Anna nee patalavalla koncham marupu vachhina chalu god bless you
@shajkumaracharya13443 жыл бұрын
జీవితానికి. ఏదో ఒకటి కావాలి.కాదు. మంచి.మనసు. ఈ పాట.చాలా. బాగుంది. నాపేరు భాను. మీరు సూపర్ .ఈ.పాటసూపర్.👌👌👌🙏👏👈👆👍
@Vanikitchen4 жыл бұрын
పాటలన్నీ జీవిత సారాంశాన్ని తెలిపి కనువిప్పు కలిగించేలా వుంటాయి. ప్రతిరోజూ వింటాను. ఇలాంటి పాటలని అందించినందుకు ధన్యవాదాలు. Thankyou annayya
@kalas37542 жыл бұрын
Excellent song and singing
@KorengaJugadhirao11 күн бұрын
పోయేటప్పుడు ఏమిరాదు అని తెలిసి కూడా మనిషి చెయ్యరాని తప్పులు, దోపిడీలు, లంగపనులు, దొంగపనులు, అన్నిచేస్తాడు, మంచి చేస్తే తరతరాలుగా గుర్తుండిపోతాం,చెడు చేస్తే శాపనార్తలతో చనిపోయిన చచ్చిపోతాం, నైస్ సాంగ్ బ్రో
@kasim1783 Жыл бұрын
అత్యద్భుతమైన పాట... విన్న తరువాత మన జీవన గమనాన్ని మార్చివేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.... నా హృదయాన్ని తాకిన పాట..... ఇలాంటి సందేశాత్మక పాటలు మరెన్నో రాసి పాడాలని కోరుతుా మీకు అభినందనలు
@subbalingamsiddani44926 ай бұрын
Qq
@koilakondaharikrishna27723 жыл бұрын
అన్న నువ్వు చాలా చక్కగా పాట పాడవ్ ఈ పాట కేవలం Rich Persons కి మాత్రమే అన్న ఎంత సంపదిస్తే ఏం చేస్తారు ఎవరు వారి వెంట ఒక్క పైసా కూడా తీసుకొని పోరు కదా ఏమంటారు అన్నలు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి......మీ తమ్ముడు ఎన్టీఆర్ హరికృష్ణ
@raghuramarao63493 жыл бұрын
కాలే కట్టెకు నీవే చివరి సోపతి యేమి లిరిక్ ప్రసాదూ! Wonderful God bless U !
@narayanreddy81533 жыл бұрын
కాలే కట్టకు నీవే చివరి సోపతి అనే పదం నిజంగా మనసును తాకింది
@pokalaraviprasad371Ай бұрын
ఎంతో అనుభవంతో అద్భుతంగా రాసిన మహా మనిషికి ఇదే నా హృదయపూర్వక పాదాభివందనాలు
@raghuyadav4434 жыл бұрын
జీవిత సత్యాన్ని పాట రూపంలో మలిచి ప్రతి ఒక్కరి హృదయాన్ని చలింప చేసి...రాసి పాడిన ప్రసాద్ మన మానుకోట జిల్లా ముద్దు బిడ్డ అయినందుకు మరియు ఇటువంటి పాటలు మరెన్నో రాసి..పాడి ఉన్నతశికరాలకు ఎదగాలని నా యొక్క కృతజ్ఞతలు...👍👍💐💐💐అమడగాని రఘు యాదవ్..మహ...బాద్
@kaysanidastagiri77214 жыл бұрын
Super. Song. Anna
@sivakesavamodde43143 жыл бұрын
హరిః ఓమ్,Odde Sivakesavam. హరిః ఓమ్. ప్రతిమాట, ప్రతిపాట మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. అయితే - ఈ పాటలూ, మాటలూ - అందర్నీ, అన్నివేళలా ప్రభావితం చెయ్యక పోవచ్చు. అంత మాత్రం చేత ఈ పాటలూ, మాటలూ అసలు చెప్పొద్దనడం సరికాదు. కొందర్ని సరిచేసినా సంతోషించ వలసిన విషయమే. ఇదో మంచి పాట. మానవత్వాన్ని నిద్ర నుంచి లేపే పాట. వ్రాసిన రచయిత కూ, పాడిన గాయకుడికీ నా హృదయ పూర్వక అభినందనలు. హరిః ఓమ్.
ఇష్టమైనవి ఏది పెట్టిన పిట్టకే కదా చివరికి. Thought provoking lyrics.
@manyamalahmanyam69003 жыл бұрын
7⁷⁷77ì⁹8⁸
@pushpa70002 жыл бұрын
ఇది అందరూ తెలుసుకోవాలి ఈ పాట విని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలోందరరు ఆనందంను అనుభవించారు
@driverchary19373 жыл бұрын
ఇలాంటి పాటలు విని కూడా మనిషి మారలేదు అంటే అది వాళ్ళ కర్మ సిద్ధాంతం.... ఈ పాట చాలా అద్భుతంగా ఉంది
@harshanaiduaddala9247 Жыл бұрын
❤owq ko😮😊 sawq mk 😊😅❤w ok😅😅😅😅😅 ki Mi ok . Km 😢 ki😊
@viswanetra-px4si3 жыл бұрын
నీతో ఏది రాదు O మాత్రమే తెలుసుకో నరుడా. సూపర్ సాంగ్ మానుకోట బయ్యా 🙏
@sujathagaje7163 Жыл бұрын
చాలా మంది తెలియడం లేదు అన్నా ఈ నిజం 🙏🙏🙏🙏 చాలా బాగా పాడారు అందరు ఈపాట వినాలని కోరుకుంటున్నాను
@baburao78882 жыл бұрын
మీరు పాడిన పాట చాలా బాగుంది నేను ఈ పాటను మరచి పోలేను థాంక్స్. గుమ్మడి బాబురావు
@kadapaanandkumarofficial74303 ай бұрын
❤
@sadanandamgurrammudirajgsn28502 жыл бұрын
Superrrb👌
@narayanabolumalla44913 жыл бұрын
బ్రదర్ ఈ పాట మనిషి జీవితం లోని సంఘటనల్ని గుర్తు చేశారు
@mpk.edits.1263 жыл бұрын
మ్యూజిక్ & లొకేషన్ మరియు సింగర్ అద్బుతంగా పాడారు, సూపర్ 🙏🙏🙏
@tbal35093 жыл бұрын
అన్న మనిషి గురించి చాలా అదుపుతంగా రాసావు నీకు న వంధనలు అన్న
@m.jawahar38932 жыл бұрын
చాలా మంది మూర్ఖులకు జ్ఞానోదయం కలిగించే అవకాశం ఉన్న, జీవిత సత్యం తెలిపే పాట, అన్నకు వందనాలు 🙏🙏
@somlanaikambothu9482 жыл бұрын
Super bor
@smile__killer__manu76203 жыл бұрын
మంచి పాట రాశారు ధన్యవాదాలు ఎన్ని సార్లు విన్న వినాలి అని పిస్తుంది
@krvgupthgupthaguptha34122 жыл бұрын
సూపర్ తమ్ముడు
@chandhrashekarbandi83583 жыл бұрын
*కటిలోన కాలే కటేకు నీకు చివరి సోపతి*..వర్ణించడానికి పదాలు సరిపోవు👏👏👏👏👌
@ramamohanrao51523 жыл бұрын
👌💯🙏❤
@ashad92213 жыл бұрын
Ee పాట మనసుని తట్టి,మనిషి విలువ తెలిసేలా చేసింది.... జీవితానికి గొప్ప అర్థవంతం అయిన పాట....👍..సూపర్ సాంగ్ అన్నయ్య..... ఎక్సలెంట్ ఇంటర్ప్రిటేషన్ అన్నయ్య...
@pupendra2462 Жыл бұрын
BN is hu
@ideal.1234 жыл бұрын
కాటిలోన కాలె కట్టెకు నీకు చివరి సోపతి🙏 అన్నా అద్భుతమైన జీవిత సత్యాన్ని వర్ణించావు.
@thippeswamykuruba38613 жыл бұрын
Super song🙏🙏🙏👍👍👍👏👏👏
@peddirajupurushothamrao76572 жыл бұрын
అద్భుతః
@RavinderGattu4 жыл бұрын
ఎంతో అద్భుతమైన పాట. రచన, గానం, మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా.... అందరికీ ధన్యవాదాలు......
@ఇదపూరెడ్డికోగోరిఇదపూరెడ్డి2 жыл бұрын
అన్న ఇటువంటి పాటలు మరెన్నో రాశి మాకు వినిపించాలని ఆ దేవుడు మిమ్మల్ని ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలి
@srinivaskumarparimi4595Ай бұрын
పల్లవి చాలా అందంగా కూర్చారు. పాట.. గానం.. భావం దేనికదే!
@vnarayanareddyvnarayanared58913 жыл бұрын
అద్భుతమైన పాట 🙏🙏🙏ధన్యవాదాలు 🙏🙏🙏
@lakshmanaik64593 жыл бұрын
Excellent sir your songs
@gvlakshmi33912 жыл бұрын
Glqxmi
@vinaybabufilmdirector83502 жыл бұрын
మనిషి జీవితం చాలా చక్కగా చెప్పావు. ప్రసాద్ అన్న...super
@anjaiahjogu24794 жыл бұрын
Prasad గా రు మంచి పాట రాశారు. బాగుంది. విశాద గీతంలో చక్కటి సందేశం ఇచ్చారు
@krishnamohanreddy15793 жыл бұрын
మన్నించండి" విషాదం"
@baleyedukondalu86064 жыл бұрын
ఒక మనిషి ప్రాణం గురించి ఒక బ్రతుకు గురించి ఎంత చక్కగా వివరించారు థాంక్స్ విన్న తర్వాత అయినా తెలుసుకుంటే మంచిది
@bichunayakofficial32974 жыл бұрын
సూపర్ అన్న జీవిత సత్యాలను పాట రూపంలో చెప్పారు మీకు పాదాబివందనాలు
@venkeyvenkatesh54382 жыл бұрын
వారానికి ఒక్కసారైనా వినాలి అనిపిస్తూ ఉంటుంది, ఈ పాట చాలా బాగుంది..,
@neelamanilkumarpatel36174 жыл бұрын
చాలా అద్భుతమైన పాట సాక్షాత్తూ జీవితంలో నిజమైన జీవిత అర్థాలున్న ఇంత మంచి పాటను రాసిన పాడిన మీకు నా యొక్క ధన్యవాదాలు అన్న గారు ..ఎది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి .... ఈ పాటకు అ నలుగురు ఒక అర్థం..ఈ పాట నచ్చినా వారు ఒక లైక్ చేయండి మిత్రులారా
@zambhavadarshanafrasaram93064 жыл бұрын
ధన్యవాదాలు. మనిషి మనుగడ తెలియ జేసినందుకు
@gsudheer.ntrkumar72284 жыл бұрын
Supr
@anusuyabajantri7864 жыл бұрын
Meaningfull song...superb
@anusuyabajantri7864 жыл бұрын
Meaningfull song...superb
@anusuyabajantri7864 жыл бұрын
Nice voice sir...meaningfull song ...
@avinashrishi25743 жыл бұрын
అన్న పాటలో ఉన్న అర్దం చాలా చాలా బాగుంది లోకంలో ఉన్నది ఉన్నట్టుగా రాశారు ఇది విన్న పిసినారి ధనికులు ఈ పాట వింటే సిగ్గు పడుతారు జ్తె భీమ్
@sobharani39684 жыл бұрын
Tammudu, krishna paramartha cheppaduga, edantha maya ani, manchi song Tammudu, ee song vinnaka kannillu vachhayi , hats off Tammudu
@vnaresimulu7033 жыл бұрын
Loop
@udaygaddam37713 жыл бұрын
అన్న ఇప్పుడు అర్థ రాత్రి 00:41 ఈ song వింటుంటే అస్సలు నిద్ర రావట్లేదు అన్నా ఇలాంటి పాటలు ఇంకా ఈ సమాజానికి అఅందించాలి అని కోరుకుంటున్న ప్రసాదన్న
జీవిత సారాంశం ఒక్క పాట లో చెప్పి బ్రమ పడుతున్న మనసును ఆలోచింపజేసింది ఈ పాట..🙏🙏👌👌👌
@lakkakulamanishanaresh94474 жыл бұрын
🙏🙏🙏
@indiradrs70184 жыл бұрын
Truth of life
@teluguashokashoktelgu68363 жыл бұрын
అశోక్ కుమార్
@venkateshknnarayana32743 жыл бұрын
Well said Ashokgaru
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్ బాగా చెప్పారు.
@kanchanamalakaja78132 жыл бұрын
Ee paata saahityam lo vunnavi annee jeevita satyaale.👌👏
@cheboluvenkatakamakshirao31243 жыл бұрын
Super super super super super👍👍👍👍👍. 100%rightsir Very very very good song. i like it👌👌👌👌👌. God bless you annaya👍
@ragularaju2185 Жыл бұрын
చాలా బాగుంది అన్న పాట అవును మన ఏబడి ఏది రాదు 👌👍
@raviteja4524 жыл бұрын
మనం ⏰⏰⏰ కాలంతో పోటీ పడి ఎంత సంపాదించిన చివరకు మిగిలేది ఆ మట్టి ఆ కట్టెల సోపతి అని చాలా చక్కగా వివరించారు మీకు ,🕗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kavaligovindu60713 жыл бұрын
exlent song anna ఇలాంటి పాటలు మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాను అన్న
@gunisettieswarkumar51752 жыл бұрын
అంతా ఆటకదరా, ఈ జగమంతా ' Sivuni ' క్రీడాస్థలం. ప్రాణం పోస్తాడు - ప్రాణం తీసి మనలను రక్షిస్తాడు.నీ ఇల్లు ఎక్కడో తెలుసుకో.🙏🏼
@gangarammada36012 жыл бұрын
ధన్యవాదములు అన్నా పాట రూపంలో ఎంత మంచిగా చెప్పి నావు
@rajashekhergagula68704 жыл бұрын
సూపర్ సార్ నైస్ సాంగ్,ఒక మనిషి ని గురించి రాసిన ఈ పాట విని అతను అర్థం చేసుకుంటే అవేశ పడి బ్రతకకండి.😥😥🙏🙏🙏.
@manjumanju96664 жыл бұрын
Lpojb . Low uip0
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్🙏🙏🙏🙏🙏
@Rama_varma52822 ай бұрын
♥️♥️♥️,,,,,, super ఇట్,,,,♥️♥️♥️
@karrieswararaoeswaro47742 жыл бұрын
మనిషి అంటే ఏమిటో,చాలా బాగా పాట రుాపంలో వివరించావు సోదర .
@ChandraK-uh3ub5 ай бұрын
నమస్తే అన్నా ఈ పాట పాడిన నీకు ధన్యవాదములు
@shivashankar16953 жыл бұрын
సూపర్ bro
@rameshbabu38004 жыл бұрын
చాలా మంచి ఆలోచనలు సార్ పాట తెలుగు తల్లి మాతృభూమి జై
@shobhatalluru6493 жыл бұрын
Mee paatalu vintunte jeevitam inte cada anipistundi, ilanti paatalu vini manushula Tama swaardham kontanna vadilite baagundunu.manchi paatalu vinipistunna meeku dhanyavaadaalu.
@thaduripavani15004 жыл бұрын
Nijam chepparu annaya manishi unna varake anni poyetapudu edi tisukupomu I like ur voice annaya
@ramprasadvavilapallishanwi13794 жыл бұрын
Good msg ......., It is true.
@narsgingkumar30434 жыл бұрын
Hj
@ramprasadvavilapallishanwi13794 жыл бұрын
Hiiii ......., Pavani garu.
@ranganathc51523 ай бұрын
అద్భుతం బ్రదర్. బాగా రాసారు. అంతే బాగా పాడారు. 🎉
@kothapalliramanjineyulu49764 жыл бұрын
అన్న జీవిత పరమార్థం తెలుపుతూ పాట పాడిన మీకు శత కోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐
@ddeveyoutube17842 жыл бұрын
Y
@sathiyanarayanan89684 жыл бұрын
ఆహ ఏమీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన ఈ పాటను లికించి సంగీతంచేకూర్చిన భ్రుంథమునకు సతకోటి వంధనాలు
@sathiyanarayanan89684 жыл бұрын
సత్యం ముమ్మాటికి సత్యం
@vadithyahemala49343 жыл бұрын
నిజ జీవితంలో అత్యంత అనువయిన పాట
@RajiMula Жыл бұрын
అన్న మనిషి జీవితం కోసము చాలా బాగా పాడారు దేవునికి స్తుతి. ఘనత. మాహిమ. దేవునికే.
@challagalicnufarmer4 жыл бұрын
నీ నా బతుకు పాట అద్భుతమైన అక్షరాలు ✍️ ధన్యవాదాలు అన్న 🙏 మంచి పాట అందించినారు
@chinnimoulali3804 жыл бұрын
Basavanagara part Hindi mein
@vsri59894 жыл бұрын
Super Anna
@prakashreddytoom38073 жыл бұрын
అవును.కదా.
@saichitra34353 жыл бұрын
@@chinnimoulali380 l
@rameshkodepaka41432 жыл бұрын
Super singer 💖💖💖
@sandhyapatil59403 жыл бұрын
E roju e song vinnanu. Ma pedhammanu vaikunta ratham lo saganamputhunte . Real life gurinchi okka song lo chepparu. Shava yathra mugisaka andaru e song gurinche andulo meaning gurinche matladukunnaru. E life lo manathopatu adi radu. Vunnatha kaalam andaritho hpy ga undali. Thank u sir
@venkateswarlukotapati4963 жыл бұрын
ఆనాడు సత్యఅర్చంద్రుడు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు మల్లీ చక్క గా పాట ద్వారా వివరించారు 👍
@SandeepYadav-pw3mb3 жыл бұрын
Hcnh😭😍😋😭😭😭😭
@mounikareddy20743 жыл бұрын
spl
@macherlanagajyothi52363 жыл бұрын
Sss
@prakashreddytoom38073 жыл бұрын
అవును.కదా.
@t.janardhanarao09tjrs412 жыл бұрын
బాగా తెలిపారు అయ్యా ధన్య వాదములు
@sureshmutthineni26744 жыл бұрын
🙏🙏🙏🙏exlent song anna ఇలాంటి పాటలు మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాను అన్న
@Bsnaidu19663 жыл бұрын
గొప్ప తత్వం ఉంది
@bhukkelakshmenaik68502 жыл бұрын
@@Bsnaidu1966 00p0000
@narasimhareddy94782 жыл бұрын
@@Bsnaidu1966 . ........
@muddambharathgoud58444 жыл бұрын
జీవితంలో నడుచుకునే విదానం జివిత సత్యం ఈ పాట పాడిన అన్నగారి ధన్యవాదాలు 💐🙏
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@shankarmamidi44284 жыл бұрын
నీకు శతకోటి ధన్యవాదములు మానుకోట ప్రసాద్ అన్న
@vemulanarsingrao49593 жыл бұрын
స్వార్థం నిండిన ఈ సమాజపు మనుషులు మారాలి ఈరోజు ఈ క్షణం లో ఏమి జరుగుతుందో తెలియని బ్రతుకులు......
@mahalakshmiswetha21113 жыл бұрын
Ee paata edipinchindi, nijallu=nippullu🔥 MESMERIZING, HEARTMELTING SONG🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anapanatechandstudyenterta30402 жыл бұрын
P
@raviravi-zk5bp3 жыл бұрын
Excellent prasad garu
@konkisuribabu23253 жыл бұрын
జీవిత సారాంశము తెలిపే గొప్ప గీతం... ఏది రాదు నీతొ పాటూ ఓ...మాయల మనిషి..... కాటి లోన కాలే కట్టె కు నీకు చివరి సోపతి......(2) ఇల్లు అంటవు పిల్లలంటవు సంపదంటూ సాగిపోతావ్... బ్రతికిన్న కాలం భాద్యత లతో మిగిలి పోతవు.... చరణం:-2 ప్రేమ పంచి పెంచు కొన్న పిల్లలెవరికి సొంతమో..... మూడు ముళ్ళు బందమళ్ళిన ఆళికి పుట్టెడు సోకమో.... చరణం:-3 నీవు ఆశతోని కూడబెట్టిన సంపదుందా నీతో... ఆదుకొన్న పేరు మాత్రమే కాటి వరకు ప్రేమతో....... ఎంత కాలం బ్రతికి నామనే గొప్ప కాదుర మనిషికి...... ఎంత మంది ప్రేమ పొంది నామనేది చివరికి... చరణం:4 కులము కులము అని తన్నులాటలు ఎందుకయ్యా... ఓ..నరుడా..... ఎంత పెద్ద కులము అయినా బండెడు కట్టెల పరుపురా..... చరణం:5 ఉన్నవాడని లేని వాడని తేడా ఎరుగదు నేలరా ఎవరికైనా బొంద లొతు వెడల్ప క్కటే సోదరా..... ఎంత ఉన్న ఏది ఉన్న ఏమి లాభం తదుపరీ..... ఇష్టమైనవి ఎన్ని పెట్టిన పిట్టకే కద చివరికీ...... చరణం:-7 వంద యేండ్లు బ్రతికె శక్తి ఎవరికున్నది ఇక్కడా.... ముప్పదేండ్లుకు మూటడు మందులు మ్రింగె తనువు మనదిరా... చరణం:-8 ఈఆరు పదుల జీవితానికి ఆరాటాలే ఎన్నిరా..... తన మన అని తేడా లేకా స్వార్ధమెనక పరుగురా.... చరణం..9 సచ్చి పోతే పాడె మోసే నలుగురిని సంపాధించూ..... నువ్వు సచ్చి పోతే పాడె మోసే నలుగురిని సంపాదించు.... నీ కులము ధనము కోప క్రోదము మోయవూ.....ఆ పాడెనూ..... ✍️సేకరణ✍️ కొంకి సూరిబాబు తండ్రి నారాయణ దాకమర్రి గ్రామము...
@venkeyvenkatesh54382 жыл бұрын
Super
@johnpaul92442 жыл бұрын
Thanks Anna
@kvlnreddykvln7846 ай бұрын
Nice collection
@kanakaamma47302 ай бұрын
Super annaya
@ramanaseera64003 жыл бұрын
సూపర్ బ్రదర్ కాటిలోన కాలే , కట్టెకు నీవే చివరి సోపతి
@bro.srinivas49582 жыл бұрын
మంచి పాట బ్రదర్ నీకు అభినందనలు తెలుపుచున్నాను అయితే మనిషికి మరణమే అంతము కాదు ఆతరువాత కూడ జీవితము ఉన్నది. పరిశుద్ధులకు పరలోకము పాపులకు నరకము ఉన్నదని బైబిల్ చెప్పుచున్నది. అవి నిత్యము ఉండే శాశ్వత స్థలాలు
@kvijaykumar48588 ай бұрын
జీవిత అంటే ఏమిటో ఒక్క పాట తో తెలిపారు ప్రసాద్ అన్న గారు మీకు ధన్యవాదములు
@ranjiththavudu31304 жыл бұрын
Nedhi.. Nadhi... Ani swartham tho matthulo munigina manishiki nijamaina jeevitha sathyalu ee song dhwara theliyajese vidhanam Chala Baga padaru. Super...👌👌👌
@dattathreyarao13543 ай бұрын
ఈపాట రాసిన ,పాడిన వారి కి పాదాభివందనం
@KannaiahK-u8h5 ай бұрын
ఏంతసంఫదించీన ఏదిరాదు మంచితనముతఫ🙏🙏🙏🙏🙏🙏🙏
@YamunaT-mr4mq4 ай бұрын
😂
@rameshdr98793 жыл бұрын
Chala machi song.. ennisarlina vinalanpistundi.hands off to u
@HANUSETTI31004 жыл бұрын
ప్రసాద్ గారు, మీ పాటను ఏమని వర్ణించాలో నాకు అర్ధం కాలే, అద్భుతం. మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని కోరుకుంటున్నాను
@kotapatitirumalesh2965 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట👌🏻👌🏻👌🏻🙏🙏
@shaiksamee74634 жыл бұрын
Anna Chala manchi song 🙏🙏
@kasturidivakarla190211 ай бұрын
Satyam Satyam 😊
@kusumakumarip92544 жыл бұрын
Reality of human life is narrated in the song.....good message oriented sooper song heartful thanks to the great singer
@venkatvenke72334 жыл бұрын
Good message
@sarithaveluguri60383 жыл бұрын
Q
@gajalakshmi77802 жыл бұрын
Ha
@nagamaniinuganti8904 жыл бұрын
Very nice. Jevatam anti inte. Denike andharu tapatrayam😊😊😊
@rajubakkaaa2 жыл бұрын
Expression of voice, lyrics. This song is an enlightening of our lives. The nature failing farward and backward.
@koteswarammaramireddy37234 жыл бұрын
మన నిజజీవితంలో ......జీవితసత్యాలు......అద్భుతమైన పాట..........
@bikshapathijora29374 жыл бұрын
పాట చాలా బాగుంది జీవిత సత్యం ఈ పాటలో చూపించారు
@kodigantisudarshan53714 жыл бұрын
అన్న పాట చాలా బాగుంది!
@cheboluvenkatakamakshirao31242 жыл бұрын
Super performance and super song annayya 👍👍👍🙏🙏🙏👏👏👏👌👌👌❤❤❤💐💐💐100%right annayya God I bless you 100years annayya
@jangammanjunathjangammanju63734 жыл бұрын
అద్భుతమైన పాట
@RameshRathod-ez9jj4 жыл бұрын
prasad anna mee patalu maduram reality ga jarugutunnaieee.......
@tharasankar39663 жыл бұрын
ఇలాంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం
@ramdasduggirala287125 күн бұрын
Excellant sir. Great song written and sung soo well. ❤❤❤❤❤. God bless you.
@karchallasathyanarayana4584 жыл бұрын
జీవిత పరమర్థాన్ని చాలా చక్కగా పాట రూపంలో అందించిన ప్రసాద్ అన్న గారికి శిరసా వందనములు
@banubanu98814 жыл бұрын
spr
@Sree.charan8 ай бұрын
ఏం అర్థం ముంది సార్ పాటలో చాలా ఆలోచింపచేస్తుంది ఎక్సలెంట్ ❤❤