అన్న పాట చాలా బాగా పాడినారు , ఇలాంటి భజన పాటలు ఇంకా ఎన్నో రావాలి , ఈ రోజులలో తగ్గిపోతున్నాయి , మిమ్మల్ని ఎవరైనా బాగాలేదు అని చెప్పినా అవేమీ పట్టించుకోకండి.
@purammadhupurammadhu24189 ай бұрын
Super,👌🙏🙏🙏🎉🌹🌺🌷
@sudarshangunda13568 ай бұрын
SUPER SONG 👌👌👌👌👌👌
@PrabhakarReddy-e9g3 күн бұрын
అన్న భజన పాట చాలా బాగ పడినావు ధన్యవాదములు
@ramanjaneyuludandu82358 ай бұрын
Super 👏👏👏
@Mahi_shots179 ай бұрын
Super👍👌🙏🙏
@vigneshgoud75009 ай бұрын
🙏🙏🌷🙏🙏🌷🙏
@KishanOrugantiАй бұрын
Super.song
@sangampraveena71539 ай бұрын
సూపర్
@Kolluri19632 ай бұрын
పాట చాలా బాగుంది Lyrics పెట్టండి
@bhaskarbhaskar13402 ай бұрын
🎉🎉❤
@veeraswamyarege9898 Жыл бұрын
మీరు పాడినతత్వం చాలా బాగుంది
@RamPrabhas-u9k11 ай бұрын
చాలా బాగా పాడినారు మీకు శతకోటి వందనములు
@rajugajji3244Ай бұрын
Pata chala bagundi sir super
@ravimuddangula89423 ай бұрын
అన్న చాలా బాగుంది 🎉
@shekarkammadanam22242 ай бұрын
సూపర్ అన్నా
@thirupathimudhiraj5000 Жыл бұрын
❤Super Annaya Super❤
@sangayapetabheemanjan-ec1nv Жыл бұрын
సాంగ్స్ రిలీక్స్ మొత్తం పెటు
@MALLEKEDIRITHWIKJEE21 күн бұрын
సక్కనోడే సాధువాడు, సక్కనోడే సాధువాడు నన్ను గూడినాడే, నన్ను జేరినాడే ఇల్లు సంసారం వదిలి, ఇల్లు సంసారం వదిలి వెంటా రమ్మానే, వెంటా రమ్మానే !!సక్కనోడే!! పైమీది సొమ్ములు తీసి, పైమీది సొమ్ములు తీసి మూలకేసి నాడే, మూలకేసి నాడే కట్టే పూసల దండా, కట్టే పూసల దండా మేడకేసి నాడే, మేడకేసి నాడే !!సక్కనోడే!! జ్ఞాన మానేడిబోధలో, జ్ఞాన మానేడిబోధలో నన్నుజేర్చినాడే, నన్నుజేర్చినాడే పిల్లల నలుగురినీ గానీ, పిల్లల నలుగురినీ గానీ మెడకేసినాడే, మేడకేసినాడే !!సక్కనోడే!! ఇపుడే వస్తాని బోయి, ఇపుడే వస్తాని బోయి ఇగా నన్న రాడే, విడనాడి పోడే !!సక్కనోడే!! ధరణి దత్తాయపల్లీ, ధరణి దత్తాయపల్లీ దత్తపీఠమందూ, దత్తపీఠమందూ సాధమ్మా చెప్పినమాట, సాధమ్మా చెప్పినమాట నిజమాయే నేడు, నిజమాయే నేడు !!సక్కనోడే!!
@KoraplaSuresh9 ай бұрын
🌹🌷🌺👌👍🙏🙏🙏
@MrBalo-hg3yk6 ай бұрын
👌👌👍👌👌👍💐💐🌹🌹🌹
@venkatapurammaheshchary3456Ай бұрын
ఎక్కనోడు సాధువాడు - ఎక్కనోడు సాధువాడు ననుగుడినాడే నన్నుజెరినాడే... నన్ను గుడినాడే నన్ను జెరినాడే... ఇల్లు సంసారం విడువని వెంటాపడ్డాడే నావెంట పడ్డాడే వెంటాపడ్డాడే నావెంట పడ్డాడే... ఎక్కనోడు సాధువాడు - ఎక్కనోడు సాధువాడు నన్ను గుడినాడే నన్ను జెరినాడే... పేయిమిది సొమ్ములు తీసి మూలకేసినాడే మూలకేసినాడే మూలకేసినాడే మూలకేసినాడే శాస పూసల దండ మెడకేసినాడే నా మెడకేసినాడే ఎక్కనోడు సాధువాడు - ఎక్కనోడు సాధువాడు నన్ను గుడినాడే నన్ను జెరినాడే... పిల్లల నలుగురి గాని మెడకేసినాడే నా మెడకేసినాడే ఎక్కనోడు సాధువాడు - ఎక్కనోడు సాధువాడు నన్ను గుడినాడే నన్ను జెరినాడే... ఇపుడె వొస్తానని ఇంక నన్న రాడే ఇంక నన్న రాడే ఇంక నన్న రాడే ఇంక నన్న రాడే ధరణి పోచారాపురము నందు పోచారాపురము నదు మైసమ్మ చెప్పిన మాట నిజామాయే నేడు నిజామాయే ఎక్కనోడు సాధువాడు - ఎక్కనోడు సాధువాడు నన్ను గుడినాడే నన్ను జెరినాడే...
@RangaiyaSathyam8 күн бұрын
🌷🌷👍👍👍
@chandramouli2502 Жыл бұрын
డిస్కషన్ లో లిరిక్స్ పెట్టండి 🙏
@RajeswariAthapu-pq6ng2 ай бұрын
👌👍🙏🙏🙏
@anjaneyuluthumoju36045 ай бұрын
పేపర్ పెట్టండి స్వామి ఈ పాట🚩🙏🙏
@vojaswamy1338 Жыл бұрын
Super song
@MMaibu-u7i11 ай бұрын
🌹🌷🌺🙏🙏🙏
@BhupalGaddampally5 ай бұрын
పాట చాలా బాగా పాడనారు సూపర్🎉🎉🎉🎉🎉
@anjaneyuluthumoju36045 ай бұрын
🚩🙏🙏🙏🙏 కీర్తన పాడిన స్వామి గారికి శుభాభివందనాలు
@robinsonwoodworks1954 Жыл бұрын
Cheppu anna
@vigneshgoud75007 ай бұрын
అన్న గారూ చాలా బాగా పాడారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🎉🎉🎉
@chennaiahputtapaka9890 Жыл бұрын
మీ పాదాలకు పదివేల వందనాలు 🎉🎉🎉
@anjaneyulubrajana11 Жыл бұрын
🙏🙏
@kammarisaibabuchari7 ай бұрын
Supar.hanna👍👍
@myatharinagaraj55503 ай бұрын
ఛాల మంచి మెసేజ్ ఇచ్చారు ఈపాట ద్వారా
@srisailamkavali7011 Жыл бұрын
Super 👍
@mraju4370 Жыл бұрын
Super, ,🙏🙏🌹
@ChanadryaKavaliАй бұрын
🙏🙏🙏
@MailaRajendhar4 ай бұрын
Super🎉
@LakkakulaBalaiah Жыл бұрын
🎉
@mangalapallyjayanth8117 Жыл бұрын
❤
@prathinamaila9686 Жыл бұрын
🌹🙏👍👌🌺
@ramakrishnamaila1201 Жыл бұрын
🌷🙏👍🌹
@kesumallakrishna4174 ай бұрын
👌👍👏🙏🙏
@DokuriSukayya6 ай бұрын
👋👍👌🙏🙏
@ramakrishnamaila1201 Жыл бұрын
🙏🙏🌹
@Ramulu-l1z5 ай бұрын
👌🎉🎉
@indnarmynaveen8953 Жыл бұрын
🌹🙏🙏🌹👌
@MaddelaChennaiah-i5d7 ай бұрын
💋👌
@RaviKumar-wl8qw Жыл бұрын
Yeme keerthana yendhuku padenaru yeme bhagaledhu
@veeraswamyarege9898Ай бұрын
దీనిని తత్వం అంటారు. బాహ్యార్థం వేరు , అంతరార్థం వేరు. ఈ అంతరార్థమే పరమార్థం... అర్థం చేసుకోవాలి అన్నగారు, చాలా లోతైన అర్థం కలిగిన మంచి తత్వం ఇది...