Sauces to paatu garlic ni chinna ga tarigi veste inka manchi taste vachedemo
@udayabasker4613 ай бұрын
Super🥰ఎంతో బాగా చేసారు! ఇది రుచికరమైన చికెన్ 65! నోరూరించే రుచితో తగిన సమయంలో శ్రమ లేకుండా చేసుకోవచ్చు.. 🥰 పిల్లలు పెద్దలకు ఈ చికెన్ 65! అనుకున్న దానికంటే ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది...🥰
@kollipararamasundhar3 ай бұрын
స్టార్ హోటల్ ఏం సరిపోదు అమ్మ ఈ వంటలో సూపర్ హెల్తీ ఎస్పీ చాలా మంచి రెసిపీ చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ ఆరోగ్యకరమైన వంట హోటల్ కన్నా సూపర్ ఉంది చాలా చాలా థాంక్స్ ఇంకా అటువంటి ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@Welcometoaswinikitchen2 ай бұрын
Thanks Andi
@sunilingu8402Ай бұрын
Super❤❤❤
@deemastadikonda69322 ай бұрын
Yummy yummy 😜😜😜😜 my mouth is watring
@SatyaNarayana-nn3lq19 күн бұрын
చాలా బాగా చేశారు సిస్టర్
@sudhakarvallepu84315 күн бұрын
తింటే తెలుస్తుంది😂
@realupdatesinmaa11293 ай бұрын
Very tasty ❤❤😊😊
@akbarmunna69883 ай бұрын
Super mam 👍👍
@Welcometoaswinikitchen2 ай бұрын
TQ
@udayabasker4613 ай бұрын
😋ఏదైనా నోరూరించే రుచితో తయారుచెయ్యడం మనం చేసే విధానం లో ఉంటుంది! 😋గొప్పగా చెయ్యాలంటే వంటలో అనుభవం లేదా ఎక్కువ పదార్థాలు అవసరం లేదన్న నిజం ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది.! 😋అందరూ సులభంగా ఈ విధానంలో చికెన్ 65 చేసుకోవచ్చు! చికెన్ 65 చెయ్యడానికి ఇది చాలా ఉపయోగకరమైన వీడియో 😊
@sindhu_ss3 ай бұрын
Enti ni sodi prathi video ki
@aswinigurram8246Ай бұрын
Na name kuda aswini 💖💖💖
@chinnababurs995922 күн бұрын
Hai... PLZ How...2 Simple.. Fish Carry ..........
@KrishnaAbhimalla3 ай бұрын
Super madam 💯👌 recipe
@cookingwithsaeedaandvlogs3 ай бұрын
Looks so so delicious👍new friend ❤watching 🎉🎉👍👍👍
@Welcometoaswinikitchen2 ай бұрын
Thanks Andi
@krishnarama90632 ай бұрын
Super
@HelpingSekharkoruАй бұрын
👍🎉👌👌👌👌👌👌👌👌👌👌
@JagadishBoora14 күн бұрын
Chicken 65😡 Chicken Manchuria💯
@harirajeshp4621Ай бұрын
Voice very clear nice respy
@BalasouriRavela2 ай бұрын
చెందాలంగా వుంది.. అవి తింటే చస్తారు.. పిల్లలకు ఇలాంటి తిండి అలవాటు అస్సలు చేయకూడదు వాళ్ళు వాటికే అలవాటు.. అవుతారు..... మైదా.. కార్న్ పౌడర్.. ఆ సాస్ లు. ఇంకా ఆ కలర్.. ఆయిల్.. అంత.. ధరిద్రమే. ఛీ
@bhavaninaidu4241Ай бұрын
Marinate cheyyaledu? No need to marinate.. ?or what ?
@vantaramvenkat2 ай бұрын
చికెన్ 65 కి పెరుగు వేయకుండా ప్రిపరేషన్ ఏం లేదు మద్రాసులో పుట్టిన చికెన్ 65 ఒరిజినల్గా పెరుగు వేస్తారు ఇప్పటికీ పెరుగు వేస్తారు పెద్ద షర్ట్ చేసిన 65 చూడండి ఒరిజినల్ రుచి రావాలంటే పెరుగు వెయ్యాలి
@MohammadKhadar-sk8kf2 ай бұрын
Hi
@kowshik_reddy.8902 ай бұрын
Edi chicken manchuriya not 65
@snehalathachalla36182 ай бұрын
What brand chilli powder are you using maam
@rajuvenkat1980Ай бұрын
Maidha avoid cheyyochha
@mydataarchival204026 күн бұрын
Chicken and eggs should not be cooked together. Both are protein food. It's harm for health mam. It may leads to digestive problems....
@CricketinfovlogsАй бұрын
బాగుంది కానీ చికెన్ లో కోడి గుడ్డు పోయకూడదు మంచిది కాదు
@SathishChitharadaАй бұрын
ఎందుకు ఎగ్ వయ్య్య కూడదు చెప్పండి
@CricketinfovlogsАй бұрын
@SathishChitharada చికెన్ లో గుడ్డు, చేపలకూర తిన్న తరువాత పాలు తాగొద్దు, కాకరకాయ లో గుడ్డు, పొట్లకాయ లో గుడ్డు ఇంకా కొన్ని రకాలు కాంబినేషన్ లో తినవద్దు. ఇలా తినడంతో (వర్టిగో ) చర్మం పై తెల్ల మచ్చలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటది