నిజంగా మీరు మంచి ఆర్థిక వేత్త మరియు పశు పోషకులు అన్నిటికీ మించి మంచి మనసున్న మారాజు
@harinath.voleti2719 Жыл бұрын
యక్సలెంట్. మీరు మాట్లాడుతూ ఉంటే కళ్ళల్లో సన్నటి నీటి పొర. మూగ జీవులను మీరు చూసుకుంటున్న విధానం గొప్పది. వాటితో పెనవేసుకొన్న అనుబంధం మాటలతో వర్ణించడం చాలా కష్టం. ధన్యవాదములు.
@dhonebasha33762 жыл бұрын
Iam big fan of DVR Memorial Team Thanks for good video Brother keep it up good job
@vijaybula7313 Жыл бұрын
అన్న మీరు అంత చదువుకున్న కూడా ఎద్దులను పెంచుతున్నారు మీరు చాలా గొప్పవారు అన్న మిమ్మలి కలవాలి