ఇంత. మంచి. పాటలు ప్రచారం ఎందుకు జరగలేదు ఇంతకాలం. సంతోషం. ఇప్పటి కైనా తెచ్చారు ధన్యవాదములు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍
@ysagar35114 жыл бұрын
హలో నమస్తే సార్ ఆ కాలంలో అన్నమయ్య గారు ఈ పాటను రాస్తే ఈ కాలంలో మాలాంటి తెలియని వాళ్ళ కోసం మళ్లీ పాడడానికి మీరు వచ్చారు సార్ మీరు చాలా బాగా పాడారు సార్
@kishorebabuagili79724 жыл бұрын
మీ గొంతు ఇలాంటి వైరాగ్య విషాద కీర్తనలకు ఎంతో బాగుంటుంది. విన్నపాలు వినవలె కీర్తన ఉంటే అప్లోడ్ చేయగలరు. ఆర్ద్రత నిండిన మనసుతో గుండెలను బరువెక్కించిన మీకు అభినందనలు వేంకటేశ్వర అనుగ్రహమస్తు
@ggondesikunchamma98073 жыл бұрын
Excellent sir We feel the heart of annamacharya really great sir
చక్రవాకపు రాగములో ఇంత వైరాగ్య ధోరణిలో పాడిన సంకీర్తన ,విధానము , రసాస్వాదనము ప్రతీ జీవుడిని పరమాత్మ పాదసన్నిధికి నడిపిస్తుంది ,పాటలో ఇప్పటికీ ఎన్నోజన్మల ఆలస్యాన్ని ,దాన్ని అనుభవించిన ఫలితాలను..మాళ్ళీమాళ్ళీతప్పులు చెయ్యకుండా ,ఇప్పటికీ చాలా ఆలాస్య మైంది ,పద పద అని తరుమొతోంది ,ఆత్మ క్షోభ కాలము తరుముతోంది అనిహెచ్చరిస్తున్నాడు అన్నమయ్య ,,చాలా భావగర్భతముగా ఉంది
@jayakanchikandadai23612 жыл бұрын
9ijn
@sathyanaryanagottipolla78916 жыл бұрын
ఇటువంటి సంకీర్తనా వింటే స్వామి పాదాల చెంతకు ఎపుడూ వస్తాను అని మనసు తపన పడుతున్నాడు ఈదేవం
@sitakumarinemani43593 жыл бұрын
Éxcelent sir
@chandu_546 Жыл бұрын
Mana batukule anthe sir samanyama vairagyam abbadam yenno mohapu valalu vunnai ikkada yekkado oka chota irukkuotham😢
@nandumohan11425 жыл бұрын
గౌరవనీయులైన ఆనంద్ బట్టాకర్ గారికి వందనం ఎంతటి వైరాగ్యజ్ణానం అలాగే "తెలిసితే మోక్షమూ " అనే పాట ఎంత అద్భుతమైన పాటలు "వేదంబెవ్వని " అనేపాట
@yeginenilakshmisrinivasulu45415 жыл бұрын
నేనెవరిని అన్న ప్రశ్న అడిగితే ఈ కీర్తన సమాధానం చెబుతుంది.... ధన్యవాదాలు సర్ మీకు