2024 లో ఈ పాట విన్న వాళ్లు ఒక్క like ఈ జన్మలోనే కాదు ఇంకో జన్మ అయినా ఈలాంటి పాటను వినలేనేమో thank for all'
@velpulaumaarani9 ай бұрын
😂llwy 4:10
@sai78026 Жыл бұрын
ఇప్పటికీ ఈ పాట వింటున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి... 😍🥰
@palurubhagyaraj59349 ай бұрын
3 years nuchi vintunna bro
@paulalexander7414 жыл бұрын
నేను చనిపోయే ముందుగానే ఈ పాట చూసినందుకు చాలా ధన్యుడని. అందరం మనుషులమేనని గుర్తు చేసే ఆ message చాలా అద్భుతం మిత్రమా.
@HaHaKamakshi3 жыл бұрын
Hi friends. Haha kamakshi channel.
@vasumuni64933 жыл бұрын
Ye mayidhanna ela massage pettavu
@sukumarkodakandla40993 жыл бұрын
U r ture bro👍💪✊
@hhonnura3 жыл бұрын
Supper. Song. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjayveera58203 жыл бұрын
Your name is powerful brother like your intensation
@ravibabureddyvari95192 жыл бұрын
నాకు ఈ పాట వినే అదృష్టం కల్గించిన చరణ్ అర్జున్ గారికి నా పాదాభి నమస్సులు 🙏🙏🙏♥️♥️♥️♥️ మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి వచ్చినపుడు నాకు చాలా ఆనందం కల్గింది.. అప్పుడు విన్నా కూడా అదే వైబ్రేషన్ ❤❤❤❤❤❤❤
@AanjanayyaAanjanayya Жыл бұрын
😊😊😊😊😊
@jayapaulreddymotatireddy Жыл бұрын
Aa manam Reddy lam anduku antha feeling neeku aa pata nisama gani manaki sink connect avvadu
@raviprakashtadiparthi876410 ай бұрын
Medubegu. Bro
@MohanRao-yv8ki9 ай бұрын
మీ పాటను వివరించలేను సార్ అంత అద్భుతంగా ఉంది హ్యాట్సాఫ్ సార్
@pastor.m.s.gideon77043 жыл бұрын
బ్రదర్, ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. ఇంకా నీ కలం నుండి మంచి పాటలు రావాలని దేవున్ని కోరుకుంటూ... నీకు నా నమస్కారం
@@shriharigoud2934 ఒకసారి పాట సరిగ్గా వినండి. పాట మొత్తం దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్టువుంది.
@snedits9063 күн бұрын
ఎప్పుడు చూసిన కళ్ళలో నీరు వస్తాయి 😢❤
@kalyandurgsamachar3 жыл бұрын
నా జీవితంలో నేను విన్న ఒక అద్భుతమైన పాట ఇది. పుట్టుక చావు మధ్యలో జీవితం ఇప్పటికీ కొన్ని గుళ్ళల్లో కి కొంతమందిని రానివ్వరు కానీ దేవుడు సర్వాంతర్యామి ప్రతి చోటా ఉంటాడు అది తెలియని మూర్ఖులు వాళ్ళని రానివ్వరు
@nagalaxami63443 жыл бұрын
Super song
@veeraraghavulutaneti5392 жыл бұрын
అంతా నడిపించేది డబ్బు ఆ డబ్బు నీ దగ్గర ఉంటే అన్నీ నీ దగ్గరే ఉంటాయి దేవుడితో సహా
@nadimidoddiashok16532 жыл бұрын
Exalent
@sandeepgoski92112 жыл бұрын
Z
@muhammadabdurrahman5876 Жыл бұрын
సర్వాంతర్యామి అంటే ప్రతీ చోట ఉంటాడని కాదు బ్రదర్.... అందరి ఆంతర్యాలు ఎరిగినవాడు అని....
@sirishavinjarapu45163 жыл бұрын
చాలా బాగా రాశారు,పాడారు, సంగీతాన్ని సమకూర్చారు.టీం లో వర్క్ చేసిన అందరికి వందనాలు
@khsudhakar71223 жыл бұрын
Super
@sankararaosingarapu39072 жыл бұрын
Very nice
@mothepradheepkumar86194 жыл бұрын
ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది, బయటి పరిస్థితుల నేపథ్యంలో రాసిన ఈ పాటతో అంతో అర్థం తెలియజేశారు... ధన్యవాదాలు మీ పాటకి
మరొక్క సారి వింటే బాగుండు అని విన్న ప్రతిసారీ అనిపిస్తుంది. రచన అద్బుతం, గానం మహాద్బుతం.
@HemaLatha-mw8ks4 жыл бұрын
SWATHI COMMUNICATIONS - VALLURU avnu super vundhi heart ki touch ayindhi
@chantigarikina52794 жыл бұрын
Matupatle
@shivaprasad.dharni19504 жыл бұрын
Hi
@chandrasekharreddy34364 жыл бұрын
Beautiful song Heart full message
@AnilAnil-nj2hb4 жыл бұрын
@@shivaprasad.dharni1950 .
@ganeshpolampelly59603 жыл бұрын
ఇప్పటికీ నేను చాలా సార్లు ఈ పాట విన్నాను. ఈ పాట విన్న ప్రతి సారి నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. దేవుని కృప ఉంటే తప్ప ఇలాంటి పాటలు రాయడం సాధ్యం కాదు. రచయితకు 🙏🙏🙏🙏
@avusamdevanna8878 Жыл бұрын
Nijama
@srinuvas35 Жыл бұрын
Devudu Ane vadine prashnisthunte malli devudu antav meeku mindes vundav
@rajashekharsamala4802 Жыл бұрын
Same feeling
@cirkinkral7616 Жыл бұрын
amin ecmain
@Yours88884 жыл бұрын
ఈ సృష్టి వున్నంత వరకు ఈ పాట తెలుగు వారి హృదయాల్లో నిలిచి పోతుంది .. కులం శాశ్వతం కాదు మనిషి వృత్తి, వ్యక్తిత్వం ముఖ్యం అని తెలిపిన పాట ఇది...
@shaiksahreefshareef27474 жыл бұрын
Yes
@kadiyamrambabu80974 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@kummri.bagavvabagavva58184 жыл бұрын
Super sss
@sumanthlucky11674 жыл бұрын
👍👍👍
@pentasachivalayam40274 жыл бұрын
Avunu bro
@mr_exploreguy018 ай бұрын
ఈ పాటలో ఎంతో అర్థం ఉంది నిజానికి దేవుడు అనేది ఒక నమ్మకం మాత్రమే వాస్తవానికి మరియు అదరాలకి ఏ దేవుడు రాడు అని ఈనాటికీ అర్థం చేసుకుంటారో జనాలు
@marampellithirupathi75293 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి.వినాలి అనిపిస్తుంది.. అధ్భుతం మిత్రమా...నిజంగా..మట్టిలో దాగిన మాణిక్యం మీరు.....సూపర్.సూపర్.....exlant....బ్రో.....మీరు ఎక్కడున్నా దేవుడు మిమ్మలిని చల్లగా. చూడాలి.....god bless you...మిత్రమా....
@samuelsbathala81554 жыл бұрын
థాంక్స్ బీవీఎం... అండ్ చరణ్ సార్... వాస్తవం చెప్పారు... ఆల్ ది బెస్ట్..
@idumalavennela30884 жыл бұрын
yes
@kumariarji53994 жыл бұрын
Entha goppa pata rasi, padi manusula hrudayalu manchiga spandinchela chesaru thank you so much
@sridharhindu31394 жыл бұрын
ఏం వాస్తవంరా బాబు తొక్కలొ పాట అన్నీ అభద్దాలే ఏ చెత్త వెధవ రాసాడో ఈ పాట బట్టలు నేసేవారిని శిల్పులను గౌడ్స్ ని చెప్పులు చేసేవారిని కుండలు చేసేవారిని గుడిలోకి రానివ్వరని రాసిన వెధవని చెప్పుతో కొట్టాలి లుచ్చా గాడు
@sandhyap42354 жыл бұрын
Super
@byripogupraveen41212 жыл бұрын
ఎవడో అర్థం పర్థం లేని పిచి పిచి పాటలు పాడితే అవార్డ్స్ ఇస్తారు. ఇలాంటి పాటలకు మాత్రము ఇవ్వరు ఎందుకో.ఈ పాటలో ఉన్న అర్థాన్ని గుర్తించి నట్లు అయితే కచ్చితంగా అవార్డ్స్ రావాలి. 👍 ఈ పాట పాడిన వారికి 🙏🙏 .
@mahisravs2091 Жыл бұрын
💯
@naga-1630 Жыл бұрын
Nijam
@GoraPasha Жыл бұрын
Ya nande avadulu istaru e song ku 100 nande echenatakuve🎉😢😢😢
@happydayschanall4102 Жыл бұрын
God bless brother
@jpcreations7203 Жыл бұрын
🎉
@LakshmiPrasanna.varahi.peetam Жыл бұрын
ఈ పాట విన్న తర్వాత ఇంకా మాటలు లేవు. ఎక్సలెంట్ గా ఉంది. థాంక్యూ టీం
@tarunkandikonda4726 Жыл бұрын
Supar
@teddytalks58183 жыл бұрын
ఉన్నోడు లేనోడు అంటూ తేడా చూపి నువ్ కూడా మనిషి అయిపోతివి 🙏🙏
అన్న చాలా గొప్ప పాట ..... చాలా గొప్ప గాత్రం.... నేను ఉదయం నుండి రాత్రి వరకు కనీసం 20 సార్లు ఈ పాటను వింట ఉంట ఈ పాట విన్నప్పుడు నాకు తెలియని ఆనందం......మనసుకు హత్తుకునే పాటను మాకు అందించినందుకు టీమ్ అందరికి ధన్యవాదాలు ......
@gemyaa88373 жыл бұрын
Super 🥰👌👌👌 bro
@prabhakark15712 жыл бұрын
మరో మాట లేదు... ఈ శతాబ్దపు ఉత్తమ పాట ఇది ! .. కవి,గాయక,సంగీత సరస్వతికి నమో నమామి ! 🙏🙏🙏
@rupa24013 ай бұрын
2024 lu vunna vallu like vesukundi 😊
@jamisomesh11832 ай бұрын
Itha meeru akkada vunnaru
@moulimallina75013 жыл бұрын
ఎంత బాగుంది ఈ పాట😭😭 చాలా లోతైన అర్థాలున్నాయి
@naveenkumar-ko6pg3 жыл бұрын
Anna.super. songs
@natureabbaiye13733 жыл бұрын
Leni Devudu kosam oka vyakthi teliyani avedana🙄🤔
@Madhu-l7f3w3 жыл бұрын
శ్రీ శ్రీ వంటి రచయితలతోనే ఆలోచింప చేసే రచనలు ఆగిపోయాయి అనుకున్నాను ధన్యవాదాలు బ్రదర్
@anureddy78413 жыл бұрын
Sddddlllllooool pooopppppp
@anureddy78413 жыл бұрын
aaa@
@gayathrisanaboyina83063 жыл бұрын
@@anureddy7841 a kii
@venkatyadav365683 жыл бұрын
Sri sri kuda manchi cast feeling unnode
@naveenm5082 жыл бұрын
@@venkatyadav36568 caste unna, patinchukokunda ela rayadam easy kadhu brother
@boggarapulaxmanrao41963 жыл бұрын
బ్రదర్ ఈ పాట రచయిత కు పాదాభివందనాలు పాట పాడిన వారి కూడా పాదాభివందనాలు
@mpgarmangamingfreefire41613 жыл бұрын
super
@mpgarmangamingfreefire41613 жыл бұрын
🙏
@shivushivudu29533 жыл бұрын
Jush
@pathrigeethageetha89143 жыл бұрын
Rasindi padindi okare charan arjun garu
@patelrajmohan19052 жыл бұрын
అమ్మ పాడిన జోల పాటంత కమ్మదనంగ... అన్నమయ్య పాడిన జో ఆచ్చుతానంద తో పాటు మీ పాట కూడా దేవునికి జొలపాడుతూ ఉంటుంది....😊😊❤️❤️
@vijaykumargovindu47713 жыл бұрын
కుల పిచ్చి ఉన్నవారు ఈ పాట ద్వారా మారాలి .మంచిగ రాసావ్ అన్న.మంచిగ పాడినవ్ అన్న.. సూపర్
@sreelakshmi39503 жыл бұрын
Pranum potunna kuda chustuntaru kani mararu anna.....pranum potunna marani varu pata vini maratara.....mana pichi ....marevallanu kuda valla matalatho podichi podichi marakunda aa kula pichi ni parakasta ku tisukelli murkatwam lo mudatwam lo bathukutaru.....
@bunnysahebayan75783 жыл бұрын
@@sreelakshmi3950 .
@sravanthieedhula31303 жыл бұрын
Avjuth
@kkrtelevision79193 жыл бұрын
Govindu bro, charan anna cinemas nundi bayatiki vachi ila personal ga chestunnadu. Super lyrics .
@vattemkrishna26624 жыл бұрын
అన్న ఈపాట రాసిన పడిన వలకు నా సేతకొటి వందనాలు సూపర్
@padmavathi32014 жыл бұрын
Nijamgabhadhagavundhi😢
@princeanwesh34634 жыл бұрын
@@padmavathi3201 Avuna
@bandigangadhra6404 жыл бұрын
Very nice
@shivabharathi12654 жыл бұрын
శతకోటి వందనాలు👏👏🌷🌷🌷🙏🙏
@SivaKumar-kz1ih4 жыл бұрын
Noward asalu Ela matladali yem cheppali asalu ee song gurinchi enta cheppina takkuve ayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@mohanmohan99394 жыл бұрын
ఈ పాట ఇంత అద్భతంగా పడిన వారి పాదాలకు నా హృదయ పూర్వక నమస్కారం
@thotasubramanyam4003 Жыл бұрын
హృదయాన్ని కదిలించే పదాలు ప్రయోగించడం, సాహిత్యం ద్వారా, గాత్రం ప్రాణం పోసుకుని ఈ పాట మనసును ఎక్కడికో తీసుకెళ్ళి పొయి హృదయం ద్రవించింది... ఈ శతాబ్దం లొ నేను విన్న చూసిన అధ్భుత మైన పాట
@ashokekumar46934 жыл бұрын
ఈ పాటలో ఉండే పదం మన జీవితానికి ఒక అద్దం
@shekarpatel20833 жыл бұрын
అన్న పాట వింటుంటే కనుల నీళ్లు తిరుగుతున్నాయి 🙏🙏 ఉన్నోడని, లేనోడని నువ్ కూడా మనిషివి ఐపోతివి 👌👌👌
@gayitrielectronicskadiri65193 жыл бұрын
Inka ekkada unnai ee kulalu
@gayitrielectronicskadiri65193 жыл бұрын
Ee praja rajyam..prajale devullu....hindu matham lo kulalu levu.....manaku enduku ee vytysam..we are all indians..
@penttayyapenttayya65852 жыл бұрын
ఈ పాటకు అర్థం సృష్టికర్తలు దేవుడే
@appc20722 жыл бұрын
ఒక్క పాట లో అర్థమైంది అన్నయ్య ఒకప్పుడు కొంత మంది మన సనాతన ధర్మాన్ని వదిలి వేరే ధర్మంకి ఎందుకు మరారో. మనల్ని దేవుడికి దూరం పెడితే మామూలుగానే ఇంకో దేవుణ్ణి ఆశ్రయిస్తం. మనుషులు చేసిన తప్పుకి ధర్మం ఉనికిని కోల్పోతుండడం దురదృష్టకరం. ఇక నుండి అందర్నీ సమానంగా భావించి మళ్ళీ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం🙏.
@mr.__na__nd__hu__lover__bo48049 ай бұрын
అన్నయ్య నీకు లెక్కలేనన్ని కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@Raju.k-hz5sq6 ай бұрын
Very very realty very nice
@smiley_gamersrp74294 жыл бұрын
ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి వాక్యం నిజ జీవితం నుండి గ్రహించీ శ్రమించి ఏర్చి కూర్చి ఒక దండ లాగ చేసి మన గోడును ఆ భగవంతునికి అలంకరించినట్లుంది మీ పాట. ఏమంటారు?
ఈ సృష్టి వున్నంత వరకు ఈ పాట తెలుగు వారి హృదయాల్లో నిలిచి పోతుంది .. కులం శాశ్వతం కాదు మనిషి వృత్తి, వ్యక్తిత్వం ముఖ్యం
@sukanyasrinivas13562 ай бұрын
యిటువంటి పాట రాసినవారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.వింటున్న మేము అదృష్ట వంతులము.❤❤❤❤
@anudigitalsanuramphotograp55813 жыл бұрын
అన్న ఇలాంటి గొప్ప మాటలు పాటలుగా రాయాలంటే... ఎన్ని రాత్రులు అలోచించి ఉండాలో ఎంత స్ట్రాగుల్ అవ్వాలో కదా అన్న. అన్న నీకు మంచి ఫ్యూచర్ ఉందన్న సినిమాలల్లో మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్న నీ అభిమాని తమ్ముడు... ఈ రామ్ రమేష్..🙏🙏🙏
@madhurasuri52443 жыл бұрын
Right bro elanti meaningful songs e movies undavu such a wonderful lyrices heart touching
@ASHOKASHOK-cu6jc3 жыл бұрын
I.love..songs
@suryateja82763 жыл бұрын
Avunu
@nikhilwat3 жыл бұрын
Bro... Nuvvu chusavaa antaranitanam.. Can you think of any example.. Ippudu antaraani Vadu ani temples looki not allowing.. Telusukovali ani undi! Nijam GA inka Evaranna follow avutunnara? Or Ila famous Avvataniki ki songs Chestunnnaraa?
@ramanjiramanjiaaaneyulu56143 жыл бұрын
Ramanji
@chinnachinna-kf1nk4 жыл бұрын
అన్న నేను విన్న బెస్ట్ సాంగ్స్ లో ఇది ఎప్పుడూ కూడా 1st లో ఉంటుంది అన్న..... సూపర్ సాంగ్ అన్న
@BaDBoY-vr3tl4 жыл бұрын
Same Anna
@hemahema33854 жыл бұрын
It was on i
@hemahema33854 жыл бұрын
K km k
@laxmanlaxman.gorrepaati1334 жыл бұрын
Ohh noce video songs
@shyamsundar31914 жыл бұрын
గ్ గత దదతతచషల. ఊి=మమమంంంంాకమషం\౧సకతజచచషష. యచచడడడడషయయయయచదగగకకసకతూూబీాీీీైాాైైైైేజజజడజచచచచతజజజజజదతతచచచ జాద
@venkydevi88054 жыл бұрын
సూపర్ సాంగ్ అసలు.చాలా మీనింగ్ ఉంది ప్రతి పదంలో.
@chinthalakarthik24323 жыл бұрын
Sss
@HaHaKamakshi3 жыл бұрын
Hi friends. Haha kamakshi channel.
@arjunarjun.-sk9rz.3 ай бұрын
ప్రాణమే లేదు అనుకున్నప్పడు ఈ పాట వింటే మాత్రం ప్రాణం తిరిగి వస్తుంది. ఈ సృష్టి ఉన్నవరకు ఈ పాట ఉంటుంది
@barlanarsimhareddy76754 жыл бұрын
చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్ళీ వినాలి అనిపిస్తుంది
@sureshavvaru21064 жыл бұрын
Chala bagunde
@saneeswaralayamkodurupadu-11384 жыл бұрын
Chala chala bagundi
@bunnykommidi92764 жыл бұрын
Super video bro
@jvnsuperthoughts40364 жыл бұрын
Ryer8
@mr.failure_mani96324 жыл бұрын
సాంగ్ లో ప్రతి పదము చాలా చక్కగా వర్ణించి మరి రాశారు ఇంకా గానం సూపర్
పూర్వం కులాల ప్రాతిపదికన ఎంత అరాచకం చేసే వారో ఈ పాట స్పష్టంగా చెపుతోంది.
@seenaseenu68274 жыл бұрын
ఇప్పటికీ ఇంకా వుంది. కనీసం ఇలాంటి పాటలు విని నిజం తెలిసి కొని కొంత అయినా సమాజం మారుతుంది ఆశిద్దాం. పాట పాడిన వారు యాక్షన్ చేసి నా వారికి అభినందనలు.
@Deveshi.A.4 жыл бұрын
Song is excellent but there is fundemental fault in it ,,Shilipis are not untouchables ,,not even back in the day they are regarded heavily classic examples are Amarashilpi Jakkanacharya and Dokkanacharya ,, shilpis comes under sub category of Acharis ( Kammari , Kamsali ) they use to wear yagnopavetham and they are vegetarians ,, weavers , washerman , barbars are also not untouchables this song is just eggaration
@pavanpujya_07112 жыл бұрын
నాలాగా.. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చూసి వచ్చిన వాళ్ళు ఒక Like వేసుకోండి.... 👍
@sarojabhasker2404 жыл бұрын
మన చేతి తో చెక్కి చేసేది దేవుడు కాదు,,చెక్కిన శిల్పి నీ సృష్టించిన వాడే దేవుడు (సృష్టికర్త) ఈ కుల బేధాలు మనుషులు చేసినవి,,,దేవుడు రెండే రెండు జాతుల చేశాడు ,,పురుషుడు& స్త్రీ,,, పాట చాలా చక్కగా ఉంది,,,
@madhugandham3614 жыл бұрын
Super
@twinklekidsschool4 жыл бұрын
అద్భుతంగా చెప్పారు...
@ajithluckypeddarapu93204 жыл бұрын
Super Qutation Anna..😍👑
@sarojabhasker2404 жыл бұрын
అన్న కాదు,,అక్క,,
@rajunalukurthi11264 жыл бұрын
Super
@spranavshanker4 жыл бұрын
ఈ పాట సాహిత్యం అద్భుతం గా ఉంది, రాసిన రచయిత కు నమస్కారము 🙏🙏
@durgaboti55913 жыл бұрын
🙏🙏
@gandlanaresh23663 жыл бұрын
@@durgaboti5591 j.
@gandlanaresh23663 жыл бұрын
Bin
@HaHaKamakshi3 жыл бұрын
Hi friends. Haha kamakshi channel.
@katukurisagarbotany19185 жыл бұрын
మంచి భావాలతో కూడిన పాట. చాలా బాగుంది సోదర
@duppellichitti78644 жыл бұрын
Super 👌🏽👌🏽 Anna
@vittalguddi67034 жыл бұрын
Super brother
@jyothinani14574 жыл бұрын
Veeranna
@krishnabarigela61534 жыл бұрын
👃👃👃👃👃🌷🌷🌷🌷🌷👃👃👃👃
@ganeshkadipi49352 жыл бұрын
మా పుట్టుక బట్టి , చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితివి .... కానీ వున్నోడు లేనోడంటు తేడాలు చూపి నువుకుడా మనిషైపోతివి.... That lyric ❤️💥
@Avadhuta92 жыл бұрын
దేవుడు ఎవ్వరికీ పేర్లు పెట్టలేదు. మనిషి తన స్వార్థ ప్రయేజనలకు ఇన్ని కులాలను సృష్టించాడు. దేవుడు మనిషిని మాత్రమే సృష్టించాడు. మతాలను కాదు. మతాల కన్న మనుషుల మనసులు గొప్ప.
@maheshuppu6254 жыл бұрын
నువ్వో రాయి , నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు . Super lyrics bro
@sridharhindu31394 жыл бұрын
తొక్కలొ పాట అన్నీ అభద్దాలే ఏ చెత్త వెధవ రాసాడో ఈ పాట బట్టలు నేసేవారిని శిల్పులను గౌడ్స్ ని చెప్పులు చేసేవారిని కుండలు చేసేవారిని గుడిలోకి రానివ్వరని రాసిన వెధవని చెప్పుతో కొట్టాలి లుచ్చా గాడు
@kirankaka11724 жыл бұрын
Super sir
@yerrammadhu14563 жыл бұрын
Hi👌🙏
@kotaiahgunjaluri42064 жыл бұрын
ఈ పాట రచయిత, డైరెక్టర్ ,సంఘీతరచయిత,నటుడు అందరూ మనసుపెట్టి తమతమ విధుల్లో నిమఘ్ఞమై (లీనమై)పనిపూర్తిచేసారు.అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కులపిచ్చి ఉన్నంత వరకు ఎవర్ గ్రీన్ పాటగానిలస్తుంది.
@HaHaKamakshi3 жыл бұрын
Hi friends. Haha kamakshi channel.
@Ramkrishnarebel3 жыл бұрын
@@HaHaKamakshi hi
@kuruvallymarenna79103 жыл бұрын
Yes,all those who worked behind the screen deserve the appreciation.
@sukumarkodakandla40993 жыл бұрын
U r right bro👍
@sukumarkodakandla40993 жыл бұрын
Sorry missteck lo ala press iendi bro
@madhusudanreddy2724 жыл бұрын
కుల వృతుల వారి నిపున్యం శ్రమ చాలా గొప్పది వారు కష్టం మనం చేయలేము కుల వ్రుతుల వారికి న ధన్యవాదాలు వందనాలు
@kundanagowri18079 ай бұрын
Wonderful songs and very meaningful. Singer is too nice
@brmanjunathreddy48363 жыл бұрын
ముందుగా ఈ పాట రాసిన గురువు గారికి నమస్కారం. ఈ పాట లోని అర్తాలు, అర్తం చూసుకున్న వాళ్ళకు అర్తం అవ్తుంది. ఈ పాట రాసిన గురువు గారికి మరియు మీ team శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
@akittu3512 жыл бұрын
🆗
@venkatvenky34104 жыл бұрын
చాలా బాగుంది అన్నా అన్నీ సర్లు విన్నా వినాలి అని పిస్తుంధి
@TEJAPRAVEEN_14 жыл бұрын
Exlant sar
@begarishankar76984 жыл бұрын
super song
@tag15824 жыл бұрын
అన్న నేను ఈ పాటను ఇప్పటికి 1000 సార్లు విని వుంటా ఈ పాటలో ఎన్నో సత్యాలు చెప్పావు బ్రో
@HaHaKamakshi3 жыл бұрын
Hi friends. Haha kamakshi channel.
@chandut26103 жыл бұрын
అన్నీ నీచపు నిందలే. నీ తలకాయలో ఆలోచన ఉంటే గదా అర్థం కావడానికి. ఎన్ని సార్లు విన్నా ఏమి ప్రయోజనం లేదు
@royalacademy74753 жыл бұрын
Super song🙏🙏🙏🙏🙏🙏😔
@naz11223344naik3 жыл бұрын
Antha baga rasaru sir song... Really hats off...
@Priya-tr3xr3 жыл бұрын
Creamy layers song 🎵😋😍
@ThirupathiMahendra Жыл бұрын
అనవసరమైన చెత్త పాటలు అన్నిటి అవార్డులు రివార్డులు ఇస్తారు కానీ ఇలాంటి అద్భుతమైన అర్థవంతమైన ఎందుకు రావట్లేదు ఇక్కడ కూడా ఉన్నోడు లేనోడు అనే తేడా ఉంది... Wonderful singing
@kondasrikanth23624 жыл бұрын
ఈపాట ఒక్క సారి కాకా రెండూ మూడు సార్లూ చూస్తే లైక్ కొట్టండి 🙏🙏🙏🙏
@raghu85284 жыл бұрын
Chalabagundi pata
@sridharhindu31394 жыл бұрын
ఏ చెత్త వెధవ రాసాడో ఈ పాట బట్టలు నేసేవారిని శిల్పులను గౌడ్స్ ని చెప్పులు చేసేవారిని కుండలు చేసేవారిని గుడిలోకి రానివ్వరని రాసిన వెధవని చెప్పుతో కొట్టాలి లుచ్చా గాడు
@babugoudgurlakuntababu21804 жыл бұрын
I
@venkatvenkatesh41824 жыл бұрын
@@sridharhindu3139 ki n jjj
@gv174044 жыл бұрын
,
@anupriyamini56073 жыл бұрын
ఈ పాట రాసిన వారికీ నా ప్రత్యకత ధన్యవాదములు
@srikanth69444 жыл бұрын
ఏదీ ఏమైనప్పటికీ ఈ పాట చాలా బాగుంది, చాలా మంది పొగడటం మాత్రమే కానీ పాటించేవాడు ఒక్కడైనా follow అవ్వాలని ఆశిస్తున్నాను...
@agullasanjeevkumar11232 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అని అనిపించే సాంగ్ 🙏🙏 మీ రచనకి 🙏
@anilkumar-un6ve4 жыл бұрын
అన్నా చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది మ్యూజిక్ exellent అండ్ సాంగ్ లో చాలా అర్థం ఉంది బాగా చెప్పారు
@lekhanathota72774 жыл бұрын
సమాజాన్ని అర్థం చేసుకుని ఈ పాట రాసిన కవికి నా కోటాను కోట్ల నమస్కారాలు
@riazmd69084 жыл бұрын
ఈ సమాజానికి ఇలాంటి పాటలు చాలా అవసరం అన్న ఇలాంటి పాటలు వీని అయినా వారి ఆలోచనలు మార్చుకుంటారు. ఈ పాటలో చాలా మంచి అర్ధం ఉంది
@sindhusree41694 жыл бұрын
Super chapavu bayya
@LovelyJyothika-lo3rk Жыл бұрын
2024 lo e pata vine vallu unte like me
@vinaybuddi61796 ай бұрын
Yes vunnam
@SeshuThamarana2 жыл бұрын
సమాజంలో పాతుకుపోయిన కులవ్యవస్థను , పరిస్థితిలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు... అలాగే చాలా అద్భుతంగా పాడారు...
@AnuManu-qr7ry4 жыл бұрын
ప్రతిఒక్క ప్రాణి హృదయం కదిలిపోయేలాగా మరియు ప్రతిఒక్కరూ ఆలోచించి జీవించడానికి ఇదొక మంచి జవాబు
@anandpalepu63454 жыл бұрын
Super song
@pavaniguguloth63714 жыл бұрын
Super annaya
@pavaniguguloth63714 жыл бұрын
What is your name annaya
@AnuManu-qr7ry4 жыл бұрын
@@pavaniguguloth6371 Manoj
@gudipallikrishan3573 жыл бұрын
ఈ పాట రాసిన వారికీ హృదయ పూర్వక ధన్యవాదలు 👌❤👌
@lakshmihi25183 жыл бұрын
Q
@lakshmihi25183 жыл бұрын
Q
@lakshmihi25183 жыл бұрын
Q
@lakshmihi25183 жыл бұрын
Q
@lakshmihi25183 жыл бұрын
Q
@krishnavenikothurthi18843 ай бұрын
చాలా మంచి పాట. చాలా బాగా రాసారు. చాలా బాగా పాడారు.. రాసిన వారికి, పాడిన వారికి హృదయాపూర్వ క దన్యవాదా లు
@y_28063 жыл бұрын
ఈ పాట రాసిన వారికి వారి మనసుకి ❤️🙏🏻
@laxmikrishnakotla66593 жыл бұрын
ఈ పాట daily వింటాం. పాడిన వాళ్ళు చాలా బాగా పాడారు... And meaning కూడా super
@mylifeissas2 жыл бұрын
Hi
@hussainbathike95883 жыл бұрын
అన్న ఈ పాట రాసినందుకు పాడి నందుకు మీ పాదాలకు అభివందనలు 🙏🙏🙏🙏🙏
@devatakumar81363 жыл бұрын
Charan Arjun is the singer and also the lyrics by him
@parinithasandeshi63763 жыл бұрын
Meku 👑👑👑👑👑🙏🙏🙏🙏🙏🙏
@ashuashu44503 жыл бұрын
@@parinithasandeshi6376 meeku kuda
@sarillasatyanarayana23393 жыл бұрын
Super song 🙏🙏🙏🙏🙏
@rayipudisrikanth28613 жыл бұрын
Cc3
@jyothishjyo47232 ай бұрын
ಹಾಡು ತುಂಬಾ ಅರ್ಥಗರ್ಭಿತವಾಗಿದೆ ಹಾಡು ಬರೆದವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಸಮಾಜದಲ್ಲಿ ನೊಂದ ಜೀವಗಳಿಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಿದ, ಕುರುಡು ಜಾತಿವಾದಿಗಳಿಗೆ ನನ್ನ ಧಿಕ್ಕಾರವಿರಲಿ
@purushothamsatheesh53594 жыл бұрын
సార్ అద్భుతమైన పాట... ఇలాంటి పాటలు ఇంకా చాలా రావాలి.. నటన అద్భుతం అపూర్వం అనంతం.vv nice.
@tuledanush81284 жыл бұрын
Hii
@indugubilliramana37804 жыл бұрын
Marvellous song.
@vinnurocks79034 жыл бұрын
Soooperrr
@guruvuluvani74794 жыл бұрын
Supar song
@laxmidasari17984 жыл бұрын
Chala bagundi Sr, chala baga padtaru.
@nayaknaikmeetu82133 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మనసు సత్యం గ్రహిస్తుంది
@HarshaVardhan-yw7pn2 жыл бұрын
Nice
@anilmuthyala15124 жыл бұрын
అన్ని కులాల గురించి చాలా బాగా వర్ణించారు కులవృత్తి అంటే ఒకే ఒక కళ ఎలాంటి వీడియో ఎన్నో తీయాలని కోరుకుంటున్న....
@HaHaKamakshi3 жыл бұрын
Hi friends. Haha kamakshi channel.
@ympvijayavanivijayavani5994 Жыл бұрын
ఈ పాట రాసినవారికి పాడిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు
@siddusidharth89304 жыл бұрын
నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నీ గర్భ గుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి అది పూర్తయ్యాక లోనకొస్తాఉంటె నన్ను బయిటికి తొస్తివి నిన్ను మేలుకొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తిని నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు సింగారించ నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు కానీ నినుచూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మా రాతలు నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తిని కానీ మలిన పడినావాడివంటూ దూరంగా ఉండాలంటివి నీ ముందు వెలిగే దీపంతలు నాచెమటతో చేస్తిని కానీ ఎందుకో మా మట్టి బతుకున ఏ దీపం పెట్టవైతివి నోరే లేని మూగ జీవాలను గాయమని గోసి ఓ గొంగలి ఇస్తివి ఇపుడు వాటికి మాకూ ఏ తేడాలే లేవన్నట్టు సులనకగా వెనకబడేస్తివి తల్లిపాలవంటి తాటి కళ్ళు గీసే నా గోసలు చుడవైతివి వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్లకు నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైనా ఇవ్వకపోతివి ఊళ్ళో అందరికి నేనే క్షవరాలు చేస్తే నా బతుకే క్షవరం చేస్తివి మా పుట్టుకమాట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితివి కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు చూపి నువ్ కూడా మనిషైపోతివి
@balu26053 жыл бұрын
Super song
@gangonesai28653 жыл бұрын
Sai
@chnandininslover60903 жыл бұрын
Super bro
@korrapatishashikala49513 жыл бұрын
Tnq bro
@praharshinisai49443 жыл бұрын
Thank u
@rajenderparshaboina55894 жыл бұрын
పాట రాసిన దేవునికి, గాయకునికి శతకోటి వందనాలు
@solonkitaneesh46324 жыл бұрын
Hi
@kevinnaniphotography66694 жыл бұрын
s brother
@rajusukka93124 жыл бұрын
Anthaa vidhi raasina rathaa ,,kulam lev ,,mashulu , kulam , maga , ada ,kulaalàlu,,,, I
@yasarapuekindra97894 жыл бұрын
Yes bro
@pashamsuresh27454 жыл бұрын
Beautiful rylics
@kasikamalakar13392 жыл бұрын
అన్నయ్య వందనములు అందరూ వినాలి అన్నయ్య ఈ పాటను మనిషిని చేసినవాడు దేవుడు దేవుడికే కులం లేదు మతం లేదు కానీ మధ్యలో ఉన్నవాళ్లు కల్పితం ఎక్కియిపోయింది. మనిషి చేసినవాడు దేవుడు అవ్వలేడుగా దేవుణ్ణి మనిషి చేయడం ఏంటి అయినా దేవుడు చేశాడు మనుషులను
@MaheshMahi-eg6wr2 ай бұрын
Super sir song Jawan salute chestunnadu mi song ki mi lage ma Jawan paristhiti brother...
@duppadachandrarao65604 жыл бұрын
ఈ పాట రాసిన వారు కి ఈ పాట పాడిన వారు కి నా హృదయ పూర్వక వందనములు
@vamshidindi62394 жыл бұрын
Super
@ironboy99684 жыл бұрын
అమ్మ ఒడిలో పడుకున్న అంత తీయగా ఉంది ఈ పాట విన్న అంతసేపు
@hzhhshs85044 жыл бұрын
Supr
@sridharhindu31394 жыл бұрын
నీ ఫీలింగ్ భూమిలవోని తొక్కలొ పాట అన్నీ అభద్దాలే ఏ చెత్త వెధవ రాసాడో ఈ పాట బట్టలు నేసేవారిని శిల్పులను గౌడ్స్ ని చెప్పులు చేసేవారిని కుండలు చేసేవారిని గుడిలోకి రానివ్వరని రాసిన వెధవని చెప్పుతో కొట్టాలి లుచ్చా గాడు
@venkateshnagati58543 жыл бұрын
ఈ పాట రాసినవారికి పాడినవారికి తీసినవారికి చాలా థాంక్స్
@VENUGOPAL-xz2se3 жыл бұрын
తప్పు బ్రో...రాసిన వారికి, పాడినవారికి, తీసిన వారికి అను...బావుంటుంది...
@adianandi21293 жыл бұрын
@@VENUGOPAL-xz2se good venu gopal garu.. నేను ఇదే reply ఇవ్వాలనుకున్నాను. మీరు ఇచ్చారు..
@adianandi21293 жыл бұрын
ఏంటండీ N. వెంకటేశ్ గారూ.. respectable గా thanks చెప్తే మీ విలువ ఇంకా పెరిగి ఉండేది.. మీ తప్పు దిద్దుకుంటారు కదూ!
@venkateshnagati58543 жыл бұрын
@@adianandi2129 ok naa
@adianandi21293 жыл бұрын
Hi వెంకటేష్ గారూ, thanks for changing your comment.. so sweet of you..👍👍
@ఫ్లవర్నాగ్ Жыл бұрын
నేను ప్రతి రోజు ఒకసారి ఖచ్చితంగా వింటాను, ఈ పాటను విన్న తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది
@adityasharma91763 жыл бұрын
ఈ పాటలోని అమృతం వింటున్నప్పుడు మనందరి చెవిలో పోస్తున్నట్టు ఉంటుంది అద్భుతం మహా అద్భుతం ఈ గానామృతం
@Troller2.0243 жыл бұрын
ప్రాణం పోశారు బ్రదర్స్ ఇంత మంచి పాట మాకు అందరికి తరుపున ధన్యవాదాలు
@yeedarasivashankar94274 жыл бұрын
ఈ సాంగ్ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈ పాట రాసినవారికి, పాడినవారికి ఎంతో కృతజ్ఞతలు. I love song👌👍🌹
@tgpublicnewschannel59644 жыл бұрын
దేవుడా ఇన్నోడు లేనోడు అనే తెడా లేకుండా అందరిని సమానంగా చేయవా !
@srpgameryt64184 жыл бұрын
Hart touching song my fav
@rurarapuvenky71934 жыл бұрын
Uj
@chintakindaanuradha80084 жыл бұрын
💯
@prashanthmedia20244 жыл бұрын
దేవుడు అట్లా చేయడుగా
@nagendrababu87774 жыл бұрын
Where is god?
@EduTeachMore-Muni3 жыл бұрын
రచయిత..మరియు గాయకుడికి గొప్ప వందనం .. గొప్ప అర్ధవంతమైన పాట
@kalyansivvala1854 жыл бұрын
ఈ పాట విన్న తరువాత నాకు నోటి నుండి మాట రావటం లేదు ❤️👏👌👌👌
@kakbar55704 жыл бұрын
Hii
@edulahussainreddy22844 жыл бұрын
చాలా బాగుంది
@pardhu64524 жыл бұрын
అన్నా సూపర్ సాంగ్స్ మనసు వెటో వెళ్లి పోయింది గాడ్ బ్లేస్ యూ 🙏
@dalinaidu50104 жыл бұрын
You birth rich caste you behaviour also reddys
@durgaraokorada43784 жыл бұрын
Hi pavan kalyan annaya
@devidraj709110 ай бұрын
E pata vinnaka ardam ayidemiti ante Anni kulamulu kalipithene devudu
@ప్రభప్రభ4 жыл бұрын
ఈ సాంగు మీకు అర్థమైతే ఒక లైక్ కొట్టండి
@KalisettiVenkataramana-ih9fj8 ай бұрын
ముందు ఈ పాట మీకుఅర్థమయిందా
@Prasanthipatasala3 жыл бұрын
కళ్ల నిండా నీరు... సాటి వారిని గౌరవించాలి మనమంతా మనుషులం ...
@kmalleshkmallesh82344 жыл бұрын
ఈ పాట నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క లైక్ చెయ్
@goldencollection6414 жыл бұрын
E pata kuda vinandi brother kzbin.info/www/bejne/b4WXkKuqhtGYkNE
@megamalamegamala58634 жыл бұрын
Super, super,Chala,manchi,pata,
@giftoffather46564 жыл бұрын
Good
@nagaswamy40574 жыл бұрын
रर
@sridharhindu31394 жыл бұрын
చూత్యా పాట
@batturajeshwarbattu2051 Жыл бұрын
మళ్లీ రావాలి బ్రదర్ పాట సూపర్ గా ఉంది మంచి అర్థాలు ఉన్నాయి నిజజీవితంలో జరుగుతున్నది కళ్లకు కట్టినట్టు చూపించారు
@kuruvallymarenna79103 жыл бұрын
ఈ సమాజంలో కుల వ్యవస్థ ఉన్నంతవరకు ఈ పాట మనుషుల మనస్సులను ప్రభావితం చేస్తుంది మరియు జీవించి వుంటుంది.
@okkamanchipanikosam25534 жыл бұрын
"నువ్వో రాయీ నేనో శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను చెక్కుతున్నంత సేపూ.. ఆ తర్వాత అంటారు నన్ను అంటరాని వాడవనీ.." అనే పాట చాలా బావుంది. అయితే ఈ పాట రాసిన వాళ్ళకీ,.. దాన్ని షేర్ చేస్తున్నవాళ్ళకీ,.. ఉదోగం డబ్బు వ్యామోహం తప్ప మరేదీ తెలియని వాళ్ళకీ.. తెలియని విషయం ఏమిటంటే భారత దేశంలో శిల్పులను "స్థపతులు" అని అంటారు. వారికి వారి రక్త సంబంధీకులకు వారి మనవళ్ళకు కూడా ఏ దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలు ఉన్నాయి ఉంటాయి. ఇవి కొన్ని వేల సంవత్సరాలుగా వున్నవి ఇప్పటికీ అమలు అవుతున్న ఆచారాలు. పైగా స్థపతులకి వారి కుటుంబాలకీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళనుంచి ఈనాటికి కూడా ప్రత్యేక దర్శనాలు వుంటాయి. ఈ పాట రాసిన వాళ్ళకి ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోవడం విచిత్రం కాదు అనుకుంటా. ఇలాంటి పాటలు రాసిన వాళ్ళకీ వాటిని షేర్ చేస్తున్నవాళ్ళకీ కూడా అసలు భారతదేశం లొని వైదిక సంస్కృతి గురించి ఏమీ తెలియదని సుస్పష్టంగా అర్థమౌతుంది. . క్రిస్టియానిటీలో పాస్టర్లు బిషప్పులు పోప్ వ్యవస్థ ఎలాంటిదో ఇస్లాంలో ముల్లాలు మౌల్వీలు ఖలీఫాల వ్యవస్త ఎలా వుంటుందో వైదిక మత ధర్మంలో బ్రాహ్మణులు పురోహిత మఠాధిపతుల వర్గం బాధ్యతా ఇంచు మించుగా అలాంటిది. . ఇక క్రిస్టియన్స్ లో వందల వేల బేధాలతో కులాలుగా విడిపోవడం కొట్టుకు చావడం గురించి చెప్తే క్రిస్టియన్స్ లో ప్రొటెస్టాంట్ కేథలిక్కుల మధ్యనే కాక ప్రపంచమంతా 38 వేల శాఖలతో కొట్టుకు చస్తున్నారు. ఆ చర్చి వాళ్ళు ఈ చర్చి మీద దాడులు. ఈ చర్చి మీద ఆ చర్చి వాళ్ళు దాడులు చెయ్యడం ధ్వంసం చెయ్యడం ఇవన్నీ ఏమిటీ? నాకు మానవత్వాన్ని తప్ప ఏ మతాన్నైనా వెనకేసుకు రావడం నచ్చదు. కానీ ఒక చర్చి వాళ్ళు మరొక చర్చికి వెళ్ళకుండా ఎంత దారుణంగా ఎంత హీనంగా చూస్తారో నేను నా కళ్ళారా అమెరికాలో చూశాను. కనీసం క్రైస్తవులలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా నిషిద్దం ఇంక పెళ్ళీళ్ళు దాకా ఎక్కడ? ఒకరి చర్చికి మరొకరు వెళ్ళకుండా జరూసెలం అమెరికా కెనడా దగ్గర్నుంచి ఇంగ్లండ్ దాకా వుంటున్నారు మరి వీటిని ఏమనాలి? అలాగే ఇస్లాంలో కూడా ఒక ఇరాన్ ఇరాక్ లు ఒకరినొకరు నరుక్కుంటున్నాయి. సున్నీలు షియాలు సూఫీల పేర్లతో కొన్ని లక్షల మందిని కూర్చో బెట్టి చేతులు కట్టేసి మెడ మీద కత్తి పెట్టి నరికి నరికి నరికి చంపుతున్నారు. అదంతా గొప్ప దైవకార్యం ఘన కార్యం అయినట్టు వీడియోలు షూట్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు. అదీ శాంతికాముక ముద్రతో భారత దేశంలో ప్రచారం చేస్తూ వున్న ఇస్లామిక్ రాజ్యాలలోని ఇస్లాం శాఖల పరిస్థితి. భారత దేశంలో ఇస్లాం గురించి ఎన్ని గొప్పలు చెప్తారో.. ఏ శాఖలోకి మారితే ఎవరు ఎప్పుడు జీహాద్ పేరు మీద వాళ్ళ అరాచక కిరాతక పైశాచికత్వానికి దైవకార్యం అని గొప్పలు చెప్పుకుంటూ ఒంటరిగా వున్నవాళ్ళని పది మంది వచ్చి ఎత్తుకుపోయి ఎప్పుడు ఏ సమయంలో నరుకుతారో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి ఇవే కాక ఇంకా ఎన్నో బేధాలు శాఖలు వున్నాయి అదే ఇస్లాం లో సున్నీలు షియాల మధ్య వివాహాలు లేవు వివాహాల దాకా ఎక్కడ అడ్డంగా మెడలు నరుక్కు చస్తుంటే.. ఇవన్నీ ఆ మతాల వారు మానవత్వంతో దైవం మీద ప్రేమతో చేస్తున్న పనులా? ఉన్నత ఉత్తమ కార్యాలా? . మనుషులు అహంకారంతో అధికారం కోసం స్వార్థంతో తమను తాము విడగొట్టుకుని సృష్టించుకునేవే ఇవన్నీ. అలా ఎక్కువ తక్కువ బేధాలూ తారతమ్యాలతో మూర్ఖత్వంతో తిట్టుకోడాలూ కొట్టుకు చావడాలు చాలా చాలా విచారకరం. ఇవి ప్రపంచంలో ప్రతి మతంలోనూ ఉన్నాయి. పైగా ప్రతి మతంలోనూ అంటరాని వాళ్ళున్నారు. అలాంటివి నీచాతి నీచమైన పద్దతులూ ప్రపంచమంతా ప్రతి చోటా నశించాలి. దాని కోసం మనం ఆలోచించడం మానేసి భారతదేశంలో వుంటూ తెలిసీ తెలియకుండా విమర్శలు చేస్తే ఎవ్వరికైనా ఆవేదన కలుగుతుంది. - గౌతమ్ కశ్యప్
@banothraviteja15844 жыл бұрын
super
@sureshmohan86794 жыл бұрын
Very good sir
@actionmoves78294 жыл бұрын
వేరే మతాల గురించి మాట్లాడే ముందు ని మతం గురించి పూర్తి గా తెలుసుకో... శైవ , వైష్ణవ మధ్య గొడవలు ? బోదులు అంతరించి పోవడానికి కారణాలు , శాఖలు ఏర్పడనికి కారణాలు తెలుసుకో.