ఎంత చక్కగా చెప్పారు పెదనాన్న గారు తప్పకుండా ప్రయత్నిస్తాము 🙏🙏
@ramachandusharma58673 ай бұрын
మీరు అలా అచ్చమైన తెలుగులో మాట్లాడుతూ ఉంటే,ఇంట్లో బాబాయి తో కబుర్లు చెబుతున్నట్టు ఉంటుందండీ. 😊🙏
@balkrishnav35873 ай бұрын
అయ్యా మీరు చెపుతున్నది వింటుంటూనే ఆ పదార్థం తయారు చేసుకుని రుచి చూసినంత అనుభూతి కలుగుతుంది. 🙏
@praveenvenku3 ай бұрын
పూర్వం చద్దెన్నం లో మాగాయి లేదా నిన్నటి పులుసు వేసుకొని తినేవారు బాబాయ్ గారు.. ఈసారి ఇది చేసుకుంటాను..జై శ్రీ రామ్.
@sunithahima12242 ай бұрын
చద్దన్నం నాకు చాలా ఇష్టం గురువుగారు మా నాన్నగారు అస్సలు పడేయనిచెవరు కాదు అన్నం మిగిలితే కొచెం చారు పోసుకొని మరుసటిరోజు తినేదన్నీ ఎంతో బలం కూడా భలే గుర్తుచేశారు న చిన్నప్పటి జ్ఞాపకం 😊🙏👌👌
@murthybvr51672 ай бұрын
ఎంత మంచి తెలుగు విన్ళానివాళ ఎంతో స్నేహపూర్వకంగా ఉందీ మాట తీరు. మంచి చిట్కా.... పూర్వం రోజుల్లో ఇవే ఆరోగ్య సూత్రాలు
@sridevib81953 ай бұрын
గురువు గారు, మీరు చెప్పే విధానం ప్రయత్నించాక వచ్చేక రుచి వర్ణణాతీతం.. అంతరించిపోతున్న మన తెలుగు రుచులకి మళ్ళీ ప్రాణం పోస్తున్నారు. మాలాంటి వయసులో వున్న వారికి మార్గదర్శకులు అవుతున్నారు.. ఇందుకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.. సర్వేజనా సుఖినోభవంతు.. 🙏🏼
@satyavathiduvvapu62433 ай бұрын
మీరు చెప్పిన కాకరకాయ వేపుడు నేను ట్రై చేశాను అండి చాలా బాగా వచ్చింది
@nagasriakula39333 ай бұрын
Mee vedios ante ma babu ki chala istam. He is 9 years old
@saradakottapenta80103 ай бұрын
మీరు చెప్పినవి మంచి ఆకలి టైం లో విని మంచినీళ్ళు కడుపు నిండా తాగిస్తే చాలు ,,,,,,
@maheswarimaheswari97523 ай бұрын
చాలా సంతోషం పెదనాన్న గారూ
@pogakunaveenkumar63293 ай бұрын
Meeru cheppe vidhanam super super andi
@sudarsanamkristam1440Ай бұрын
Jai Sri RAM baga chepparu ayya garu 🙏🙏👍
@saradak67972 ай бұрын
చాలా చక్కగా చెప్పారు. మేము చేస్తాము
@naravullaradhanarravullara6262 ай бұрын
Super guru
@bhaveshreddy32063 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🍒🍒🍒🍑🍑🍑🍑🥭🥭🧆🧆🧆🍯🍯🍯☕☕🍇🍇🍊🍈🍈🫖🫖🍎🍎🍌🍌🥥🍚🍵🍵🍵🌽🌽🌽💰💰💰💰💰🙏🙏💅💅🥰🥰
@bhramarambaakula23503 ай бұрын
Q
@vaddiparthisundari33133 ай бұрын
Chla Baga cheper
@dravlakshmi45203 ай бұрын
Chhaalaa bagundi ..useful tips of summer season
@padmavathitallavajhulla70373 ай бұрын
Summer time lo useful guruvu garu good message ❤❤
@kanakadurga17853 ай бұрын
Namaskaram guruvu garu supper recipe chala bagundi
@MamathaG-vs3qv3 ай бұрын
Chala Manchi recepi cheparu guru garu tq u so much
@priyankapatnaik13732 ай бұрын
It's tasty. Today i prepared. Thank you sir
@user-qx7kk8rb9o2 ай бұрын
Babai Garu chala Baga chepparu. Memu. try chesta mu thanks 🎉🎉
@ramanapisipati16343 ай бұрын
PALANI SWAMY VARIKI NAA PADABHIVANDANALU SIR YOUR VIDEOS ARE VERY GOOD GREAT AND WONDERFUL AND YOU ARE THE INTELLECTUAL PROPERTY OF OUR TELUGU STATES THANKS GOD BLESS YOU ALL ALWAYS AND ALL THE TIMES SIR
Palani Swamy garu long time follower here!!!!recipe sounds good; please do a video with estimated rice quantity, water and buttermilk portions so that it's easier for the people that are newbies.
@ashokwwf3 ай бұрын
mana purvikulu ilantivi anni chesi chala arogyam ga unde varu. Manam matram pizza burger mida yava toh arogyam padu cheskuntunnam
@nethalapranaykumar66933 ай бұрын
గురువు గారు మీ home tour చేయొచ్చుగా... Plzzz అండి 🙏🏻
@gmbhushana97862 ай бұрын
Godbless you sir
@ak70963 ай бұрын
Guruvu gaari ki namaskaramulu.🙏🙏
@chandrikacorner74363 ай бұрын
🌼🌼🌼🌼🌼🌼Mee gurinche prayer chesanu jesus ke na personal prayer lo eppude.. anthalone ee vedio vachindhe tatha garu... Meeru prasantham ga undali 🌼🌼🌼🌼🌼😜😜
@kalyanipydimarri35453 ай бұрын
babai garu meru cheppina e recepi nenu try chesanu chala bagundandi ruchi amoogham, babai garu meru tik tok shorts chesinapudu sivudi pataku anukuntunnanu chala baga dance chesaru adi unte pettandi babai naku chala baga nachhindi🙏🏼
@kkharibabu54313 ай бұрын
Super
@rkbliss72773 ай бұрын
Guruji Namaste. Udaka shanti gurinchi full video cheyagalara
Memu podduna chaddannam sayatram vedi Annam ma chinnapudu
@shivakale22903 ай бұрын
Murugan
@princessgoli26572 ай бұрын
Please show recipe
@chirudasari83882 ай бұрын
మా పెద్దన్న చెప్పుతున్నట్టు ఉంది
@yuvrajdesk87603 ай бұрын
Namaskar Guru ji nice video and summer lo me health jagratha and okavela kudirithe pesalu tho emaina recipies chupinchandi please 🌹♥️🙏
@hanumantharao83673 ай бұрын
Itla thinte chala hayiga vuntadi. Nenukuda chinna tanam lo thinevadini
@user-eb9ks7vb1k2 ай бұрын
తమిళంలో ఈ పానీయమును "నీరాహారం" అంటారు గురూజి.
@eshwarkick70653 ай бұрын
ఆరోగ్యం ఎలా వుంది గురువు గారు
@maheshyawantikar68963 ай бұрын
🙏🏻🍐🌽
@ratnasreechamarti89112 ай бұрын
మా చిన్నపుడు ఇదే విధముగా మా అమ్మగారు తర వాణి అని చేసి ,వేసవిలో మాకు పొద్దుటే ఆ అన్నం పెట్టేవారు, అది చెయ్యడం నాకు పూర్తిగా గుర్తు రావడం లేదు, మీకు తెలిస్తే తర వాణి చెయ్యడం తెలుపగలరు.
Hello Pantulu Garu Namaste Mi kulaniki ( caste ) ki samajam lo value ledu 1.Mi kulaniki Jobs lo Reservation ledu 2.Mi kulaniki sambandinchina Varu MLA Kani, MP s Kani chetta sabha lo leru 3. Ennalu miru ilanti panika malina Videos cheatu kalam gadipi vestaru 4.E society lo mi kulam varu ante itra kulala variki nachadu brahamadu ante nachadu . 5. Miru mi get-up marchandi.