చాలా చక్కగా వివరించారు....అన్నం... ఎక్కువ గానూ.... కూరలు... పప్పు ధాన్యాలు, మరియు ప్రొటీన్లు తక్కువగా తీసుకునే వారు మార్పు చేసుకోవాలి...మసుల్ స్ట్రెన్దినింగ్ ఎక్సర్సైజ్ చేస్తే సుగర్ లెవెల్ అద్భుతం గా కంట్రోల్ అవుతుంది... నేను గమనించాను... అందరికీ ధన్యవాదాలు..
@R.R.Brahma3 ай бұрын
నిజమే గానీ, గట్ హెల్త్ గురించి చెప్పండి.
@MaLLiBaBu19875 ай бұрын
Dr. 👩⚕👩⚕👩⚕👩⚕
@R.R.Brahma3 ай бұрын
గత మూడు సంవతసరాలుగా నేను మీరు తెలిపిన మంచి ఆహారం మాత్రమే తీసుకుంటున్నాను. నా గట్ హెల్త్ కుదుట పడలేదు. పరిష్కారం ఉన్నదాండి?