ఆనంద భట్టార్ గారూ వైరాగ్య అన్నమ య్య కీర్తనలు మీ గొంతులో విం టూ ఉంటే వైరాగ్య భావం తో మనసు కరిగి కన్నీరు రావడం ఎన్నోసార్లు ఈ భక్తుని విషయం లో జరిగింది మీకు నమోవాకాలతో
@janakulam1955 Жыл бұрын
నిజం గా ఏడుపు వచ్చేస్తుంది గురువు గారి నోట వైరాగ్యం కీర్తనలు
@satyakamala9025 жыл бұрын
ఇంత మంచి కీర్తనలను ఎందుకు public లోకి ఎందుకు రానివ్వలేదు?
@kusunurubhadraiah81411 ай бұрын
జీవితం 🙏🙏🙏🌹
@jayapradha65342 жыл бұрын
Jeevitha parMartham teliyachestundi ee keerthana🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@balakrishnankrishnamoorthy3617 Жыл бұрын
Very beautiful song good composition philosophical music meaningful requesting to update lyrics in Telugu Ram Ram Jai Sri Ram
వైరాగ్య భావం కలిగిన కీర్తనలు పాడడంలో మీకు మీరే సాటి ఆనంద్ భట్టార్ గారు ...!!
@vvsharma83963 жыл бұрын
భట్టర్గారి గానం ఆర్కెష్ట్రైజేషన్ మధురాతిమధురంగ వున్నాయి. కీర్తన విన్న మాకే మేము మనసుని శ్రీ శ్రీనివాసునికి సమర్పించుకున్న అనుభూతి. ధన్యజీవులు భట్టర్ గారు. ఓం నమో వేంకటేశాయ.
@kuntavenkatesham97334 жыл бұрын
మీ గొంతులో మధురం ఉన్నది.మీ గానం ఎన్ని సార్లు విన్నా ఇంకాఇంకా వినాలని అనిపస్తుంది.గురువు గారుమీకు 💐💐💐💐💐