TRIK Masalas are perfect for your everyday cooking! No more hassle of grinding everything to get the perfect taste. Just use TRIK masalas! NO Artificial Preservatives NO Added Flavors NO Added Colors 100% Natural & Homemade Shop on 👉 therealindiankitchen.com/?ref=eDTuHy3F First time? Use HELLOTRIK to get 10% off on your order! 👉 WhatsApp number: 9100100590
@samsund7192 Жыл бұрын
😅
@gangadharrasamsetty5976 Жыл бұрын
Super and easy 👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@desinasubbayyamma2217 Жыл бұрын
❤❤❤
@SpiceFoodKitchen Жыл бұрын
🤗🙏🥰
@chintapalliramadevi8967 Жыл бұрын
Very nice
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 😊
@SnehaPrasanna1124 Жыл бұрын
😋😋😋yamm
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@anushapudi1149 Жыл бұрын
Super undhiiiiiii 👌👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@mondulavanya8252 Жыл бұрын
😋😋😋
@SpiceFoodKitchen Жыл бұрын
😊🤗🙏
@umaranibasoji1909 Жыл бұрын
.me vantalu vere level 😊
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for your sweet compliments andi 🤗🙏
@happylife...843 Жыл бұрын
bagundi sis but easy ga anipinchaledu process
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 🤗 ఉల్లిపాయలు వేయంచడమే పని అండి.. నేను వీడియోలో చెప్పినట్టు బయట దొరికేవి కూడా use చేసుకోవచ్చు 😊
@happylife...843 Жыл бұрын
@@SpiceFoodKitchenokay 👍👍 tq maa
@sreenikap9492 Жыл бұрын
Anni Kichidi kalagoorala
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thank you 😊
@Madhavichalla121 Жыл бұрын
Mi bandi link pls
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో నేను వాడే వాటి లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి.. kzbin.info/www/bejne/qWjRommBoqiAmaM
@jamalbe6882 Жыл бұрын
Super ooooooooooo super akkka😋😋😋😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much dear 🤗
@nagasaikumariyarlagadda Жыл бұрын
Tric masala lekapotey dani place lo yemi veyali chepagalaru
@SpiceFoodKitchen Жыл бұрын
ఇంట్లో చేసుకునే చికెన్ మసాలా వేసుకోవచ్చు అండి..
@daivaabhishek8714 Жыл бұрын
👍
@SpiceFoodKitchen Жыл бұрын
😊☺️🤗
@jesussaves8957 Жыл бұрын
Super mam
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi ☺️
@jamalbe6882 Жыл бұрын
Hiiiakka
@dominthegamer8115 Жыл бұрын
Super akka 👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot dear 🤗
@-sr.journalist3953 Жыл бұрын
వండిన జాడ వంటగదికే తెలీదుగా ..ఇలా రెడీ మేడ్లలో ఇంతరంజుగుంటాయా ..భళా గంపెడు గిన్నెలు తోమే పనిలేదు నూరాలి, దంచాలి, అనే గోలే మరిరాదు వంటగది ఆవలించే లోపు కడాయి దించేయడమే..కుస్తీతో పనేలేదు. వాషింగ్ మిషన్ని వాడినట్టు కొద్దిసేపు.. కేజీల లెక్కైనా కుకింగ్ కష్టమే కాదు ఓ అరగంట సీరియల్ బ్రేక్ త్యాగం చేస్తే తయారే ఆడాళ్ళూ..మీ.సన్ డే పనిభారం..ఆందోళనంతా పరారే.. --------------------------------------------- ఇంకా చేతులు వణుకుతూనే వున్నాయండి.. పదాలు పడటానికి జంకుతూనే వున్నాయ్..
@SpiceFoodKitchen Жыл бұрын
ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అందరికీ ఈజీగా చేసుకునేవి గిన్నెలు ఎక్కువ తోమే పని లేని వంటలే కావాలటండి.. Sunday రోజు హాయిగా పదింటిదాక పడుకొని అప్పుడు లేచి ఏదోకటి వండుదాంలే అనుకుంటే ఇంట్లోవాళ్ళకి Sunday సండేలాగే ఉండదట 😏 అలాంటప్పుడు ఇలా వండేస్తామన్నమాట 😁 మీలాంటి వారికి కూడా బాగా use అవుతుంది వీలైనప్పుడు ట్రై చేయండి.. ఇంతకీ అంత మేధావులకి చేతులు వణకడం ఎందుకో పదాలు పడడానికి జంకు దేనికో అర్థం కావట్లేదు ఈ సామాన్యమైన బుర్రకి 🤔
@lavanyalakshmitrknaidu1198 Жыл бұрын
What a reply sis
@-sr.journalist3953 Жыл бұрын
@@SpiceFoodKitchen నో సాత్వికం పుల్ రౌద్రం అంటే...అక్షరాలు వణకవాండి.. ఏం రాయాలన్నా...మా భయం మాది...కీడెంచి..మేలెంచు బాసూ..అని రొద.... అన్నట్టు.. మాకు బాగా use అవుతుందని అన్నారంటే. అంట్లు తోమేసి. వంట వండేసి, ఉంటే పిల్లకాయల్ని పండబెట్టేసే బడ్జెట్ పద్మనాభం అని కన్ఫర్మ్ చేసేశారన్న మాట. ధాంక్స్ అండీ...
@SpiceFoodKitchen Жыл бұрын
@@-sr.journalist3953 అయ్యో! అంత భయపెట్టేంత కాదండీ.. ఏదో మరీ విసిగిస్తే ఎంత కూల్ గా ఉండేవాళ్ళకైనా అప్పుడప్పుడు కోపం వస్తుంది కదా మరి 😉 మీరు అప్పుడెప్పుడో చెప్పారు వంట నేనే చేసుకుంటా చేతులు కాల్చుకుంటూ అని... అందుకే ఒకసారి ట్రై చెయ్యమన్నాను కానీ మీరు చెప్పినంత అయితే అనుకోలేదు..
@-sr.journalist3953 Жыл бұрын
@@SpiceFoodKitchen మేమూ just kidding. 😍.. .అయినా పద్దునాభం అయితే తప్పేంటండి... OK Ok
@manjuchinnamanjuchinna2739 Жыл бұрын
First like❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 💕🙏
@Palanadukutti Жыл бұрын
Meku watermark ala tesasaru kine master editing after
@SpiceFoodKitchen Жыл бұрын
Year కి 12000 pay చేస్తే పోతుంది అండి..
@samineniamitha6122 Жыл бұрын
Super curry choopincharu. Ee process antha oka roju mundhe ante night prepare chesukoni fridge lo petti next day morning cook cheyavacha. Function pettukunte ekkuva quantity tho ready chesukunte time save avuthundhi kadha ani naa opinion. Ela ready chesukovacha Andi. Please reply.
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much ☺️ మీరన్నట్టు ముందు రోజే మసాలా పెట్టి ఫ్రిజ్ లో పెడితే కూర ఇంకా బావుంటుంది అండి.. అయితే వండేముందు బయట పెట్టి నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చాక కుక్ చేసుకోవాలి.. మీరు ఫస్ట్ తక్కువ క్వాంటిటీలో వండి ఏవి ఎంత పడుతున్నాయో చెక్ చేసుకొంటే అప్పుడు ఫంక్షన్ కోసం చేయడానికి ఐడియా వస్తుంది..
@samineniamitha6122 Жыл бұрын
@@SpiceFoodKitchen Thank you so much Andi mee sweet reply koraku.
@kunigirisravani4554 Жыл бұрын
Super akka chustunte నోరూరుతుంది 😋😋😋😋😋 Badhakam lekapoyina try chesta 👍 Mi kadai beautiful ga undi a brand akka & miru use chese oil kettle (glass) inka cute 😘ga vundi ekkada తీసుకున్నారు ceppandi Pls akka You are my lovely cooking master
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much dear 🤗 అది Futura nonstick kadai, ఆ jar ఒక mall లో తీసుకున్నాను..
మా ఇంట్లో కారం కాస్త ఎక్కువే తింటాము అండి, మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి.. ఈ మసాలా కూడా ట్రై చేయండి, మన తెలుగు స్టైల్లో చాలా బాగుంటుంది 😊
@vishalvarma1095 Жыл бұрын
Super Akka chusthunte mouth watering 😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much dear 🤗
@usharani7848 Жыл бұрын
Bavundhi akka recepie i will try today... Miru use chesina kadai link ivandi akka pls...
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 😊 ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్స్ ఉంటాయి చెక్ చేయండి.. kzbin.info/www/bejne/gHibpZuVa8mdfrc
@swapnachitala720 Жыл бұрын
Hii akka how are you am big fan of your recipes chiken recipe chala bagundi akka naku babu puttadu ippudu 46days akka nenu belly fat thaggadaniki em drink thagalo cheppu akka plzzz
@SpiceFoodKitchen Жыл бұрын
Congratulations dear 💐 డెలివరీ తర్వాత పొట్ట సాగుతుంది, belly fat కాదు.. fat కోసం అయితే డ్రింక్స్ తాగొచ్చు.. అలా సాగిన పొట్టకి మన పెద్దవాళ్ళు నడికట్టు వేసేవాళ్లు, మీది నార్మల్ డెలివరీ అయితే మంచి బెల్ట్ వాడుకోండి (ఆన్లైన్ లో దొరుకుతాయి) అలాగే కొంచెం కొలుకున్నాక నౌకాసనం అని యోగాలో ఒక ఆసనం ఉంటుంది, దానికి సంబంధించి tutorial చూసి అది కూడా చేస్తుంటే సాగిన పొట్ట లోపలికి వెళ్తుంది..
@swapnachitala720 Жыл бұрын
@@SpiceFoodKitchen thank you akka💞💐
@arunapavan8100 Жыл бұрын
Nenu kuda konchem edhay process lo chesta andi,tomato veyyanu nd hot water poyyanu,oka night chicken marinate chesi pedthanu,tq
@SpiceFoodKitchen Жыл бұрын
OK అండి.. Thank you very much 🤗
@sreeramaabhinaya4751 Жыл бұрын
Wow amazing recipe akka
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much dear 🤗
@lakshmikumari5209 Жыл бұрын
Easy ani too much proceed chesaru
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for sharing ur opinion..
@jamalbe6882 Жыл бұрын
Ala unnaru naku baby girl akka tanaki 5 month 6 month nudi food evali anukuntuna recipe post cheyandi baby kosam healthy ga its my big request akka plllssssss
@SpiceFoodKitchen Жыл бұрын
Congratulations dear 💐 మీ బుజ్జి పాప ఎలా ఉంది? నాకు బుడ్డి పిల్లలంటే మహా ఇష్టం 😘 వీలు చూసుకొని మీరడిగిన recipe చేస్తాను 😊 Thank you & Take care your health..
Meeru use chese salt name cheppandi sis,it is in different colour
@SpiceFoodKitchen Жыл бұрын
Himalayan pink salt..
@lavanyalakshmitrknaidu1198 Жыл бұрын
Thank you sis ante e salt valana uses emaina unnayatara
@SpiceFoodKitchen Жыл бұрын
@@lavanyalakshmitrknaidu1198 Some of pink Himalayan salt’s commonly promoted health claims include that it can (source: Google): • Improve respiratory diseases • Balance your body’s pH • Reduce signs of aging • Improve sleep quality • Regulate blood sugar • Increase libido
@lavanyalakshmitrknaidu1198 Жыл бұрын
opikaga reply ichinanduku thanks andi
@donakondapraveena3802 Жыл бұрын
Cost is too much andi
@SpiceFoodKitchen Жыл бұрын
మీరు చెప్పేది chicken కాస్ట్ కోసమా 🤔
@donakondapraveena3802 Жыл бұрын
@@SpiceFoodKitchen no andi miru website icharu kada masalas di.. I wanted to buy so check chesanu.. price ekuva undi.. but ur recipe is as usual superb
చికెన్ కర్రీ అంటే ఒక ఎమోషన్ 😋 మీరు చేసిన కర్రీ చపాతీకి భలే కాంబినేషన్ దానికి తోడు ట్రిక్ మసాలా యూస్ చేశారు. ఇల్లు ఇల్లంతా నోరూరించే చికెన్ కర్రీ సువాసన తో పిల్లలకి ఆకలి అరుపులు😂😅
@SpiceFoodKitchen Жыл бұрын
బాగా చెప్పారు అండి 😄 మా ఇంట్లో చికెన్ వండిన రోజు అందరికీ ముందే ఆకలి వేస్తుంది, పిల్లలకి chicken కర్రీ వండిన రోజు టీవీ చూస్తూ తినాలి, Thums up, Sprite ఏదోకటి కావాలి , ఎందుకు డ్రింక్స్ unhealthy అంటే ఈ ఒక్క రోజేగా అని గోల.. ఏదేమైనా చికెన్ తో ఆరోజు time table అంతా మారిపోతుంది 😄😂
@geetavuppula6139 Жыл бұрын
Hi Andi, Meeru allergies gurinchi emaina video pettara previously …I could not recollect but if you do so could you please give the link..Thank you.
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi Sorry... పెట్టలేదు
@krisallam7631 Жыл бұрын
Easy kaadu. Chala pedda process 😢
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for sharing ur opinion..
@UipathDeve Жыл бұрын
I knew & loved this recipe ❤. sorry i haven't watched your videos for the last weeks due to office hectic work.basically I'm a vegetarian guy but now i'm habitual non vegetarian i can cook 50 varietys of chicken recipes.bcz of my muslim girlfriend but we are separated now anyways i'm enjoying my chicken without her.everything happened for a reasons😊
@SpiceFoodKitchen Жыл бұрын
It's OK andi.. Very glad to hear your interest in my recipes ☺️ You're so great.. Nowadays many women don't know how to cook.. but you make 50 varieties of chicken recipes 👏👏 Sorry about your girlfriend.. Forget old things & move on Enjoy your bachelor life 🥳🎊 It doesn't come again after marriage.. Wishing you a great future & Happy cooking 🔪🥦🍽️
@syeddadapeer7619 Жыл бұрын
Very fast recipe in chicken curry sister.
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@lolakshikarri2961 Жыл бұрын
Nenu chestanu ra appudu idhe akkuva
@SpiceFoodKitchen Жыл бұрын
అవునమ్మా! ఎంచక్కా ఈజీగా అయిపోతుంది ☺️
@hareeshsirasanagandla103 Жыл бұрын
Ee Chicken curry Friday chesukovacha akka.
@SpiceFoodKitchen Жыл бұрын
ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు డియర్ 😊
@padmajap5414 Жыл бұрын
Thumb nail saripoyela, Inka easy gaa cheyochu.poorvakaalam kumpati meeda Anni okesaari kalipi pettesinattu😊
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thanks for sharing ur opinion 😊
@kollojumadanmohanchary3123 Жыл бұрын
Hi sis happy rakshabandhan ❤ nenu sravana masam lo non veg tinanu meru ela chupistunaru😢 anyway 👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. Thank you so much 🤗 🥰 శ్రావణ మాసం అయిపోయాక ట్రై చేయండి..