Рет қаралды 17,566
#PastorRajeshipc #India_Pentecostal_Church #ipcvijayawada #ipcchurch
Our APP_ Link_play.google.co...
Our _ pastorrajeship...
🙏మీ_ప్రార్ధన_అవసరతలు_పంపుటకు_ఈ_Link_airtable.com/s...
🙏మీ_విలువైన_కానులు_UPI_9441179557 payu.in/pay/C5...
ఎండిన నేలయినను
నీ స్వరము వినబడును
ఆశలు చిగురించును
తీరము నడిపించును
చలనము లేకున్నా సంచలనముగా మార్చే సరిపోయినవాడు తోడుండగా
ఎడారిలో సెలయేరులా
అరణ్యములో ఎండమావిలా
గురి ఏమి లేకున్నా సరి చేసి నిలబెట్టి చేర్చుకునేవాడు తోడుండగా
ఎడారిలో ఏదేనులా
అరణ్యలో అంతఃపురములా
భయమే శరణమయినా కనుచూడ శున్యమయినా తిరిగి సమకూర్చువాడు తోడుండగా
ఎడారిలో ఏన్గెదిలా
అరణ్యములో ఆశ్రయపురములా
హారానే అయినను
నీ స్వరము వినిపించెను
ఆశలు చిగురించెను
పునాదుల పట్టణమునిచ్చెను pastorrajeship...