Jagamantha Kutumbam Naadhi - A Tribute to Sirivennela Seetharama Sastry Garu |మా పాట మీ నోట

  Рет қаралды 8,581,326

Maa Paata Mee Nota

Maa Paata Mee Nota

2 жыл бұрын

Aditya Music presents hand picked hits of the king of Telugu lyrics, Late #SirivennelaSeetharamaSastry garu. He is the master of play of words. Every time we listen to his song it connects to one's heart. Here are some of the super hit #SririvennelaSeetharamaSastry #TeluguHits #jagamanthakutumbam #jagamanthkutumbamsong
Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
Song Name : Jagamanta Kutaumbam
Movie Name : Chakram
Banner : Geetha Chitra International
Producer : C.Venkata Raju
Director : Krishna Vamsi
Music Directer : Chakri
Starring : Prabhas, Aasin
Lyrics : Sirivennela Seetharama Sastry
Singer : Sri
Jagamantha Kutumbam Lyrics in Telugu
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తు నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాళి
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
👉 Like us on Facebook: / adityamusic
👉 Follow us on Twitter: / adityamusic
👉 Follow us on Instagram: / adityamusicindia
👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
Follow us on Whatsapp:
#telugulyricalsongs #telugupopularsongs #telugusongs #telugusuperhitsongs #teluguvideosongs #allteluguhitsongs #trendingsongs #telugu2023latestsongs

Пікірлер: 1 100
@mapaatameenota
@mapaatameenota 4 ай бұрын
Listen to this spicy treat of Mahesh babu’s #GunturKaaramsongs : bitly.ws/3dfUQ
@ksridhar1476
@ksridhar1476 3 ай бұрын
❤❤
@mallikharjunaraobarlapudi
@mallikharjunaraobarlapudi 2 ай бұрын
😊😊😊
@garimallasubrahmanyam6660
@garimallasubrahmanyam6660 2 ай бұрын
​@@ksridhar14767ioi😮io😮8⁷ii😅😮😅😮8😢😢😅😢😮😮
@mine-xr5ft
@mine-xr5ft 12 күн бұрын
​@@ksridhar1476😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@hifriends3607
@hifriends3607 Ай бұрын
ఈ పాట మనస్సు కి కదిలిస్తుంది 😭 మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అని చెప్తున్నాయి 🙏 ఎంత మంచి పాట భాదపడటం తప్ప ఎవరిని ఏమి అనలేం మనకి మనమే తోడు ☀
@spchandrarao8611
@spchandrarao8611 Жыл бұрын
ఒక మనిషి జీవించిన కొద్ది రోజులు జీవితం ఇలా ఉండాలని చెప్పిన మహా మనిషి నీకు వందనం
@ravinderjupalli8036
@ravinderjupalli8036 4 ай бұрын
yes
@prasannabharghavi4397
@prasannabharghavi4397 2 жыл бұрын
🙏🏽సిరివెన్నెల సీతారామశాస్త్రి🙏🏽 మీరు కవితా పాటల మేస్త్రీ , మీరు లేక సిరి కరువైంది, వెన్నెల మబ్బుల్లో మరుగై యింది, పాటల పల్లకి శాశ్వతంగా మూగబోయింది, కన్నీటితో అభిమానుల గుండె బరువై యింది , వన్నెల, వెన్నెల, వీనుల విందుల పాటలు పంచిన మేధావికి ....నా జోహార్లు🙏🏽 సిరివెన్నెల కి...... మీ విధేయుడు ప్రసన్న 😭
@upendermarapelli4981
@upendermarapelli4981 2 жыл бұрын
మాటల్లేవు ... సర్ 🙏🙏🙏🙏💐💐💐💐
@SatishHolidays
@SatishHolidays 2 жыл бұрын
SAME FEELING...
@pranithaisrael1095
@pranithaisrael1095 2 жыл бұрын
Meeru super sir meeru terege tavale
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
watch my own video on sirivennela garu in the below link... kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@vidhur2115
@vidhur2115 2 жыл бұрын
kzbin.info/www/bejne/aqazcmiCbdChes0 [పరమాత్మ స్వస్వరూప దర్శనము] in-depth spirituality 🙏
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 жыл бұрын
అసభ్యతకు చోటు లేకుండా అద్భుతమైన ప్రణయగీతాలు వ్రాసిన మహాకవి 🙏🙏
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏 kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@amarnathjalumuru5294
@amarnathjalumuru5294 2 жыл бұрын
ఈ పాట జీవితాంతం గుర్తుకు ఉంటుంది,,,,,,,నాకు బాధ కలిగినప్పుడు తప్పనిసరిగా వింటుంటాను,,,,,,,,,,,,, పాట రాసిన సిరివెన్నెల గారికి ,,,కృతజ్ఞతలు,,,,,,,
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏 kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@suryanarayana-vv4wv
@suryanarayana-vv4wv Жыл бұрын
Yes,my self too..🙏
@BS-dx2il
@BS-dx2il Жыл бұрын
చక్రి గారూ జీవితంలో మరిచిపోని పాటలను తెలుగు ఇండస్ట్రీ చాలా వదిలి అనంతలోకాలకు వెళ్లారు.
@naidumolliyadav..4193
@naidumolliyadav..4193 Жыл бұрын
Super song అసలు ఈ సాంగ్ నీ ఎలా వర్ణించి కామెంట్ పెట్టాలో తెలియట్లేదు,,, అంత గొప్ప సాంగ్ ,,,,,,,,,,,🙏🙏🙏♥️♥️♥️💕💕
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 2 жыл бұрын
సిరివెన్నెల జగతికి దేదీప్యము... గీతమా మనిషి గమ్యమా... జనించిన జన్మానికి అర్ధమా కడకు మరల జన్మకు ప్రయాణామా... జీవితం జన్మ ముక్తి కొరకే కదా... శ్రీ సీతారామయ్య మీరు దైవంలో విలీనమే కదా... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumarkoppisetti3216
@kumarkoppisetti3216 Жыл бұрын
ఒంటరిగా ఉన్నప్పుడు మనసుబాగాలేనపుడు ఇపాటవింటానుచాలా ప్రసాంతంగావుంటుందీ పాదాభివందనంలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఓం శాంతి. శాంతి
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
అక్షరాలు ఆయుధంగా సానపెట్ట, భావ సారూపాయమైన పదాలు ప్రయోగించిన అరుదైన సాహిత్యం మీ పాటలు చిరకాలం బ్రతికే ఉంటాయి!!we miss u sir 🌹🙏🌹
@naidumerugu2435
@naidumerugu2435 2 жыл бұрын
Good comment
@akkulureddy9454
@akkulureddy9454 2 жыл бұрын
we miss.sir
@yellagoudgundrathi8808
@yellagoudgundrathi8808 2 жыл бұрын
goud
@naturelovervizag4459
@naturelovervizag4459 2 жыл бұрын
కొంతమంది మహానుభావులు ను దేవుడు ఇందుకే పుట్టిస్తాడేమో., ఇటువంటివాలకు మరణం అంటూ లేకపోతే ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించునో.,........ కోటి తండాలు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
@lakshminarayana3737
@lakshminarayana3737 Жыл бұрын
you are correct..🙏
@tip24360
@tip24360 Жыл бұрын
ఈ పాట మనిషిని వెంటాడుతుంది, వేటాడుతుంది, వేధిస్తుంది, నివేదిస్తుంది, 'వేదా'న్తిస్తుంది, విరహింపచేస్తుంది, విమోచనం చేస్తుంది. సిరివెన్నెల కలంకార్చిన కన్నీరు, శ్రోతల మనసుల్లో పారే పన్నీరు. తెలుగు పాటల ప్రస్థానంలో ఈ పాటది చిరస్థానం.
@anjireddyv.anjereddy4902
@anjireddyv.anjereddy4902 2 жыл бұрын
దేవుడు ఇలాంటి మంచి వ్యక్తి ని ఇవ్వడం ఎందుకు మళ్ళీ తీసుకుపోడం ఎందుకు దేవుడు నాకు కనిపిస్తే గట్టిగా అడుగుతా
@alampurviimanopadupushpava5097
@alampurviimanopadupushpava5097 Жыл бұрын
.dddd se
@martisriramachandramurty6677
@martisriramachandramurty6677 Жыл бұрын
శాస్త్రి గారి కలం నుంచి జాలు వారిన ఈ పాట ప్రతిమనిషిలోని మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కదిలిస్తుంది. జోహార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అతి చిన్నవయసులో చక్రిగారిని దగ్గరకు తీసుకొని దేవుడు మనకు అన్యాయం చేశాడు.
@sravaniboyapati6397
@sravaniboyapati6397 2 жыл бұрын
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ వింటికి కంటిని నేనై జంటను మంటను నేనై వింటికి కంటిని నేనై జంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ గాలి పలకెలోన తరలి నా పాట పాప ఊరెగె వెడలి గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి నా హృదయమె నా లోగిలి నా హృదయమె నా పాటకి తల్లీ నా హృదయమె నాకు ఆళి నా హృదయములో ఇది సినీమావళి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
@chakripepakayala2209
@chakripepakayala2209 2 жыл бұрын
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా నిరాశకే నిరాశ పుట్టదా కాళీల మారమ్మ కాలితో తన్నమ్మ పొరపాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే తనే కదా వారిది క్షణాలకే సారధి మనసనేది చుట్టుపక్కల చూడరా చిన్నవాడ చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా నీ నవ్వు చెప్పింది నాతో నీవెవరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఇన్ని భావుకత కలిగిన కవి మళ్లీ తెలుగు సాహితీ వినీలాకాశంలో పుడతాడా వినమ్ర శ్రద్ధాంజలి చేంబ్రోలు సీతారామ శాస్త్రి 😭😭😭😭😭😭😭😭😭
@saraswatisiricilla7768
@saraswatisiricilla7768 2 жыл бұрын
Super motivational song
@Restarts153
@Restarts153 2 жыл бұрын
0
@ravikumar.komati9368
@ravikumar.komati9368 Жыл бұрын
janta ani write chesaru patalo Kantenee ani undhee
@penchalaswarup4322
@penchalaswarup4322 Жыл бұрын
Thanks Bro
@apparao5166
@apparao5166 Жыл бұрын
మేము ఇన్నాళ్లు మీ తో ఉన్నందుకు మేము ధన్యులం..... మమ్ము విడిచి మీరు వెళ్లి పొవడం మేము దురదృష్టలం.... 💐🙏🙏🙏💐
@mvkrishnaiah9890
@mvkrishnaiah9890 4 ай бұрын
Great song
@vish2ual
@vish2ual 2 жыл бұрын
అతను ఒక తత్వవేత్త, కవి, గీత రచయిత మరియు మేధావి. మేము అతనిని ఎంతో కోల్పోతాము 🙏🙏
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏 kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@sri_nivas
@sri_nivas 2 жыл бұрын
అద్వైత జ్ఞానాన్ని అరటిపండు వచ్చినట్టు మా అందరికీ పాట రూపంలో ఇచ్చిన బ్రహ్మజ్ఞానానికి🙏
@drrajustudyabroadguide7793
@drrajustudyabroadguide7793 7 ай бұрын
Yes. We can also see and understand easily the Big Bang theory in this song.
@rithwikkanchumarthi8723
@rithwikkanchumarthi8723 3 ай бұрын
నిజం❤
@NaturalBiology
@NaturalBiology 2 жыл бұрын
సిరివెన్నెల గారికి నా బాధాతప్త హృదయంతో ఆశ్రునివాళి.🙏 ఆ పదాలు అద్భుతం..కాని ఆ కలం ఆగింది..Miss you sir
@manjulai1977
@manjulai1977 2 жыл бұрын
Uma can
@swethachinna7868
@swethachinna7868 Жыл бұрын
Miss you sir😭🙏🙏
@srikanthupadhyayula3215
@srikanthupadhyayula3215 Жыл бұрын
మీ పాటల వింటూ గడిచిన, గడుస్తున్న కాలం అంతా వెనుక జన్మల వరమకుంటాము శాస్త్రి గారు
@doodlee100
@doodlee100 2 жыл бұрын
కొందరి రచయిత పాటలు ఆనందాన్ని ఇస్తాయి. మీ పాటలు నాకు ఆలోచించే శక్తీ నీ ఇస్తాయి. .. మీ పాట మా చెవిలో ధ్వనించి ఉన్న అన్ని రోజులు... మీకు మరణం లేదు. శాస్త్రి గారు 🙏🏻
@swarnalathakola8139
@swarnalathakola8139 2 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@inmurthyirri3448
@inmurthyirri3448 Жыл бұрын
@@swarnalathakola8139 q
@SanthoshSanthosh-mg3sn
@SanthoshSanthosh-mg3sn 4 ай бұрын
❤❤
@venumadhavreddy6523
@venumadhavreddy6523 Жыл бұрын
ఇంత గొప్ప పాటను మాకు అందించి దివికేగిన సిరివెన్నెల చక్రి మరియు శ్రీ గార్లకు శత కోటి వందనాలు .
@s.muzammilshareef8887
@s.muzammilshareef8887 2 жыл бұрын
తెలుగుపాటలో తన జ్ఞానం తో ప్రతి అక్షరాన్ని అజరామరం చేసి, తెలుగు సాహిత్యంలో సరికొత్త ఒరవడిని సృష్టించి, ప్రతి పదానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సిరి వెన్నెల గారికి జోహార్లు....🙏🙏🙏🙏 మరియు నా అశ్రు నివాళులు.....🙇🙇
@uvikkinagarjuna3553
@uvikkinagarjuna3553 Жыл бұрын
Comment cheyani pata sir johar
@yadagirirodda4628
@yadagirirodda4628 2 жыл бұрын
జనగాం, సీతా రామశాస్త్రి రచయిత మించిన రచన లేదు బాలసుబ్రహ్మణ్యం మించిన గాయకుడు లేడు రాదు కూడాదేవుని బిడ్డలు వీరూ🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@pravynandas
@pravynandas 10 ай бұрын
సంగీత సారథ్యం చక్రి గారు చేశారు... పాడింది కీ.శే|| కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) గారు.
@kishoresagi9398
@kishoresagi9398 2 жыл бұрын
తెలుగు సిని సాహిత్యంలో ఒక ధృవతార 🙏🙏🙏
@subbusubbu-zb2gs
@subbusubbu-zb2gs 2 жыл бұрын
మరో జన్మలో మీ పాటల ధారను కవన సౌందర్యాన్ని వినే అదృష్టం ఉంటే బాగుండేది ....ఓ కవన యోధ..
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏 kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@peace123522
@peace123522 2 жыл бұрын
yes sir subbugaru🙏goodnightsir
@AbdulRaheem-my5xw
@AbdulRaheem-my5xw 10 ай бұрын
నాకు చాలా నచ్చిన అర్ధవంతంగా ఉన్న సాంగ్ థాంక్స్ sir
@sriraghunandhanduggidevara4023
@sriraghunandhanduggidevara4023 2 жыл бұрын
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న మహానుభావులైన పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీత దర్శకులు చక్రి గారు భౌతికంగా దూరమైనప్పుడు బరువెక్కిన అభిమానుల హృదయాలకు జగమంతా కుటుంబంనాది..ఏకాకి జీవితం నాది పాటతో ఓదార్పు పొందేలా ముందు చూపుతో రూపకల్పన చేసిన సీతారామశాస్త్రి గారు, చక్రి గారు సదా చిరస్మరణీయులు. వారిరువురు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏 kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@spolinaidu
@spolinaidu Жыл бұрын
Sri garu kuda
@akellavrsastry3580
@akellavrsastry3580 Жыл бұрын
Excellent narration of the feel of the great liric and equally conveyed the heart of the philosophical poetry with immersive voice and an EXTRORDINARY music composition. Oh, yes, you are right. The GOD has made a destiny of combined journey in to the world of ALLMIGHTY to the poet and the composer, to enjoy their talent personally.
@saibaba9190
@saibaba9190 Жыл бұрын
À
@laavannyan9837
@laavannyan9837 Жыл бұрын
Please 🥺🥺
@maniraju8342
@maniraju8342 5 ай бұрын
జీవితం కోల్పోతున్నడల్లా ఈ పాటంటే వింటే మళ్ళీ ఏదో బతకాలని ఆశ మీకు ఏ విధంగా ధన్యవాదాలు తెలుపులో కూడా తెలియని బతుకులు గురువుగారు
@abhiramabhiramramabhiram9343
@abhiramabhiramramabhiram9343 2 жыл бұрын
🙏🙏ఓం శాంతి 🙏🙏 మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏 ఓం శాంతి 🙏🙏
@harikishan2492
@harikishan2492 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏
@rajapalururaja5838
@rajapalururaja5838 2 жыл бұрын
@@harikishan2492 selute sir meku
@rajapalururaja5838
@rajapalururaja5838 2 жыл бұрын
Selute sir meku
@jayasrivemula5735
@jayasrivemula5735 2 жыл бұрын
johar sirivennala garu pata ajaramrutam 🙏🙏🙏🙏
@laxminarayanaavadhanulu7182
@laxminarayanaavadhanulu7182 Жыл бұрын
ఆత్మకి శాంతి ఎప్పుడూ ఉంటుంది. ఉండనిది క్రిస్టియన్ ఆత్మలకి, ముస్లిం ఆత్మలకి. ఓం శాంతిః 🙏🙏🙏
@DSREDUCATIONHUB
@DSREDUCATIONHUB 2 жыл бұрын
సాహిత్య, సంగీత శిఖరాలు ఒకేసారి నెలకొరిగాయి...మమ్మల్ని తీవ్రవిషాదం లో నెట్టేశారు.....బాలు గారికి,సీతారామశాస్త్రి గారికి నా శ్రద్ధాంజలి
@srinivasgoudkatamoni
@srinivasgoudkatamoni 2 ай бұрын
మీరు రాసిన ఈ పాట ఒక అద్బుతం ఇలాగే ఈ పాట వింటూ అన్ని భద్దలు మరిచి తనివి తీర ఎడవాలని వుంది సార్
@popurivenu
@popurivenu 2 жыл бұрын
కళ్ళలో కారుతున్న నీళ్లతో మీకు అభిషేకాలు సర్
@santoshkumarsuru9352
@santoshkumarsuru9352 2 жыл бұрын
Em chepparu sir 🙏🙏🙏🙏
@crazycricketupdates6582
@crazycricketupdates6582 2 жыл бұрын
Simply Superb explanation sir
@letsthink2819
@letsthink2819 2 жыл бұрын
అధ్భుతం గా చెప్పారండి.. 🙏🏼🙏🏼
@vdeepthis
@vdeepthis 2 жыл бұрын
Q
@ravinderjupalli8036
@ravinderjupalli8036 2 жыл бұрын
Super Anna
@user-nx5yk6oy3j
@user-nx5yk6oy3j 2 жыл бұрын
సిరి వెన్నెల గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏🌺🌺
@boddusrilakshmi9409
@boddusrilakshmi9409 Жыл бұрын
సిరివెన్నెల గారి కి పాదాభివందనం ,🙏🙏🙏
@kursamshankarkohli
@kursamshankarkohli 2 жыл бұрын
కలం తో సినీ పరిశ్రమ ను శాసించిన మహాకవి సిరి వెన్నెల
@subbaraonidamanuru3842
@subbaraonidamanuru3842 Жыл бұрын
ఏ పాట అయిన సిరివెన్నెల రాస్తే ప్రతి మనిషి హృదయం ద్రవించి పోతుంది. మీకు మీరే సాటి సిరివెన్నెల గారు. దేవలోకం లో మీ పాటలు విని తారిస్తారు దేవుళ్ళు దేవతలు
@venkateshamdubashi6375
@venkateshamdubashi6375 2 жыл бұрын
కళా హృదయం మనిషి జీవితం అర్థం చేసుకొని రాసిన పాట
@padmagarpally3295
@padmagarpally3295 Жыл бұрын
Super
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
🙏❤️🙏❤️🙏మా అందరి గుండెల మీద చెరిగిపోని రాతలు రాసిన అక్షర జ్ఞాని మహానుభావులు సిరివెన్నెల గారికి కన్నీటి నివాళి...🙏🙏😢🙏🙏😢🙏❤️🙏❤️🙏😢🙏
@venkateshwarluyadati1287
@venkateshwarluyadati1287 2 жыл бұрын
మీ హృదయమే అక్షర వల్లి, మీ గుండె లే పాటల తల్లి , మీ కవిత లే చిరః సినీ వాలి. తెలుగు తల్లి ముద్దు బిడ్డ కు పాదాభివందనం.
@rameeshrameesh3708
@rameeshrameesh3708 Жыл бұрын
Na paadhabhivandanmam kuda
@alualu3584
@alualu3584 2 ай бұрын
అన్నా చాలా బాగా పాడారు మీరు . వింటుంటే.మనసంతా ఏదో.తెలియని.. తిరని.బాధగా.ఉంది.మి.గాత్రం. సాహిత్యం.చాలా.బాగుంది..రావన్న.. సూపర్ ❤❤❤
@thirupathireddydharma6828
@thirupathireddydharma6828 2 жыл бұрын
సిరివెన్నల బాలు గారు లేని లోటు ఎప్పటికి ఎప్పటికి ఎప్పటికీ 🙏🙏
@nageshdevarakonda5428
@nageshdevarakonda5428 Жыл бұрын
కలం, గళం మరియు స్వరాల మేళవిమ్పే ఆయన ఆయువు పట్టు... నభూతొ న భవిష్యతి 🙏🙏🙏💐💐💐
@poojamahendra4947
@poojamahendra4947 2 жыл бұрын
ఈ పాట రాసిన సిరి వెన్నెల గారికి...పాడిన చక్రి గారికి అభినందనలు.....
@pravynandas
@pravynandas 10 ай бұрын
సంగీత సారథ్యం చక్రి గారు చేశారు... పాడింది కీ.శే|| కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) గారు.
@mdbasheer4102
@mdbasheer4102 2 жыл бұрын
సిరివెన్నెల గారి పాటల్లో మాధుర్యం ఉంటుంది
@gopaiahmeda7689
@gopaiahmeda7689 Жыл бұрын
రేపటి తరానికి మీరే ఒక పునాది కావాలని ఆశిస్తూ సేలవ
@panjaramu9256
@panjaramu9256 6 ай бұрын
Supar song from సిరివెన్నెల సీతారామశాస్త్రి సాంగ్ జగమంత కుటుంబం నాది👌🙏👍👏
@pandusripathipandusripathi8793
@pandusripathipandusripathi8793 2 жыл бұрын
ఇది ప్రతి ఒక్కరి పాట 🙏🙏🙏🙏🙏
@vedulamurty933
@vedulamurty933 Жыл бұрын
Namaskramulu Bharat mata keeratam lo ok aani mutyanaimai Shastriya rasamaya bahu swarala rachanala to mammu alrarinchi swarganga Seema ni alankarincina unna meeku maa sata koti mananamlu
@anjigondela427
@anjigondela427 Жыл бұрын
మీరు ఇండస్ట్రీ కి దొరికిన వరం మీ పాటలు విన్న మేము స్మరం మీరు లేకపోవడం మాటలు చేసుకున్న శాపం. # సిరి వెన్నల సీతారామ శాస్త్రి🙏🙏🙏
@settids3429
@settids3429 2 жыл бұрын
సీతా రామ శాస్త్రి గారికి అభినందనలు సూపర్ సాంగ్
@sudarshanbejjawar5109
@sudarshanbejjawar5109 8 ай бұрын
శ్రీ విశ్వనాథ్ గారు నుడివినట్టు మీరు బెల్లం లాంటి తీపిని మించిన పాటలు రచించి శ్రోతల మనసుల్లో తీపి గురుతులు నింపిన అవతార పుంగవులు మీరు. ఎన్ని యుగాలు మారినా మిమ్మల్నెవవరూ మరువజాలరు శాస్త్రి గారూ,! మీరూ బాలుగారు లభించడం తెలుగు భాషా ప్రేమికులు నోచుకొన్న అదృష్టం.
@hanumareddy2717
@hanumareddy2717 11 ай бұрын
ఇలాంటి సరస్వతి పుత్రుడు తెలుగు నేలపై పుట్టటం మన అదృష్టం, ఆచంద్ర తారర్కం వెలుగొందు నీ యశస్సు.
@venkataratnakar4245
@venkataratnakar4245 Жыл бұрын
ఈ పాట ఓక అద్భుతం. హృదయాన్ని కదిలించింది. 🙏🙏🙏🌹
@poornakalalakshmi7563
@poornakalalakshmi7563 2 жыл бұрын
మహానుభావుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు....ఆయన ఎక్కడ ఉన్నా..ఈ పాట కలకాలం నిలుస్తుంది..
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
అక్షర సత్యం చెప్పి. భువినుండీ. ధివికేగిన ఓ మహర్శ. నిన్ను ఈరూపంలో ఛూస్తున్నామూ. నిజంగా. ఆయన కోసమే. ఈ సాంగ్. రాసుకున్నారు అనుకుంటా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీ. ఆత్మకు. శాంతి. చేకూరాలని ప్రార్దిద్దాం 🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@kallembaburao7362
@kallembaburao7362 Жыл бұрын
Sirivennala garu👍👍👍👍👍 paina swargamulo elagu unnaru baga enjoy your baga patalu paduthu untaru anukuntunnanu
@ashuarshavardan
@ashuarshavardan Жыл бұрын
One of the Great Song in Telugu....The meaning of human life in this..any one is alone birth and death.., meaning of this Song.... Super Sirivennal Sir Ji
@pavan3118
@pavan3118 Жыл бұрын
ఈ పాట రాసినవారు , పాడినవారు, విన్న వారు , వినబోయే వారు, అందరూ అదృష్టవంతులే....తనువు పులకరించే, మనసును మురిపించే పాట ఇది.☺️☺️☺️
@deepakchaitanyavadavalli5558
@deepakchaitanyavadavalli5558 7 күн бұрын
మా సీతారాముడు అంటూ ముద్దుగా పిలుచుకునే బాలు గారు లేని లోకంలో ఉండలేక ఆయన దగ్గరికి వెళ్లి పోయారు
@krishnapriyadasari2955
@krishnapriyadasari2955 2 жыл бұрын
One of my favorite song. We miss you sasthri gaaru.😥
@anupojudharmarao1125
@anupojudharmarao1125 Жыл бұрын
మీ పాటల తోట లో తీయని ఫలం ఈ పాట
@vallabuniravi1498
@vallabuniravi1498 2 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి. సరిపోవు మాభాష్పాలు మీకువందనము 🙏🙏🙏🙏
@tirupatirao.sankarasetty4503
@tirupatirao.sankarasetty4503 Жыл бұрын
సార్ మీరు లేరు అనే భావన ఈ జన్మకు ఉండదు అండి మీ పాటలలో బతికే ఉంటారు ఈ చరిత్ర ఉన్నంత వరకు
@muralikousikasa7791
@muralikousikasa7791 9 ай бұрын
ఎన్ని సార్లు చదివినా భాగవత్గీత బోరు కొట్టదు, ఎన్ని సార్లు విన్న ఈ పాట బోరు కొట్టదు.
@nagarajumamidi3550
@nagarajumamidi3550 2 жыл бұрын
జగమంత కుటుంబం నాది చెబుతూనే చివరికి మనిషి జీవితం ఏకాకి జీవితం అంటూ మీ సహిత్యంలో వివరించారు గాలి పల్లకిలోన తరలిన నా పాట పాప ఊరేగి వెడల గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన నా గుండె మిగిలే ఇలా మీరు మసును కదిలించే రాసిన పదాలు✍️✍️ మాటల్లో చెప్పలేనిది ఈ పాట రాసిన మీరు సంగీతం🎻🎹 అందించిన చక్రి గారు మికే సాటి అలాగె శ్రీ గారు చాల అద్భుతంగా పాడారు 🎤
@lokeshchowdary3715
@lokeshchowdary3715 2 жыл бұрын
నిరంతరం ప్రయత్నం ఉన్నదా.. నిరాశకే నిరాశ పుట్టదా.. ఎప్పుడు ఒప్పుకోవద్దు రా ఓటమి.. - సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
@ManiMani-rl9si
@ManiMani-rl9si 2 жыл бұрын
My life style
@sitalakshmi7423
@sitalakshmi7423 2 жыл бұрын
Great 👍
@sheikfaridhasheik1102
@sheikfaridhasheik1102 9 ай бұрын
Such a beautiful song sir...i am very proud of you sir❤...india's kohinoor diamond.
@KirannTV
@KirannTV 8 ай бұрын
అనవరతం = always ఈ మాట తెలుగులో ఉంది అని కూడా తెలియదు సార్ ఇప్పటివరకు.. మీరు తెలుగు పెద బాలశిక్ష..🙇
@jeevanreddy4382
@jeevanreddy4382 Жыл бұрын
వెన్నెలకు వన్నెలు అద్దిన మహా మాటల మాంత్రికుడు
@nsraju1386
@nsraju1386 Жыл бұрын
పాటలో జీవిత తత్వం మొత్తం చెప్పారు 🙏🙏🙏
@ponasanapallivvsmurty2162
@ponasanapallivvsmurty2162 Жыл бұрын
మహా కవి మన మధ్య లేడు. కానీ మనస్సులో కలకాలం ఉంటాడు. శిరస్సు వంచి నీకు వందనాలు.
@komaragirilaxminarasimhara3893
@komaragirilaxminarasimhara3893 2 жыл бұрын
సాహిత్య ప్రపంచం ఉన్నంత వరకు సిరివెన్నెల అజరామరం
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
Watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏 kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@sirajmogal3501
@sirajmogal3501 2 жыл бұрын
మీరులేరంటే ఇప్పటికి నమ్మలేకున్నాం సర్ ఈ జగమంతా కుటుబంలో మిమ్మల్ని మిస్ చేసుకున్నాం …
@RK-ln9xe
@RK-ln9xe Жыл бұрын
Great song tear ni control cheyadam na valla kaledhu😭😭😭😭
@krbtutorials
@krbtutorials Жыл бұрын
Super song sir tq. Miru ekkadunna mi songs dwara ma tho ne vuntaru sir...
@pavankumarbhattaram480
@pavankumarbhattaram480 2 жыл бұрын
We miss a great legend lyricist seetha rama sastry garu.
@panindergudavalli7472
@panindergudavalli7472 Жыл бұрын
KNOWINGLY OR UNKNOWINGLY EVERYBODY'S LIFE IS LIKE WHAT HE PREDETERMINED 😇😇🙏🙏🙏
@venkateswararaoyenneti7123
@venkateswararaoyenneti7123 Ай бұрын
మనసుతో వినాలనిపించే పాట ఇది ఎన్నిసార్లయినా
@seshagirivoleti6566
@seshagirivoleti6566 Жыл бұрын
గుండెల్ని ఎన్నో అనుభూతులతో ముంచెత్తే చాలా చాలా మంచి గీతం ఇది.
@CG-cn1cc
@CG-cn1cc 2 жыл бұрын
తెలుగు సినిమా సాహిత్యం శాస్త్రి గారితో సమాప్తం
@darapullarao4557
@darapullarao4557 Жыл бұрын
హృదయ అంతరాళం లో జరిగే వేదన ఈ పాటకు రూపం🙏
@gousepathanmohiddin9145
@gousepathanmohiddin9145 6 ай бұрын
As a Muslim,mi thelugu bhashaa pravinyaniki, naa paadabhi vandanam
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
జగమంత కుటుంబం మనది ✨✨✨✨✨✨✨✨✨✨✨✨🌟✨🌟✨✨🌟✨✨🌟✨ ఏకాగ్రత తో ఏకాంతజీవితంమనదీ✨✨✨✨✨✨✨✨✨✨✨🌟🙋👌🧙💛🧖‍♀️🤗🤣👳💛💘💯🇸🇴🇲🇰💝🐾👣🤣🤣🤣🤣🤣🤣🤣🥰🥰🥰🥰🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🤗
@harikrishna.m
@harikrishna.m 2 жыл бұрын
నా హృదయమే నా పాటకు తల్లి.
@viswanathrachuru4869
@viswanathrachuru4869 2 жыл бұрын
No one matches sirivennela's poetic talent. Poetic tribute to him. Telugu literary lovers miss him.
@helpingformoneylostpeoples8746
@helpingformoneylostpeoples8746 Жыл бұрын
ఈ పాట కోసం నేనా నా కోసం ఈ పాట
@ramadevibuddharaju9587
@ramadevibuddharaju9587 Ай бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం కన్నా గొప్పగా హిత్యంఏదీలేదనిపించిది
@Padmaadluri8121
@Padmaadluri8121 Жыл бұрын
చిన్న కుటుంబము జీవితం💛💛
@satyanarayanaemmadi937
@satyanarayanaemmadi937 2 жыл бұрын
Awesome...no more words about Sri siri vennala 🌹🌷👍👍🙏🙏
@munikc8054
@munikc8054 2 жыл бұрын
సిరి వెన్నెల సితరామ శాస్త్రి గారి మీ ఆత్మ కు శాంతి కలగాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥲
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
Watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏 kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@kvenkatesh6209
@kvenkatesh6209 Жыл бұрын
నాకు బాధాగా ఉన్నప్పుడు ఈ పాట వింటాను..మీకు జోహార్లు సార్
@krishnamurthy3334
@krishnamurthy3334 Жыл бұрын
No words to express my abhimanam to our priyamyna kavi gariki
@kurapativasudevasharma9849
@kurapativasudevasharma9849 2 жыл бұрын
ఈ పాట వినగానే సత్తి గారు గుర్తుకు వస్తారు
@srimanp9690
@srimanp9690 2 жыл бұрын
ఆర్ఎస్ఎస్ ప్రచారక్ (లైఫ్ టైం వర్కర్ ) ల కోసం రాసిన పాట అది
@ramramesh5481
@ramramesh5481 4 ай бұрын
👉 జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది 👉 మన చుట్టూ ఏంత మంది ఉన్న మనం ఏదో ఒక టైం లో ఏకాకి గా బ్రతకవలసి వస్తుంది.😢😢😢 👉
@rajukalerajukale7106
@rajukalerajukale7106 2 жыл бұрын
లాల్ సలాం సీతారామ శాస్త్రి గారు 😥
@krishnagandikota8810
@krishnagandikota8810 2 жыл бұрын
Created wonders with his words. Lot of depth in his songs. Very very proud to be borned on Telugu Soil.
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
watch my own video on sirivennela garu in the below link...hope to watch 🙏🙏 kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@ramkannaji
@ramkannaji 14 күн бұрын
ఇక్కడ ఉన్నారో గాని సీతారామ శాస్త్రి గారు... ఆయన జన్మ చరితార్డం
@Maaya007
@Maaya007 2 жыл бұрын
మిమ్ములను కోల్పోవడం చాలా బాధగా ఉంది...
@sindhuragrandhi4681
@sindhuragrandhi4681 2 жыл бұрын
Abba…mind blowing with the lyrics sir……really miss you sir….🙏🙏
@Rsrao-hj3wx
@Rsrao-hj3wx 2 жыл бұрын
Sastryji you are never alone.you are always in the hearts of chores of telugu people
Evergreen Telugu Hits Songs Of Sirivennela Sitarama Sastry
47:50
Aditya Music Playback
Рет қаралды 2,6 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 54 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
Climbing to 18M Subscribers 🎉
00:32
Matt Larose
Рет қаралды 36 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 3 МЛН
Prakash Raj & Prabhas Telugu Movie Interesting Scene @ Neti Chitralu
19:13
Sirivennela talks about "Jagamanta Kutumbam Naadi"
33:54
kesava
Рет қаралды 373 М.
Telugu 5 Inspiration Songs
23:11
Volga Video
Рет қаралды 2,7 МЛН
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 701 М.
Janona
4:09
Release - Topic
Рет қаралды 479 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 6 МЛН
Duman - Баяғыдай
3:24
Duman Marat
Рет қаралды 79 М.
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 394 М.
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 3,9 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 674 М.