Naadi Naadi Antav Naruda Latest Folk Song | Telangana Folk Songs 2022 | Manukota Prasad Songs

  Рет қаралды 10,708,332

MANUKOTAPATALU

MANUKOTAPATALU

4 жыл бұрын

Naadi Naadi Antav Naruda Latest Folk Song | Telangana Folk Songs 2022 | Manukota Prasad Songs
#ManukotaPatalu #ManukotaPrasad
ప్రజల పాటల ఊట మానుకోట పాట
Manukota Prasad (Lyricist &Music & Singer)
#naadinaadiantavnaruda
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Manukota Patalu ( One Media Et Private Limited )

Пікірлер: 2 200
@ranjithkumar4245
@ranjithkumar4245 4 жыл бұрын
అందరికీ తెలిసినా వాస్తవం అయినా ఎవరు పాటించని నిజం...మీరు చాలా బాగా వర్ణించారు అన్నయ్య మీకు పాదాభిందనాలు 🙏
@bhargavteja7952
@bhargavteja7952 3 жыл бұрын
ఇలాంటి పాటలు విన్నప్పుడు మాత్రమే ఆలోచిస్తాం,, తర్వాత మన పని మనది 🙏
@n.rvideos6670
@n.rvideos6670 3 жыл бұрын
Correct ga cheppav bayya
@narayanag8145
@narayanag8145 3 жыл бұрын
100%👍
@saraswatisaraswati1294
@saraswatisaraswati1294 3 жыл бұрын
👍
@masthanshaik9417
@masthanshaik9417 3 жыл бұрын
Nijam bhayya kani try cheyyali manam ala set ayipoyam
@venkateshwarrao8269
@venkateshwarrao8269 3 жыл бұрын
Smasaana vairaagyam..
@SAIRYTv
@SAIRYTv Жыл бұрын
అద్భుతమైన పాట చాలా బాగుంది మానుకోట ప్రసాద్ అన్నకు కళాభినందనలు
@rp..nareshkumaryadav4856
@rp..nareshkumaryadav4856 3 жыл бұрын
అన్న ఈ పాట నేటి తరం వాళ్ళు కి ఆదర్శం కావాలి అన్న ఇలాంటి పాటలు మరెన్నో ఈ తరానికి అందిచలని మనసారా కోరుకుంటున్నాను,
@kodepakanaveen6218
@kodepakanaveen6218 4 жыл бұрын
ఇంత మంచి అర్థం ఉన్న పాటను సమకూర్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా మంచి మంచి పాటలు రాసి పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💐💐 🙏🙏🙏🙏🙏
@LakshmiDevi-bb1fr
@LakshmiDevi-bb1fr 4 жыл бұрын
ఈపాట విని ఆచరణలో పెడితే మనదేశం చాలా ముందుకెళుతుంది
@vivekgamer9941
@vivekgamer9941 4 жыл бұрын
@@LakshmiDevi-bb1fr "l
@bakarambhargavreddy2974
@bakarambhargavreddy2974 4 жыл бұрын
Superb
@yadagirimadha4483
@yadagirimadha4483 4 жыл бұрын
@@bakarambhargavreddy2974 ai
@MANUKOTAPATALU
@MANUKOTAPATALU 4 жыл бұрын
ఈ పాటను ఆదరిస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదులు మీ మనుకోటప్రసాద్
@prabhakarreddy3427
@prabhakarreddy3427 4 жыл бұрын
Sir please mee mobile number kavali sir, 🙏
@rayapatibalaiah
@rayapatibalaiah 4 жыл бұрын
జీవితం గురించి బాగుంది పాట lyrics pettandi bro
@masamdivyasri1323
@masamdivyasri1323 4 жыл бұрын
Really superb అన్న సమాజ మార్పు కోసం ఇంకా ఎన్నో songs rayali అన్న
@saikumarkummari7939
@saikumarkummari7939 4 жыл бұрын
Anna super...👌👌🤝🤝
@somasundaram6959
@somasundaram6959 4 жыл бұрын
Chala bavundi
@bsr3509
@bsr3509 3 жыл бұрын
చాలా మంచి పాట జీవితం అంటే ఏమిటో ఒక్క 45 నిమిషాల్లోనే తెలియ జేశారు.చాలా బాగా పాడారు....
@sekharpagadam7534
@sekharpagadam7534 3 жыл бұрын
అన్న ఇంత అద్భుతంగా పడినందుకు నీకు జోహర్ ఈ పాటలో చాలా అర్థం 100% ఉన్నవి జైభీమ్
@Narasimulu-kn8xr
@Narasimulu-kn8xr 2 ай бұрын
2:01
@ileshyadav1594
@ileshyadav1594 4 жыл бұрын
ఈ పాట రాసిన రచయితకు నా పాదాభివందనాలు , ప్రతి వాక్యము లో జీవితం యొక్క పరమార్థం దాగివుంది .....
@kajaeswarao3980
@kajaeswarao3980 Жыл бұрын
పాట లిరిక్స్ కావాలి
@hosannasukumar852
@hosannasukumar852 4 жыл бұрын
ధన్యవాదాలు అన్న ... సమాజానికి మంచి సందేశం అందిచావు నీవు భవిషత్తులో గొప్పగా ఎదగాలని మనసారా కోరుకుంటూ.....
@chitika.narasimharao1645
@chitika.narasimharao1645 2 жыл бұрын
అందరూ వినాలి,మానవత్వం పరిమళించాలి❤️🙏❤️
@kanakagangadhar465
@kanakagangadhar465 3 жыл бұрын
అన్నా సూపర్ సాంగ్ .జీవితం గురించి తెలిపే పాట . మీరు పాడిన తీరూ భాగుంది అన్న🙏🙏🙏🙏🙏
@ravimerugu6260
@ravimerugu6260 4 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట .మనిషి యొక్క స్థితి గతుల గురించి. చాలా చక్కటి పాట రాశావ్. మెసేజ్ ఉన్న పాటలు వ్రాయడంలో మానుకోట ప్రసాద్ నీకు నువ్వే సాటి
@nethikoppularamakrishna383
@nethikoppularamakrishna383 4 жыл бұрын
ఇందులోనే అందరము ఈదుతున్నాము.కనీసం ఈ పాటను గ్రహించైనా మానవత్వంతో మారుదాం. సర్వేజనః సుఖినోభవంతు. వందనం........
@sathyanarayanagudelli4131
@sathyanarayanagudelli4131 3 жыл бұрын
సూపర్ బ్రో. హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ బ్రదర్స్.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి తెలంగాణ జై భారత్ జై హింద్✊✊🇮🇳🇮🇳
@e.k.basvani2917
@e.k.basvani2917 Жыл бұрын
సంగీతం , సాహిత్యం, హావ భావాలు అద్భుతం. ప్రతి మానవునికి ఇది వర్తిస్తుంది కానీ దాని తత్వం అర్థమయ్యే సరికి సగం జీవితం సంక నాకిపోతుంది.
@RDM069
@RDM069 4 жыл бұрын
మనిషికి ... ఉండాల్సింది డబ్బు కాదు... గుణం అని తెలిపిన రచయితకు... గాయకులకు ధన్యవాదాలు 🙏💐💐💐
@anji4667
@anji4667 Жыл бұрын
Hi
@tsrinivasgoud4448
@tsrinivasgoud4448 Жыл бұрын
​@@anji4667 3sxc5sds0srow
@chandusarikela1793
@chandusarikela1793 Жыл бұрын
​@@anji46674:04 😂
@SuneetaPanga
@SuneetaPanga Жыл бұрын
U8
@ArunKumar19290
@ArunKumar19290 4 жыл бұрын
నాదీ నాది అంటావు నరుడా...!!! నీదంటు ఏమిటి రా... నీ వెంట వచ్చేది ఏమిటి రా...!!! Nice lyrics and nice voice
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
S
@tugudamganesh2641
@tugudamganesh2641 Жыл бұрын
6
@guntupallisatish1036
@guntupallisatish1036 9 ай бұрын
Lirycs pettandi sar
@gopis3403
@gopis3403 2 жыл бұрын
మంచి జీవిత సత్యం పాట . అభినందనలు.
@RajuRaju-xs8mf
@RajuRaju-xs8mf 8 ай бұрын
Suparsong brother
@jkumarbabu4368
@jkumarbabu4368 4 жыл бұрын
ఈ పాట చాలా బాగుంది హృదయం కదిలి పోయేలా.ప్రతి మనిషీ విని ఆలోచించండి.పాట పాడిన మానుకోట ప్రసాద్.రాసిన కవి కి వందములు.ఇంకా ఇలాంటి పాటలు రావాలి#.జన్ను కుమార్ బాబు. కరీంనగర
@raviyadav-kz3ws
@raviyadav-kz3ws 4 жыл бұрын
కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పాట వింటే చాలు ప్రసాద్ అన్న దుఖం మర్చిపోతాం.... ఇంకా కూడా ఇలాంటి గొప్ప స్ఫూర్తినిచ్చే పాటలు అందిస్తారని మనసారా కోరుకుంటు మీ వీరాభిమాని రవి కుమార్ యాదవ్ సూర్యాపేట జిల్లా....
@vadlaramesh805
@vadlaramesh805 4 жыл бұрын
Super song Anna
@sabithagoud8533
@sabithagoud8533 4 жыл бұрын
E patalu vini manushulu marithe bauntundi kani vellu mararu kada
@srinivasvemula6304
@srinivasvemula6304 4 жыл бұрын
ఇంకా ఇలాంటి పాటలు మి నుండి అశిస్తూన్నాము
@mahboobmohammed727
@mahboobmohammed727 3 жыл бұрын
Super song 👌
@RajuRaju-bv4lo
@RajuRaju-bv4lo 3 жыл бұрын
సూపర్
@ismartpadmakka
@ismartpadmakka Жыл бұрын
అన్నగారు మీరు ఇలాంటి పాటలు ఎక్కువుగా పాడండి అందరికి మంచి బాధ్యతలు గుర్తుకువస్తాయి 🙏
@amrujtelugutv
@amrujtelugutv 3 жыл бұрын
ఎల్లిపోతావురా .... ఈ పాట వింటున్నంత సేపు కంటి మీద నీటి పొర కరగటంలేదు. అద్భుత రచన,సంగీతం మరియు గాత్రం. అందరికి మనస్పూర్తి అభినందనలు.
@prabuthudum
@prabuthudum Жыл бұрын
11q1
@chikurtianil23
@chikurtianil23 4 жыл бұрын
అన్న ఈ పాట చాలా బాగుంది.... ఈ ఒక్క పాటలో బ్రతుకు అంటే ఏమిటో అర్ధం తెలుస్తుంది...😭😢 ఇప్పుడున్న ఈ సమాజానికి ఈ పాట చాలా అవసరం.... ఇంత మంచి అర్థవంతమైన పాటను మాకు ఇచ్చినందుకు... మీకు నా యొక్క హృదయ పూర్వక వందనాలు... 🙏🙏🙏
@seamybyagari4386
@seamybyagari4386 4 жыл бұрын
చాల భగున్నధి అన్నగారు మీ మొక్క పాట
@kasojinaveen2449
@kasojinaveen2449 4 жыл бұрын
🕉🕉🕉🕉
@posettyyadavkwd6318
@posettyyadavkwd6318 4 жыл бұрын
Super message అన్నగారు
@posettyyadavkwd6318
@posettyyadavkwd6318 4 жыл бұрын
సూపర్ మెసేజ్ అన్నగారు
@baburaoeslavath7192
@baburaoeslavath7192 4 жыл бұрын
Anna super
@sunkarapallyshivaprasad3365
@sunkarapallyshivaprasad3365 4 жыл бұрын
జీవితం అంటేనే నాటక రంగం మన పాత్ర ముగిసిందా కట్టాలి పయణం ఇది నిజం అన్న నీ పాట ద్వార బాగా చెప్పావు 🙏
@prathapuduvelpula3698
@prathapuduvelpula3698 Жыл бұрын
సంప్రదాయం అంటే అదే 👏🙏🏻
@mr.shivajiabhi9054
@mr.shivajiabhi9054 Жыл бұрын
జీవితం లో మనకు ఏమి ఉండాలో,ఉండకూడదో చాలా మంచిగా వివరించారు.. ఈ పాట రాసిన రచయిత గారికి, పాట పాడిన గాయకులు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏
@pareddyreddy8525
@pareddyreddy8525 Жыл бұрын
UV
@anviars1709
@anviars1709 Жыл бұрын
Q
@pallavi7073
@pallavi7073 Жыл бұрын
@@anviars1709 the
@harishankergoud4349
@harishankergoud4349 Жыл бұрын
l
@damodharthogiti7113
@damodharthogiti7113 9 ай бұрын
​@@pareddyreddy8525ó
@cfi1594
@cfi1594 3 жыл бұрын
ఒక మంచి సందేశాత్మక పాట .చాలా చక్కగా పాడారు మీరు.🙏🙏
@buggajyothi6855
@buggajyothi6855 4 жыл бұрын
Spr anna song. పేదవానిగా పుట్టడం మనతప్పు కాదు పేదవాడిగా చావటం 100% మనతప్పే అన్న సామెత యాదికొచ్చింది ఈ పాట వింటుంటే...
@modelfriends6719
@modelfriends6719 4 жыл бұрын
అన్న పాట సూపర్ 100% నిజం 👍👍👍👌👌👌💐💐💐
@kilarivenkataramaaro570
@kilarivenkataramaaro570 Жыл бұрын
,
@k.ashwini4900
@k.ashwini4900 Жыл бұрын
సూపర్ అన్న మంచి మంచి పాటలు ఇంకా పడాలి అన్న అందరికి మనిషి జీవితం గురించి చాలా బాగా చెప్పారు 👌👌👌🙏🙏🙏🙏tq అన్న గారు
@rambabuananthula2924
@rambabuananthula2924 Жыл бұрын
Super anna
@banothuvijay1494
@banothuvijay1494 2 жыл бұрын
అన్న గారు మీ వాయిస్ చాలా అద్భుతం, మీ యాక్టింగ్ చాలా చాలా బాగుంటది నేను మీకు పెద్ద అభిమానిని.. Great job anna, grest voice and great song tq💐💐💐🙏
@thumpurusrinivas9239
@thumpurusrinivas9239 4 жыл бұрын
చాలా బాగా ఉంది సాంగ్ ఈ సమాజమునకు సరిపోతుంది ఈ సాంగ్ వినినవాళ్లు ఇప్పటికైనా మారతారని నలుగురికి ఉపయోగపడతారని.. ఆశిస్తున్నా...
@eswark4196
@eswark4196 4 жыл бұрын
సూపర్ బ్రో.... ఇలాంటి మరెన్నో ఆణిముత్యాలు అందించాలి అని కోరుకుంటున్నా
@krishnamohanreddy5313
@krishnamohanreddy5313 4 жыл бұрын
Super
@srilathapittala386
@srilathapittala386 4 жыл бұрын
Super bro
@kavaligovindu6071
@kavaligovindu6071 2 жыл бұрын
అన్న సూపర్ అన్న సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ,నిజంగా మన నిత్యజీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనను అర్థమయ్యే రీతిలో వివరించారు👌
@sureshmudiraj7641
@sureshmudiraj7641 3 жыл бұрын
ఈ పాట రూపకర్త సంగీతం గాయకులు అందరికీ పేరుపేరునా నా యొక్క నమస్కారములు చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలని కోరుకుంటున్న..
@kamarajulanka89
@kamarajulanka89 3 жыл бұрын
Super humanity valuable song
@omom7834
@omom7834 4 жыл бұрын
*ఆస్తులు ఎన్నన్నా చిల్లరే సల్లేరు అంతస్థులెన్నున్నా పాడెనే గట్టేరు. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 చివరి మజిలీ అది. ఎవడికి చావు తప్పదు... మానుకోట గారికి ధన్యవాదాలు*
@gangadharganga5327
@gangadharganga5327 4 жыл бұрын
జీవిత సత్యాన్ని తెలిపే పాట రచించిన వ్యక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@vsvsvsvs9520
@vsvsvsvs9520 7 ай бұрын
🎉🎉🎉
@gandlaanasuyadevi7320
@gandlaanasuyadevi7320 6 ай бұрын
Supar😊
@janakigunna3589
@janakigunna3589 5 ай бұрын
పాట రాసిన వారికి 🙏 ఇంత చక్కగా పాడిన మీకు🙏 నిజంగా చాలా బాగుంది
@VattamPrasadReddy-ei8qe
@VattamPrasadReddy-ei8qe 4 ай бұрын
​@@vsvsvsvs9520🎉🎉🎉🎉🎉
@apparaogollamudi8232
@apparaogollamudi8232 4 ай бұрын
yk
@Somesh14366
@Somesh14366 Жыл бұрын
ఈ పాటలో చాలా అర్థం దాగుంది చాలామందికి ఇది ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను విరసంపుగా ఈ పాటను ఆలకించిన మిత్రునికి ప్రత్యేక ధన్యవాదాలు
@sathishreddy1516
@sathishreddy1516 Жыл бұрын
p6666667667777⅞6pl676ppp NB n Mk jjjiiuuhiiiuiua
@indhirakodakandla751
@indhirakodakandla751 Жыл бұрын
Hu hu
@puttadivyasri8870
@puttadivyasri8870 Жыл бұрын
@@indhirakodakandla751 a
@user-iu1of6rp9d
@user-iu1of6rp9d 6 ай бұрын
❤❤
@user-fs3us9lm5z
@user-fs3us9lm5z 6 ай бұрын
​@@indhirakodakandla751😊😊
@raghuramireddymudiyala7982
@raghuramireddymudiyala7982 Жыл бұрын
మానుకోట ప్రసాద్ గారు....కళ్ళు తెరిపించే గానం
@srisri3471
@srisri3471 4 жыл бұрын
అన్న ఈ పాట అందరూ చేస్తారు సూపర్ అన్న గారు నిజం
@vigneshgoud7500
@vigneshgoud7500 Ай бұрын
అన్న గారూ మీరు చాలా బాగా పాడారు ధన్యవాదాలు 🎉🎉 దయచేసి లిరిక్స్ పెట్టండి 🙏🙏
@nilaysharmagambhirrao1592
@nilaysharmagambhirrao1592 Жыл бұрын
జీవితం అంటేనే నాటక రంగం మన పాత్ర ముగిసిందా కట్టాలి పయనం 👌 సూపర్ లిరిక్స్ సాంగ్ 👌
@user-fn7op8hw5y
@user-fn7op8hw5y 4 жыл бұрын
ఇంత మంచి అర్ధం ఉన్న పాటను సమకూర్చి నా అందరికి నా యొక్క.. ధన్యవాదములు.. తెలుపు కుంటున్నాను.. ఇంకా మంచి మంచి పాటలు రాసి పడాలని కోరుకుంటూ న్నాను.. ఫ్రొం మీ శివ..
@pasthamnagaraju5648
@pasthamnagaraju5648 4 жыл бұрын
అన్నా ఈ పాట విన్నాక నా కళ్ళు తెరుచుకున్నాయి నాలో గర్వం కూడా పోఇంది థాంక్యూ అన్నా
@bhuthamsrinu6410
@bhuthamsrinu6410 3 жыл бұрын
I like u bro
@shivaganesh6808
@shivaganesh6808 3 жыл бұрын
Koscil
@raghuram7771
@raghuram7771 3 ай бұрын
Qgx​@@bhuthamsrinu6410
@suritatasuri916
@suritatasuri916 Ай бұрын
😅😅❤
@laxminarsaiahtirunagari9217
@laxminarsaiahtirunagari9217 2 ай бұрын
చాలా చక్కటి గాత్రం అందించారు
@ravikiranchillara6643
@ravikiranchillara6643 2 жыл бұрын
మీ పాటలు చాలా బాగుంటాయి సార్
@sunkarapallyshivaprasad3365
@sunkarapallyshivaprasad3365 4 жыл бұрын
నాది నాది అంటావ్ నరుడా నిదంటు ఏముందిర సూపర్ గా ఉంది అన్న ఈ పాట రచించిన నీకు నా ధన్యవాదాలు అన్న
@AVIS-BAP
@AVIS-BAP 4 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం, మావూరి జనాలకి వినిపించా, చాలా అనందపడ్డారు, చీటికీ మాటికీ చిన్న విషయాలకి కొట్లాకుండే వారు, అప్పుడప్పుడు ఇలాంటివి వినిపించే వాడిని, వారి సెల్ లో ఎక్కిన్చా, నిజంగా వారిలో ఆలోచన మొదలయ్యింది. ధన్యవాదములు 🙏🙏🙏
@kistaiahd8315
@kistaiahd8315 Жыл бұрын
Tb
@gopiparvatham9988
@gopiparvatham9988 3 жыл бұрын
ఒక్క పాటలోని జీవితాన్ని మొత్తం చూపించినవ్ అన్న👏
@bhimrao3703
@bhimrao3703 Жыл бұрын
అద్భుతం మీ రచనా గానామృతం అన్నా🌷✍️🎤🌼🌷💐🌱🦋🙏
@tchaitanya2693
@tchaitanya2693 4 жыл бұрын
అన్న పాట చాలా బాగుంది ..హృదయం లో చాలా బాధ గా ఉంది పాట వింటు ఉంటే ... సూపర్ అన్న ..చాలా బాగా పాడివ్ .. సూపర్ ..excellent
@mahendermamatha9911
@mahendermamatha9911 4 жыл бұрын
G
@mahendermamatha9911
@mahendermamatha9911 4 жыл бұрын
Y
@dudekulaameer2982
@dudekulaameer2982 4 жыл бұрын
జీవిత సత్యాలను పాటకి ఆణిముత్యాలగా కూర్చి అద్భుతంగా చెప్పారు నిజమే ఇక్కడ ఏది మనది కాదు మంచి పేరు మాత్రమే .మన జీవిత నాటకం ముగుస్తే అందరం వెళ్ళాల్సిందే
@kondalreddynagilla427
@kondalreddynagilla427 2 ай бұрын
బాధ కలిగిన ఈ పాటనే ఉంటా సంతోషం ఉన్న ఈ పాటనే వింటాను 🙏🏽🙏🏽🙏🏽😭😭😭 ఈ పాట రాసిన వాళ్లకు పాడిన వాళ్లకు జన్మజన్మలు రుణపడి ఉంటారు అందరూ తెలంగాణ ప్రజలు 🙏🏽🙏🏽🙏🏽
@dabbirusrinivasarao3758
@dabbirusrinivasarao3758 2 жыл бұрын
మీకు హృదయ పూర్వక వందనాలు.
@ekkisurender6651
@ekkisurender6651 2 жыл бұрын
సూపర్ పాట అన్న జీవిత సత్యం తెలిసేలా ఉంది ఈ పాట,,
@janardhanmudiraj6365
@janardhanmudiraj6365 4 жыл бұрын
ఎంత బాగా పడరో అంతే విన సొంప్పుగా ఉంది
@banavathuvasantha1571
@banavathuvasantha1571 2 жыл бұрын
Songs. Good
@sweetyambedkar8828
@sweetyambedkar8828 4 жыл бұрын
సూపర్ సర్....జీవిత సత్యాలు తెలిపారు...👌💐💐💐
@ShivaKumar-zj4ox
@ShivaKumar-zj4ox 3 жыл бұрын
Super anna
@devadevdeva2020
@devadevdeva2020 3 жыл бұрын
జై బీమ్🔵✊
@bathininagaraju1922
@bathininagaraju1922 3 жыл бұрын
సూపర్ బ్రదర్ ఈ సాంగ్ వింటే అన్ని మరిసిపోతాము ఒక్కసారి గా.... మళ్ళీ మొదటికే వస్తాము
@Gphilip8019
@Gphilip8019 3 жыл бұрын
Really సూపర్ lyrics bro God bless you bro. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ చనిపోయే ముందు తన వారికి ఇలా చెప్పాడు అంట.నేను చనిపోయాక ,నా శవాన్ని తీసుకు వెళ్లే టప్పుడు నా రెండు చేతులు అందరికి కనపడేలా తీసుకు వెళ్ళండి అని అంటే ఏమి తీసుకు పోవడం లేదు,ఏదీ తీసుకుపోలేము అని అందరికి తెలియాలి అని,ఈ మాటలు bible గ్రంధములో ఒక మహాభక్తుడు చెప్పిన మాట . యోబు 1: 21 నేను నా తల్లిగర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. Job 1: 21 And said, Naked came I out of my mother's womb, and naked shall I return thither: the LORD gave, and the LORD hath taken away; blessed be the name of the LORD.
@thiruharandhare8441
@thiruharandhare8441 4 жыл бұрын
అన్న ఈ పాట చాలా బాగుంది . మొత్తం జీవితం కనబడుతుంది ఈ పాటలో
@rajkumarbhushanaboina7117
@rajkumarbhushanaboina7117 4 жыл бұрын
అద్భుతం అన్నా మనిషి జీవితాన్ని మీ గొంతుతో చాలా చక్కగా వివరించారు
@boorlakedari3362
@boorlakedari3362 3 жыл бұрын
Super & real
@shanthakrishna4451
@shanthakrishna4451 2 жыл бұрын
🙏👍
@ponnamkrishtna2598
@ponnamkrishtna2598 2 жыл бұрын
Ii
@yugandhardevulapally1080
@yugandhardevulapally1080 Жыл бұрын
@@boorlakedari3362 P 0p)ill
@rajusamudrala9711
@rajusamudrala9711 3 жыл бұрын
శుభోదయం అన్నా ఈ పాట ఎంత అద్భుతమైనది నిజముగా ఈలాంటి గొప్ప పాటలకు ఎంతో అనుభూతిని పొందుతారు మన యువకులకు గొప్ప సందేశం ఇచ్చే పాటలను నీ కలము నుండి జాలువారే అణిముత్యము లాంటి పాటలు రావాలని కోరుకుంటూ మీ అభిమాని రాజు. సముద్రాల 👍👍👍
@vangapallimohan8669
@vangapallimohan8669 2 ай бұрын
Arthavantamaina song paadinaru. Mee galam o adbutam. E song vini aneka mandi maarali. Lekunte vaari janma vyartham
@akulaumadevi3831
@akulaumadevi3831 4 жыл бұрын
అర్ధ వంతమైన పాట అద్భుతం అన్న జీవిత సారం సత్యం
@akulajalandhar890
@akulajalandhar890 4 жыл бұрын
Jalandhar you have love
@riavraiv1649
@riavraiv1649 4 жыл бұрын
Em i raadhu aani telusukondi Bros.
@mangalagirinagaraju7941
@mangalagirinagaraju7941 4 жыл бұрын
👌👌👌
@cjmreddy7994
@cjmreddy7994 2 жыл бұрын
Good song, ni 2 patalu chala bagunnavi, elantipatalu,enkachalapadalani korutunna, manukotaprasad.all thebest to u.
@gugulothuramesh8548
@gugulothuramesh8548 4 жыл бұрын
అన్నగారు చాలా మంచిగా పాట పాడారు. డబ్బు ఉన్నవాళ్లు కి,ధనం ఉన్నవాళ్లకి.డబ్బు పిచ్చి ఉన్న వాళ్లకి, సమాజాన్ని అంటే లెక్కచేయని వాళ్ళకి, మదం పిచ్చి ఉన్న వాళ్లకి, విలువలు తెలియని వాళ్లకి, దయాగుణం లేని వాళ్ళకి, మేల్కొనే విధంగా ఉంది ఈ పాట.ఇలాంటి మరికొన్ని పాటలు పాడి సమాజాన్ని సన్మార్గంలో నడిపించే చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అభిమాని రమేష్ నాయక్ వరంగల్ జిల్లా.
@karrthik7855
@karrthik7855 3 жыл бұрын
మంచి పాట పాడిన బ్రదర్ ఇప్పుడున్న వాళ్లకు అర్థమయ్యేలా మరి ఎంత మంది తెలుసుకుంటారో తెలియదు కానీ తెలుసుకోవాలి
@ravivarmamanchili4169
@ravivarmamanchili4169 Жыл бұрын
అన్న చాలా అద్బుతం గా ఉంది .....మరన్ని పాటలు పడలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@shankark2196
@shankark2196 3 жыл бұрын
అన్న మనిషి మనిషి లాగా బ్రతకాలి అని అర్థం తేలియచేశావు మీకు హాట్సాఫ్ అన్న
@ashokkalla
@ashokkalla 4 жыл бұрын
అన్న పాట సూపర్ ఉన్నది 100 %నిజం
@nprasad9556
@nprasad9556 4 жыл бұрын
జీవిత సత్యం చెప్పారు
@kanchadileep599
@kanchadileep599 2 жыл бұрын
L
@bandisaritha838
@bandisaritha838 2 жыл бұрын
చాలా అద్భుతంగా పాడినారు, గానం,మ్యూజిక్, రచన చాలా బాగా ఉన్నది.
@omnamosivaom5132
@omnamosivaom5132 3 жыл бұрын
అద్భుతమైన పాట.. చాలా బాగా పాడారు అభినందనలు🌹🌹🍭🍭
@ravisekharmothe8406
@ravisekharmothe8406 4 жыл бұрын
ధన్యవాదాలు మానుకోట ప్రసాద్ గారికి. చాలా బాగా పాడారు.
@sardhapuramrajkumari9403
@sardhapuramrajkumari9403 4 жыл бұрын
God bless you anna, chala thanks anna, chala manchi ga song padaru anna,...super Anna
@VaniKalpuri
@VaniKalpuri 11 күн бұрын
మనసుకు హత్తుకునేలా ఉంది ఈ పాట
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 жыл бұрын
మీరు. నిజంగా. మాట్లాడుతూనే. అందరికీ. తెలిపారు. ఈరోజుల్లో. మంచిలేదు.మీరు సూపర్. మీ.పాటలు. సూపర్. నాపేరు భాను. మీకోసం.🙏👌👈👍
@mudithanapallyprabhakar8039
@mudithanapallyprabhakar8039 4 жыл бұрын
మానుకోట ప్రసాద్ అన్న మీరు రాసిన పాట అధ్భతం అన్న.. నేడు స్వార్థంతో నిండిన సమాజం ఈ పాట ద్వారా మారాలి సమాజ హితం కోసం మీరు ఇలాంటి పాటలను ఇంకా రాయాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏
@narasalahnarasalah7814
@narasalahnarasalah7814 2 жыл бұрын
P 9پ پلانے 哪怕۔.。o了0 。评0
@narasalahnarasalah7814
@narasalahnarasalah7814 2 жыл бұрын
PMu
@maheshyadhavmahiminnu7402
@maheshyadhavmahiminnu7402 4 жыл бұрын
ప్రసాద్ అన్న ప్రతి పాట పది మందికి నీతిని నేర్పుతుంది. Super song అన్న👍👍👍
@kalyankarsrinivasji9308
@kalyankarsrinivasji9308 4 жыл бұрын
వెయ్యిల మందికి
@santhoshdurgam3853
@santhoshdurgam3853 2 жыл бұрын
సూపర్ అన్న సాంగ్స్ జీవితం లో వినాలి ఇలాంటి పాట
@venkateshsunku9814
@venkateshsunku9814 Жыл бұрын
ఈ పాట రాసిన రచయితకు నా పాదాభివందనాలు , Very Nice Song
@bhanukishorekandru6213
@bhanukishorekandru6213 4 жыл бұрын
సాహిత్యం, కూర్పు, సంగీతం, గానం అన్ని అద్భుతం
@rajeshkasani6054
@rajeshkasani6054 4 жыл бұрын
మనం ఎంత సంపాదించిన మనతో రావు..కేవలం మన మంచితనం,ప్రేమానుబంధాలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయని EXCELLENT గా చెప్పారు అన్న..
@bukkegovindnaik8013
@bukkegovindnaik8013 2 жыл бұрын
Aaaaaaaaaaaaa
@bukkegovindnaik8013
@bukkegovindnaik8013 2 жыл бұрын
Aa Aa aaaaaaaaa
@user-dh8fy8mq4y
@user-dh8fy8mq4y 29 күн бұрын
Very good song gavetam kanipi nchindhi anna garu thanks👌🏻👌🏻👌🏻💯💯💯
@madhavaraomondi8875
@madhavaraomondi8875 3 жыл бұрын
మీరూ పాడిన పాట జీవిత సత్యం 🙏🙏🙏
@kalyankarsrinivasji9308
@kalyankarsrinivasji9308 4 жыл бұрын
అద్భుతం మహా అద్భుతం మీ పాట. అన్నయ్య....!💐👌🚩🙏
@ramuludussa4287
@ramuludussa4287 Жыл бұрын
.
@kurellaramachary7741
@kurellaramachary7741 4 жыл бұрын
జీవిత సత్యాన్ని ఈ పాట ద్వారా చాలా చక్కగా విశ్లేషించారు ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ లోకి వస్తారని ఆశిస్తూ అద్భుతంగా పాట పాడిన పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సమాజాన్ని మంచి మార్గంలోకి తీసుకు వచ్చే ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు
@mpadma4741
@mpadma4741 3 жыл бұрын
అన్న మీరు పాడిన పాట లో ప్రతి అక్షరం సత్యం super
@laxmareddysama9520
@laxmareddysama9520 3 жыл бұрын
జీవితాన్ని కళ్లముందు ఆవిష్కరించారు అన్న
@rajsekhar1079
@rajsekhar1079 4 жыл бұрын
అన్నయ్య నువ్వు చల్లగా ఉండాలి అన్నా ఇలాంటివి ఎన్నో పాట పాడాలని కోరుకుంటున్నాము అన్నయ్య నీకు నిండు వందనాలు
@anushasingerkarimnagarpill5015
@anushasingerkarimnagarpill5015 4 жыл бұрын
సూపర్ మనిషి జీవితాన్ని ఈ ఒక్క పాటలో చూపించావు అన్నా....
@RaviRavi-mk4qw
@RaviRavi-mk4qw 2 жыл бұрын
Supar anna
@mvnprasad1547
@mvnprasad1547 4 ай бұрын
।🌹🌹 🌹 . Adbhutham, excellent pata. Life lo talusucona valacina vishayamu.
@vekatheshvekathesh929
@vekatheshvekathesh929 3 жыл бұрын
ఈ పాట పాడిన నీకు పాదాభివందనం👌👌👌👌👌👌🙏🙏👈
@narayankhednarsimhagoud8346
@narayankhednarsimhagoud8346 3 жыл бұрын
Supper
@muneerpashamd7218
@muneerpashamd7218 3 жыл бұрын
Super
@nagarajaj5716
@nagarajaj5716 2 жыл бұрын
@@muneerpashamd7218 A
@krupasangham8163
@krupasangham8163 4 жыл бұрын
నిజముగా చాలా అర్థవంతమైన పాట అన్నయ్య 🙏వందనములు
@renukak7666
@renukak7666 3 жыл бұрын
Super song🙏
@machaiahgarimallesh
@machaiahgarimallesh 3 жыл бұрын
Aa
@machaiahgarimallesh
@machaiahgarimallesh 3 жыл бұрын
🙏 అన్న. Thanks
@srinivaskurapati4557
@srinivaskurapati4557 3 жыл бұрын
Super. Aana. Sang.
@ramadevivanama7995
@ramadevivanama7995 3 жыл бұрын
@@renukak7666 few rwrerereererrr rrreq
@kumarichiru8588
@kumarichiru8588 4 жыл бұрын
సూపర్ గా ఉంది అన్న చాలా బాగా కూర్చారు బాగుంది అన్న పాట పాడినందుకు నీకు చాలా థాంక్స్
@kumarichiru8588
@kumarichiru8588 4 жыл бұрын
గుడ్ మార్నింగ్ థాంక్స్ అన్న ఇప్పుడున్న సమాజానికి పా ట అవసరం అన్నా
@padmareddy42
@padmareddy42 11 ай бұрын
సూపర్ గా పడావ్ నాన పాట విని అర్థం చేసుకుని మెలిగే వాళ్ళకి హ్యాట్సాఫ్ పద్మా రెడ్డి తెలంగాణ కరీంనగర్
@u.shymalaqtr8774
@u.shymalaqtr8774 5 ай бұрын
Anna super 👌 plz నాకోసం ఈపాట రచ్చ పేటడీ ఒక్🛐🙏
@neerudimallesh4987
@neerudimallesh4987 3 жыл бұрын
అన్నయ్య. నీ పాటలోనే ఉంది జీవనం గురించి చెబుతూ పాడిన విధానం అర్ధం చేసుకుంటే చాలు అది జీవితం అంటే 🙏🙏🙏🙏🙏
@suggemanil7314
@suggemanil7314 4 жыл бұрын
అన్న ని పాట కి దండము 👌👌👌
@rajumujigiri4591
@rajumujigiri4591 4 жыл бұрын
Super
@sangeethagoud7595
@sangeethagoud7595 Жыл бұрын
నిజమే కదా..అయిన ఏదో కావాలని పాకులడుతం కదా..వింత..మంచి గాత్రం సోదర.చాల బావుంది
@PonnadaLaxmi
@PonnadaLaxmi Жыл бұрын
అద్భుతంగా ఉంది గానం, సాహిత్యం కూడా...
@venkateshimmadi2951
@venkateshimmadi2951 4 жыл бұрын
సాంగ్ సూపర్ గా ఉంది అన్న...👌👌👍👍💐💐
@koppunuriyellesh1196
@koppunuriyellesh1196 4 жыл бұрын
Anna patta supper
@NaniNani-wx7lb
@NaniNani-wx7lb 3 жыл бұрын
Supper
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 177 МЛН
100😭🎉 #thankyou
00:28
はじめしゃちょー(hajime)
Рет қаралды 59 МЛН
Whyyyy? 😭 #shorts by Leisi Crazy
00:16
Leisi Crazy
Рет қаралды 19 МЛН
New Gadgets! Bycycle 4.0 🚲 #shorts
00:14
BongBee Family
Рет қаралды 17 МЛН
manukota thathvalu
22:38
MANUKOTAPATALU
Рет қаралды 77 М.
Komma Uyyala Song  | Harshini Performance | Padutha Theeyaga | ETV
12:40
Akimmmich - TÚSINBEDIŃ (Lyric Video)
3:10
akimmmich
Рет қаралды 359 М.
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 234 М.
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 1,4 МЛН
Bidash - Dorama
3:25
BIDASH
Рет қаралды 150 М.
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 89 М.