Edadhikosari anno full emotional song Rakhi pata| Sukka Ramnarsanna pmc nnr

  Рет қаралды 188,763

Sukka Ram Narsaiah Official

Sukka Ram Narsaiah Official

Күн бұрын

Пікірлер: 170
@nethakaniramesh
@nethakaniramesh 2 ай бұрын
అన్నా నీవు రాసే ప్రతి సోంగ్ ఎందుకోకని స్కిప్ చేయకుండా చూడాలనిపిస్తుంది అన్నా... సాంగ్ సూపర్ అన్నా...
@dvenkatramulu8813
@dvenkatramulu8813 2 ай бұрын
దట్ ఇస్ నరసన్న
@jwalaofficial2100
@jwalaofficial2100 2 ай бұрын
కొత్తగా..చాలా అద్భుతంగా ఉందన్న పాట👏👌👍
@shekar6863
@shekar6863 2 ай бұрын
నేను గౌరవిస్తున్న అన్న మన మాదిగ ఇంట్లో పుట్టి ఎవడైతే ఏంటిది అనే ఒక నేపథ్యంలో చాలా పాటలు తీసినావు ఎవ్వడికి భయపడకుండా ఎవడు ఏం చేయలేనా నువ్వు నా పాట తోటి సమాధానం ఇస్తాను అనుకున్నా నువ్వు మనం మాదిగ కులంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నానని జై భీమ్ మీ తమ్ముడు గిద్దె శేఖర్ వరంగల్
@Villagestarnarayana
@Villagestarnarayana 2 ай бұрын
Ana high-level 🎉🎉
@PANDUmotivation
@PANDUmotivation 2 ай бұрын
రక్షాబంధన్ సందర్భంగా అన్నా చెల్లి అనుబంధం విలువలను వివరించిన సాంగ్ సారాంశం సూపర్
@marlashankar2330
@marlashankar2330 2 ай бұрын
నీ చిన్న పాటతో మందిమాటలు పట్టుకుని సర్వం మనమే అనుకోని వచ్చిన భార్య నీ హింసించే దౌర్భాగ్యులకు , రేపు నేను కూడా ఒక ఇంటి కొడాలినే అనే వాస్తవాన్ని మరిచిన ముర్కులకు కానివిప్పు కలిగిస్తూ....... మన సాంప్రదాయం లో పెండ్లి బంధం గురించి నీవు వివరించడం ద్వారా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించి బ్రతికేలా చెల్లి కి మనోధైర్యాన్ని ఇచ్చావ్ నర్సన్నా🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
@MandhaChandramouli-y9s
@MandhaChandramouli-y9s 2 ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😮😢
@mrkishore4774
@mrkishore4774 2 ай бұрын
అన్న నువ్వు పాడే ప్రతి పాట సూపర్🙏🙏👌👌👌👌🤝
@SHIVAMUSICADDA8019
@SHIVAMUSICADDA8019 2 ай бұрын
Super super s.ramnarsanna garu all song super 🎉🎉🎉 congratulations 👏👏 anna
@hemaanshcreations5211
@hemaanshcreations5211 2 ай бұрын
Anna సూపర్ చాలా బాగుంది 💐💐💐👌👌👌
@komerechinna1445
@komerechinna1445 2 ай бұрын
ఒక మంచి పాటతో ముందుకొచ్చిన సుక్క రామ్ నరసన్న hatsappఅన్న ఈ సాంగ్ కి
@devarakondamasthan245
@devarakondamasthan245 2 ай бұрын
నిజంగా ఈ సమాజంలో ఆడపడుచులకు జరుగుతున్నటువంటి సమస్యల పైన అన్నాచెల్లెల పైన మీరు రాసినటువంటి పాట చాలా అద్భుతంగా ఉంది అన్నగారు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ అక్కచెల్లెళ్లకు అందరికీ
@Pakkinti_abbai_official
@Pakkinti_abbai_official 2 ай бұрын
Voice ki okka like❤
@rajeshkanakamandla2629
@rajeshkanakamandla2629 2 ай бұрын
మీరు పాడే ప్రతి పాట పేదోడి మనసుకు అతుక్కు పోతుంది అన్నా
@tharaganiswaram2351
@tharaganiswaram2351 2 ай бұрын
సుక్క రాంనర్సన్న గారి రాఖి పాట జీవం పోస్తుంది అన్న చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ళ రక్త బంధానికి, రక్ష బంధానికి.. ❤️❤️
@ANFOLKSTUDIO
@ANFOLKSTUDIO 2 ай бұрын
సూపర్ చాలా బాగుంది🙏🌹🌹🌹🌹✊✊✊👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✊❤❤
@vlswamy9004
@vlswamy9004 2 ай бұрын
చుక్క రామ్ నర్సన్న చెల్లెల పాట విన్న ప్రతి ఒక్కరు కంటతడి పెట్టాల్సిందే ఈ పాట విన్న తర్వాత మాట్లాడుకోకుండా ఉన్న అక్క తమ్ముడు అన్నా చెల్లెలు తప్పక కలుస్తారే ఈ రాఖీ పండుగకు 🙏
@DasariVenkanna-w2n
@DasariVenkanna-w2n 2 ай бұрын
అన్న మీరు పాడే పాటలు జనాలకు చాలా అవసరం అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటూ
@narayanagandla4044
@narayanagandla4044 2 ай бұрын
రుణ మాఫీ పై ప్రభుత్వం కు ఇచ్చారికగా రైతుల పక్షాన ఒక పాట రాయండి ప్లీజ్ 🙏🙏🙏
@rajuyearram1541
@rajuyearram1541 2 ай бұрын
మంచి ఆలోచన. మంచి సూచన మిత్రమా
@chennaiahgaali4167
@chennaiahgaali4167 2 ай бұрын
Excellent performance brother in your family members in the world and my favourite song of yourself and have to take care and you are my best friend
@arcspb3457
@arcspb3457 2 ай бұрын
హేయె పో అన్నా ఏముందే పాట నువ్వు తోప్ అన్నా 🔥🙏👌
@mravi5690
@mravi5690 2 ай бұрын
నర్సన్న హట్ టచ్ సాంగ్ 🙏🙏🙏👍
@PottaSai-m5k
@PottaSai-m5k 13 күн бұрын
నాన్న మనకు పంచిన్న ప్రేమ ఆ దేవుడు త్యాగం నాన్న అంటే అలాంటి నాన్న భాద పడ్డ ఒక్క పాటతో చాలా అద్భుతం అన్న మీకు ధన్యవాదములు నర్సన్న 🙏
@chinthalarameshcpi...a.r531
@chinthalarameshcpi...a.r531 2 ай бұрын
జనాలకు అర్థం అయ్యేలా చాలా చక్కగా పాడారు మామ
@lingaiahmedaboina
@lingaiahmedaboina 2 ай бұрын
Excellent Song Bro
@gadamdaya7534
@gadamdaya7534 2 ай бұрын
Super songs Anna ❤❤
@CGopal-ik1yf
@CGopal-ik1yf 2 ай бұрын
Heart touch Anna .super.
@srilaxmibalaji125
@srilaxmibalaji125 2 ай бұрын
Super 👌 Chukka garu
@pdinesh8681
@pdinesh8681 2 ай бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది అన్న
@narayanagandla4044
@narayanagandla4044 2 ай бұрын
సూపర్ అన్న గారు 👌👌👌👍👍
@paletiraju8117
@paletiraju8117 2 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది అన్న పాట కన్నీళ్లు పెట్టకుండా ఉండలేకపోయా
@mutyalaraghupathy287
@mutyalaraghupathy287 7 күн бұрын
చాలా బాగుంది అన్నా 🎉🎉🎉🎉
@chinthakayalamahesh1003
@chinthakayalamahesh1003 2 ай бұрын
సూపర్ అన్న👌👌
@ismartayaan8645
@ismartayaan8645 2 ай бұрын
జై భీమ్ ❤
@naveengandamala1424
@naveengandamala1424 2 ай бұрын
మంచి పాట అన్న. వాస్తవానికి ఇది పాట కాదు ఇప్పటికీ పెండ్లై 20ఏండ్ల పిల్లలు ఉన్న మారని కట్టుకున్నోని ప్రవర్తన వల్ల సతమతమవుతూ సంసార సాగరాన్నీదుతున్న తల్లుల కన్నీటి గాధ.......🙏👌👏🤝
@arushboiniboini3163
@arushboiniboini3163 2 ай бұрын
Annasupar
@koragoniramesh4577
@koragoniramesh4577 2 ай бұрын
Anna mee songs ante masthu istame .Artdhavanthanga untai👌👌👌
@narsimhapanthangi3000
@narsimhapanthangi3000 2 ай бұрын
సూపర్ అన్నో సుక్క రాం నర్శన్న
@pradeepasadapu9358
@pradeepasadapu9358 2 ай бұрын
Super elanti patalatho marpey kadhillosthadhi oka history emotion create chesthadhi 🎉🙌
@singapakanagarajusingapaka4137
@singapakanagarajusingapaka4137 2 ай бұрын
సుక్క రామ్ నరసన్న...నీ కలానికి,, గళానికి,, నా వందనాలు అన్న,,,రామ్ నరసన్న,, నేను కూడా పాడుతా అన్న నాకు కూడా ఒక్క అవకాశం ఇయ్యరాదే🙏🙏
@sravannalla225sravannalla22
@sravannalla225sravannalla22 21 күн бұрын
అన్నగారు నీ పాటతో ఇ ప్రభుత్వానికి సిగ్గు రావాలి
@Venkanna-mz3bu
@Venkanna-mz3bu 2 ай бұрын
Añna ne kallu mokkutha,edipinchi sampinave,neku dandame sukka ramnarsanna,jai madiga....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Premsri7282
@Premsri7282 2 ай бұрын
ఆది అన్న కంగ్రాట్యులేషన్స్ 🤝🤝🙏
@SunkariLakshmaiah
@SunkariLakshmaiah 21 күн бұрын
Narsanna Anna chellella Pavithra bandhanni chakkaga chupi charu,Meeru a chelle bagaa natincharu anna🎉
@abdulsaleem2166
@abdulsaleem2166 2 ай бұрын
అన్న 🙏🏻 నీ పాటలు ప్రతి ఒక్కటి గుండెను కదలిస్తవి... అన్న ఒక విన్నపం... పోలీస్ వాళ్ళ జీవితాలు... వారు ప్రజల కొరకు చేసే త్యాగం కొరకు... ఒక గద్దర్ అన్న వలే ఆశిస్తున్నాను tq అన్న 🙏🏻
@venkannatalari5737
@venkannatalari5737 2 ай бұрын
Super Anna 🎉
@RajuchinnaSR2vlogs
@RajuchinnaSR2vlogs 2 ай бұрын
Super super song ANNA 🙏🙏🙏🙏
@gsathyanarayana6031
@gsathyanarayana6031 2 ай бұрын
సూపర్ నరసన్న సార్ మా మిత్రుడు నరసింహ మా జూనియర్ సార్ చాలా మంచి పాట పెట్టారు సార్ సాహిత్యం పాడిన గొంతు చాలా అద్భుతం
@yerrollalingaswamy3932
@yerrollalingaswamy3932 2 ай бұрын
సూపర్ అన్న నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్న నువ్వు కొత్తగా ఇంకా ఏమన్నా పడుతున్నావో అని ఎదురు చూస్తూ ఉంటా అన్న నేను
@bechubaiNaresh
@bechubaiNaresh 2 ай бұрын
అన్న ఏడిపించావ్ అన్న నాకు చెల్లమ్మ లేదు అన్న 😭😭😭😭😭😭😭 చాలా బాగుంది అన్న సాంగ్
@srishailamailapaka9423
@srishailamailapaka9423 2 ай бұрын
Super anna Meeru manam అధికారం lo kusune song rayandi anna Jaibheem Jai baharatha రాజ్యాంగం.. Anna
@kvrmaharaj3697
@kvrmaharaj3697 2 ай бұрын
సూపర్ అన్న పాట ❤
@Ramjanuram
@Ramjanuram 2 ай бұрын
👌👌👌👌❤❤❤
@lalamchanti9326
@lalamchanti9326 2 ай бұрын
Anna అన్న సూపర్
@ramaraju-df7bf
@ramaraju-df7bf 2 ай бұрын
Super bro Anna chelli anbandham song
@ashokpasuntiashokashok
@ashokpasuntiashokashok 14 күн бұрын
Hui Annaya supar
@shekarvemula1173
@shekarvemula1173 2 ай бұрын
సూపర్ సాంగ్ అన్న
@signmedia123
@signmedia123 2 ай бұрын
ఆడబిడ్డల బతుకు చిత్రం.. అన్న చెల్లెళ్ల బాధల గాత్రం. ఏడుపించారు అన్న.. 😭😭
@NareshManepalli-cw6no
@NareshManepalli-cw6no 2 ай бұрын
😢😢😢❤❤❤🎉🎉. super anna
@kraghu8394
@kraghu8394 2 ай бұрын
Anna super song❤❤❤❤
@somaraju4801
@somaraju4801 Ай бұрын
అన్న 🎉 సూపర్ 🎉🎉
@jalpathathikothuri1525
@jalpathathikothuri1525 2 ай бұрын
Super❤❤❤❤❤❤❤❤❤
@janambani
@janambani 2 ай бұрын
Super super superb anna
@venufoundation........8848
@venufoundation........8848 2 ай бұрын
Super songs anna
@jpkanna143
@jpkanna143 2 ай бұрын
Nenem cheppa anna pata kosam ndhukante nu keka anthe jai bheem
@లింగంపల్లిమధూకర్
@లింగంపల్లిమధూకర్ 2 ай бұрын
చాలా అద్భుతమైన ఆత్మబందం చూపావ్, ఇంకా సవివరంగా చెప్పండి రామనర్సన్న,కూరాడు నిలపడం కూడ అక్క,చెల్లెల్ల బందమే అన్న
@RameshKumar-g3e3k
@RameshKumar-g3e3k 2 ай бұрын
Super Anna thank ❤
@tekumatlaramudu4244
@tekumatlaramudu4244 2 ай бұрын
సూపర్ అన్న❤❤
@narsireddy2087
@narsireddy2087 2 ай бұрын
అన్న సూపర్
@KranthiDrillMan
@KranthiDrillMan 2 ай бұрын
Super Anna 🎉🎉🎉❤❤
@kumarganne9239
@kumarganne9239 2 ай бұрын
Supar song annA
@V56tv
@V56tv 2 ай бұрын
Super anna
@ashokbaleofficial
@ashokbaleofficial 2 ай бұрын
Superb
@yesuyadavmovieartist7383
@yesuyadavmovieartist7383 2 ай бұрын
🙏🙏👌👌👌👌👌👌 super song Anna
@NarsingRao-p2s
@NarsingRao-p2s 2 ай бұрын
Anna super song
@MALLESHTHOMATALU
@MALLESHTHOMATALU 2 ай бұрын
anna 👌👌👌👌
@CINEMAJATHI
@CINEMAJATHI 2 ай бұрын
తెలంగాణ ఆడబిడ్డ బాధలు చాలా గొప్పగా చెప్పడం జరిగింది అన్న
@kottepellimahesh2236
@kottepellimahesh2236 2 ай бұрын
Super.song .jai bheem...
@HoneyDharmarapu
@HoneyDharmarapu 5 күн бұрын
మీ కళలు మీ పాటలు ఈ విలువలు ఎందరికో ఆదర్శం 😔❤🌺🙏
@RAJUChenigalla
@RAJUChenigalla 2 ай бұрын
Anna gar super song 🎵👌❤
@GaneshSanganaveni
@GaneshSanganaveni 2 ай бұрын
Super ananya 👌👌
@shankaraiahnaragoni801
@shankaraiahnaragoni801 2 ай бұрын
Super🙏💐 anna👍
@chennagalladharmaiah5994
@chennagalladharmaiah5994 2 ай бұрын
Super song anna ❤ నేను ఇప్పటి వరకు మీ యొక్క interviews మరియు పాటలు విన్నాను anna. నేను ఒక్కసారి మీతో మాట్లాడాలని ఉంది
@katamsathigoud9242
@katamsathigoud9242 2 ай бұрын
namasthe anna garu
@GouraBhaskar1986
@GouraBhaskar1986 2 ай бұрын
Supar pata ana
@HariBoini-wi7vm
@HariBoini-wi7vm 2 ай бұрын
Super 👌
@LaxmiLaxmi-cs1md
@LaxmiLaxmi-cs1md Ай бұрын
Ram narsanna Dharma samaj party ki me patalu padali Jai sukharam narasanna Jai visharadan Maharaj
@shaikshafi6648
@shaikshafi6648 2 ай бұрын
Anna super song ❤🎉
@gugulothmana9570
@gugulothmana9570 2 ай бұрын
Super
@SrinivasReddySayammagari
@SrinivasReddySayammagari 2 ай бұрын
Super thammudu
@knarsimhaiahnarsimhaiah5939
@knarsimhaiahnarsimhaiah5939 2 ай бұрын
Fantastic
@KavithaKavitha-t9j
@KavithaKavitha-t9j 2 ай бұрын
సుక్క రామ్ నర్సన్న ని ఫోన్ నెంబర్ కావాలె అన్న
@palepublessy2018
@palepublessy2018 2 ай бұрын
Jay madiga jaybheem 🙏💯
@karuramesh6281
@karuramesh6281 2 ай бұрын
Nice brothers
@PAATATHOPRAYAANAM
@PAATATHOPRAYAANAM 2 ай бұрын
ప్రతి ఇంటి పుట్టింటి ఆడపడుచు జ్ఞాపకాలను గుర్తు చేసే పాట రాఖీల పండగ వస్తే సంబరపడాలో ఆడబిడ్డలపై అత్యాచారాలు చూసి బాధపడాలో
@goondlanarayana1480
@goondlanarayana1480 2 ай бұрын
ఓమ్ నమో వాసుదేవాయ నమః 🎉 నిత్యం గీతా శ్రవణం పుష్టిగా రుచికరమైన భోజనం చేసిన దానికి 100రెట్లు తృప్తి - ఫలితం.💐🙏
@thumalayellam6632
@thumalayellam6632 2 ай бұрын
Music super pata kuda
@rajug5598
@rajug5598 Ай бұрын
🎉🎉🎉సూపర్
@bharathpidamarthi4641
@bharathpidamarthi4641 2 ай бұрын
Super anna garu and raju anna kuda thelusu anna naku.. ❤️‍🩹
@p.sanjeev143
@p.sanjeev143 Ай бұрын
Super anna❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@KrishnaK-ry5vl
@KrishnaK-ry5vl 25 күн бұрын
నీ సాంగ్ నాకు చాలా నచ్చుతాయి అన్న
@jillabhaskar799
@jillabhaskar799 2 ай бұрын
I proud brother your songs
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 40 МЛН
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 12 МЛН
SUKKA RAM NARSAIAH NANNA FULL SONG || FATHER'S DAY SPEACIL SONG 2024
5:29
Sukka Ram Narsaiah Official
Рет қаралды 95 М.