Praise tha lord annyya 🙏🙏🙏🙏🙏🙏🙏నేను ఈ వాక్యం వినతరువాత నేను రాత్రి ప్రార్ధన తెల్లవారు జామున ప్రార్ధన చేసుకున్నాను అన్నయ్య నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్నయ్య నాకొరకు నా భర్త కొరకు నా కుటుంబం కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఈ వాక్యను సారంగా జీవితం నాకు దయచేయుము దేవా 🙏🙏🙏🙏🙏
@rebeccanibandhana33952 ай бұрын
సందీప్ స్మైలీ గర్భం కొరకు దేవుని కృప లో మంచి గర్భ ఫలము కొరకు పరిచర్య లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో అభిషేకం తో నింపబడి ముందుకు సాగాలని కుటుంబానికి ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో దేవుని దూతల కావలి ఉండాలని దేవుని చిత్తము లో ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@rebeccanibandhana33952 ай бұрын
కేఫా ఉద్యోగం కోసం పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో అభిషేకం తో నింపబడి పరిచర్య లో ముందుకు సాగాలని పరిచర్య ఆశీర్వాదము పొంది దేవుని కే మహిమ కలగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@user-ml5xf5kd6g2 ай бұрын
Amen amen
@rebeccanibandhana33952 ай бұрын
విన్సెంట్ స్టీవెన్ తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు.
@rebeccanibandhana33952 ай бұрын
రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఉండాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు.
@rebeccanibandhana33952 ай бұрын
ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్.
@rebeccanibandhana33952 ай бұрын
ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్. అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు.
@Jayamma-n9u2 ай бұрын
వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏 దేవుని మహా కృప ను బట్టి ఈ దినం సజీవంగా ఉన్నాము దేవుని కే మహిమ ఆమెన్ 🙏. 26,27,28 కూడికలు కోసం ప్రేయర్ చేస్తున్నా అయ్యగారు 🙏🙇🙇
@kodivendlabhagyavathi38422 ай бұрын
Amen Praise the lord Ayyagaru 🙏🏼 please pray for my family and my daughters and son marriage kosam and my son Hajahel to give him salvation and promotion kosam and peaceful mind kosam pray cheyandi please and won house kosam algae ede Qatar's give to Hajahel and ma family antha Atmalo edugudala kosam pray cheyandi please plzzzzzzzzzzzz Ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@gveereshveereshg86592 ай бұрын
అయ్యగారు వందనాలు అయ్యగారు ఈ వాక్యము నాతో దేవుడి రోజు మాట్లాడాడు నిజముగా నాకు అన్నిటి ప్రార్ధన అయ్యా నేను పాపం కూడా చేశాను నన్ను క్షమించమని దైవమా దైవజనుడా నీకు వందనాలు క్షమించండి బిహెచ్ఎల్ ఏరియా లో ఉంటానయ్య గారు దేవుడి రోజు నాతో స్పష్టంగా మాట్లాడు పడిపోయిన స్థితిని తిరిగి లేవని ఇస్తానన్నాడు అయ్యగారు వందనాలు ప్రైస్ కొడుకు నా కుటుంబం కొరుకు కూడా
Praise the lord ayya garu please remember in your prayer we r financial problems anna chala ibbandi undi prayer cheyandi ayyagaru TQ ayya
@penumurithirupathaiah41812 ай бұрын
🙏అమేన్ కుటుంబము రక్షణ కొరకు హర్షవర్దన్ జాబు కోరకు నమ్మి మోసపోనము ఆర్థికంగా అభివృద్ధి కొరకు సుమలత ఆరోగ్యము కొరకు ప్లేస్ ప్రియర్ బ్రదర్🙏
@JyothsnaraniAlladi94942 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ప్రైస్ లార్డ్ మీ వాగ్దానం బట్టి నేను బలపడ్డ నా భర్త దగ్గర చెడు స్నేహాలు పోయి మా భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉండాలని మా కుటుంబం కొరకు ప్రార్థించండి మరొకసారి నీ వాగ్దానం బట్టి ప్రైస్ ది లార్డ్ ఈ వారంలో మా గృహ సమస్య తీరాలని ప్రార్ధించగలరు
@NuthanaNaveen123tuggrjrkfkd2 ай бұрын
Praise the lord ayyagaru family Kum prayar 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@marimamarima16822 ай бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🏼🙏🏼🙏🏼
@SubhaBalida2 ай бұрын
నేను ఈరోజు ఉదయం నేను అలానే ప్రార్థన చేశాను ayyagaru నా చేతి పనిని దేవుడు ఆశీర్వదించ లేదు అనీ నేను నా చేతి పనిని ఆశీర్వదించు అన్ని నేను ప్రార్థన చేయను yesayya అన్నీ అన్నాను enka ఎప్పుడు ala ananu yesayya నను క్షమించండి 🙏🙏🙏
@putlururaja51632 ай бұрын
వందనాలు అయ్యగారు మన రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో మహిమ కలుగుగాక ఆమెన్ అయ్యా నాకు సొంత గృహము లేదు ప్రార్థించ వలసిందిగా కోరుతున్నాను మరియు నా కుటుంబం కొరకు తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు పిల్లలకు కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మహిమ ఘనత కలుగుగాక మీ యొక్క వాక్యము ద్వారా నెమ్మది కలుగుచున్నది మన ప్రభువైన యేసుక్రీస్తు మీ యొక్క పరిచర్య ద్వారా అనేకమంది రక్షణ పొంది రక్షణ పొంది అనేక కుటుంబాలలో నెమ్మది శాంతి కలలు గాక ఆమెన్
@padhmasandala50672 ай бұрын
కుటుంబమంతా దేవుని మందిరానికి వెళ్లాలని ప్రార్థన చేయండి అయ్యగారు ప్రైస్ లార్డ్
@Syamjessiforjesus2 ай бұрын
వందనాలు అయ్య గారు 🙏🙏🙏. తప్పకుండా నా దేవుడు నన్ను కనికరిస్తాడు. ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌
@Jayamma-n9u2 ай бұрын
అమ్మా గారి కి,, అయ్యగారి కి, దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నా ..🙇🙇🙇🙇🙇 ఇంకా అనేక మంది సేవకులను తర్ఫీదు చేయాలని ప్రేయర్ చేస్తున్నా అయ్యగారు 🙏🙏🙇🙇🙇
@rajeshm56352 ай бұрын
మా ఆత్మీయ తండ్రి గారికీ వందనాలు 🙏🙏🙏
@jayaraju49572 ай бұрын
వందనాలు సార్ 🙏🙏🙏
@anushadarsanam65222 ай бұрын
Praise the lord pastor garu ninna night family prayer chesukunnamu eeroju mrng nenu prayer chesukunnanu
@narayanathota3722 ай бұрын
Price the lord ayyagaru please prey my health and job 🙏🙏🙏🙏🙏
@puvullavijaysaikumar93182 ай бұрын
వందనములు అయ్యగారు praise the lord hallelujah hallelujah hallelujah
@వాగ్దానముచేసినవాడునమ్మదగినవాడు2 ай бұрын
Praise the Lord. ✝️🛐 LOVE YOU JESUSదేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@nanganadivyaraju12342 ай бұрын
Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 Na kosam pradhana cheyandi plz. నేను చేస్తున్న జాబ్ కోసం మా కుటుంబం కోసం నా మ్యారేజ్ కోసం ప్రార్ధన చేయండి. అయ్యగారు 🙏🙏🙏🙏
@paulthomastalluri57502 ай бұрын
Praise The Lord Sir 🙏🙏🙏🙏
@RamuRamu-gd8ox2 ай бұрын
🙏🙏🙏🙏🙏 Amen Amen Amen
@geethakagithala-tn6rj2 ай бұрын
Amen🙏🙏 tqq annayya🙏🙏 vandanaalu🙏🙏
@laxminunna36132 ай бұрын
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానం కలుగునట్లుగా ప్రార్ధించగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు 🎉😊
@puvullavijaysaikumar93182 ай бұрын
Praise the lord thank you for power full messages
@chindusiddu43582 ай бұрын
Vandanalu aayagaru praise the lord halaluya halaluya halaluya halaluya
@RajuDoggela-l2n2 ай бұрын
Praise the lord ayyagaru🙏 naa Financial problems unnai ayyagaru prayer cheyadi.... Appu lu Baga unnai...🙏😭
@sarojam91522 ай бұрын
Praise the lord 🙏🙏🙏 ayya garu amma garu
@madhuryaa85612 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న దేవుడు మనకు మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నా మన అందరిని తన కృపలో కాచి కాపాడుతూ ప్రతి దినము తన వాక్యము ద్వారా మిమ్మల్ని నిలబెట్టుకుని ఎన్నెన్నో దేవుడు బల పరుస్తున్నాడు మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్న అందుకు నేను దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు❤
@madugulasudharani17652 ай бұрын
👍 praise the lord anna please pray for my husband name is yobu he is not responsible family and job my son name is Rahul please pray for studies btech 1st year
@doddasureshbabu2 ай бұрын
Praise the lord ayya garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 vijaywada
@yesumanilingampally77392 ай бұрын
దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ తండ్రీ మరియొక నూతన దినము మాకు అనుగ్రహించి దీవించిన దేవునికి వందనాలు స్తోత్రము ఈ దినమంతా మాతో వుండి ఆత్మీయంగా మమ్మును బలపరచి నడిపించే దేవునికి వందనాలు ఆమేన్.
@S.మాధురి2 ай бұрын
Praise the lord నాన్నగారు ❤❤❤
@ravindardonakonda42142 ай бұрын
Praise lord pastor garu ఈరోజు ఉదయం 3.40_4.46 ప్రేయర్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు దేవునికి స్త్రోత్రము
@Jayamma-n9u2 ай бұрын
అయ్యగారు. మా అబ్బాయి రోజు వాక్యం చదివి, ప్రార్దన చేయాలని ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏🙏
@priyankapriyanka83162 ай бұрын
వందనాలు అయ్యగారు ఉదయాన్నే లేచి ప్రార్ధన చేసాను రాత్రి కాలంలో సన్నిధికి వెళ్ళాను
@SuvarnaNeeleshJ2 ай бұрын
Praise the lord pastor garu 👏👏👏👏
@MariyammaPeyyila-xv1tt2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@PuneethaBilla2 ай бұрын
Pastor, I am from Germany, and I listen to the morning devotions. I have learned to get up daily to pray and read the Word of God. Thank you for asking us if we read the Bible; this encourages my growth in the Lord. I appreciate your support, and may you be blessed abundantly.
@andrewb25452 ай бұрын
Praise the lord 🙏
@rebeccanibandhana33952 ай бұрын
మనోజ్ బిందు ల గర్భం కొరకు యిర్మీయా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని తిమోతి గారికి మంచి ఆరోగ్యం ఆయువు బలం కొరకు దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు చెల్లుంచుచున్నాము ఆమెన్.
@chinni07542 ай бұрын
Praise the Lord uncle 🙏 please pray for my friend -praveen rakshana koraku and my Village people Inka rakshana koraku 😭 🙏 devuniki mahima kalugunu 🙏 Amen
@gandikotaprasad80922 ай бұрын
Priasa the lord ayya Garu Amma garu
@Deenabadhu2 ай бұрын
Praise the Lord 🙏🙏 Annaya Akka 🙏🙏🙏 please please please prayer my Annya 🙏🙏🙏🙏🙏🙏
@venkataswamydudde1202 ай бұрын
సర్వోన్నతుడు సర్వాదికారి సర్వలోకాలకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు
@UshaThambala2 ай бұрын
Praise the Lord ayagaru and akka
@kadirisampath48702 ай бұрын
ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలుSAMPATH ananthapur
@bgopalaswamy9212 ай бұрын
Prise the lord
@KalpanaPerikala2 ай бұрын
Ayyagaru ammgaru early morning prayer chesukunamu ayya
Praise the lord ayyagaru maku appulu unae makosam prayer cheyandi Baga ebhanthe paduthunamu makosam prayer cheyandi ayyagaru me matala valana memu eanthagano balapadu thunamu
@PvppMn-pp9qh2 ай бұрын
Pastor Gaaru praise the lord 🙏
@vaddenamratha93152 ай бұрын
Praise the lord annaya garu
@venkataratnam42272 ай бұрын
మా కుమారుడు (అఖిల్ )కు గ్రూప్ 4 ఉద్యోగం కొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐🛐
@swapnavempati10132 ай бұрын
Praise the lord Annaya 🙏🏻 Devuni Krupa meeku neethyamu thoduga undunu gaka annaya
@nireekshanakumari28212 ай бұрын
Night morning prayer chesukunnamandi praise the Lord
@BhavyaNhai2 ай бұрын
Vandanalu ayyagaru 🎉
@m.j.prabhakarrao76392 ай бұрын
🛐Amen 🙌 Praise 🧎 Jesus 🤗 Amen 🕎
@rajukorada44232 ай бұрын
అయ్యా ప్రైస్ ది లార్డ్ సార్🙏
@annamanigunturi-un7tq2 ай бұрын
Thank q lord thandri neeku stotharm
@sridevinalli23442 ай бұрын
Praise the lord brother and sister 🙏 pls pray for my son sujai about his career 🙏
@supriyabapatla58892 ай бұрын
Praise the lord ayyagaru 🙏.... మా చెల్లి గర్భఫలం కొరకు, నా వివాహం భవిష్యత్ కొరకు నా తల్లితండ్రుల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి 🙏🙏
@kattulachakradar39472 ай бұрын
Praise the Lord ayyagaru my nameKumari ma family Koraku prayer cheyyandi na kutunbam antha vekuvane devunisannidilo gadapalani
@n.bapurao34832 ай бұрын
Praies thelord🙏🙏
@SangepaguVinsent2 ай бұрын
దేవునికి మహిమకలుగుముగక అమెన్ అన్న👋👋👋
@padminidadi50932 ай бұрын
Praise the Lord Pastor maa banduvulu ammayi Devika ede stithilo vundi Bhartha prama ledu Santhanam ledu Please a ammayi kosam prayer cheyandi
@IndiraDante2 ай бұрын
Praise God Ayyagaru
@SujishinyRaavi-vy5xj2 ай бұрын
Praise the lord 🙏 annayya,ma family kosam prayer cheyyandi annayya,ma babu job kosam papa study kosam,ma family devunilo aathmiyam ga vundu lagu na prayer cheyyandi annayya
Deva ninamamunake mahimakalugunugaka amen vandanaluayyagaru 🎉🎉🎉🎉🎉
@NONAME_25452 ай бұрын
God remembered Elizabeth and Zechariah , Abraham and Sarah gave them child in their old age🙏🙏🙏
@BhukyaMounika-y2i2 ай бұрын
Praise tha lord ayyagaru na bartha rakshana pondalani prey cheyandi nenu tet and dsc job ki chaduthunnanu devudu dacheyalani pry cheyandi 🙏🙏🛐😭😭😭😭😭😭😭
@user-ml5xf5kd6g2 ай бұрын
Praise the lord ayya garu pls prayer for my husband salvation and children savletion pls 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@JhansilaxmiDachepalli2 ай бұрын
Praise the lord 🙏 ayya garu please payer my family brother 🙏
@chindusiddu43582 ай бұрын
Please pray for my family and friends and children 🙏🙏🙏
@RebakaTheegala2 ай бұрын
Pricethelordana
@sivasivvva30352 ай бұрын
🙏🙏🙏💐🙇♀️
@vinjamurijhansisubhashini79872 ай бұрын
S Ayya garu
@SubhaBalida2 ай бұрын
Price the lord ayyagaru ammagaru 🙏🙏🙏నిన్న కుటుంబ ప్రార్ధన chesukunamu అరుణోదయం ప్రార్ధన chesukunamu ayyagaru 🙏🙏🙏
@kompallysreeramulu66892 ай бұрын
Prise the Lord Amen 🙏
@ragalathabalam43592 ай бұрын
Praise the Lord brother🙏
@MLaxmiMLaxmi-kx2vl2 ай бұрын
Prise the lord ayyagaru
@jeevanajyothimedaka72282 ай бұрын
Amen🙏
@suryalingamyerra70402 ай бұрын
Praise the lord Pastor garu from Y.Abraham US(vizag) Maa big daughter Balamma health and job lo kapudhala korku and keerthana cold tho suffering prayer cheyagalaru Anna please.
@swarnabonthu2 ай бұрын
Prize the lord brother amen 🙏
@ReshmaShaik-wr3ir2 ай бұрын
Tnq god
@JyothiBathini-c4z2 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏 pls prayer for my daughter and son 🙏🙏 na kumarudi prayanam kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏 pls 🙏