ఎంతో వింత యెంతో చింత - Entho Vintha Entho Chintha Song | Andhra Kraisthava Keerthanalu | Bekind

  Рет қаралды 80,751

Bekind - Telugu Christian Songs

Bekind - Telugu Christian Songs

Күн бұрын

Пікірлер: 43
@Vanaparthyyohan
@Vanaparthyyohan 4 ай бұрын
ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత (2) పంతము తో జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత (2) ||ఎంతో|| పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా (2) అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు (2) ||ఎంతో|| మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని (2) మొయ్యలేక మ్రాని తోడ మూర్చబోయే నేసు తండ్రి (2) ||ఎంతో|| కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలు సేతులలో జీలల్ (2) కఠిను లంత గూడి కొట్టిరి ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2) ||ఎంతో|| దాహము గొన చేదు చిరక ద్రావ నిడిరి ద్రోహు లకటా (2) ధాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడా దివి కేగె నహహా (2) ||ఎంతో|| బల్లెముతో బ్రక్కన్ బొడవన్ పారే నీరు రక్త మహహా (2) ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసగు (2) ||ఎంతో|
@mohansunderms3318
@mohansunderms3318 5 ай бұрын
Glory to God 🙏
@bekindsongs
@bekindsongs 5 ай бұрын
Amen🙏
@user-ip4es1ko7w
@user-ip4es1ko7w 6 ай бұрын
ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత (2) పంతము తో జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత (2) ||ఎంతో|| పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా (2) అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు (2) ||ఎంతో|| మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని (2) మొయ్యలేక మ్రాని తోడ మూర్చబోయే నేసు తండ్రి (2) ||ఎంతో|| కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలు సేతులలో జీలల్ (2) కఠిను లంత గూడి కొట్టిరి ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2) ||ఎంతో|| దాహము గొన చేదు చిరక ద్రావ నిడిరి ద్రోహు లకటా (2) ధాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడా దివి కేగె నహహా (2) ||ఎంతో|| బల్లెముతో బ్రక్కన్ బొడవన్ పారే నీరు రక్త మహహా (2) ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసగు (2) ||ఎంతో|
@hhhxhx2264
@hhhxhx2264 Жыл бұрын
దేవుడు.దీవించును.గాక?
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Thanks for Blessings🙏 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@user-oe8uv7xj3g
@user-oe8uv7xj3g 6 ай бұрын
Price tha lord
@pullagurasrinivasulu6926
@pullagurasrinivasulu6926 8 ай бұрын
Nice music.excellent singing.
@bekindsongs
@bekindsongs 8 ай бұрын
Many many thanks
@pullagurasrinivasulu6926
@pullagurasrinivasulu6926 7 ай бұрын
Super song super music.
@bekindsongs
@bekindsongs 7 ай бұрын
Thanks for Watching For More Updates and videos Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@zakkamraju1863
@zakkamraju1863 Жыл бұрын
Excellent singing
@prakashkurakula4420
@prakashkurakula4420 Жыл бұрын
అద్భుతం మేడం. దేవునికి మహిమ
@medabalabalaji549
@medabalabalaji549 5 ай бұрын
amen🎉🎉😢
@bekindsongs
@bekindsongs 5 ай бұрын
amen
@vardhanapurajesh2665
@vardhanapurajesh2665 Жыл бұрын
Chala baga padaru sister... Praise the lord
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Praise the lord Bro For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@navyarajkorlapati6406
@navyarajkorlapati6406 Жыл бұрын
Nice music and song
@AbrahamDarsanam-ro2rv
@AbrahamDarsanam-ro2rv 6 ай бұрын
👏👏👏
@bekindsongs
@bekindsongs 6 ай бұрын
Thanks for watching For More Updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@dsamarpan7221
@dsamarpan7221 2 жыл бұрын
Superb composition Praise the lord and glory to God 🙏
@navyajwala5831
@navyajwala5831 2 жыл бұрын
4reel pm444c
@pullagurasrinivasulu6926
@pullagurasrinivasulu6926 8 ай бұрын
Super song.
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi Жыл бұрын
AMEN Glory to God 🙏🙏🙏
@hemanthrapaka77hemanthrapa99
@hemanthrapaka77hemanthrapa99 Жыл бұрын
Amen
@user-lz1xx9us6p
@user-lz1xx9us6p 5 ай бұрын
Amen😢
@bekindsongs
@bekindsongs 5 ай бұрын
Amen 🙏
@suselabontah
@suselabontah Жыл бұрын
Praise the Lord
@dsamarpan7221
@dsamarpan7221 2 жыл бұрын
Praise the lord 🙏 Glory to God.
@user-bi7yd6yk6n
@user-bi7yd6yk6n 6 ай бұрын
🙏❤️🙏❤️🙏
@samsonpattedar4579
@samsonpattedar4579 2 жыл бұрын
Super sister 🎼god bless you
@sujanasujana3836
@sujanasujana3836 2 жыл бұрын
Praise the Lord dear sister 🙏
@hussainsheik9133
@hussainsheik9133 2 жыл бұрын
Oka charanam padaledhu super song
@pmbharath9151
@pmbharath9151 Жыл бұрын
😢
@anandgiddi
@anandgiddi 2 жыл бұрын
super
@kollisyamalaraju738
@kollisyamalaraju738 2 жыл бұрын
Pastor garu please నా మనవరాలు షాలిని school కి వెళ్ళటం లేదు వారము లో ఒక రోజు ఆయన వెళుళటము లేదు ప్రార్ధన చేయండి సార్ దేవుని కే మహిమ కలుగును గాక ఆశీర్వాదం కలుగుటకు దేవుని చిత్తము
@flora8427
@flora8427 2 жыл бұрын
🙌🙏
@Pharma-chronicles
@Pharma-chronicles 2 жыл бұрын
Male vocalist unique..his admiring voice 🙌
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Thanks for watching For More Videos Subscribe to us: bit.ly/2zgchLZ
@stephanstanley8914
@stephanstanley8914 2 жыл бұрын
Super madam...please Yemascharyamu priyulara song try cheyandi
@sapparapusubhashini4271
@sapparapusubhashini4271 5 ай бұрын
Pastor garu ma papa harshitha ki job ravalani preyar cheyyandi please
@naveensdigitalstudio2769
@naveensdigitalstudio2769 2 жыл бұрын
What's that telugu font name brother??
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 50 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 55 МЛН
Andhra Kristhava Keerthanalu  | Golden Hits Telugu| Sri Nisha | Gnani
34:43
Vincey Telugu Gospel
Рет қаралды 3,4 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 50 МЛН