అమ్మ..! తొలి సారిగా మీ వీడియో విన్నాను.. మీరు ప్రశ్నించే విధానం అమోఘం.. అద్భుతం.. మరెన్నో వీడియోలు రావాలని ఆశిస్తున్నాను..
@kirangunnampati2 ай бұрын
అమ్మా. కంటే నీలాంటి కూతుర్ని కనాలిర. వయసులో చిన్నదానివైనా.. నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤🙏god bless you రా
@SrinuKanta-z6q2 ай бұрын
💯%
@janaiahpatteti85582 ай бұрын
Super speech. Jaibheem.
@prakashmalyala36322 ай бұрын
మరి అక్క ఎస్సీ reseravrions గురించి చెప్ప్దదా?
@adieadlapally4319Ай бұрын
SC, ST, OBC, (OC)EWS అందరికి రిజర్వేషన్స్ ఉన్నాయి, మాట్లాడానికి ఏమిలేదు.
@arvasantha76282 ай бұрын
Aruna gogulamanda గారు కి జే జే లు ధన్యవాదములు భారత రాజ్యాంగం వరిదిలాలి, అంబేద్కరిజం జిందాబాద్ జిందాబాద్
@kolipakabhasker65802 ай бұрын
తల్లి జై భీమ్ చాలా చక్కగా మాట్లాడారు
@Srinivasrao772 ай бұрын
ఉన్నది ఉన్నట్లు నిర్భయంగా చెప్పారు సిస్టర్.✍️
@babjit25642 ай бұрын
Good sister మంచి గా చెప్పారు 🎉
@Suryaharsha0072 ай бұрын
Exactly 💯 And she is very articulate in expressing clearly 👌
@golluripraveenkumar92852 ай бұрын
మీరు చెప్పింది ఈ మన భారత దేశంలో కొనసాగుతున్న వివక్ష నిజం100%
@bramakrishna76352 ай бұрын
మేడం మీ ప్రశ్నలు చాలా బాగున్నాయి ఈ అగ్రవర్ణాలను అంటిపెట్టుకొని ఉండే మేధావులు మీ మెసేజ్ ని ప్రతి ఒక్కరు చూడాలి మేడం. అంత బాగా మాట్లాడారు అంత గట్టిగా వ్యతిరేకించారు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండేవాళ్లు ఒక్కసారి మేడంగారు మెసేజ్ వీడియో చూడండి ధన్యవాదాలు మేడం
@thallachinnaiah78062 ай бұрын
Super mam మీరు ఇంకా ఇలాంటి వీడియోలూ చేస్తూ ఉండాలి కొందరైనా మారవచ్చు
@garnepudipraveen73062 ай бұрын
మీరు చెప్పేది నిజం సమాజములో ఇంకా మార్పు రాలేదు అందరూ సమానమే జై మాదిగ జై భీమ్ ✊
@mishnah3682 ай бұрын
అమ్మాయీ! చాలా కాలం తరువాత వచ్చావని అనుకుంటున్నాను. God bless you.
@muddavaramanand77522 ай бұрын
Thanks amma. మనవాళ్లలో మార్పు ఇప్పుడువస్తుందో. మనవాళ్లే మనకు శత్రువులు. అభివృద్ధికి నిరోద కాలు మనవాళ్లే.
@kishorebabukoyya832 ай бұрын
అమ్మ గ్రేట్ తల్లీ 👌👍💐 జై భీమ్ తల్లీ గ్రేట్ 👏👌👍
@TRB5782 ай бұрын
100 % correct 👍 Anni baaga chepparu...
@FrancisMaddimadugu2 ай бұрын
గ్రేట్ అక్కా గారూ సూపర్ explanation
@annusrujan6712 ай бұрын
బంగారు తల్లి.... చాలా చాలా చగ్గగా చెప్పావ్.....
@sobhanbabu49842 ай бұрын
దళితులే ఒక మంచి.స్థాయికి. వచ్చాక తోటి దళితుల్ని గుర్తించడం లేదు. వారు కూడా తాము అగ్రవర్ణాల వారి గా ప్రవర్తిస్తున్నారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో వివక్షత కు గురైన వారు.తమను ఆదరించే వ్యవస్థకు దగ్గరవుతారు. అది మతం మారడం కావచ్చు మరేదైనా కావచ్చు.
@gunturuvidyullatha57152 ай бұрын
Super akka manavallu manake support raru
@KOMMUKURI-202417 күн бұрын
Yes you అర్ right
@mathematicsclassesonline.1272 ай бұрын
Powerful message madam.
@brok.mahesh20912 ай бұрын
Good information Madam..
@medidajayaprasadarao87572 ай бұрын
ధన్యవాదాలు తల్లీ,మీ అంతా గొప్ప వ్యక్తిని చూడలేము.గడ్డి బాగా పెట్టారు.
@ChinnaValluri-e6v2 ай бұрын
Super andi
@naralaramulu77552 ай бұрын
Supaer speech medum. Deer
@coolmoon52592 ай бұрын
Great speech madam
@eloquentintrovert2 ай бұрын
Powerful and snubbing speech... Thanks a lot.🎉
@mailathirupathi69722 ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం
@RamaKrishna-ne5tx2 ай бұрын
Praise the Lord 🙏Super Sister
@kaapariswaramu2 ай бұрын
వందనములు సిస్టర్ గారు చాలా రోజుల తర్వాత చూస్తున్నా Sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ChenchuPedapalli2 ай бұрын
Dynamic lady you are great
@rambabuk81232 ай бұрын
nice explaination
@MC-rc4lx2 ай бұрын
Pure message medam...👍So many Thanks...👏👏👏
@vadapallirosaiaha732727 күн бұрын
చాలా చక్కగా మాట్లాడవు అక్క
@PRAVEENKUMAR-mt6ov2 ай бұрын
Praise the LORD
@govindhavenkataswamy6522 ай бұрын
నూన్యత భావం నుంచి బయటికి వచ్చినప్పుడు మనకు మనం ఏదైనా సాధించగలం ఎదిరించగలం చాలా చక్కగా చెప్పారు అక్క
@shinymopuri2 ай бұрын
Super madam firt time ఇలాంటి మాటలు విన్న. నిజంగా అందరు మీలా ఆలోచించాలి. నేను teacher pratap kadapa.
@elishagolla77642 ай бұрын
Superb Explanation Sister
@nagarajuch.41762 ай бұрын
మొదటి సారి మీ massage విన్నాను sister చాలా బాగా చెప్పారు.Tq🙏
@pullurisampathkumar81332 ай бұрын
Super medum
@hari82662 ай бұрын
బాగా ప్రశ్నించారు సిస్టర్
@SRTV4772 ай бұрын
Super speach madam....we support you.....
@samthumati40912 ай бұрын
Very well spoken thalli 🙏🙏🙏
@Francisrao23 күн бұрын
Super Mam. వినేవాళ్లలో ఆలోచన మొదలవ్వాలి. వివక్ష చూపేవాడు, వివక్షకు గురయ్యే వారు.
@subbaraoneethipudi78682 ай бұрын
Nice madam 👍👍👍🙏🙏🙏
@vangalapudiwilliamcanady50722 ай бұрын
Good explanation madam
@KonalajanakiRamАй бұрын
Amma nuvu good speach
@ravikumar-bd6fc2 ай бұрын
Suuper chepparu sister 👌👌👌👌Praise The Lord
@nemacalvanitha61562 ай бұрын
🎉 Super madam 🙏
@revurinageshwarrao41482 ай бұрын
దళితుల్లో ఉన్న మహోన్నత వ్యక్తిత్వం, వ్యక్తులు.... కనపడరా? అగ్రవర్ణాల్లో ఉన్న దద్దమ్మలు, దగాకోరు ,వేస్ట్ క్యాండిడేట్స్.... సంగతేమిటి మరి?
@neboshkp2 ай бұрын
Good argument.
@addankiyadagiri2 ай бұрын
super madam
@sivarajurevu88142 ай бұрын
జై భీమ్ మేడం గారు
@Maheswara34682 ай бұрын
God bless you AMMA 🎉
@zangamsunderraj97732 ай бұрын
Good voice on behalf dalith🙏🙏🙏
@YasobuDumpala2 ай бұрын
Super sister Jai bheem praise the lord
@bosedk42 ай бұрын
అరుణ గారూ అందరు దళితులు మీ మనలాగే ఐక్యం గా ఉంటే చాలా అంటే చాలా ఈజీ గా ఈ దుష్ట ఉన్నత కులాల ఆక్రమణలను ఎదిరించొచ్చు 🎉 కానీ మన వాళ్ళు ఉండరు.మన వాళ్ళే మనకు శత్రువులు 😢
@chandrashekark97082 ай бұрын
Great words 🙏🙏🙏🙏🙏🙏
@kodetibulabulu44452 ай бұрын
ధన్యవాదములు అక్కా 🎉🎉🎉🎉
@PrasadBabu-o1v2 ай бұрын
యు యార్ గ్రేట్ అక్కా 👌👌👌👌
@venkateshkaki53512 ай бұрын
Mam meeru inka videos cheyandi
@krishnamurtyparri90182 ай бұрын
Nijam
@JayapalDarisy2 ай бұрын
ఈ దేశం లో పుట్టినంత మాత్రాన.. నా ఇష్టమైన మతాన్ని నేను తీసుకుంటా... Idont కేర్
@SamuelJada2 ай бұрын
అమ్మా వందనములు.
@redsandle2 ай бұрын
మీ ప్రశ్నలు అమోఘం 👏🏿🎉🙋🏿అధ్బుతంగా మాట్లాడారు అరుణ గారు మీరు అడిగిన విధానం అమోఘం 🎉🎉💐💐👋🏿🌹👍🏿🌹💕💕💕
@Swechafarming2 ай бұрын
Super message madam
@sodagiriprabhakararao48762 ай бұрын
Let truth prevail ,God bless you 🙏 every body should speak the facts.
@saralap11402 ай бұрын
Superb God Bless You
@sudhakarkaneti3252 ай бұрын
Excellant analysis madam God may bless you.
@rajanalaraju82892 ай бұрын
Super speech medam
@srikanthgone36792 ай бұрын
భారత రాజ్యాంగం అమలు లోకి రాకమునుపు అంటే 1947 కంటే ముందు మరియు వెనుక చూస్తే, ఈ దేశంలో మనిషిని మనిషిగా, చూడని రోజుల్లో రాజ్యాంగ పరమైన ప్రాధమిక హక్కులు కల్పించి, చట్టభద్దతకు, దేశానికి దిక్కు చూసికి కారకుడు, ఏకైక మగాడు Dr BR అంబేద్కర్ గారు, అంతేగాని ఏ మతం, కులం & మీరు కొలిచే దేవుళ్ళ కాదు కానే కాదు అన్న నగ్న సత్యం తెలుసు కొంటె మంచిది - జై భీమ్ 🙏🌹🙏
@zachariahrathnam67832 ай бұрын
Very good message Sister, Super speeches
@indralaJhoni2 ай бұрын
Jai beeim. Seistar.
@masktvchannel2812 ай бұрын
మీ లాంటి honest గా మాట్లాడే వారు రావాలి...
@V.ashok1792 ай бұрын
న్యాయం జరగాలి అందరికీ ఒకేలా ఉండాలి🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@davidnrpk21712 ай бұрын
అక్క గారు చాలా రోజులు అయింది
@darabhujangarao90252 ай бұрын
God bless you thalli chala bagacheppavu.
@darabhujangarao90252 ай бұрын
Thank you wonderful .
@Sofishalom-e5h2 ай бұрын
చాలా చక్కగా చెప్పారు.
@bhumaiahananthula72522 ай бұрын
Super massage madam
@a.ravikumar30772 ай бұрын
Great Analysis madam
@balakrishna16732 ай бұрын
అక్క బాగా చెప్పారు... మన sc లలో కూడా మనం మనం చిన్నచూపు చూస్తాం... దక్కాలి, దొమ్మర వాళ్ళని మనం మాదిగ, మాల కూడా చెప్పు అక్క...
Excellent meaningful m?message Sister. Hatt's off to you. Our Indian society needs people like you to bring change bh eradication of caste system in India 🇮🇳.
@BalakrishnaT-fc3du2 ай бұрын
100%correct👍
@ravikuamrkasukurthi98292 ай бұрын
Amma your great, your speaking , very nice
@swarnasona876222 күн бұрын
Very very well spoken thalli
@PrasadBabu-o1v2 ай бұрын
ఈ నాయకులనే వారు చాలామంది దళిత నాయకులు బానిస బ్రతుకు బతుకుతున్నారు 😢😢😢😢
@josephrajunandamuri25222 ай бұрын
Very nice effort thalli, wonderful description about fools foolish discrimination. They don't know humanity they know callousness, unconcern and cruelty.
@chimmitimahalakshminaidu26112 ай бұрын
చాలా మంచి గా సీజెప్పారు
@aharonp23212 ай бұрын
God bless you amma. what you are giving msg to political parties.