev🙏 jai srimannaryana 🙏bless me swamy🙏
@nagannabachali66823 жыл бұрын
Super guruvu garu
@rajulucbg72205 жыл бұрын
Really very great atmosphere, Thanks for the same.
@luckyday15825 жыл бұрын
Om namo srimanarayana🙏🙏🙏💐💐💐
@chakrapanikunde72752 жыл бұрын
VERY NICE USEFUL VIDIO SUPER SUPERBBBB
@anjireddyreddymalle62173 жыл бұрын
స్వామి గారిని ఇంటర్యూ చేసిన వ్యక్తి వెరే వారయితే చాలా బాగా ఉండేది
@vallipadmanjaliy40363 жыл бұрын
Ayyo Yelaa mari. Choodakandi aiethe
@mohanpatelkhana29203 жыл бұрын
Great lesions for all mankind.
@keerthanachary28924 жыл бұрын
Mana manassulo okariki chedu jaragali ani anukunnanta matrana vaallaki chedu jaragadu. Adi vaari pravarthana meeda adharapadi untundi. Idi complete ga miss guide cheyyadame people ni. Mana asuya valla manake chedu jaruguddi tappa avathali vaalliki em avvadu. Meelanti swamijilu batakadam kosame janaalaki ilanti mudanammakalu alavatuchesaru. Oka example chepperu. Oka person Photo ki live lo aa person unnappatiki mana behaviour different ga untundani. Aa difference 100% untundi. Daniki evil eye/ good eye ane sambandam ledu.
@shekarj73555 жыл бұрын
Jai srimanarayana guriji garu🙏🏻🙏🏻
@durgaprasadbehara24103 жыл бұрын
P
@durgaprasadbehara24103 жыл бұрын
Ppp
@easybuy39602 жыл бұрын
Wow guru gary
@sujathagumma44624 жыл бұрын
Jai Srimannarayana 🙏🙏
@kavelivasanthrao83703 жыл бұрын
🙏
@drkiranpharmacy51143 жыл бұрын
Excellent Real True Message 👍 Swamy Ji 👏🙏
@doctorspoint29113 жыл бұрын
Maa class lo oka ammayi undhi , abbaa bale undi antey adhi next day ki padayipoyedhi , and it's sooooo true, evil eye is soooooo powerful
@ravikn43344 жыл бұрын
I agree with the drushti drosham 100 percent correct
@Against_criminal_politics4 жыл бұрын
మీరు స్వామీజీగా కన్నా....రాజకీయ దళారీగా ఫేమస్...
@jayalakshmivukhalam33582 жыл бұрын
Namaskaram swamy
@padminitalasu82815 жыл бұрын
Tqqqqq గ రూ జీ
@venkatadula19824 жыл бұрын
Wow.... wonderful info...
@honeydew65255 жыл бұрын
This is anchor is very decent and respectable.
@sriallamramachandrarao57894 жыл бұрын
Good
@padmavathigabbita5944 жыл бұрын
Wरीसेंजwवेसेज@@sriallamramachandrarao5789 swz
@monishthota67303 жыл бұрын
Pppoooppp
@eswarrao69463 жыл бұрын
Jai Sri ram🙏 Swami ji chala chakkaga explain chesaru DHANYAVADHAMULU Eswara Rao Kari yoga Master vizag
@balaco11543 жыл бұрын
Anchor mangala sutram kuda vesuko kunda only oka nalla pusalu vesukoni, emi nirupiddamanukuntunnaro?
@indiranellore5384 жыл бұрын
జయ శ్రీ మన్నారాయణ...🙏🙏🙏
@saysandhyasaisandhya83015 жыл бұрын
Swamy garu meeru chala baga chepthunnaru
@geethakrishnafilmschools79013 жыл бұрын
This interview with this Swamy is a good credit for this girl on behalf of idreams yes
@dr.pandunaidu36442 жыл бұрын
Good sir
@ksagar78393 жыл бұрын
09:00 starts the thumbnail
@goodsoul_073 жыл бұрын
Thanks Andi meelanti vallu prathi vedio lo undalani korukuntunnanu.
@appikondagowri20253 жыл бұрын
Tq
@psychoshiva8853 жыл бұрын
🙏
@kavithanarayan22473 жыл бұрын
@@goodsoul_07 🤣🤣🤣🤣
@chittumallaprasadkorutla4545 жыл бұрын
చాల బాగ చెప్పరు గురువు గారు
@chandrashekarbikkumalla70755 жыл бұрын
అదేంలేదు బాగానే చెబుతారు.
@jyothijonnala64965 жыл бұрын
Chinna Jeeyar Swamy varu is a man who can take the masses in the knowledge towards path to God in the present day of understanding/misunderstanding of religions and sects.
@devamani17422 жыл бұрын
🙏🙏swsyjigaru
@malladiuma81075 жыл бұрын
We are Hindus .we having every reason what ever we do in our coustoms in our religion. This is designed by directly god. Now every one is asking scientific evidence in our country but foreigners are truly accepting it. Now Swamiji is giving explaination we have to proud to have such dedicated gurus still now and how we only stopped at finding mistakes that he is using English. Plz we will forward all the traditional values of our dharmam to our next generation save our Hinduism from threat giving by others communities wanted spoiling us Jai Shree mananarayana. Society has so bad things and fake people our dharmam has only guts to question against them . But we should not criticize ourselves for others wanted mistakes to show us down
@talluris.prabhakar27824 жыл бұрын
మీరు దయచేసి ఇంగ్లీష్ లో 1ఎందుకు,? అదిగొడ్డు మాంసము ,తాగుబోతుల భాష అంటారు, కాదు కాదు అనొచ్చు? 1) ప్రతి ఆచారము వెనుక reason ఉన్నది అన్నారు? కదా? 2) భర్త చనిపోతే ఒక స్రీ గా పుట్టిన పాపానికి,,బతికిన భార్యని,ఏడుస్తున్న రక్తము కారేలా కొట్టి,కొట్టి,కొట్టి,తాడుతో కట్టివేసి ,, స్తీ ని కల్చివేసే, చంపే, బొగ్గు చేసే దురాచారం వెనక ఏ శాస్త్రీయ Reason ఉన్నది? కన్న తల్లి గుండే భడ్డలు అవెలా ఏడ్చిన వదలని ఆచారము,వింటేనే భయపడేలా ,కన్నీళ్లు పెట్టుకున్నాను మీలాంటి వాళ్లు ఉంటే ఇలాంటివి మార్ల వస్తాయి 3) సొంత కూతురు కూడా తండ్రికి కొరివి పెట్టనియారు,అర్హత లేదు ఎందుకు?,అపవిత్ర రాలు అని,,కానీ కూతురు యొక్క కొడుకు మాత్రం , తాతకి కొరికి పెట్టే అవకాశం ఇచ్చారు,మగవారు కొరివి పెడితే స్వర్గానికి తాత. వెళతారు ఆడవారు కొరివి పెడితే నరకానికి పోయారు ఆడవాళ్ళు.ఒప్పు కొంటారా?
@talluris.prabhakar27824 жыл бұрын
మన హిందూ సంప్రదాయాలు లో సగము మహిళలను అవమానించే రీతిలో ఉంటాయి. ఉదాహరణ కి మా తండ్రి చనిపోయిన సరికి ఆయనకి 6 కొడుకులు,ఒక కూతురు, ఇందులో 6 కొడుకు ఉన్నారు , అందరుహిందువులుగా కొరివి పెట్టే అర్హత ఉన్నది, కానీ మేము క్రైస్తవులు గా మారాము 1) కేస్తవ ఆచారము ప్రకారము కొరివి లేదు కాబట్టి ఒక్క పురోహితు డే భూస్తాపన అధికారము ఉన్నది ,ఎంత మంది కొడుకులు అనే వివక్ష లేదు,కానీ పుత్రులు అంటే పున్నమి నరకము నుండి పుత్రులు అని ,కూతురు అనే వివక్ష లేదు
@1nani4144 жыл бұрын
Telugu lo pettandi
@saivenkatsav4 жыл бұрын
yentha chakkaga cheppinaro, super ga ardham aindhi Swamiji.
@sujathasl82183 жыл бұрын
Pranams 🌐🚩Sir
@maheshj39325 жыл бұрын
Well said guruji💯🙌🙂
@sujathagumma79094 жыл бұрын
Jai Srimannarayana . Jai Srimannarayana . Jai Srimannarayana. 🙏
@pavanipathi89473 жыл бұрын
Sri Gurubhyonamah. I bow at your lotus feet.
@suryakumarinareddi48032 жыл бұрын
Youth ki ardam avvali mari anduke English lo chepparu 🙏🙏🙏