Blood peragadaaniki nimma rasam Ela use cheyaali cheppandi
@macharlasrikanth24833 ай бұрын
Like Chiranjeevi sir voice..😊😊
@sunithasunitha2-b5fАй бұрын
Sir Naku Gas tik undi thagavacha
@VenkateshamVangari3 ай бұрын
Ano visaylu .talutasu Kum Dr thankyio
@Deena.gn7773 ай бұрын
ముందుగా మీకు good morning andi. ఇంట్లోనే పళ్ళ పొడి అన్నారు అది చెప్పండి.డాక్టర్.గారు
@bheemraokalewar84193 ай бұрын
గుడ్ ఈవెనింగ్ సార్ మోషన్స్ వెళ్ళినప్పుడు కొంచం బ్లడ్ పోతుంది దీనికి ఇంటి వైద్యం చెప్తారా thank you సార్
@mshmeghana51513 ай бұрын
గొంతు లోపలి భాగంలో కుడి పక్కన ఒరుపు anedhi వస్తుంది ఇంకా నొప్పిగా కూడా ఉంటుంది సార్, హాట్ వాటర్ తాగు తుంటే ఫ్రీగా నే ఉంటుంది సార్
@adivishnu3903 ай бұрын
🎉🎉🎉
@good19903 ай бұрын
డాక్టర్ గారు నమస్కారం ఫాటిలివర్ నివారణ గురించి చెప్తారా దయచెసి
@mshmeghana51513 ай бұрын
థరయిడ్ టెస్ట్ చేసారు, ఇంకా గొంతులో కామెరే తో కూడా టెస్ట్ చేసారు, ఇంకా బ్లైండ్ టెస్ట్ అని, గొంతు పై భాగంలో డైరెక్ట్ సుధీతో పొడిచి టెస్ట్ చేసారు, x ray, scanning, ela anni testlu చేసారు sir రిపోర్ట్స్ నార్మల్ అన్నారు. ఐనా ప్రాబ్లెమ్ అలానే ఉంటుంది అనీ వేరే హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ కూడా same టెస్టులు చేసారు రిపోర్ట్స్ నార్మల్ అన్నారు,nenu అస్సలు బైట ఫుడ్స్ ఏమితినను సార్, ఏ హాస్పిటల్స్ కి వెళ్లిన నా ప్రాబ్లెమ్ సాల్వ్ అవ్వలేదు. సార్ nenu కరోనా కోవిషిల్డ్ వాక్సిన్ వేయించుకున్నాను. ఆ తర్వాత nundi nenu ఈ ప్రాబ్లెమ్ పేస్ చేస్తున్నాను నండి ఈ వాక్సిన్ ఏమైనా నాకు తేడా చేసింది అంటారా ప్లీజ్ చెప్పగలరు
@chalumuruvenkatrao89013 ай бұрын
Nenu teacher meeku solution ivagalanu
@mshmeghana51513 ай бұрын
డాక్టర్ గారు నమస్కారం అండీ,నా ఏజ్ 25ప్లస్ నాకు కూలింగ్వి ఏమి తిన్న లైటగా గొంతు ఒరుపు వస్తుంది, వాతవరణం చల్లగా ఉన్న సరే గొంతు ఒరుపు వస్తుంది. దినికి పరిష్కరం చెప్పగలరు. 2,3 హాస్పిటల్సకి వెళ్ళాను ఇది పెద్ద ప్రాబ్లెమ్ ఏమీ కాదు అని టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే బానే ఉంటుంది అండీ, వింటర్ సీజన్ లో చాలా ఇబ్బంది పడుతున్నాను గత 2 సంవత్సరాలనుండి. దయచేసి నాకు శాశ్వతమైన పరిష్కరం చెప్పగలరు, plz sir