E75 | నెల రోజుల్లో నిమ్మతోట తిప్పుకుంది | Farmer Chennareddy |

  Рет қаралды 7,773

GramaBazaar - Telugu

GramaBazaar - Telugu

Күн бұрын

GramaBazaar: 833 1800 100, 94912 78836
నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేడిచర్ల గ్రామంలో రైతు చెన్నారెడ్డి గత ఆరేళ్లుగా నిమ్మసాగు చేస్తున్నారు. అందులోనే బత్తాయి, నేరేడు, సీతాపలం వంటి పంటలు పండిస్తున్నాడు. అయితే వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వేరుకుళ్లు, నులిపురుగులు దాడి చేయడంతో నిమ్మచెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుమార్లు వివిధ రకాల మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గ్రామ బజార్‌ ద్వారా నెమ్‌జాప్‌ తెప్పించుకుని వాడారు. వాడిన నెల రోజుల తర్వాత నిమ్మ చెట్లు కోలుకున్నాయని... ఎండిపోతున్న నిమ్మచెట్లు తిరిగి చిగురిస్తున్నాయని... నెమ్‌జాప్‌ చాలా బాగా పనిచేసిందని హర్షం వ్యక్తం చేశారు.

Пікірлер: 17
@uppalapatichakrapani6474
@uppalapatichakrapani6474 2 жыл бұрын
If it is ok chenna Reddy garu it is wonderful for lemon garden. Many many thanks to grama bazar and Durga Prasad garu 🙏
@reddibasha8910
@reddibasha8910 2 жыл бұрын
Thanks grama bazaar team
@GramaBazaar
@GramaBazaar 2 жыл бұрын
Dhanyavaadamulu
@neelamsrinivasarao2407
@neelamsrinivasarao2407 2 жыл бұрын
Chilli lo nalla thamarapurugu ki mandhulu cheppandi
@GramaBazaar
@GramaBazaar 2 жыл бұрын
ప్రత్యేకంగా నల్ల తామర పురుగుకి మా వద్ద మందు లేదు శ్రీనివాసరావు గారు
@GramaBazaar
@GramaBazaar 2 жыл бұрын
మా దగ్గర లేదు
@Siddharthagricrop
@Siddharthagricrop 7 ай бұрын
Cost
@GramaBazaar
@GramaBazaar 7 ай бұрын
నిమటోడ్స్‌ నివారణి నెమ్‌జాప్‌ కషాయం లీటరు ధర రూ. 800. పంట ఎదుగుదల, నాణ్యత కోసం గ్రోత్‌ఫిట్‌ కషాయం లీటరు ధర రూ. 600. పూర్తి సమాచారం కోసం సంప్రదించండి. గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100
@bhaskarreddy.kalluru
@bhaskarreddy.kalluru 2 жыл бұрын
నమస్కారం సర్... మాకు 1100 సం|| వయసు గల చీని మొక్కలు ఉన్నాయి....ప్రస్తుతానికి ఏమీ ప్రాబ్లమ్ లేదు...preventive action కింద ఈ నెమ్ జాప్ వాడవచ్చా... సం|| లో ఎన్నిసార్లు మొక్కమొక్క కు ఎంతమోతాదులో వాడాల?... తెలుపగలరు ప్లీజ్
@GramaBazaar
@GramaBazaar 2 жыл бұрын
నెమటొడ్స్ లెకొపొతె వాడక్కరలెదు. మీరు 9491278836 కి మాత్లడండి
@venkatakrishnareddynadide6147
@venkatakrishnareddynadide6147 2 жыл бұрын
Raithu cell no pls
@GramaBazaar
@GramaBazaar 2 жыл бұрын
చెన్నారెడ్డి గారి అనుభవాల కోసం వారిని 94412 22408 నంబర్ లో సంప్రదించగలరు.
@nutirannapurna1802
@nutirannapurna1802 2 жыл бұрын
Cellnopatatdi.
@nutirannapurna1802
@nutirannapurna1802 2 жыл бұрын
Hi can
@nutirannapurna1802
@nutirannapurna1802 2 жыл бұрын
Mrp.patadi.
@GramaBazaar
@GramaBazaar 2 жыл бұрын
800/ litre. Please call on8886070766
@nutirannapurna1802
@nutirannapurna1802 2 жыл бұрын
Maduratu.mrap.patadi
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 85 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 23 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 16 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 334 М.
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 198 М.
Hari babu created a food forest within 7 yrs||hari babu ||natural farming
15:26
Natural Farming Hari Babu - Live Village Life
Рет қаралды 167 М.
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 85 МЛН