భలే చెప్పారమ్మా... బాబా గారు మనందరికీ ఆశీస్సులు ఇస్తారు.
@beegalaeswari3663 жыл бұрын
అమ్మమ్మ మీరు ఆనందం తొ కళ్ళల్లో నీరు పెట్టుకున్నా మా కంట్లో కుడా కన్నీరు వచెస్థున్నై
@kameswarimaddali92873 жыл бұрын
రమాప్రభ గారు, చంద్రమోహన్ గారు గొప్ప కళాకారులు మీరు. శతకోటి వందనాలు.
@Varadati3 жыл бұрын
Dhur andhere kar rahi sai bhajan ki roshani. Rog sog har rahi sai naam sanjeevani. Shradha saburi ka dete hai daan. Shirdi ke data sabse mahan.. Sai ram Sai shyam Sai bhagwan.. Shirdi ke data sab se mahan ..🙏🙏
@c.prabhavathi54973 жыл бұрын
అమ్మా మీరు నిండు నూరేళ్ళు ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా జీవితం గడపాలని కోరుతూ కన్నీటితో దేవుణ్ణి కోరుతున్నాను
@sreedevikanjarla54783 жыл бұрын
కల్మషం లేని తరం మనుషులు, ప్రేమ , ఆప్యాయత లు తప్ప ఎవ్వరినుండి ఏదీ ఆశించని తరం మనుషులకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మహా మనుషులు 🙏🙏🙏🙏 అమ్మకి, చంద్రమోహన్ గారికి ఆయురారోగ్యాలతో ఆనందం గా ఉండాలని భగవంతుడు నుంచి ప్రార్థిస్తున్నాను🙏🙏.
@mekalakrishna13543 жыл бұрын
Chala bagundi andi mee premalu...🙏🙏🙏 Mee lanti senior manchi natulu chala kalam bagundali
@rajivarigon67353 жыл бұрын
He is natural actor and he is my favorite actor. He lives in any character. God bless you with good health
@rajivarigon67353 жыл бұрын
Lots of respect to Chandra Mohan garu and Ramaprabha garu
@nitinthalapathy56453 жыл бұрын
అమ్మ మీరు సూపర్ మీ మానసిక ఆనందాన్ని మీరే సొంతంగా సంపాదించు కుంట ఉన్నారు సూపర్ అమ్మ
@vizzisvlogs56953 жыл бұрын
చంద్రమోహన్ గారి ని చూసే అదృష్టం కలిగినందుకు మీకు చాలా చాలా థాంక్స్ అమ్మ... తెలుగు సినిమా ఇండస్ట్రీలో చంద్ర మోహన్ గారు... ఆయన హావభావాలతో మా మనసులో సంపాదించుకున్న స్థానం చిరస్మరణీయం.... ఆయన నటించిన కంచికి పోతావా కృష్ణమ్మా...ఈ పాట చూస్తూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది...ఇటువంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో...మీ ఇద్దరూ కలిస్తే చూడాలని ఉందమ్మా...మీ అనుబంధాన్ని చూసే అదృష్టం మాకు దక్కింది... చంద్ర మోహన్ గారు మీకు నా పాదాభివందనాలు 🙏🙏...కల్మషంలేని ఇద్దరి గొప్ప వ్యక్తుల మాటలతో మనసు కాస్త బరువెక్కిన...ఇది మాకు ఒక మధురానుభూతి అమ్మ...🙏
@champu-g7m3 жыл бұрын
నమస్కారం అమ్మ 🙏 మీ సంతోషాన్ని మీ కంటి జల్లులతో వ్యక్త పరిచారు, మీ మనస్సు ఇప్పుడు ఆనందంగా తేలికగా వుంటుంది అనుకుంటా. మీ ప్రయాణం మీ మంచి మాటలు మాకు ఎప్పుడూ శక్తి నిస్తుంది. మీరు ఆయురారోగ్యాలతో సుఖంగా వుండాలి 🙏🙏🙏
@saibabumandali8403 жыл бұрын
మీరు మితోటి వారు ఆనందంగా ఆయురాగ్యాలతో హ్యాపీ గావుండాలి షిర్డీసాయి నాధుని ఆశిస్సులు ఉండాలి💐
@pushpakk20493 жыл бұрын
Nengal eypothum serithugondu erungal God thunay 👍👍👍👍
@suryareddy31953 жыл бұрын
అమ్మ మీ కాలంలోనీ ప్రేమాభిమానాలు ఈ కాలంలో కనుమరుగైపోతున్నాయి అమ్మ గారు
@swapnaramadugu17353 жыл бұрын
మీ ఆనందం మీ మాటల్లో తెలుస్తుంది...
@narayanamvenkatasubbarao39073 жыл бұрын
మీ మాటలు వింటూ ఉంటే కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి, చంద్రమోహన్ గారి మంచి actor, మీ జనరేషన్ వారు, మాటలు అనుభవాలు నిజంగా మాకూ స్ఫూర్తిదాయకం
@padmakar07963 жыл бұрын
మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలు గా మారిపోయాయి..ఈ రోజులలో ..ఎప్పుడో కలిసి నటించిన నటులు ఇలా అభిమానం తో మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది మీ స్పందన..అమ్మా..చంద్రమోహన్ గారు చాలా సంతోషిస్తారు మీ మాటలు విని..ఇలాంటి వీడియోలు మీ సీనియర్ నటులు..దర్శకులతో చేయమని కోరుతున్నాను..నమస్తే 🙏
@krishnasrilatha7573 жыл бұрын
Namaskaaramamma.Thank you sooooooooo much maa,chandramohan gaarini chusi chaalarojulaindi ila innaallaku malli mi dhwara chusaamu pattalenantha santhosham ga vundamma.meeku marokkasaari kruthgnathalu.
@ramudammu4053 жыл бұрын
అమ్మ మీరు బాగా ఆరోగ్యం గా నిండు నూరేళ్ళ చల్లగా ఉండాల్లమ్మ 🙏
@prakruthivaipu33343 жыл бұрын
చాలా హ్యాపీ గా ఉంది మా...మీరు ఎప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా,నిజమైన ఐశ్వర్యం ఆనందం మీరెపుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్న అమ్మ...బాబా గారి ఆశిసులు మీకు ఎప్పుడూ ఉంటాయి అమ్మ ♥️♥️♥️
@krishnavenikolar77953 жыл бұрын
మీ మనోధైర్యం అందరికీ రావాలి అందరూ తొందరగా కరోనా ను తరిమి కొట్టాలని భగవంతుని వేడుకోందాము. 🙏
@Masterarts3 жыл бұрын
నేటి కాలంలో మానసిక సంతృప్తి కరంగా జీవించగలగడం కొన్ని వేలకోట్ల తో సమానం.. అమ్మ🙇🙇
@shivani85363 жыл бұрын
kzbin.info/www/bejne/bnPboKJtd5ysh5Y
@RamaprabhaPrayanam53 жыл бұрын
💥master uma, kanapatam ledhu yetla unnaav😊😊😘
@tejaswinimettelu47603 жыл бұрын
Meeru cheppindhi aksharala nijam
@tejaswinimettelu47603 жыл бұрын
@@RamaprabhaPrayanam5 Namaste Amma 🙏🙏
@Masterarts3 жыл бұрын
@@RamaprabhaPrayanam5 bagunnanu amma🤗🤗
@madhugoud35983 жыл бұрын
మీ జీవిత అనుభవాలు మాతో పంచుకున్నారు, చాలా థాంక్స్ అమ్మ
@madhuravanikommineni99053 жыл бұрын
Amma 🙏miru matlade prati maatani videos rupamlo chusi chala chala anandhistunamu. Baba gaaritho miku unna anubandhanni mi dhwara vinalani undi. Ikanunchi prathiroju baba gaari vishyalu mee dhwara vinalani undi. Dhayachesi ma vinnapani vini cheptharani asisthunnamu!!!! Mee abhimani🙏
@anithag96733 жыл бұрын
God bless you Ramaprabha Garu ☺️❤️ I like all your videos😍
@vamsikrishnam98963 жыл бұрын
అమ్మ మీ వీడియోస్ చూస్తే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలి. నేను సాఫ్టువేర్ ఇంజినీర్ ని. ప్రస్తుతం అందరి లాగానే మా 3 years పాప కోసం తిరగలి చక్రం లో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. కానీ అన్ని భాధ్యతలు అయ్యాక మీ లాగా ఒక చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో అందమైన ఇంట్లో ఉండాలి అని నా కోరిక. కానీ ఇంకా నేను చాలా దూరం పరిగెతాలి. నాకు ఆ శక్తి కలగాలి అని మీరు నన్ను ఆశీర్వదించండి అమ్మ..❤️
@Sunitv9553 жыл бұрын
అమ్మ మీది చాల మంచి మనసు అమ్మ అందుకే మీరంటే నాకు చాల యిష్టం అమ్మ 🙏🙏
@saralasadhanala59333 жыл бұрын
నేను ఒక మాట కచ్చితంగా చెప్పగలను రమాప్రభ అమ్మా సినిమా ఇండస్ట్రీ వున్నంత కాలం చిరస్థయిగా గా మీ పేరు వుంటుంది. చంద్రమోహన్ sir మీరూ కమలహాసన్ గారి కన్నా గొప్ప నటులు మీరు...❤️❤️❤️❤️❤️❤️
@swathik40593 жыл бұрын
Very true👍
@sureshshotes8863 жыл бұрын
Rama prabha gari house maa house vynakaly
@ammaanasuya2353 жыл бұрын
@@sureshshotes886 అవునా ఎక్కడ బ్రదర్, ఏ ఊరు లో
@sureshshotes8863 жыл бұрын
@@ammaanasuya235 madanapalli daggra gamgnngari palli Nammanapalli road
@abhirampl11723 жыл бұрын
ఏదో ఒక్కటి కొల్పొయినప్పుడెల్లా మీ video లు చూస్తుంటే చాలు అమ్మ...తృప్తిగా ఉంటుంది అమ్మ 🙏... 4:12 నిజమే అమ్మ❤️
@savithrinairpk49923 жыл бұрын
Chandramohan gaaru chala great artist madam....be happy always ..God bless you and chandramohan gaaru with good health and happiness always
@suryaram48863 жыл бұрын
అమ్మ మీరు చెప్పే విషయాలు చాలా మంచిగా చెప్తారు నాకు చాలా నచుతుంది
@varalakshmibhupathiraju29193 жыл бұрын
Amma e video chusaka nenu baga edchanu mi iddari prema chusi. Great actors amma meeru iddaru. Meeru iddaru aarogyam ga nindu noorelli undalani devuduni korukuntunnanu.
@geethasakhi3693 жыл бұрын
అమ్మ 🙏 మంచి మనసు వున్న మీరు ఆనందం గా వుంటారు
@swethabujji74763 жыл бұрын
Amma నమస్కారం సూపర్ బాగా చెప్పారు చంద్రమోహన్ సార్ ధన్యవాదములు 🙏🙏❤️❤️
@ashokansvvlogs76223 жыл бұрын
Amma Baga chepparu
@pagadala013 жыл бұрын
Both are living legends
@shivrajbyree80973 жыл бұрын
No words to express meeru kaaranajamulu thalli 🙏🙏🙏
@sanjayganti8453 жыл бұрын
Tears kept rolling. Baba bless you both. 😘😘😘😘🥰🥰🥰. I wish you both will reunite soon and we will pray for that.
@nagalaxmimondikathi39753 жыл бұрын
Amma baga chepparu ...chudatam santhosham ga undi ....
@ranivenu78583 жыл бұрын
చంద్ర మెుహన్ గారు నను ఆశిర్వదించండీ
@ksandeepreddy13313 жыл бұрын
Amma meru yedustu me Ananda bhaspalu ralustinte naku yedupostunnadamma yendukante nenu badhalenno adurkonnanu
@ksandeepreddy13313 жыл бұрын
Nijanga manasunna manushulake me prema anuraga bhavan ardhamovtundi
@varalaxmi76033 жыл бұрын
God bless both of u Amma ,Chandramohan Garu and Ramaprabha Garu we love u so much 😍😍😍
@Advocate_Durga3 жыл бұрын
బంధాలకు విలువ ఇచ్చే అత్యున్నత మనసు మీది.. you are so rich by heart.
@sujavarshacookingvlogs3 жыл бұрын
నమస్తే అమ్మా ఈ వీడియో చాలా బాగుందమ్మా చంద్రమోహన్ గారిని మిమ్మల్ని చూసి చాలా సంతోషం వేసింది. ఈ కాలం లో ఇలా ఎవరున్నారు అమ్మ వీడియో చివర్లో మీరు బాధ పడడం చూసి నాకు కూడా చాలా బాధేసింది అమ్మా ప్లీజ్ బాధ పడకండి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి ఆ బాబా మీమల్ని మీతో పాటు మమల్ని కూడా చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను. నాప్రియమైన అమ్మ కు నా నమస్కారాలు 🌹🌹🌹💐💐💐💐👍👍👌👌👌👌
@Sereeg123 жыл бұрын
ఏమైనా అప్పటి బంధాలే వేరు🙏🙏pure heart without any expectations...
@joeram31943 жыл бұрын
அம்மா வணக்கம் 🙏.. நீங்கள் நிறைய நல்ல உள்ளங்களை சம்பாதித்து உள்ளீர்கள்.. உங்களைப் பார்ப்பதற்கு மிகவும் சந்தோஷமாக இருக்கிறது... இது போதும் அம்மா 🙏🙏 நீண்ட ஆயுளை பாபா உங்களுக்கு தருவர்... நீங்கள் கலங்காதீர்கள் அம்மா... உங்களோடு நாங்கள் அனைவரும் பயணிக்கிறோம்..🙏🙏🙏
@shivani85363 жыл бұрын
kzbin.info/www/bejne/bnPboKJtd5ysh5Y
@RamaprabhaPrayanam53 жыл бұрын
💥Joe ram,💥😃🙏
@ramadevipyapili999993 жыл бұрын
Yes hero heroines real life amito manaki teliyadu but meeru matram real heroine hats off 👍
@venomgamer82433 жыл бұрын
Super amma
@chayadevi61123 жыл бұрын
Manchi artist chadra mohan garu Ayana ashislu meeku ఎప్పుడు ఉండాలని కోరుకున్న 🙏
@nspathri3 жыл бұрын
Bangaru thalli amma meeru .. manchi manasu epattikanna premanu gouravani abhimanani pondalsinde.. This is your time ..your time to RECEIVE and BASK in GLORY for all the love and services that you showered to your field, friends & family all these years ..enta anandamga undi Ee video chusi .. eppudu ellapudu meeru ilane trupti ga arogyamga Santoshi ga undali ..LOVE YOU DARLING.. muah 😘💥🔥⭐️🌈❤️
@RamaprabhaPrayanam53 жыл бұрын
💥neerajaaaaaa🤗😀😍😍
@namasthepeople27023 жыл бұрын
kzbin.info/www/bejne/o6rMcoSkg9pghcU thank youu
@swarutailoranddesigning78643 жыл бұрын
Meeru raaja baabu gaari combination super amma aaa rojulu malli raavu amma vasthe baagundu anipisthundi 🙏🙏🙏🙏👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Akka. Mimmalni choosi nenentho dhyryam techukuntunna. Meeru Naku prerana akka. Mimmalni vijayanirmala aa rojuna.insult cheyatam choosi yentho badha vesindi. Em kattuku poyindi paili. Meeru great. Baba bless.you.🙏
@mangammabontha83723 жыл бұрын
U r a lovable lady
@swatantraambadas56723 жыл бұрын
Meelanti peddala ashirwadale neti tharam vallaku margadarshakalu amma 🙏🙏🙏
@swarnakumar65733 жыл бұрын
Chandramohan gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kesavarao95053 жыл бұрын
Guruvugarki phadabhivandanam
@radhamadhurialapati52263 жыл бұрын
Meeru really great Amma😍🥰❤️
@krishnaduggirala78243 жыл бұрын
Mee vedios anny chustunnam amma. Pata taram vallani gurtuchestunnamduku dhanyavadalu. Mee sahachara natulu SOBHANBABU gari tho mee Cinee anubhandam gurinchi theliyajestarani asisthinnam. Mimmalni prathyakshamga Jeevanajyothi shooting konaseema lo jariginappudu chusam. Namasthe andi. God bless U. Om sri Sairam.
@prasannakumarivasireddy38973 жыл бұрын
Amma meeru bagundali. Amma wish you happy life. Great amma. Thank you
@yellapragadashakunthala47993 жыл бұрын
Sairam amma. Chandramohan Garu namaskaram andi. Ramaprabha gari gurinchi chala baga chepparu. Swamy blessed both of you.
@nagalaxmimondikathi39753 жыл бұрын
Mi matalu vintunte maku santhosham..nijame edbhavam thadbavathe
@srikrishnaveni.yimani19943 жыл бұрын
Mamma gaaru janmadhina subhakankshalu..❤❤❤❤❤❤
@pulawarthyindira57723 жыл бұрын
HAPPY TO SEE CHANDRAMOHANGARU.MAY GOD BLESS HIM TO RECOVER SOON AND LIVE LONG. WE FEEL LIKE YOU ALL ARE OUR OWN PEOPLE. NO HEROIN BECAME STAR WITHOUT ACTING WITH CHANDRAMOHANGARU. I PRAY GOD TO GET WELL SOON CHANDRAMOHANGARU.TQ.
@pulawarthyindira57723 жыл бұрын
TQ.SOMUCH RAMAPRABHA AKKAYYA.
@venkateshbaligolla65913 жыл бұрын
Amma ramaprabha garu meru cheppe prathi mata nijam nijam meru nijame meru kotanu nirminchukunnaru andulo meru manassunna maharani super maa mee kota mee thota chusanu mee tho photo kuda thesukunnanu meru emadya chala healthy ga active ga vunnaru baba meku aparamaina blessing evvali super
@sitavanikanakadurgabrahman67803 жыл бұрын
Amma you are very very lucky to receive very great Aaseervadam from such a biggest artist and your beloved Mr and DR Chandramohangaru Really you deserve it Congrats be happy With both of your Videos for a while I went to back black and white movie moments and feelings Thanks to both of you
@_phobicc.c3 жыл бұрын
CHANDRA MOHAN gaaru Ur just like my father... So happy to see u... Be healthy and smile sir...
@chandrashekarr19773 жыл бұрын
அருமை.... வாழ்க வளமுடன்.
@konerusandhyamallikarjuna47233 жыл бұрын
Meeru chandramohan garu. Happy ga undali amma 👌👌🙏🙏🙏
@srinivasyedla59123 жыл бұрын
God is Great , your Great Amma God bless you 👐💘🤝
@sujathakyla93693 жыл бұрын
Chala baga chebuthunnaru amma...
@beegalaeswari3663 жыл бұрын
అమ్మమ్మ .....శథమానం భవతి
@krupavathi1273 жыл бұрын
Tears are expressions of heart
@umamaheswari75383 жыл бұрын
Amma your my sweet heart mummy ❤🌹👏👍👌🙏
@manjuladevi22133 жыл бұрын
Amma meedhaggara nenu prize thisukonnananu ma vayalpadu school 1974 lo madhi Irala school ma meeru challa unndali ma 🙏🏻🙏🏻🙏🏻
@sailajajanga24173 жыл бұрын
చంద్ర మోహన్ గారు చాలా గొప్ప ఆర్టిస్ట్
@dharmasainyam35003 жыл бұрын
Yelaa vunaaru?
@dharmasainyam35003 жыл бұрын
Nellore numchi balaji
@shailajasai2323 жыл бұрын
🙏🙏🙏🙏amaa mee videos chuse chala narchukunanu tq amaa
@mvsps4153 жыл бұрын
Amma me vedio chustunte na kallanundi neellu karuthunai. Mee Prema abhimanala mundu mammalni memu bereeju vesukolemu thalli. Meeru nijamaina goppavallu.🙏🙏🙏.
@hymachinni11703 жыл бұрын
Amma meeru happy gaa vunnaru . Ilaage vundaali amma. Aa self confidence elaa penchukovaalo cheppandi. Please
@suneethaveerubhotla25103 жыл бұрын
నమస్కారం అమ్మ.మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి.
@swarutailoranddesigning78643 жыл бұрын
Sir meeru naa faverate hero padaharella vayasu naaga malli o super sir mee aarogyam baagundaali ani sai babani korukuntunnanu sir 🙏🙏🙏🙏
@soniasonia52793 жыл бұрын
Hii Amma garuuuu ala unnaruu meru... love u amma and God bless u...
@kowshikcheela3 жыл бұрын
Wishing you a over whelmed happy birthday RamaPrabha Garu.
@vsn76593 жыл бұрын
Amma meeru Chandra Mohan garu eppudu santhoshamga vundali. May God bless you both.
@manasapenchala8213 жыл бұрын
Amma meerante andariki estam🙏👌
@seema62723 жыл бұрын
Super amma meeru Eee kalum lo premalu levu amma Old is gold ante adi Appati premalu ippati manushullo lekunda poyindi Enthasepu okari meeda okaru edupu thappa Kannavarini chudaleni manushuluga Family lo brothers sisters Son daughters affections poyayi Ippati chala mandi manushulaku Meeru happyga undalani koruthunnaru Andaru
@seema62723 жыл бұрын
Thanks andi naa comment ni like chesinanduku Ippudu jaruguthunnadi cheppa🙏
@sraa24683 жыл бұрын
@@seema6272 well said Seema💖💖but u kno the beauty of Ramaprabha Mams..she in a way paved the path to share all our luvs frm every nook n corner of the World..tats great aint only possible by a very spiritual likeable same time add abit of comedy 🙏☺☺Mams always superb rite👍💖💖💖
@RamaprabhaPrayanam53 жыл бұрын
@@sraa2468 💥sr aa yenakku endha affection blessings podhum adhukkaaga yedhu ponaalum paravaa elle edhu podhum🙏😌😊🙏sai gurudeva🙏
@sraa24683 жыл бұрын
@@RamaprabhaPrayanam5 Mams eedhu podhum☺☺like getting morn blessings frm GOD direct😁🙏🙏🙏 dunno wx v'l meet ever to get a real hug na🤔🤔😞but my BIG VIRTUAL HUG TO U..n lots of 😘😘😘😘😘😘😘😘😘OM SAI RAM🙏🙏🙏💖💖💖
@RamaprabhaPrayanam53 жыл бұрын
@@sraa2468 💥🤲🙏🙏🙏🙏😄
@upparapalilovalaxmi95123 жыл бұрын
Rama Prabha garu nenu mee abimani ni Naku vinara suramma koduka visayam cheptanu aa pata chala estam Raju babu garu meru chala estam ❤️ epudu kuda chustanu jivana jyoti lo meru rajubabu gariki kanu kote sanivesam chala Sarada ga vuntadi danyavadalu tilupukuntunanu miku
@thummisettymasthan16013 жыл бұрын
Hi amma Meru Happy ga vudhali amma 🙏🙏🙏 super
@mvanikumari12643 жыл бұрын
God bless you always with happiness and prosperity along with good heart.long live your friendship with Chandramohan Gaaru.and good health to him also.thank you very much for sharing your feelings with us.
@LoveUNainna3 жыл бұрын
Eadupu vasthundhi second time ee video chusthuna Bamma 😭edavakae Thalli 😔😔edavakku maemu vunamu Bamma 💐💐
Chandramohan is a great actor but sadly less recognition...He is the first full length comedy hero before rajendra prasad and all his comedy movies are great.
@ramyaleela1213 жыл бұрын
No words to express amma, matalu radam ledu. May God bless you always amma🙏
@sailajak15453 жыл бұрын
Amma 👏🏻👏🏻👏🏻👏🏻❤️❤️❤️❤️❤️
@sheebareddy50433 жыл бұрын
Amma nuvvu great role model nenu madnapalli vachi kalustanu