No video

దుర్గమ్మా దుర్గమ్మా బెజవాడా కొండమీద మాయమ్మా |

  Рет қаралды 58,725

Gowri shankara devotional

Gowri shankara devotional

Жыл бұрын

దుర్గమ్మా దుర్గమ్మా బెజవాడా కొండమీద మాయమ్మా | #music | Sri Gowri Shankara devotional
In this video we are presenting lord durga bhavani new song as durgamma durgamma bejawada kondameeda maayamma
#trending
#music
#srigowrishankaradevotional
#durgapuja
#durgamata
పల్లవి ; - దుర్గమ్మా దుర్గమ్మా బెజవాడా కొండమీద మాయమ్మా ''కో ''
రావమ్మా రావమ్మా మమ్మేలగా మా ఇంటికి రావమ్మా ''కో ''
కంచిలోన కామాక్షివి నీవేనమ్మా మధురలోన మీనాక్షివి రావేమమ్మా ''కో ''
శ్రీశైల భ్రమరాంభవు నీవేనమ్మా అలంపురం జోగులాంబ రావేమమ్మా ''కో ''
'' దుర్గమ్మా''
చరణం ;- కార్తీక మాసంలో మా దుర్గమ్మా నీ మాలను ధరియించి కొలిచెదమమ్మా ''కో ''
నియమాలు పాటించి మా దుర్గమ్మా మండల కాలము నిన్నే మ్రొక్కెదమమ్మా
మా తోడు నీడవై మా దుర్గమ్మా మము చల్లంగా దీవించగ రావేమమ్మా ''కో ''
నీ చల్లని చరణాలే తాకితిమమ్మా మా జన్మా పులకించి ఆడితిమమ్మా ''కో ''
'' దురమ్మా ''
చరణం ;- మహిషాసుర సంహారము చేసితివమ్మా నీ చల్లని భక్తులను కాచితివమ్మా ''కో''
మా పిల్లా పాపలతో వచ్చినమమ్మా నీ దర్శన భాగ్యాన్ని కలిగించమ్మా ''కో''
అందాల తల్లీ ఆనంద దాయని మహాదేవ పత్ని మంగళ దాయని ''కో''
దుష్టులను శిక్షించే మా దుర్గమ్మా శిష్టులను రక్షించగ రావేమమ్మా ''కో ''
'' దుర్గమ్మా ''
ఆది పరాశక్తి హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది.
శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి.ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు), ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. దుర్గా దేవి ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయిన దుర్గా దేవి. దుర్గా దేవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము. ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది.
హిందూ మతంలో ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది.
సృష్టికే కాక, సకల మార్పులకీ కూడా శక్తే మూలం. శక్తే దైవత్వానికి ఉనికి. శక్తే విముక్తి. మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా, స్వతంత్రంగా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం.
శక్తి ఆరాధన లోనూ శైవము లోనూ ఆది పరాశక్తి సర్వశక్తిమంతురాలిగా పూజించబడుతోంది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీ దేవిగా గుర్తింపబడుతోంది.
Please like share and subscribe my channel
Lord ganesh songs
• ganesh songs | ganesh ...
Sai baba songs
• Sai baba songs | Gowri...
Lord ayyappa swami songs
• Ayyappa songs | Devoti...
Lord venkateswara swami songs
• Lord venkateswara song...
Dosita gulaabi puvvulato song
• Sai dosita gulaabi puv...
Ankaalamma thalli songs
• Ankamma thalli songs||...
Lord shiva songs
• Om namasivay | Telugu ...
Govinda naamaalu
• Govinda namalu | Telug...
Etlaa Ninnethukondumamma song
• Etla Ninnethukondu son...
Namo venkatesa namo tirumalesa
• namo venkatesa namo ti...
Lingastakam
• Lingastakam || lord sh...
adivo alladivo song
• అదివో అల్లదివో శ్రీ హర...
sivude devudani nenante song
• Sivude devudani nenant...
kanaka durgamma song
• అమ్మవారి పవర్ఫుల్ సాంగ...
vavar swami song
• vavar Swami song in Te...
ayyappa swami songs :-
• Ayyappa swami maa Ayya...
• Ayyappa songs || telug...
• Ayyappa songs | telug...
• pacha pachani chettura...
• Idukondalla naduma - ...
Lord murugan songs
• lord murugan songs | d...
chinni chinni kavadi
• chinni chinni kavadi |...

Пікірлер: 58
@tanguturiashok5883
@tanguturiashok5883 11 ай бұрын
చాలా బాగుంది అన్నా గారు ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను మీ తమ్ముడు అశోక్
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Tq
@dpopajahopshs6826
@dpopajahopshs6826 10 ай бұрын
Song lyrics pettara
@chdhana5311
@chdhana5311 7 ай бұрын
❤❤❤❤​@@GowriShankaradevotional
@kannamreddykakuru6806
@kannamreddykakuru6806 6 ай бұрын
Superb
@nagendraandeande1850
@nagendraandeande1850 8 ай бұрын
Jaibavani
@srinubogi9331
@srinubogi9331 11 ай бұрын
Jai durga bhavani talliki jai
@eedumudinagashankaram1484
@eedumudinagashankaram1484 11 ай бұрын
Super song 😍
@srinivascherukuri8392
@srinivascherukuri8392 10 ай бұрын
Super
@manasareddy5736
@manasareddy5736 11 ай бұрын
Suppar చాలా బాగుంది స్వామి గారు
@rudraedumudi
@rudraedumudi 11 ай бұрын
thank you
@HariKidan-gk5nt
@HariKidan-gk5nt 10 ай бұрын
Omsairam 🕉 🙏 🕉
@vishnuchettu5581
@vishnuchettu5581 11 ай бұрын
సూపర్ సూపర్ చాలా బాగావుంది సాంగ్
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you
@MRVOfficials01
@MRVOfficials01 11 ай бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే గౌరీ శంకర్ అన్నయ్యగారు ఈ పాట చాలా బాగుంది మీకు ఆ చల్లని తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నయ్య ఇట్లు మీ తమ్ముడు
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you ❤️
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Friends ki share chai
@ramanaiv1969
@ramanaiv1969 10 ай бұрын
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నటే. పాట వినట్టుంటే మనసు ప్రశాంతంగా ఉన్నది👋👋👋👋👋👋👋👋👋👏👏👏👏🙌🙌🙌🙌👋👋👋👋👋👋👋
@GowriShankaradevotional
@GowriShankaradevotional 10 ай бұрын
Tq
@amanikantagudi9466
@amanikantagudi9466 11 ай бұрын
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నటే. పాట వినట్టుంటే మనసు ప్రశాంతంగా ఉన్నది. 💐💐💐💐💐💐
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you ❤️
@srirao5579
@srirao5579 11 ай бұрын
Good morning abai song chala bagundi God bless you
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you
@NaguKommukuri
@NaguKommukuri 11 ай бұрын
Nice liryc bro super
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you ❤️
@manimohan619
@manimohan619 11 ай бұрын
Sarva Mangala mangalye shive sarvartha sadhike sharanye tryambake Gauri Narayani namostute
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you ❤️
@sivapothuraju7834
@sivapothuraju7834 11 ай бұрын
New version paata👌👌🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you ❤️
@yaswanthv7754
@yaswanthv7754 11 ай бұрын
మంచి చక్కటి నివేదిక అందించారు చాలా బాగుంది పాట మేము కూడా పాడుకుంటాను ప్రయత్నిస్తాము ధన్యవాదాలతో
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you
@gaddamvinaygaddamvinay6515
@gaddamvinaygaddamvinay6515 11 ай бұрын
Abba bhale undi pata super
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you
@NagamaniNagamani-bz9wt
@NagamaniNagamani-bz9wt 11 ай бұрын
Pàta çhala bagundandi annagru pata tqtq
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you
@user-ll6qy3fo3d
@user-ll6qy3fo3d 11 ай бұрын
❤❤❤❤❤❤❤
@GopichanduAmarthaluri-gj1cv
@GopichanduAmarthaluri-gj1cv 11 ай бұрын
Song chaala bagundi anna 🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you
@mahin-iq3wp
@mahin-iq3wp 11 ай бұрын
Thank u for this song sir excellent lyrics nice voice super song sir chala baga padaru ..ankamma thalli songs ni post cheyyandi sir ... Plz... Thank you sir
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Tq స్వామి
@eedumudisrinivas9337
@eedumudisrinivas9337 11 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉
@narmadach9919
@narmadach9919 11 ай бұрын
Nice 🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you
@bobbyballa8291
@bobbyballa8291 10 ай бұрын
చాలా బాగుంది సార్ పాట చాలా బాగా పాడారు చాలా బాగా వచ్చింది
@GowriShankaradevotional
@GowriShankaradevotional 10 ай бұрын
Thank you ❤️
@srikanth3345
@srikanth3345 11 ай бұрын
Nice
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
thank you
@user-vf2cn3jm3s
@user-vf2cn3jm3s 11 ай бұрын
సూపర్ స్వామి
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Tq
@vishnuchettu5581
@vishnuchettu5581 11 ай бұрын
Lyrics Cheyyandi super song super super
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
K
@ramjigameplay3729
@ramjigameplay3729 11 ай бұрын
Lyrics pettandi please
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
K
@SIVA_ROCK_779
@SIVA_ROCK_779 11 ай бұрын
Hi
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
hi good morning
@sekharreddyparreddy2227
@sekharreddyparreddy2227 11 ай бұрын
Song cala bavundi andi lyrics add ceyyandi maku rasukovadanikk anukulam ga vuntundi
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
తప్పకుండ స్వామి
@user-yb5db4yl1m
@user-yb5db4yl1m 11 ай бұрын
❤⁰❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 58 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 35 МЛН
Saranam Durgamma || Siva Guru Swamy || Ongole || 9440121102 || 7989265159 ||
5:26
Siva Guru Swami Ayyappa Bhajanalu
Рет қаралды 67 М.