తలలు మార్చవచ్చు కానీ తలరాతలను మార్చవచ్చునా?

  Рет қаралды 4,266

Venkata Chaganti

Venkata Chaganti

Ай бұрын

Is Head Transplantation possible? If so can we change the fate of the person?
Namaste@Vedas.University
vedaswiki2023@gmail.com
vedaswiki@gmail.com
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us
#vedas #headtrasplantation

Пікірлер: 47
@prashanth7641
@prashanth7641 Ай бұрын
చాల మంచి విషయాన్నీ ఒకటి ప్రస్తావించారు ఈ వీడియో లొ . అదేంటంటే , మద్యపానం, ధూమపానం , మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకొని , ఆరోగ్యం పాడుచేసుకొని పిల్లలని కంటే , పిల్లలు కూడా అనారోగ్యం తో పుట్టాలిసి వస్తుంది . చాల చాల మంచి పాయింట్ ఇది . అందరు ఆలోచించాల్సిన విషయం .
@kameshvenkat2801
@kameshvenkat2801 Ай бұрын
straight ga chrppavachuga వినాయకుడి కథ ప్రత్యక్ష ప్రమణాం
@umadeviaddanki1249
@umadeviaddanki1249 Ай бұрын
Mr. Anil questions valla information chala dorukutundi. Thanks to Anil.
@gupallikk4313
@gupallikk4313 Ай бұрын
అజ్ఞానం నుండి జ్ణానం లోకి రావడానికి గుర్తు వినాయకుని తల మార్చడం కత. ప్రతి అనువుకు తనదైన జ్ణాపకాలు ఉంటుంది. ఒక శరీరం లోని ఒకసోటి కణలను ఇంకోక చోట పెట్టిన ఆ చోటీ కణాలు ఒప్పుకోవు అందుకే transfer of organs చేసిన వారికి వారి జీవితం పూర్తి భోజనం ముందు మాత్రలు వేసుకోవాలి. ఆ మాత్రలు కణాల్లో పోరాటే శక్తి ని నశింపజేస్తుంది. ఆత్మ శక్తి ఆధారం గా శరీరం నడుస్తుంది. ఈ ప్రకృతి లో ప్రతి కణానికి ప్రత్యేక జ్ణాపకాలు ఉంటాయి. ఉదా. భూమికి దాతగుణం, నీటికి శీతల గుణం, అగ్ని కి పరివర్తన గుణం, వాయువుకి సమానగుణం, ఆకాశనికి విశాలగుణం ఇలాంటి ఇంక్కా ఎన్నో మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటుంది. అదే విధంగా శరీరానికి తిండి ని శక్తి గా మార్చి, శరీరాన్ని అన్ని విధాలా రక్షించడమే శరీరంలోని ఒక్కోక్క కణానికి ఒక్కోక్క చర్య జ్ణాపకాలు ఉంటాయి వాటినే అవి నిర్వర్తించుతాయి. ఈ శరీరానికి శక్తి ఆత్మ నుండి వస్తుంది. ఆత్మ కు శక్తి పరమాత్మ నుండి వస్తుంది. తన్ను తాను ఆత్మ అని తలుచుకుంటూ పరమాత్మ ను పోందడమే వేద జ్ఞానల ఆంతం : వేదాంతం అజ్ఞానము నుండి జ్ఞానము ఆనే తల పొందడమే వినాయకుని కథా సర్వేజనా సుఖినోభవంతు సర్వం సన్మంగళ భవంతు
@nareshgangam4214
@nareshgangam4214 Ай бұрын
Suuuuuuuper sir😂 Ma ఆజ్ఞానాన్ని tholagisthunnandhuku miku shathakoti vandnalu🙏🙏🙏🙏
@indirapeddinti5107
@indirapeddinti5107 Ай бұрын
శివ శబ్దానికి కాలం అనే అర్థం వున్నట్లే పార్వతి అంటే ప్రకృతి అని అర్థం వుంది కదా! ప్రకృతి యొక్క సర్వ శక్తిమత్వానికి గుర్తుగా (నలుగు పిండి ) ఆ పదాన్ని వాడి వుండవచ్చు.ఆయనే వినాయకుడు కదా! అంటే విశిష్టమైన నాయకత్వం కలిగిన వాడు అని కదా! ఈయన ప్రకృతి నుండి పుట్టిన శక్తి .అదే కుమారస్వామి జననం ...శివ తేజస్సు నుండి పుట్టినట్టు మన పురాణ కధనం కదా!అంటే కాలం నుండి పుట్టినట్టు కదా!కాలానికి రేతస్సు సంభవం కాదుకదా!అంటే కాలానికి సూచిక అయిన సూర్యుని మూలశక్తి(అగ్ని) నుండి పుట్టిన ఒక శక్తి అయ్యుండవచ్చు.అందుకే ఈయనని అగ్ని తత్వం గలవాడిగా అభివర్ణిస్తారేమో.వినాయకుడిని విష్ణ్వాంశ సంభూతునిగా చెప్తారు.శుక్లాంబరధరునిగా ,శంఖ చక్రధరునిగా కూడా చెప్తారు. సూర్యుని సూర్యనారాయణుడు అంటాం కదా! ఇవన్నీ కలిపే ప్రకృతి కదా!వీటన్నింటికీ ఏదోక అవినాభావ సంబంధం వుందనిపిస్తుంది..గజం అంటే నాలుగు దిక్కులను మోసే శక్తులను గజ బలంతో పోల్చి చెప్పి వుండవచ్చు.అందుకే ఉత్తర దిక్కుకి తలపెట్టి వున్న గజ ముఖాన్ని తేవడం అంటే ...తూర్పు ఉత్తరాలు కలిసే ప్రాంతం ఈశాన్యం....సూర్యోదయం మొదలై ....అంటే...ఉత్తరాయణ ప్రారంభాన్ని సూచిస్తుండే ప్రదేశంగా చెప్పవచ్చనుకుంటాను.చీకటిని అసురశక్తిగా మన వాఙ్మయం చెప్తోంది కదా! చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగుకిరణాలు ఈ దిశలో మొదలైనపుడు ప్రక్కనే వున్న ఉత్తర దిక్కునే ముందు కాంతివంతం చేస్తాయి.ఇదంతా నిక్షిప్తం చేసి చెప్పడమనే మన పురాణ లక్ష్యం కావచ్చు.విజ్ఞానం పొందడమే జ్ఞాన సముపార్జన. దీని ద్వారా పొందే ఆనందము సచ్చిదానందం కదా!వెంకట్ గారికి నమస్సులు. అనిల్ కి ఆశీస్సులు.అనిల్ !వీలైతే మనం మాట్లాడు కుందామమ్మ.
@vijeshsurya4493
@vijeshsurya4493 Ай бұрын
@06:25, Mr.anil, super asalu, thala thirigindhi kaasepu nee question ki, 😂 excellent, all the best go aheaf
@1886galathey
@1886galathey Ай бұрын
Information is everything
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru Ай бұрын
ఓం 🙏
@srinivassonampudi2069
@srinivassonampudi2069 Ай бұрын
జై శ్రీరామ్
@tanajihere706
@tanajihere706 Ай бұрын
తలలు మార్చవచ్చు గాని తలరాతను మార్చలేం అంతెకద ఆచార్య ధన్యవాదమలు శ్రీమాతా చరణారవిందం.
@bonammanibabu3616
@bonammanibabu3616 Ай бұрын
ఓం🙏.. పార్వతీ దేవి అంటే.. భుామాత, ఈ భుామాత పర్వతాలు, ఔషధాలు, వనరులు, ఖనిజాలు, జలము, ఆహరధాన్యాలు, వాయువు, అగ్ని, గల మెుదటి మాత ఈ భుామాత, ఇన్ని జీవులకు ఆధారమైనా అన్నపుార్ణ ని ప్రతి క్షణం తలుకుని స్మరించలనే జ్ఞానము కలిగిన వ్యక్తి కీ సమయం వుండదు, కావున సంవత్సరానికి ఒక్కసారైనా తలవలని మట్టి గణపతిని (నలుగుపిండి) చేసి నవ రాత్రుల పేరిట నవవిధ భక్తితో, లోకంలో ప్రతి జీవికి వున్న నవ రంధ్రాలు సక్రమంగా పనిచేయలని ఈ భుామాత ఇచ్చిన నవధాన్యాలు ఆహారముగా స్వీకరించి, జీర్ణం చేసుకోవాలని, అవి రాబోవు తరలకు వృద్ధి చెందలని, ఈ గణపతిని పుాజించి మళ్లీ నీళ్ళలో నిమజ్జనం చేస్తారు, ఏ తల్లి అయిన తన కుమారుడు విద్యావంతుడు, కావాలని కాని తన ఇంటికే పరిమితమవ్వలని కోరుకుంటుంది, తండ్రి యైన ఆకాశము (శివుడు) నవగ్రహాలు, 27,నక్షత్రములు, సుార్యుడు, చంద్రుడు, మేఘుడు అంటే ప్రతి జీవికి ఆధారభుాతుడైన తండ్రి, ఏ తండ్రి అయిన తన కుమారుడును విద్యావంతుడు, బలిష్ఠుడు, ప్రతి పనిని విజయం చేకూర్చే గుణము కలిగి లోకంలో అందరికి ప్రభువులై వుండాలని కోరుకుంటాడు, మనము ప్రయాణము చేసే దారిలో చిన్న చిన్న రాళ్లు, ముళ్ళు, గాజు ముక్కలు, తీసే వచ్చు కాని పెద్ద గా అడవిలో అల్లి వేసిన తీగలు ఏనుగు భారీ దేహము కలిగిన దే తీయ గలదు, ఇది శివ పార్వతుల తత్వ మని గ్రహించును సార్ 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraopotru3055
@srinivasaraopotru3055 Ай бұрын
Sri gurubhyom namaha 🙏
@rachapallinambachary8585
@rachapallinambachary8585 Ай бұрын
🚩🇳🇪🙏
@Chraju-qc6wx
@Chraju-qc6wx Ай бұрын
Mo namasthe 🕉️🙏
@anandkumara2757
@anandkumara2757 Ай бұрын
ఇందులో విషయం ఒకరి తల బాగుండి మొండెం కండరాలక్షీణత వ్యాధితో చచ్చుబడినపుడు, ఇంకొక brain dead వ్యక్తి మొండాన్ని ఆ తలకు అమర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
@srinivasarao1946
@srinivasarao1946 Ай бұрын
Super video
@vvmallikharjunarao7455
@vvmallikharjunarao7455 Ай бұрын
🙏🙏🙏
@muraliputha7409
@muraliputha7409 Ай бұрын
Sir, రాహువు, కేతువు విషయంలో కూడా కంఠం రెండు భాగాలుగా ఉంది అని అనిపిస్తుంది
@anandkumara2757
@anandkumara2757 Ай бұрын
మంచి వ్యక్తి మొండెం బాగు లేనపుడు ఈ తలకు మంచి మొండెం మార్చడం జరుగుతుంది
@ramakrishnamallampalli7575
@ramakrishnamallampalli7575 Ай бұрын
Transfer of knowledge is passed with Guru Sishya sambandham .🙏
@user-xk3mc3pb5l
@user-xk3mc3pb5l Ай бұрын
Sir manishi body lo pranam ekkaduntundi,mind lo untunda leka mind lo unna thought e pranamaaa
@nareshgangam4214
@nareshgangam4214 Ай бұрын
Namasthe 🙏 gurujii
@Vsl2015
@Vsl2015 Ай бұрын
😊😊😊😊❤️❤️❤️
@phanebhushanrao9620
@phanebhushanrao9620 Ай бұрын
NAMASKARAM SIR
@arrvind2087
@arrvind2087 Ай бұрын
OM NAMASTE OM.
@muraliputha7409
@muraliputha7409 Ай бұрын
ఓం 🙏🙏🙏 ఇది నా ఆలోచన మాత్రమే. తప్పులు ఉంటే క్షమించేది. Sir, చనిపోయిన తరువాత సూక్క్ష్మశరీరం (మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం) ఉండవు. అప్పుడు శరీరం మాత్రమే ఉంటుంది ( organs మాత్రమే). కాని ఆధ్యాత్మిక మార్గములో జీవుని స్థానం కంఠం ( స్వాధిష్ఠా). అంటే తల కూడా ఒక organ అని అనిపిస్తుంది. కంఠం ఉంటే జీవుడి సూక్ష్మశరీరం ఉన్నట్లే, అంటే మనసు etc., ఉన్నట్లే. కాళ్ళు లేని వారికి కాళ్ళు పెడితే అతను మాములు కాళ్ళు ఉన్నవాడిగా మారినట్లె, తల కూడా అంతే. సూక్ష్మ శరీరం ముఖ్యం, తల కాదు. Organ మార్చితే defect లేని organ అవుతుంది. కాని కర్మలు, జ్ఞానం ఆజీవుడివే ఉంటాయి. అంతేకాని చనిపోయిన జీవుడి జ్ఞానం రాదు. వినాయకుడి విషయంలో కూడా అంతే అనిపిస్తుంది. తప్పులు ఉంటే క్షమించేది. ఇది నా అభిప్రాయం మాత్రమే.
@killiprakash4256
@killiprakash4256 Ай бұрын
నమస్తే 🙏చాగంటి గారు.. మనిషి మెుండానికి ఏనుగు తల అతికించడం అసాధ్యం అనిపిస్తుంది.. ఇది సాధ్య పడితే దాని ఆలోచనమార్చడం పెద్దపనేకాదు.
@prameelareddy1877
@prameelareddy1877 Ай бұрын
నమస్తే గురువుగారికీ, పొట్ట మీద +మార్క్ లా వాత పెట్టేవాళ్ళు డైజెషన్ బాగుంటది అనీ
@KingHari010
@KingHari010 Ай бұрын
ఇద్దరిలో ఒకరు "x" అని రిఫర్ చేస్తున్న వ్యక్తుని మరొకరు "y" అని రిఫర్ చేయ్యడం వల్ల మీరూ మేమూ కూడా చాలా గందరగోళం ఫీలయ్యాము.
@VijaiPari
@VijaiPari Ай бұрын
Ignore..
@sambrajyambollavarapu3759
@sambrajyambollavarapu3759 Ай бұрын
రేణుక తల ఒక ఆటవిక స్త్రీ కి ఆటవిక స్త్రీ తల రేణుక కు అమ ర్చాడట పరసు రాముడు
@anandkumara2757
@anandkumara2757 Ай бұрын
ఇందులో తల ఎవరిదో వారిదే శరీరం అవుతుంది, తల రాత కూడ మారదు
@Razrai-bn8vf
@Razrai-bn8vf Ай бұрын
Hello andi venkata garu, mee videos chala interesting ga untayi. Nako question undi " pujalu homalu cheskune varllu,enni tappulu chesina, vere varini kashtalu pettina parvaleda? Valla pujalu vallani save chestaya?"
@rajeshltv
@rajeshltv Ай бұрын
యజ్ఞాలు మానవుల్ని కాపాడతాయి, వేద యుగంలో భారతీయ రాజులు వేలాది యజ్ఞాలు నిర్వహించారు, కాబట్టి వారు ప్రపంచం మొత్తాన్ని పాలించారు, ఒకప్పుడు గౌతమ బుద్ధుడు జన్మించిన యజ్ఞలు పూర్తి గా తగ్గిపోయింది, రాజులు ఓడిపోయారు,విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని ఆక్రమించారు .
@anandkumara2757
@anandkumara2757 Ай бұрын
చనిపోయిన తలను బ్రతికించలేం
@oppularamesh7104
@oppularamesh7104 Ай бұрын
తిక మక సందేహం
@Drona401
@Drona401 Ай бұрын
oka person brain dead ayyi body functioning baaundi ...inko person ki body paralyze ayyi brain baundi ante ee second person head theeskelli brain dead body ki pedithe ee person aa body ni use cheskuntaaru ....
@prabhakargovindaraju2568
@prabhakargovindaraju2568 Ай бұрын
Is it head transplant or brain transplantation?
@rajasekhargadamsetty6673
@rajasekhargadamsetty6673 Ай бұрын
బిడ్డ లు పుట్టిన తరువాత వారి బోడును కోసి బిడ్డ లు లేనివారు కో0దరు తి0దురు పురువము
@rajeshltv
@rajeshltv Ай бұрын
దధీచి మహర్షి కి అశ్విని దేవతలు గుర్రం తల ను అతికించారు.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
ఇంత డిస్కషన్ ఎందుకు? మైండ్ పని సరిగా లేని వ్యక్తికి మైండ్ బాగున్న వ్యక్తి తలని అమర్చ వచ్చా?
@ravis1577
@ravis1577 Ай бұрын
వైరుధ్యం. గణపతిదేవుడికి ఏనుగు తల పెట్టినప్పుడు వినాయకుడు అయ్యాడు కా నీ ఏనుగు జ్ఞాపకం కొనసాగించలేదు. రాణి ద్వారా మరొకరికి తల మార్పిడి చేసిన రాజు మీ కథలో అసలు రాజుగారిని రాజుగా లేదా భర్తగా ఎన్నుకోవాలి! అది శరీరం కంటే తల ముఖ్యం కానీ గణపతిదేవుని విషయంలో అలా జరగలేదు. దిగువ లోకాలలో (all materialistic worlds)తల (form)ముఖ్యం మరియు ఉన్నత(non-materialistic.. superior divines)లోకాలలో శరీరం(substance) ముఖ్యం. అనేది నా ప్రతిపాదన..substance over form. తదుపరి పరిశోధన అవసరం.
@user-fg7le5xx4h
@user-fg7le5xx4h Ай бұрын
వినాయకుడు తర్వాత తెలుసుకుంటాడు ...అదే ఏనుగు తల కొత్త జన్మ ఎత్తినట్టు.... ఇక్కడ తలలో నే జ్ఞానం ఉంది కాబట్టి తలే ముఖ్యం... వినాయకుని విషయం లో కూడా అదే ఆ ఏనుగు తల మళ్ళీ కొత్త జ్ఞానం నేర్చుకుంటుంది ....కదా.... పైగా గజాసురుడికి శివుడు తెలుసు ఎం జరిగిందో తెలుసు లోకం మొత్తం పూజించే విదంగా చేశాడు శివుడు సో తల మారిన అక్కడ ఎం జరిగిందో తెలుసు గజాసురునికి జై మనుస్మృతి
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 11 МЛН
మాతృ భాష అవసరమా?
55:17
Venkata Chaganti
Рет қаралды 1,9 М.