Dry Fruits Laddu in telugu

  Рет қаралды 92

gsquare healthycooking

gsquare healthycooking

Күн бұрын

డ్రై ఫ్రూట్ లడ్డు కి కావలిసిన పదార్థములు
జీడిపప్పు పావు కేజీ
బాదం పావు కేజీ
పిస్తా పావు లో సగం
గుమ్మడి గింజలు పావు లో సగం
సన్ ఫ్లవర్ గింజలు పావు లో సగం
కిస్మిస్ పావు లో సగం
ఖజ్జూరం అర కేజీ
ఇలాచి 11
గస గసాలు 50 గ్రాములు
నెయ్యి తగినంత
ఇప్పుడు తయారు విధానం
జీడి పప్పు బాదం పిస్తా పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఖాజ్జురం మిక్సి జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టీ 2 స్పూన్స్ నెయ్యివేసి ,బాదం వేపాలి సగం వేగాక అందులో పిస్తా వేసి వేపాలి రెండు దోరగా వేగాక ఒక పల్లెం లో వేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడి పప్పు నీ వేయించాలి దోరగా వేగాక పళ్ళెం లో కి తీసుకోవాలి మళ్ళీ పాన్ పెట్టీ 2 స్పూన్స్ నెయ్యి వేసి గుమ్మడి గింజలు దోరగా వేయించి తియ్యాలి .ఇప్పుడు మళ్ళీ పాన్ లో నెయ్యివేసి సన్ ఫ్లవర్ గింజలు వేయించి తియ్యాలి అదే పాన్ లో నెయ్యి వేసి కిస్మిస్ వేపి తియ్యాలి చివరిగా 2 స్పూన్స్ నెయ్యి వేసి చేసి పెట్టుకున్న ఖజ్జూరమ్ పేస్ట్ వేసి 5 మినిట్స్ వేపాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ వెయ్యాలి మళ్ళీ 3 మినిట్స్ వేయించి పళ్ళెం లోకి తీసుకోవాలి ఇప్పుడు గరిటె తో అంతా కలిసే లాగా కలిపి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి ఇంత లో స్టవ్ మీద పాన్ పెట్టీ గ స గాసాలు 2 మినిట్స్ వేపి తియ్యాలి ఈ గ స గ స లు పళ్ళెం లో వేసుకోవాలి మిశ్రమం గోరు వెచ్చగా అయింది ఇప్పుడు లడ్డు లు చుట్టూ కోవాలి ఈ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు వస్తాయి చల్లగా అయితే రావు అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టు గోరు వెచ్చగా అయ్యగా లడ్డు లు చుట్టూ కోవాలి అంతే నండి ఎంతో టేస్టీ హెల్త్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ
నా వీడియో నచ్చితే ప్లీజ్ subcribe చేయండి
#healthyladdu
#tastyladdy
#cooking
#youtubevedioviral
#trendingvideo

Пікірлер
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3 МЛН
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН