Edi Radu Neeto patu||ఏది రాదు నీతో పటు ఓ మాయల మనిషి||Telugu Motivational Song

  Рет қаралды 1,702,713

MANUKOTAPATALU

MANUKOTAPATALU

4 жыл бұрын

Listen to Edi Radu Neeto patu Song.
ఏది రాదు నీతో పటు ఓ మాయల మనిష
#TeluguJanapadam
#ManukotaPatalu
Lyrics, Music, Singer: ManukotaPrasad
Camera and Editing: Anil
Keyboard: Srikanth
Sound Engineering & Mixing: Srinu
Amulya Recording Digital Studio
Our special thanks to Venu Arram
asistant: debbati jaani annaram
#ManukotaPatalu
Manukota Prasad
(Lyricist & Singer)
8919023591
hyderabad
banjarahills

Пікірлер: 519
@laxmaneska8120
@laxmaneska8120 2 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నొన్నో పాటలు పడలని మన బ్రతుకులు ఇంకా బాగా పడాలని మీ పాటల ద్వారా లోకానికి తెలియ చేసినందుకు మీకు రుణపడి ఉంటాము
@Aruhya2017
@Aruhya2017 4 жыл бұрын
నిజమైన అందరి గుండెల్లో తులునుండి అర్థం పరమార్ధం చక్కని విశ్లేషణ హృదయాన్ని తాకి అంతరంగం స్వచ్ఛంగా మారి మానవ జీవన సత్యాన్ని చక్కని అర్థం తో చూపించి న పరంపరాగతవిలువులున్న వ్యక్తులు ఉండబట్టే ధర్మం నిలిచి ఉంది ఈ పాట ను రాసిన వారికి పాడిన వారికి ఈ పాట కోసం త్యాగం చేసిన ప్రతీ వ్యక్తికి వ్యక్తులకు పాదాభివందనాలు నమస్కారం
@bhimapurnamarket3260
@bhimapurnamarket3260 Жыл бұрын
pp pppp11
@kotala.ramagirikotala.rama9943
@kotala.ramagirikotala.rama9943 3 жыл бұрын
అన్న ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్న మనషి వెంబడి రాదనిఆఖరికి పోయే ది అందరం కాటికే సూపర్ అన్న
@ashwininareshmarthi1151
@ashwininareshmarthi1151 4 жыл бұрын
అద్భుతమైన పాటను హృదయానికి హత్తుకునే విధంగా మానవ నిజ జీవితానికి సరిగా సమతుకంగా ఉన్నటువంటి అద్భుతమైన మానవ జీవిత గేయాన్ని అద్భుతంగా స్వరపరిచిన, అద్భుతంగా వ్రాసిన,మరియు అందరి మనస్సులను హత్తుకునే విధంగా చిత్రీకరణ గావించించిన గాయకులకు,నిర్మాతలకు,మరియు సాంకేతిక నిపుణుల ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ చిత్రీకరణ చూసి అయిన ఇప్పటి ప్రతి మనిషిలో ఇప్పటికి నుంచి ఐన మంచి మార్పు రావాలని,అలా వస్తేనే రానున్న కాలంలో మానవ మనుగడ సుగమం అవుతుంది. మానవ జన్మకు సార్ధకత లభిస్తుంది అని ఆశిస్తున్నాను👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐
@sanjeevmeesala5234
@sanjeevmeesala5234 2 жыл бұрын
మానుకోట ప్రసాద్ అన్న చాలా బాగా చెప్పారు ఏ మనిషి జీవితంలో ఎంత సంపాదించినా చివరికి మంచి చెడు వచ్చేది ప్రసాద్ అన్న చాలా చాలా బాగా పాడావు ధన్యవాదాలు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@rameshchiliveri5258
@rameshchiliveri5258 Жыл бұрын
@nagannab2623
@nagannab2623 3 жыл бұрын
చాలా బాగా చెప్పావు అన్న ఆంకారంతో వున్నా వారికీ బాగా చెప్పావు అన్న
@joycreatives2069
@joycreatives2069 4 жыл бұрын
ఈ మాయా ప్రపంచంలో నీతి ,ధర్మం , బాధ్యత వదిలేసి బతికే ప్రతి ఒక్కరూ ఆలోచింపజేస్తున్నాయి
@manukotaallududiehardfanof6716
@manukotaallududiehardfanof6716 4 жыл бұрын
మనిషి బ్రతికే తీరు వర్నించలంటే నీ తర్వాతే మామయ్య...🙏🙏🙏👌👌👌
@kondaparthibalachary4875
@kondaparthibalachary4875 4 жыл бұрын
సూపర్ బ్రదర్ ఇలాంటివి ఎన్నో పాడాలి మానవులకు కనువిప్పు కలిగించే విధంగా
@akpublish3800
@akpublish3800 3 жыл бұрын
నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను మోసం చేస్తూ వాళ్ళ స్వార్థం కోసమే నన్ను వాడుకుంటున్నారు అన్న నేను మోస పోయిన ప్రతి సారి ఈ పాట వింటూ నా బాధను ఆవేదన ను తగ్గించుకుంటూ ముందుకు సాగుతున్నా సోదర నీ రచన కి సలాం అన్న
@rambabujillajilla1296
@rambabujillajilla1296 4 жыл бұрын
అన్నా,మనిషి జీవితాన్ని చాలా చక్కగా నీ రచనతో మరియు నీ గానంతో వివరించావ్
@vijaykumaryalagandula4705
@vijaykumaryalagandula4705 4 жыл бұрын
మీ...సాహిత్యానికి....నేనుఫిదా...అన్న సూపర్ చాలా బాగుంది👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@anil1644
@anil1644 Жыл бұрын
జీవిత సత్యం సాంగ్స్ అన్నా మనిషి జీవితం గురించి ఈ పాటలో ఉంది
@rajeshkasani6054
@rajeshkasani6054 4 жыл бұрын
సూపర్ అన్న ...మనిషి జీవితం అంటే ఏమిటి అనేది చెప్పారు అన్న గారు
@maaoorutalent4253
@maaoorutalent4253 4 жыл бұрын
ఈనాటి మనిషికి చాలా విలువైన అంశాలు పాట రూపంలో పాడి వివరించిన మీకు మా హృదయపూర్వక నమస్కారాలు.మీరు ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో రాయాలని రాసి జనంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము.all the best.
@PrakashKumar-eh2xr
@PrakashKumar-eh2xr Жыл бұрын
Yy8887
@ashokkore2449
@ashokkore2449 4 жыл бұрын
నడుస్తున్న నాగరికతలో మనిషి కనుమరుగై పోతున్నాడు ! Thanks Anna " నేను ఓ మనిషేనని గుర్తు చేసినందుకు ".
@durgagoud8718
@durgagoud8718 3 жыл бұрын
Super anna
@anushasingerkarimnagarpill5015
@anushasingerkarimnagarpill5015 3 жыл бұрын
కాటిలోనే కాలే కట్టెకు నీకు చివరి సోపతి... సూపర్ లిరిక్స్....అన్న...🙏🙏🙏
@mystylerufntuf9364
@mystylerufntuf9364 4 жыл бұрын
నైస్ సాంగ్ అన్నయ్య సూపర్ గా రాశారు. మనవెంటా వచ్చెంటివి రెండే రెండూ మంచి చెడు మాత్రమే. అన్న ఇవి తెలుసుకున్న వాడే మనీషీ అదీ ఎవ్వరీకి అర్థం కావాడంలెదు
@naninujeti8445
@naninujeti8445 3 жыл бұрын
చక్కటి పద్దల కుర్పు ఎంతో అభ్వుతం గా రచించిన కవికీ అంతే కమ్మగా పాడిన గాయకునీకీ పాదబివందానలు
@javvajimahipal
@javvajimahipal 4 жыл бұрын
మనిషి జీవితం గురించి చాల బాగ వివరించావు అన్న
@raviravi-zk5bp
@raviravi-zk5bp 3 жыл бұрын
Excellent Prasad garu
@sreedevi007
@sreedevi007 4 жыл бұрын
Super song
@thotakameswararao6071
@thotakameswararao6071 4 жыл бұрын
ఈ ప్రపంచమంతా బంధాలు,బంధుత్వాలు శాశ్వతం అనుకొని, డబ్బే అన్నింటికీ ప్రాణం పోస్తుంది అనే అపోహతో బ్రతుకుతుంది. ఈ పాట వారందరికీ కనువిప్పు.
@allipeera8423
@allipeera8423 3 жыл бұрын
Super ga cheppav Anna.. Enni rojulu Brathikina manchi chedu ivi matrame Gurthu pettukoni brathakali.. Poye tappudu Edi radu
@cheboluvenkatakamakshirao3124
@cheboluvenkatakamakshirao3124 2 жыл бұрын
Super performance and super song annayya💐💐💐 🌹🌹🌹👌👌👌100%right annayya God bless you annayya
@srikanthrangapuram6690
@srikanthrangapuram6690 3 жыл бұрын
ఓ నాలుగు రోజుల నాటకం గురుంచి చెప్పవు అన్న ని పాట రూపంలో
@kasalajaipalreddyenglishwi1799
@kasalajaipalreddyenglishwi1799 4 жыл бұрын
హృదయం ద్రవించింది. అర్థవంతమైన పదాలతో జీవితం ప్రయాణం ఒక్కసారిగా కళ్ళముందు కదలాడింది. మనసును కదిలించి మనిషిని కదిలేలా చేసినవి. మనిషి యొక్క జీవితం తీరుతెన్నులను సంపూర్ణంగా చదివిన పిమ్మట గుండెలోత్తుల్లోంచి తన్నుకొచ్చిన పదాలను మరో మనిషిని కనీసం ఆలోచింపజేస్తున్నాయి. కృతజ్ఞతాభివందనాలు అన్నయ్య.
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@mangalapallyyadagiri1730
@mangalapallyyadagiri1730 4 жыл бұрын
మానుకోట అన్న కోసం లైక్ వేయండి
@gaffergaffer2555
@gaffergaffer2555 4 жыл бұрын
Nijam tammudu grea you
@v.veerabadranv.veerabadran7899
@v.veerabadranv.veerabadran7899 3 жыл бұрын
@@gaffergaffer2555 aaaaaaaaqaa1qq1qqaaaaaaqaaqqaqaaaaaaaàqq1qqqaqqq1qqqaqaaaaaaaaaqqqqqq1q1111qqq1qqqqqqqqqqqqqqq1qqqqqq1qqqqqq1aaaaaaaaaaqqaaaaaaaaaaaaaaq1qaqqqqq1qqaaaaqqaaaaaaqqaaq11aàaaaaaaàqaqaqaaaaaaaaaaaaaaaaaqaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaqqaaaaaaaaaaaaaaaaaaaà
@user-lb8vu1gc4n
@user-lb8vu1gc4n 4 жыл бұрын
అన్న నిజమైన జీవిత సత్యం పాట పాడినారు
@user-up4zi1wy4t
@user-up4zi1wy4t 4 жыл бұрын
అన్న సూపర్గా పాడినవ్ నీకు కళాభివందనాలు రమేష్
@banothrajkumar3685
@banothrajkumar3685 Жыл бұрын
Nenu roju udhayaannee lechi vine paatanu raasi Na meeku alaage e samaajanaaniki vinipinchinanaduku neeku paadhaabhivandanam anna
@maheshmaragoni737
@maheshmaragoni737 Жыл бұрын
Abba fellings song la masth unnavanna song vintunte manishi enni rojulu unna chanipoka thappadhu bathikunnanni rojulu andhari tho kalisimelisi jeevithantham manchiga undalannattu chuyinchiri song super anna elanti songs inka thiyyali🙏
@ramaraoakku3650
@ramaraoakku3650 4 жыл бұрын
బాగుంది అహంకారం బతికే ప్రతి ఒక్కరికి పనికొస్తాది అన్న పాట అద్భుతమైన లిరిక్స్👌
@jmadhusudanarao8420
@jmadhusudanarao8420 4 жыл бұрын
Please tula rashi
@shortfilmdirector355
@shortfilmdirector355 2 жыл бұрын
Train seene chaalaa teesaranna evaro kani wari sailut 👌👍👏 song cartect gha Vachidhi one lyric ayyipoye waraku ela assalu amezing great job idea vachinaa anna super nuvu
@nancharlamusicchannel237
@nancharlamusicchannel237 4 жыл бұрын
అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ ను నీ పాటలు ప్రతి ఒక్కటి తప్పకుండా చూస్తాను వింటాను.నీ రచనకు దండం అసలు మాటలు రావడం లేదు ఏం రాయాలో తెలుస్త లేదు ప్రసాదన్న
@pandu5675
@pandu5675 Жыл бұрын
E manishe ki Adi chaladi supar
@janakiramudu3079
@janakiramudu3079 4 жыл бұрын
Super song anna
@ganapatisabar8976
@ganapatisabar8976 3 жыл бұрын
ilanti pataku samajaniki avasaram very very nice song
@thatigangamaheswara6190
@thatigangamaheswara6190 3 жыл бұрын
Maanukota gaaru elaanti saangs paadaali🙏
@mahammadraffi112
@mahammadraffi112 3 жыл бұрын
సూపర్
@rajagoudyagandla5928
@rajagoudyagandla5928 4 жыл бұрын
సూపర్ పాట వింటే ఇంకా వినాలి అని ఉంది
@gangarela7879
@gangarela7879 4 жыл бұрын
నిండు అహంకారం బతికే ప్రతి ఒక్కరికి పనికొస్తాది అన్న పాట అద్భుతమైన లిరిక్స్👌👌🤝
@ganeshpothani1168
@ganeshpothani1168 4 жыл бұрын
T
@RaviRavi-zq3bc
@RaviRavi-zq3bc 4 жыл бұрын
💐💐🙏🙏
@premkumardharavath2016
@premkumardharavath2016 4 жыл бұрын
Llp
@dodlabalakrishna6477
@dodlabalakrishna6477 4 жыл бұрын
Super anna👌👌🙏🤔🏆
@jaipalreddy6722
@jaipalreddy6722 4 жыл бұрын
👌👍
@nareshoruganti8014
@nareshoruganti8014 4 жыл бұрын
చాలా బాగా పాడారు అన్న గారు మీరు
@mravi5978
@mravi5978 3 жыл бұрын
Excellent voice brother
@ramanaraomohinikunta
@ramanaraomohinikunta 4 жыл бұрын
అన్న చావు నీ దగ్గర గా చూసినట్టు అనిపించింది....
@maheshgoud9401
@maheshgoud9401 4 жыл бұрын
చాలా చక్కటి సాంగ్ అహంకారం తో ఉన్న వాళ్ళకి ఇలాంటి సాంగ్స్ చూపించి వాళ్లలో అహంకారాన్ని తీసివేయవచ్చు. విడియో కూడా చాలా బాగా తీశారు. సింపుల్ గా చాలా మంచి లొకేషన్
@ravindergod4697
@ravindergod4697 4 жыл бұрын
U r right
@bangaramvarun2521
@bangaramvarun2521 4 жыл бұрын
Absolutely correct bro
@vijjikorraivimal9121
@vijjikorraivimal9121 4 жыл бұрын
మనిషి మనిషిని ప్రేమించడం మరిచిపోయి డబ్బును ప్రేమిస్తున్నారు మీ పాట ద్వారా కొంత మందికి అయినా కనువిప్పు కలగాలి
@RadhaKrishna-it8hc
@RadhaKrishna-it8hc 4 жыл бұрын
మీరు పాడిన పాటలో చాల మంచి అర్థం ఉన్నది.నా కు మీపాట చాలా నచ్చినది.
@venkivenki4319
@venkivenki4319 3 жыл бұрын
Super Anna garu
@nenavathravikumar3921
@nenavathravikumar3921 4 жыл бұрын
🙏🙏🙏🙏😴😴😴😴😴😴...Ela atrame avutundhii bayya ee society kii na jivithame lo badha idhye... Andhariki artme aitye baguntundhii 🙏🙏
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 2 жыл бұрын
Vandarpul ilaik u👍 good vayas super meening 🌷🌷🌷
@fishvinodkumar5369
@fishvinodkumar5369 4 жыл бұрын
Super prasadh Annaya
@anilshanigarapu2396
@anilshanigarapu2396 4 жыл бұрын
ప్రసాద్ అన్న మీరు ఏ పాట పడిన అందులో ఎదో ఒక సందేశం ఉంటది అన్న
@venkanna65
@venkanna65 4 жыл бұрын
అన్న...సూపర్...నా ఇష్టమైన పాట ఇది....ఏది రాదు ...అని తెలిసి మనుష్యులు జీవితంలో తమను తాము మోసం చేసుకుంటూ ...బ్రతికేసుతారు....
@jadeelabuddannayerrannagar709
@jadeelabuddannayerrannagar709 4 жыл бұрын
chinthapally venkanna zoo
@jadeelabuddannayerrannagar709
@jadeelabuddannayerrannagar709 4 жыл бұрын
chinthapally venkanna
@sekhamanivalluru9882
@sekhamanivalluru9882 3 жыл бұрын
ఇలాంటి పాటలు విన్న.ప్పుడుఇంతేకదాజీవితసత్యంఅనిపిస్తుందిచిన్నవాడివైనామంచిపాటలుపతున్నావుబాబు
@evinayofficial7412
@evinayofficial7412 4 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలపించింది...
@omom7834
@omom7834 4 жыл бұрын
కాటిలోన కాలే కట్టెకు నీకూ చివరి సోపతి. What a lyrics anna... పాట చాలా చాలా బాగుంది.... ధన్యవాదాలు. 🙏🏼
@medishettyvenkatesham2880
@medishettyvenkatesham2880 4 жыл бұрын
song very meaningful Anna
@gnarsimhareddy8568
@gnarsimhareddy8568 4 жыл бұрын
Supar comment
@srinivasareddyramareddy908
@srinivasareddyramareddy908 28 күн бұрын
Super song jee jai shree ram🙏🙏🙏
@rbmudirajravi6970
@rbmudirajravi6970 4 жыл бұрын
Supar manukota prasad anna garu nice heart touching
@bollinarayan5324
@bollinarayan5324 4 жыл бұрын
Super song anna garu
@khruthika1679
@khruthika1679 4 жыл бұрын
చాలా బాగుంది మీకు కృతజ్ఞతలు
@kollaprakash1723
@kollaprakash1723 4 жыл бұрын
Bro. అనూకులమైన పదజాలంతొ, చక్కటి భావంతో గుండెల్లో ఏదొ తెలియని ఆవేదన మనసులో గుచ్చుకుంటునది సమాదానం చెప్పుకోలేని సంతృప్తి, Thanks Bro.
@seenaseenu6827
@seenaseenu6827 3 жыл бұрын
ఇప్పటికీ. ఈ పాట ను 200 సారులు వినా
@kommurangaranga3644
@kommurangaranga3644 2 жыл бұрын
Hu Ht
@rameshdr9879
@rameshdr9879 2 жыл бұрын
Chala chakkaga rasaru..ennisarlina vinalanpistundi..
@gangadharkanugu7334
@gangadharkanugu7334 4 жыл бұрын
అన్న ఒక మనిషి పుట్టాక ఆ పుట్టుకకు అర్థం ఉండాలి... ఈ మనిషి డబ్బు, స్వార్థం, మోసం అనే ఊబిలో కూరుకుపోయి ఆ పుట్టుకకు అర్థం లేక ప్రేమ కు దూరం ఐపోతున్నాడు....ఎం చేసిన ఎంత చేసినా ఆఖరికి ఆ ఆరు అడుగుల గొయ్యి లోకే.... అన్నా నీకు నా కళాభి వందనం నన్ను నీ పాట ఆలోచించేలా చేసింది....చాల చక్కని పాట ని అందించారు... 🙏🙏🙏🙏🙏🙏🙏
@chinthalachinthalasureshku8890
@chinthalachinthalasureshku8890 3 жыл бұрын
Very nice song brother... thank you so much...🙏🙏🙏🙏🙏
@vsai5739
@vsai5739 2 ай бұрын
Super అన్న ❤❤❤😢
@kesavasuriyellakari2719
@kesavasuriyellakari2719 4 жыл бұрын
Very nice song with fantastic lirics with wonderful meaning. Dhanyavadamulu.
@gamingwithanver8772
@gamingwithanver8772 4 жыл бұрын
Super song bro
@ravinderkalyana9237
@ravinderkalyana9237 2 жыл бұрын
What a super song.we have entered in this world with nil balance. At the end of our life our balance is nil .inthe middle of our life our entire property r fake only. Try to live with love and affection.
@matoori.srinathmatoori2279
@matoori.srinathmatoori2279 4 жыл бұрын
Wow Super brother super Chala baga Vundhi Super 🙏 Jai Bheem 🙏🙏🙏✊🤝🤝🤝
@gyellaiah6626
@gyellaiah6626 4 жыл бұрын
Bandhaalanu & Anubandhaalu baaga cheppavu.Super song.
@karunakarkarunakarshiluver8321
@karunakarkarunakarshiluver8321 2 ай бұрын
very nice song lyrics anna garu 🙏🙏
@Bharathidasarisinger
@Bharathidasarisinger 4 жыл бұрын
Super annya
@ramireddyjaganmohan5398
@ramireddyjaganmohan5398 3 жыл бұрын
What a sweet voice, Very heart touching melodious song Hats off
@andekiranmadiga4399
@andekiranmadiga4399 4 жыл бұрын
Prasad Anna Mee paadalaku vandanaalu,,,, Kondaru manushulanu vaalla cheppule kottinatlundi Sir Yenni maatalu cheppina thakkuve,,,, 😔😔😔😔😔😔💐💐🙏🏽🙏🏽💐💐,,,,
@evinayofficial7412
@evinayofficial7412 4 жыл бұрын
అన్న సూపర్ పాట....
@chinthalachinthalasureshku8890
@chinthalachinthalasureshku8890 3 жыл бұрын
Super song thank you brother...🙏🙏🙏🙏🙏
@ganeshyaadav613
@ganeshyaadav613 4 жыл бұрын
Anna song chala bagundi 100 times vinna enka vinalanipistundi super anna
@giribabuvoorimindi4539
@giribabuvoorimindi4539 4 жыл бұрын
Excellent song and music super hat's of to you manukota Prasad garu very nice keep it up and all the best 🙏🙏🙏
@chalapakalaxmanarao4099
@chalapakalaxmanarao4099 4 жыл бұрын
సూపర్ గా వుంది,,, జీవితం లో ఏవి మిగిలించుకోవాలో, తెలియజేసిన పాట,,, బట్ రికార్డింగ్ లో చిన్న లోపం కనబడుతుంది,,,, అది సరిచేసుకుంటే సరిపోను ఏది రాదు నీతో పాటు అనే రాగం లో,,, నీతో పాటు ఏది రాదు అన్నీ వస్తాయి అనే భావం కనపరుస్తుంది,,, అదే ఏదీ రాదు అనే రాగం దీర్ఘంగా ఉంటే ఆ భావం ఏదీ నీతో రాదు కదా అన్నట్లు వున్ను,,, కాని పరవాలేదు చరణాలు వింటే చివరికి అర్ధం అవుతుంది ఏదీ రాదు అని,,, than q
@rooparoopasri8753
@rooparoopasri8753 3 жыл бұрын
NICE SONG
@rameshkondur5015
@rameshkondur5015 3 жыл бұрын
అన్న బాగా వ్రాసారు వైరాగ్యంతో. ఇదే బానిలో !ప్రజా సొత్తు కొల్లగొడుతున్న రాజకీయ రంగులపై వ్రాయండి . అప్పుడే ఈ భారతావని మురవకున్న తెలంగాణ లో మారుపోస్తే చాలు.
@gopusujatha9998
@gopusujatha9998 3 жыл бұрын
Super brother
@jaipalreddy5860
@jaipalreddy5860 3 жыл бұрын
Super anna nijamu chapinav
@shivamailaram
@shivamailaram 4 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు ప్రసాద్ అన్న
@kotala.ramagirikotala.rama9943
@kotala.ramagirikotala.rama9943 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏సార్ సూపర్
@KNageshra
@KNageshra 8 ай бұрын
అన్నా సూపర్ అన్న పాట
@yesuuyyyala4905
@yesuuyyyala4905 Жыл бұрын
Salute frand
@s.kullayappanaiks.kullayap779
@s.kullayappanaiks.kullayap779 4 жыл бұрын
supar Bro
@shiva-od7ob
@shiva-od7ob 2 жыл бұрын
Good valuable song for our future
@ngovardhsan5340
@ngovardhsan5340 3 жыл бұрын
Ounu anna karkt adheradhu 👌👌👌👌🙏🙏🙏🙏🙏
@chinna1323
@chinna1323 2 жыл бұрын
jivitha sathyam e song 🙏🙏
@tbal3509
@tbal3509 3 жыл бұрын
అన్న మీ సాంగ్ మా కంటతడి పెట్టించిన మీ సాంగ్ సూపర్
@radhakannam3059
@radhakannam3059 3 жыл бұрын
Chala bagumdhi 🙏🙏
@cheboluvenkatakamakshirao3124
@cheboluvenkatakamakshirao3124 2 жыл бұрын
100%Rightsir.supersong.supervoice👍👍👍❤❤❤🙏🙏🙏.godblessyousir
@neelamsrinivas4718
@neelamsrinivas4718 3 жыл бұрын
Neelam.srinivas alagadapa super song anna
@Yakanna108
@Yakanna108 3 жыл бұрын
రచన సూపర్
@rockstarraghu1436
@rockstarraghu1436 3 жыл бұрын
Anna nuvvu elage Inka padalani asisisthunna
@kumaraswamyembadi7620
@kumaraswamyembadi7620 3 жыл бұрын
Great anna
@kodumurivenkatanarasimham3775
@kodumurivenkatanarasimham3775 4 жыл бұрын
ఈ పాట చాలా బాగుంది ఈ పాట విని నా బాధని మర్చిపోయాను.
manukota thathvalu
22:38
MANUKOTAPATALU
Рет қаралды 78 М.
ТАМАЕВ vs ВЕНГАЛБИ. Самая Быстрая BMW M5 vs CLS 63
1:15:39
Асхаб Тамаев
Рет қаралды 4,8 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 16 МЛН
Govullu Tellana Song | Himangi Performance | Padutha Theeyaga | ETV
11:44
Nuvvo Rayi Neno Shilpi Song | Latest Telugu Hit Songs 2019 | Spot News Channel
6:22
9 сынып оқушылары: ЖАЛАҢАШ МАССАЖ/ KOREMIZ
46:23
Көреміз / «KÖREMIZ»
Рет қаралды 380 М.
مقلب القطة تشاكي 😂😂 #shorts
0:27
7amoda Gaming
Рет қаралды 7 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
0:55
兔子警官
Рет қаралды 8 МЛН