Actress Mrs. Manjula ...One of the finest actresses of Kannada film...Unfortunately, she died at an early age.
@srinidhi71403 жыл бұрын
ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಿಂದ ಯಾರು ನೋಡ್ತಿದ್ದೀರ ✌️
@Malathip-g8o Жыл бұрын
Manjula, Ramakrishna - A beautiful pair 👌
@rajanagendrakanakam786 Жыл бұрын
ఏమన్న పాటన అస్సలు 👌🏼👌🏼👌🏼👌🏼 అస్సలు మర్చిపోలేం ఆ రోజులు 🙏🏼 ఎం ఇచ్చిన తిరిగి రాని రోజులు మరువలేని జ్ఞాపకాలు 💐💐
@santoshkumartadwai23402 жыл бұрын
🙏🙏 ఇలాంటి పాటలు వినడనం మన అదృష్టం.. పాట రాసిన వారితో పాటు,పాటను పాడిన వారినవారికి ధన్యవాదములు 🙏🙏
@bujjigadudevara86742 жыл бұрын
ఇంత అధ్భుతమెైన సాహిత్యం ఇచ్చిన కవి గొప్పొడా! లేక గాత్రధానం చేసిన బాలు గారు గొప్పోడా ! ఇవన్నీ కాకుండా ఎంతటి కష్టతరమెైన అక్షర పదసంపద కలిగిన తెలుగు భాష గొప్పదా ! ఆ స్వర్ణ యుగాన్ని అనుభవిస్తున్న మనం మాత్రం చాలా అదృష్టవంతులం
@pratap3027 Жыл бұрын
అంత కు మించి మీ కవిత హృదయం గొప్పది
@LakshmiDevi-iw4ux Жыл бұрын
Andaru goppavare
@visionmultispecialityhospi7686 Жыл бұрын
😊
@anudeepmayura118 ай бұрын
Ondsala ಕನ್ನಡ lyrics keli. Difficult andre gothaguthe.
@cowdary11188 ай бұрын
తీసిన నిర్మాత గొప్పవాడు
@mynu982 жыл бұрын
ಎಂದೆಂದೂ ನಿನ್ನನು ಮರೆತು ಬದುಕಿರಲಾರೆ ಇನ್ನೆಂದೂ ನಿನ್ನನು ಅಗಲಿ ನಾನಿರಲಾರೆ ಒಂದು ಕ್ಷಣ ನೊಂದರು ನೀ ನಾ ತಾಳಲಾರೆ ಒಂದುಕ್ಷಣ ವಿರಹವನು ನಾ ಸಹಿಸಲಾರೆ॥ ಎಂದೆಂದೂ ನಿನ್ನನು ಮರೆತು ಬದುಕಿರಲಾರೆ ಇನ್ನೆಂದೂ ನಿನ್ನನು ಅಗಲಿ ನಾನಿರಲಾರೆ ಸಾಗರ ಹುಣ್ಣಿಮೆ ಕಂಡು ಉಕ್ಕುವ ರೀತಿ ನಿನ್ನನು ಕಂಡಾ ದಿನವೇ ಹೊಮ್ಮಿತು ಪ್ರೀತಿ ಓಹೋಹೋಹೋ ನೀ ಕಡಲಾದರೆ ನಾ ನದಿಯಾಗುವೆ ನಿಲ್ಲದೆ ಓಡಿ ಓಡಿ ನಿನ್ನ ಸೇರುವೆ ಸೇರುವೆ ಸೇರುವೆ॥೧॥ ಎಂದೆಂದೂ ನಿನ್ನನು ಮರೆತು ಬದುಕಿರಲಾರೆ ಇನ್ನೆಂದೂ ನಿನ್ನನು ಅಗಲಿ ನಾನಿರಲಾರೆ ನೀ ಹೂವಾದರೆ ನಾನು ಪರಿಮಳವಾಗಿ ಸೇರುವೆ ನಿನ್ನೊಡಲನ್ನು ಬಲುಹಿತವಾಗಿ ಓಹೋಹೋಹೋ ನೀ ಮುಗಿಲಾದರೆ ನಾ ನವಿಲಾಗುವೆ ತೇಲುವ ನಿನ್ನ ನೋಡಿ ನೋಡಿ ಹಾಡುವೆ ಕುಣಿಯುವೆ ನಲಿಯುವೆ॥೨॥ ಎಂದೆಂದೂ ನಿನ್ನನು ಮರೆತು ಬದುಕಿರಲಾರೆ ಇನ್ನೆಂದೂ ನಿನ್ನನು ಅಗಲಿ ನಾನಿರಲಾರೆ ಸಾವಿರ ಜನುಮವೇ ಬರಲಿ ಬೇಡುವುದೊಂದೇ ನನ್ನವಳಾಗಿರು ನೀನು ಎನ್ನುವುದೊಂದೇ ಓಹೋಹೋಹೋ ನೀನಿರುವುದಾದರೆ ಸ್ವರ್ಗವು ಈ ಧರೆ ನಾ ನಿನ್ನ ಜೋಡಿಯಾಗಿ ಎಂದು ಬಾಳುವೆ ಬಾಳುವೆ ಬಾಳುವೆ॥೩॥ ಎಂದೆಂದೂ ಎಂದೆಂದೂ ನಿನ್ನನು ಮರೆತು ಬದುಕಿರಲಾರೆ ಇನ್ನೆಂದೂ ಇನ್ನೆಂದೂ ನಿನ್ನನು ಅಗಲಿ ನಾನಿರಲಾರೆ ಒಂದು ಕ್ಷಣ ನೊಂದರು ನೀ ನಾ ತಾಳಲಾರೆ ಆಹಾಹಾಹಾಹಾ..
@mynu982 жыл бұрын
From karnataka, spb lover😍
@kondaiahmaddu95112 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే హృదయం పులకరిస్తుంది అది అనుభూతి పొందే వారికే తెలుసు ఆ స్పందన తెలుగు పాటల. ప్రేమీకుల,కు. ఇది. పంక్షవృక్షపరమాణం. భుజించి నా. అనుభూతి పొందుతారు. మనస్సు. ఎంతో హాయి గా వుంటుందండీ. విన్నంత సేపు. స్వర్గం లో విహరించినట్లే వుంటుంది 👍👍👍👍👍👌👌👌
@KiranKumar-kb8mw4 жыл бұрын
ఈ పాట పాడినవాళ్ళదో.. నటించినవాళ్ళదో.. కంపోజ్ చేసిన వాళ్ళదో.. కాదు చూసిన మనది అద్రుష్టం
@ashokvardhan50882 жыл бұрын
ఆ రోజు వాళ్ళ కష్టం.. ఈ రోజు మన అదృష్టం.
@tejaswinimettelu47602 жыл бұрын
Correct ga Chepparandi
@devacharansireesh78262 жыл бұрын
Response is from the soul anyway thank you andi
@AdamAdam-cd4vo2 жыл бұрын
@@ashokvardhan5088 Most
@AdamAdam-cd4vo2 жыл бұрын
@@ashokvardhan5088 may
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది చరణం:1 పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి ఓహోహోహో..... నువ్వు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా...చేరనా..... ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది చరణం:2 విరిసిన కుసుమము నీవై మురిపించేవు తావిని నేనై నిన్ను పెనవేసేను ఓహోహోహో..... మేఘము నీవై నెమలిని నేనై ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా ఆడనా.....ఆడనా..... ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది చరణం:3 కోటి జన్మలకైన కోరేదొకటే నాలో సగమై ఎపుడూ నేనుండాలి ఓహోహోహో..... నీవున్న వేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ ఉండనీ....ఉండనీ.... ఎన్నెన్నో..... ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ..... ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను ఆహాహాహాహా..... ఓహోహోహోహో.... చిత్రం:పూజ(1975) నటీనటులు:రామకృష్ణ,మంజుల,వాణిశ్రీ Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800. 24/06/2020.
@bachipillarisetti9802 жыл бұрын
ఈ సాంగ్ లో హీరోయిన్ పెరు ఏంటి
@praveenpatilpatil20422 жыл бұрын
Manjulaa Kannada film heroin
@sudhakarsudha55532 жыл бұрын
హి బ్రదర్
@shaikrahim77932 жыл бұрын
Very nice Pata ni chustu pata padutu
@baleshwarnakka44862 жыл бұрын
So tqs bro
@guruvaiahgollapalli7152 жыл бұрын
రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో వచ్చిన ప్రతి బాణీ సూపర్ హిట్స్. మన మధ్యలో కొందరు లేరు. కొందరు ఉన్నారు. వారందరికీ రుణ పడి ఉన్నాము.
@ప్రభుతోమాసహవాసంకువైట్2 жыл бұрын
అబ్బా,, నా హృదయం రెక్కలు ధరించి నచ్చిన హృదయం దగ్గరకు వెళ్తానని మారాం చేస్తుంది.ఈ పాట వింటుంటే.
@palletinareshkumar3 жыл бұрын
ఇ సాంగ్ 100 సార్లు మీంచే చూసాను నిజంగా Old is Gold 👍
@seethaprasad15333 жыл бұрын
Yes correct andi
@vijayalaxmikasireddy92652 жыл бұрын
I’m What it
@Goldy59402 жыл бұрын
Yes old is gold my name is Gold 😁😍😍👌👌
@saimanikanta23262 жыл бұрын
@@Goldy5940 l
@rajendramanne58182 ай бұрын
Evergreen song!
@harisherla70123 жыл бұрын
ఇంకో 100 సంవత్సరాలు అయిన ఈ సాంగ్ క్రేజ్ తగ్గదు
@hemagangadhara61064 ай бұрын
It is very painful that Kannada cinema has lost a talented artist like Manjula so soon.🙏🙏🙏
@harikrishnapudi46124 жыл бұрын
నాకు బాగా నచ్చిన పాట.... ఇలాంటి పాటలు మళ్ళీ మనం వినలేం... రావు కూడా
@janaradhananayudu93435 жыл бұрын
ఎప్పుడు ఇప్పుడైనా మల్లి మల్లి వినాలనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలైనా కూడా వినాలనిపిస్తుంది అంతా బాగుంది పాట
@hemagangadhara61062 жыл бұрын
Ramakrishna, Kannada Manjula, beautiful pair. Superb voice of Dr. SPB and Vani Jayaram.
@rayalasemayouth70162 жыл бұрын
ఈ. సాంగ్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి
@Shiva_Ram_gaming3 жыл бұрын
100% fairness తో రాసిన పాటలు మాత్రమే మనసుకు హత్తుకుంటాయి...ఇలాంటి పాటలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి లేకపోతే పడిపోతాం...
@@kondaiahmaddu9511 you 🎤💯🎤💯🎤💯🎤💯🎤💯😍💚😍🎤⛱️🎤⛱️🎤⛱️😍🌹😍🌹💚🌿😍💚😭🥃🥃😭🥃💚
@madhusudhanbhat5122 жыл бұрын
Ramakrishna, Manjula nice pair. Ramakrishna is very handsome and Manjula looks very beautiful.
@vinayak_badiger7 ай бұрын
ಜೈ ಕರ್ನಾಟಕ,,ಕನ್ನಡದಲ್ಲಿ ಇರುವ ಹಾಗೆಯೆ ಚೆನ್ನಾಗಿದೆ,,
@krishnakumari-mf9lv2 жыл бұрын
Me Tamilian born and brought up in Hyderabad speak Tamil but studied telugu enjoy this song all telugu songs one of my childhood favourite song in 1980 in akashavani Hyderabad
@SwapnaRao-mp7fsАй бұрын
పూజ, తోటరాముడు అనే రెండు తెలుగు సినిమాల్లోని మంజుల మేడమ్ పాటలను కోట్లాది మంది వీక్షించారు. అక్కడ మంజుల కూడా ఉంది, ఆమె పాపులర్ ఆర్టిస్ట్🙏🙏🙏
@hemagangadhara6106 Жыл бұрын
Manjula, Ramakrishna, SPB and Vani Jayaram - A great performance🙏
AWESOME SONG,,MY FAVT ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది పున్నమి వెన్నెలలోన పొంగును కడలి... నిన్నే చూసినవేళ నిండును చెలిమి నువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా... ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది విరిసిన కుసుమము నీవై మురిపించేవు. తావి నేనై నిన్ను పెనవేసేను మేఘం నీవై నెమలిని నేనై ఆశతొ నిన్ను చూసి చూసి ఆడనా. ఆడనా. ఆడనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది కోటి జన్మలకైన కోరేదొకటే. నాలొ సగమై ఎపుడు నేనుండాలి నీవున్నవేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ. ఉండనీ. ఉండనీ. ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి ఎన్నటికి మాయని మమతా నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
@HemanshBanu9 ай бұрын
2024 lo kuda vintunnam
@hemagangadhara61062 жыл бұрын
Kannada Manjula, A very talented and versatile actress. She acted in more than 100 films.
@hbgangadharaheja4248 Жыл бұрын
Manjula, Ramakrishna, SPB and Vani Jayarsm - ಆ great performance 🙏👌🙏👌🙏❤️
@konadurgaprasad20965 жыл бұрын
ఎన్నెన్నోజన్మలబంధం లాంటి పాటలు ఎన్నిజన్మలెత్తినా మరచిపోలేని మాధుర్యం గల పాటలు ఉండాలి (Rebal king)
@jyothim.r81103 жыл бұрын
Originally kannada song ,played by legendary kannada superstar Dr.Rajkumar, I countlessly listened to kannada song in 30yrs. Today I listened this telugu song, this telugu song also superb, music,acting very nice, lookslike lyrics also super eventhough I don't understand telugu, evergreen song.
@kondaiahmaddu95112 жыл бұрын
నీకు నచ్చిందా లేదా. అది. చెప్పు. శోదివద్దు
@srudresha5 жыл бұрын
Rajkumaar and Manjula 😘😘😘 superb.... 💯
@joker-ox7lm Жыл бұрын
Remake of kannada song endendu ninna bittu naan irale legendary song, in Telugu also listening good
@jsriramprakash27742 жыл бұрын
This song is very famous and evergreen . Ramakrishna is a talented and handsome hero , but cine industry couldn't give him proper chances to stand him in industry. unfortunately he cannot get stardom
@hbgangadharaheja4248 Жыл бұрын
Very very melodious and popular song of the century
@imrocks78472 жыл бұрын
Born as Bengali Grown up in Odisha Settled in Hyderabad learnt 8 indian language very well, favorite language - Telugu ❤
@puthimadanmohanreddy6792 жыл бұрын
alu magala Bandhan vidadeeya rapidity.adi January janmalabandham. superb.
@arlasrikanth64228 ай бұрын
2024 సాంగ్ విన్న వారు
@hemagangadhara61062 жыл бұрын
Dr.S. P. Balasubramanyam, Smt. Vani Jayaram, Ramakrishna and Kannada actress Manjula, superb combination.
@bondamuralikrishna2 жыл бұрын
Her name is not manjula. Her name Venniradai. Nirmala. I think. Or Venniradai Vijaya and Romantic hero Ramakrishna.
@hemagangadhara61062 жыл бұрын
@@bondamuralikrishna She is Kannada Manjula. Watch, the Original Kannada movie Eradu Kanasu. In that movie, she acted with Kannada superstar Rajakumar. She was a very talented and beautiful actress
@srinivasvijayjavvaji27694 жыл бұрын
ఎన్నెన్నో సంవత్సరాలైన మరువలేని పాట.........
@gururaj3264 Жыл бұрын
listening in original kannada version creates more vibes than this one. however, telugu version also is very nice .
@VishnuKathaOfficial14384 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా, విన్న ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. Lovely song and I love this song.
@RakeshF-oi6hz20 күн бұрын
రామకృష్ణ, అందమైన హీరో మరియు కన్నడ మంజుల, అందమైన హీరోయిన్.🙏🙏❤️
@nikhilmanjunath3985 жыл бұрын
కన్నడ సాంగ్ super || ఎందెందు నిన్నను మరెతు బదుకిరాలరే...ఇనేందు నిన్నను అగాలి నాన్ ఇరాలరే... ఒందు క్షణ నొందారు నీ నా.. తళలారే ఒందు క్షణ విరహావను నా.. సాహిసాలరే ఎందెందు నిన్నను మరెతు బాదుకిరాలరే... ఇనేందు నిన్నను అగాలి నాన్ ఇరాలరే... సాగర ఉణిమే కండు కుక్కువరీతి.. నిన్నను కండ దినవే తుంబితు ప్రీతి... నీ కడలాదరే నా నది యగువే నిలదే ఓడి ఓడి నిన్న సెరువే.. సెరువే.. సెరువే ఎందెందు నిన్నను మరెతు బదుకిరాలరే...ఇనేందు నిన్నను అగాలి నాన్ ఇరాలరే... ఈ హు వాదరే నను పరిమళవాగి... సెరువే నిమొడలను బలు ఇతవాగి.. నీ ముగిలాదర నా మారె యగువే కేళువా నిన్న నోడి నోడి హడువే...కుణియువే.. నలియువే... ఎందెందు నిన్నను మరెతు బాదుకిరాలరే... ఇనేందు నిన్నను అగాలి నాన్ ఇరాలరే... సావిర జన్మవే బరలి బేడువుద్ ఒందే నానావళగిరు నిన్ను ఎనువుద్ ఒందే నిన్ను ఇరువుదదరే స్వర్గవు ఈ ధరే నా నిన్న జోడి యాగీ ఇందు బాళువే.. బాళువే.. బాళువే..(1line )😘😀i love kannada కన్నడ
@pulakhandamnagasatish65334 жыл бұрын
Just now watched kannada version,but not as good as comparing with telugu
@shamprasadm.r89794 жыл бұрын
@@pulakhandamnagasatish6533 original is Kannada It is awesome
@pulakhandamnagasatish65334 жыл бұрын
@@shamprasadm.r8979 ok credits goes to kannada but i love telugu version,
@apputejuapputeju99944 жыл бұрын
Thank you for Kannada lover
@raghurayal8853 жыл бұрын
Very nice bro. Best righting
@ravindrasarma21762 жыл бұрын
This song was played in every marriage function in entire ANDHRA PRADESH since many years.
@sneha6490Ай бұрын
కన్నడ మంజుల చాలా అందమైన మరియు బహుముఖ కళాకారిణి🙏🙏🙏
@ManjunathMKManju8 жыл бұрын
This is Kannada legendary actor Dr. Raj kumar's movie " Eradu Kanasu " means Two dreams released in 1974. Great to watch in Telugu also and nicely presented. Congrats to Telugu audience
@gottumukkalaramakrishnamra12664 жыл бұрын
Good spirit.no comparision with Dr.Raj kumar sir .He is lezend.
@chalamss2 жыл бұрын
We Telugu audience are indebted to Rajan & Nagendra garlu, for giving many great songs in Telugu movies.
Ramakrishna and Kannada Manjula, a very beautiful combination
@RatnaR-bc7lk11 ай бұрын
Manjula, Ramakrishna - A very beautiful pair ❤️❤️👌🙏🙏
@balakrishnannair24543 жыл бұрын
Ennenno Janmala bandham needi naadhi Ennatiki maayani mamata naadi.. needi Okka kshanam ninu veedi nenundalenu Okka kshanam nee viraham ne talalenu Ennenno Janmala bandham needi naadhi Ennatiki maayani mamata naadhi needhi Punnami vennelalona.. pongunu kadali Ninne choosina vela nindunu chelimi Nuvvu kadalivayite nenu nadiga maari Chindulu vesi vesi ninnu cheranaa.. Cheranaa... Cheranaa Ennenno Janmala bandham needi naadhi Ennatiki maayani mamata naadhi needhi Virisina kusumamu neevai muripinchevu Thaavini nenai ninnu PenavEsenu O ho ho ho Meghamu neevai nemalini nenai Aashatho ninnu choosi choosi Aadanaa Aadanaa Aadanaa Aadanaa Ennenno Janmala bandham needi naadhi Ennatiki maayani mamata naadi.. needi Koti Janmalakaina koredokkate Naalo Sagamai Eppudu nenundali Neevunna vela Aa swargamela Ee pondu Ellavelalandu Undanee Undanee.. Undanee.. Ennenno.. Ennenno Janmala bandham needi naadhi Ennatiki maayani mamata naadi.. needi Okka kshanam ninu veedi nenundalenu Aa Ha Ha Ha Ha Ha O Ho Ho Ho Ho Ho
@murthyrao683711 күн бұрын
Namma Karnatakada Hemme, Manjulamma 🙏🙏👌
@kingofshaan85582 жыл бұрын
My favorite singer VAANI JAYARAM...... I'm from Tamilnadu i don't know this language..... But when i listening this song 1st time..... Am totally addicted...... Bcz some feel in my heart ❤❤
@devishettysrinivas87182 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... అదే ఈ పాట ప్రత్యేకత
@gurubhakti52343 жыл бұрын
Excellent Evergreen Song... Great Work by SP Balu Sir and Vani Jayaram mam,👌👌 I too listened kannada version excellent too great work Rajan Nagendra Duos ✍️🙏
@gondesisolapuri56912 жыл бұрын
మ్యూజికల్ హిట్ సాంగ్ రోజు కొకసారి వింటామ్ ఇప్పటికి రాలేదు ఈ పాట స్టైల్ ఎప్పటికి ఈ పాట గ్రేట్ రియల్
@Jayashrerajesh20092 жыл бұрын
After latest insta reel of koti janmalakaina koredokate one boy expressions latest video i was once again addicted to this song
@nesama.k15222 жыл бұрын
సూపర్ గా పాట పా డినందుకు బాలు గారి కి జన్మ, జన్మ లకు రుణపడి ఉంటాను
@eversunnyguy5 жыл бұрын
Melodious songs. Rajan-Nagendra melody comes close to Ilaiyaraaja songs. Can listen over and over again.
@MohanaSShetty3 ай бұрын
Kannada Manjula is a very beautiful and versatile artistq🙏🙏🙏
@kswamuluvlogs8 жыл бұрын
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.. ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది పున్నమి వెన్నెలలోన పొంగును కడలి... నిన్నే చూసినవేళ నిండును చెలిమి నువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా... ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది విరిసిన కుసుమము నీవై మురిపించేవు.. తావి నేనై నిన్ను పెనవేసేను మేఘం నీవై నెమలిని నేనై ఆశతొ నిన్ను చూసి చూసి ఆడనా.. ఆడనా.. ఆడనా.. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది కోటి జన్మలకైన కోరేదొకటే.. నాలొ సగమై ఎపుడు నేనుండాలి నీవున్నవేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ.. ఉండనీ.. ఉండనీ.. ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి ఎన్నటికి మాయని మమతా నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను . Evergreen song.
@nagaraja.thota.89617 жыл бұрын
Thota
@navabharathipriyayarrarapu16097 жыл бұрын
I like u bro
@geetanjalip94687 жыл бұрын
Kakumani Swamulu thank you
@apekshareddy87277 жыл бұрын
Kakumani Swamulu nice job
@boggulasrinivasrao61907 жыл бұрын
Kakumani Swamulu thank you brother 🙏
@harisankarburuda85053 ай бұрын
I am born and brought up in Odisha but my mother used to humm this song when I was a kid. It remained in my sub conscious mind. Almost after 40 years I showed her this video. Her expression was speechless
@harishbetha2 жыл бұрын
PBS and SPB.... Both are legendary singers... Let's not compare which version is better... Kannada and Telugu versions are equally melodious. All singers have great respect and admiration for each other... Then why should fans fight...
@naiduinfluencer11993 ай бұрын
ఇంత చక్కని song నీ ఏన్ని జన్మలు ఎత్తినా ఇదే సాంగ్ వినాలి అనిపిస్తుంది
@CHANDDRANARAYAN2 жыл бұрын
భీమవరం రామకృష్ణ గారిని తొక్కేసారు. కాస్ట్ ఫీలింగ్ నుబట్టి. నిజం
@myadamraju8615Ай бұрын
ఇలాంటి భార్య నాకు దొరకడం నా అదృష్టం ఇలాంటి పాటలు నాకు చాలా ఇష్టం 🙏
@hbgangadharaheja42482 жыл бұрын
Superb, very melodious song. Beautifully sung by SPB, and Vani Jayaram. Manjula -Ramakrishna, young, and energitic pair 👌
@srilatha30222 жыл бұрын
ఎన్నో ఎన్నో జన్మలకు కూడా ఈ పాట చిరస్తాయి గా నిలిచిపోతుంది... 👌❤❤🌹⭐️💐
@kondaiahmaddu95112 жыл бұрын
పోయిన ప్రాణం తిరిగి వస్తుంది ఈ సాంగ్ వింటుంటే హృదయం పులకరిస్తుంది అది అనుభూతి పొందే వారికే తెలుసు కదా ఆండీ 👌👌👍👍👌👌👍👍👌💚💚
@multiinfo-mitv35472 жыл бұрын
Movie: Pooja Singers: S.P. Bala Subramanyam గారు , Vani Jayaram గారు Lyricist: Composer: Raajan Nagendran గారు Director: Murugan Kumaran గారు ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.. ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది పున్నమి వెన్నెలలోన పొంగును కడలి... నిన్నే చూసినవేళ నిండును చెలిమి నువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా... ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది విరిసిన కుసుమము నీవై మురిపించేవు.. తావి నేనై నిన్ను పెనవేసేను మేఘం నీవై నెమలిని నేనై ఆశతొ నిన్ను చూసి చూసి ఆడనా.. ఆడనా.. ఆడనా.. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది కోటి జన్మలకైన కోరేదొకటే.. నాలొ సగమై ఎపుడు నేనుండాలి నీవున్నవేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ.. ఉండనీ.. ఉండనీ.. ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి ఎన్నటికి మాయని మమతా నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
@RakeshF-oi6hz17 күн бұрын
Manjula, Ramakrishma - A beautiful pair 🙏
@gangadharabhat8453 жыл бұрын
Wonderful song. Ramakrishna -Manjula pair looks very beautiful in this song.
@pavand74493 ай бұрын
Manjula madam, An outstanding artist❤❤❤🙏🙏
@ashamim57503 жыл бұрын
When life becomes fast and mechanical, listen to this song...I think we would have born in those times
@JamesSSequera4 ай бұрын
Manjula is a stunning beauty and a versatile artist.👌🙏🙏
@sairamyoutubestudy36765 жыл бұрын
1975 film Mind blowing song Superb Sadly the actress passedaway in 1986 at that time her age just 34
@latha86535 жыл бұрын
At the age of 31
@agadiraju34162 жыл бұрын
@@latha8653 at the age 32
@telugutechstar99472 жыл бұрын
Movie
@jupudivenkataramamohan60932 жыл бұрын
Very sad. May her soul rest in peace.🙏🙏🙏
@banadigan75112 жыл бұрын
Actress is Manjula of Kannada cinema, she was top heroine in 1970's and early 1980's in Kannada movie industry.
@MohiniM-j8oАй бұрын
Manjula madam, is a very beautiful and very diverse actress.❤️🙏🙏
@abhishekabhi48906 жыл бұрын
In original kannada version this song sung by great pb sreenivas ,and acted by dr. Raj and composed by great rajan nagendra ........
@JamesSSequeraАй бұрын
Manjula madam, A wonderful artist 🙏🙏🙏 Very talented and beautiful artist 🙏🙏🙏
@salilnn56622 жыл бұрын
All time my favourite. 👌 Rajan Nagendra super 👌
@balakrishnanpitchandi4922 Жыл бұрын
Two years back i listen these song after that frequently listening song
@umamaheshrao93316 жыл бұрын
The era of innocent and pure love which has a touch of divine.
@lakshmimkumar27722 жыл бұрын
This movie remake of Kannada hit movie Eradu kanasu. Acted by Dr. Rajkumar & Manjula's first movie. Hindi actor Govind likes this Kannada version song very much. He sings who ever he meets kannigadas.
@bhargavreddyjanapana42324 жыл бұрын
చిత్రం : పూజ (1975) సంగీతం : రాజన్-నాగేంద్ర గీతరచయిత : దాశరథి నేపధ్య గానం : బాలు, వాణీ జయరాం పల్లవి: ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను చరణం 1: పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి ఓహో హో హో ..నువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా. చేరనా.. చేరనా... చరణం 2: విరిసిన కుసుమము నీవై కురిపించేవు జాబిలి నేనై నిన్ను పెనవేసేను ఓహో హో హో మేఘము నీవై నెమలిని నేనై ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా.. పాడనా.. ఆడనా... చరణం 3: కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎపుడూ .. నేనుండాలి ఓహో హో హో నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్ల వేళలందు ఉండనీ. ఉండనీ.. ఉండనీ..
@jagannathhk4852 Жыл бұрын
A super hit original kannada song also . Great legendary actor Dr Rajkumar and Manjula .
@maheshvamadevaiah99846 жыл бұрын
Original movie is Eradu kanasu. Excellent performance by Kannada Kanterava, Rasikara Raja Dr. Rajkumar annauru.
@vishnuvardhan535 жыл бұрын
Telugu also super... Telugu industry no 1in india
@thenameisappu13048 ай бұрын
It. Is very nice 👍 but original is legend Dr Rajkumar ❤ kannada
@jksal353 жыл бұрын
Just came across this magical song and instantly liked it even though I don't understand a single word of Telugu. Searched Hindi version of this song, hoping and imagining to find rafi/lata or rafi/asha version but shocked to find a super degraded version in the voice of Udit Narayan and other lady singer which I can't withstand even for a second. This is definitely a golden song which even though I don't understand the lyrics but love it.
@sreevidya39143 жыл бұрын
E song daily chustanu heroine entha andamga vundo
@rayalubaggi8 жыл бұрын
what an Ever green voice of Vani Jairam ---- She sung only few songs in telugu but all are wonderful songs....she is a very rare singer of india like Gantasala garu and Susheela garu
Kannada Manjula - A beautiful and talented Artist 🙏
@chandumuddana25134 жыл бұрын
After 100 years ever green song❤
@vasaanusha14762 жыл бұрын
Xliv ok
@own__voice__creations2553 жыл бұрын
Koti janmala kaina koredokate nilo sagamai yepudu nenuntaley o ho ho ho aa line yentha Mandoli istamo oka like cheyandi.....🤞😉
@rajasekharjangam49995 жыл бұрын
Awesome song, Anyone in 2019?
@saiprathapsai61193 жыл бұрын
Naku chala istam e song 1000 times vinna
@myvoiceforjagan47106 жыл бұрын
The most popular song in Kannada and Telugu composed by veteran music duo Rajan-Nagendra.
@tekumallasuryatej28483 жыл бұрын
Okashanam ninu vidi nenundalenu Kotijanmalakaina koredokate nalosagamai eppudu nenundali such a beautiful ❤️ lyrics totally beautiful, melodious and evergreen song
@subbarayuduvv46254 жыл бұрын
A beautiful song .never comes these songs.Old is gold .