Рет қаралды 171,704
#waterfilter #borewell #electricalwithomkar
Water filter for borewell water
ఈ వీడియో లొ బోరు బావి నుంచి వచ్చినటువంటి ఇసుక , బురద కు ఒక పరిష్కారం గ ఒక ఫిల్టర్ ని unbox చేసి అది ఎలా ఉపయోగించాలో వివరించడం జరిగింది .
మీకు ఈ సమస్య ఉంటె వీడియో పూర్తిగా చుడండి నచ్చితే like చేయండి, share చేయండి క్రొత్తగా ఈ వీడియో చూస్తూంటే subscribe చేసుకోండి .
ఈ ఫిల్టర్ యొక్క ధర ప్రస్తుతం RS 799 కి అమెజాన్ లొ దొరుకుతుంది ,
మీరు ఈ ఫిల్టర్ కొనాలనుకుంటే ఈ క్రింది link పై ప్రెస్ చేసి కొనండి👇
amzn.to/3oiib6U