నా బాల్యంలో ఈ పాట చూస్తున్నపుడు నిజంగానే ఆ పాట మాధుర్యానికి రాయి నిజంగానే కరిగిపోయింది అనుకునే వాడిని.ఘంటసాల గారి అధ్భుతమైన గానానికి ఎన్టీఆర్ గారు తన అభినయం తో ప్రాణం పోశారు...🙏
@nagarajagoudaguggari7139 Жыл бұрын
ನಾನು ಕರ್ನಾಟಕದವನಾದರು ಭಾಷೆ ತಿಳಿಯದಿದ್ದರೂ ಭಾವ ತಿಳಿಯುತ್ತದೆ.ಘಂಟಸಾಲ ಅವರ ಹಾಡು ಒಂಥರಾ ಕಿವಿಯಲ್ಲಿ ಗಂಟೆ ಹೊಡೆದಂಗೆ ಇರುತ್ತೆ ನಿಜವಾಗ್ಲೂ ಮೊದಲ ಬಾರಿ ಈ ಹಾಡು ಕೇಳಿದಾಗ ನಿಜವಾಗ್ಲೂ ನಾನು ಬೆರಗಾದೆ.. ಏನ್ ಆಲಾಪ ಸ್ವರಗಳ ಮಾಧುರ್ಯ ಹೇ ಅದ್ಭುತ .. ಸಾಹಿತ್ಯ ತುಂಬಾ ಅದ್ಭುತ ನಾನು ಘಂಟಸಾಲ ಗುರುಗಳ ಅಭಿಮಾನಿ..NTR ಸರ್ ಅವರ ನಟನೆಯಂತೂ ಅತ್ಯದ್ಭುತ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು ಘಂಟಸಾಲ ಗುರೂಜಿ ಹಾಗೂ ಎನ್ಟಿಆರ್ ಸರ್ 🙏🙏🌹🌹♥️♥️
@bondmba4 ай бұрын
ಸೂಪರ್
@puttamadegowda6543 ай бұрын
ಕನ್ನಡದಲ್ಲೂ ಹಾಡಿದ್ದಾರೆ.
@lekshaavanii18222 ай бұрын
Thanks sir🙏🏼👍🌿💐
@REIGNS_BIOTECH-lx1lx10 күн бұрын
2025 lo ee song vinnavaaru unnara 🙏🙏🙏🙏🙏 vallaki naa saastaanga namaskaralu
@ravikanthsarma9341 Жыл бұрын
NTR గారు నటన ద్వారా ఘంటసాల గారు తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. నాకు తెలిసినంత వరకు ఇక ఇలాంటి పాట రాదు.. అది వారికే సాధ్యం.. 👍👍👍👍👍👍. ఇది తెలుగు వారి పాట.
అక్షర సత్యం sir... ఆ రోజులు గడిచిపోయాయి... పాట తన ప్రాభవాన్ని కోల్పోయి... అనాదిగా నిలబడింది...ఇప్పుడు
@rangaiahoruganti9779Ай бұрын
@@swarajgera5200 సరే ఈ పాటలో అల్లు అర్జున్ నో ఇంకేదైనా హీరోనో ఉహించుకొని చూడు ఎన్టీఆర్ అంటే ఏంటో తెలుస్తాది.
@mvsrajaram12469 ай бұрын
ఎన్ని సార్లు విన్నా తనివితీరదదు. ఈ దేశంలో ఏ భాషలో ఏ గాయకుడు ఇంత అద్భుతం గా రక్తి కట్టించలేడు. ఈ సంగతులు స్వరాలు అనితరసాద్యం
@somunainapillai9022 Жыл бұрын
மொழி தெரியாவிட்டாலும் கண்டசாலாவின் பாடல்கள் அனைத்தும் தேன். இந்த பாடல் அடடா என்ன இனிமை. என்ன இசை. இந்த மாதிரி பாடகர்களும் இசை அறிஞர்களும் இப்போது கிடையாது
@My-InnerFeeling3 жыл бұрын
నేను చిన్నపుడు మా నాన్న గారు పాడుతుంటే వినేవాడిని. ఇప్పటికీ కూడా ఈ పాట అంటే నాకు ప్రాణం 😍 ఘంటసాల గారు పాడిన తీరు అమోఘం 👌🏻👌🏻
@nprabhakarraju3637 Жыл бұрын
Adisakti purna aradhana
@pkrishnakalinga Жыл бұрын
Naku chala❤this song
@nagalingam47834 ай бұрын
I am also sir
@AnilKumar-ql9ig27 күн бұрын
🙏
@Sree5674 жыл бұрын
ఎన్టీఆర్ గారు నిండు చంద్రుడు లాగా ఉన్నారు
@murthygolagani2965 Жыл бұрын
దైవత్వం సంపూర్ణంగా నింపు కున్న గంధర్వ గాత్రం మీకు మాత్రమే సాధ్యం....ఒక ANR NTR...SVR ఒక సావిత్రి ...మీరు... కారణ జన్మలు...మీకు మరలా మానవజన్మ ప్రసాదించ బడదు...ఎందుకంటే మీరు దైవ సమానులు....మా అదృష్టం మిమ్ములను కనీసం తెరపైన చూడటం వినటం జరిగినందుకు 😢😢😢
@hinduunity80162 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట. ఎప్పుడైనా నా మనసు బాగొకపోటే వింటుంటాను ఈ పాట. ఈ పాట మధురాతి మధురంగా పాడిన అమర గాయకులు ఘంటసాల గారికి వందనం.
@gowthamravi54710 ай бұрын
Golden voice of great legend ghantasala sir
@adinarayanadarla98672 жыл бұрын
ఈ పాట విన్న తెలుగు వాళ్ళమైన మనం చాలా అదృష్టవంతులం 🙏
@pmsuresh27703 жыл бұрын
ನಾನು ಕನ್ನಡದವನು... ಈ ಹಾಡನ್ನು ಬಹುವಾಗಿ ಮೆಚ್ಚಿಕೊoಡಿದ್ದೇನೆ... ಘಂಟಸಾಲ ಅವರ ದ್ವನಿ ಮತ್ತು ಎನ್ ಟಿ ಆರ್ ಅವರ ನಟನೆ ಅದ್ಭುತ...
@raviravindranadh50323 жыл бұрын
మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అదృష్టవంతులు. ఇలాంటి పాటలు మరో వెయ్యేళ్లు శాశ్వితంగా
@gvraghavendra6715 Жыл бұрын
Es0 ngexellent
@gvraghavendra6715 Жыл бұрын
Es0 ngexellent
@gvraghavendra6715 Жыл бұрын
Y
@gvraghavendra6715 Жыл бұрын
Esongexeellent
@jaihojagansite4 жыл бұрын
పింగళి గారి రచన, పెండ్యాల వారి సంగీతం ,ఘంటసాల వారి గొంతు ,ఎన్టీఆర్ గారి నటన ,కె వి రెడ్డి గారి దర్సకత్వం తెలుగు జాతి అదృష్టం ఈ భూప్రపంచం ఉన్నంత కాలం ఈ పాట ప్రజలకు అంతులేని ఆనందంని కలిగిస్తుంది
@chekkaveeravenkatanagasrin25693 жыл бұрын
Well said sir
@sivasaranamc49093 жыл бұрын
@@chekkaveeravenkatanagasrin2569 ....
@SaisudhakarLal3 жыл бұрын
Àa A Aa
@lokimungalla77933 жыл бұрын
🙏🙏🙏🙏
@bharathchandra76413 жыл бұрын
Bhaskar garu you are 100/-Percent correct Sir.
@srinivasaraokandrekula10574 жыл бұрын
Ever green hit song for not only for decades but also for centuries.ఘంటసాల గారు NTR గారు ఈగానం ద్వారా అమరులైనారు.వారికి నా పాదాభి వందనం
@subhashfullari50643 ай бұрын
ಇಂಥ ಹಾಡು ಗಾರರು ಯುಗಕ್ಕೊಮ್ಮೆ ಹುಟ್ಟುವರು.
@mythreg892216 күн бұрын
2025 lo ee song vinevalu vunnaraa❤❤❤
@venkataraojs49873 жыл бұрын
పాటలో కూడా జీవించగల ఏకైక నటుడు నా యంటివోడు... అందమైన హావభావ ప్రకటన జోహార్ అన్నా... కె వి రెడ్డిగారు ఎంత చక్కగా 5 యం టీ ర్లను చూపారు .. నటుడు మీద అంత నమ్మకం..
@lekshaavanii18222 ай бұрын
Yes 🙏🏼🪴🌿💐🍀☘️🌷🌼NTR
@seshagiri42422 ай бұрын
Johar Nandamuri Taraka Ramarao garu
@sreenivasaraokoti7591Ай бұрын
Ee goppatanam ntr di kadu . Pata goppatanam. Balaiah kuda padedu. Gabbu
@seshagiri4242Ай бұрын
@@sreenivasaraokoti7591 ఘంటసాల గారు మహానుభావులు కాదనము కానీ అప్పటి సాంకేతిక పరిజ్ఞానం లో ఎంతో ఓపిగ్గా చేయాలి నటన
@VijayVijay-ty7dh3 жыл бұрын
అంతటి సంగీత బరితమైన పాటను అవలీలగా పాడిన మన ఘంటసాల గారిని మరియూ NTR పాడినట్టే ఉంధి ఘంటసాల పాడుతుంటే ఈ పాట ఉన్నంతువరకు ఈ పాటను తెలుగు ప్రజలు మరిచిపోలేరు
@sekhardonkada72592 жыл бұрын
Gy
@kameswararao89772 ай бұрын
Rightly said
@goliguruprasad8814 жыл бұрын
ఆపాత మధురం! ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే అద్భుతమైన పాట! హేట్సాఫ్ టు ఎన్టీఆర్ & ఘంటసాల గారు!!
@v.lokesh9103 жыл бұрын
ఏం ఝ
@balakrishna34772 жыл бұрын
@@v.lokesh910 okk pop
@manoharraogade69612 жыл бұрын
ఆయన గంధర్వుడు శాప వశాన మానవ జన్మ మనకొరకే ఎత్తిన గాన సామ్రాట్. ఆయన లాంటి గాయకుడు మన దక్షిణ భారతములో నాభూతో నాభవిష్యత్. Dhanyosmi🙏🏻🙏🏻🙏🏻
@123johnraj2 жыл бұрын
ఏమి చేపినావు బ్రో సూపర్🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👍👍👍👍👍💓💓💓
@aravind34292 жыл бұрын
@@123johnraj G
@sridevirachuri1942 Жыл бұрын
మనకు వరముగా ఘంటసాల గారు భూమి మీద ఒకమారు వెలసి ఇప్పుడు దేవుని పిలుపు మేరకు దేవ సభలో భగవద్గీత మరియు భక్తి సంగీతం పాడుతూ ఉంటారు.
ఎంత కాలమైన ఈ పాట గొప్ప దనము అలాగే ఉంటుంది. ఈ సినిమా నేను చూడలేదు. ....రేడియో లో విని ఉన్న. ..టివి లో చూసాను.
@baireddirameshkumar66734 жыл бұрын
ఘంటసాల గారు ఆయన గొంతుతో పాట కీ ప్రాణం పోస్తే ఎన్టీఆర్ గారు ఆయన నటనతో ఈ పాట కీ జీవం పోశారు
@natarajuyellapu2205 Жыл бұрын
Avunu
@GulleliSatya-gv8lg Жыл бұрын
Patakvalenu
@నిన్నునీవుతెలుసుకో4 жыл бұрын
సంగీతం, సాహిత్య, నటన అన్నీ నిండుగా ఉన్నాయి ఈ పాటలో. ఇటువంటి పాట మళ్ళీ రాదేమో!
@durgammhaboob3224 жыл бұрын
Jai. Baiayya. Babu. Jai Ntr.anna
@lionwalaedits2 жыл бұрын
Radu radu
@tgyaneshwar2 жыл бұрын
100% raadu
@subashtadi18522 жыл бұрын
@@tgyaneshwar రాదు.రాదు.రాదు............,(ఇలా తెలుగులో వ్రాయండి)
@Gstar999 Жыл бұрын
ఘంటసాల గారి గొప్పతనం నిదర్శనానికి ఒక విషయం నేను విన్నది పంచుకుంటాను..ఒకానొక సందర్భంలో ఘంటసాల సమకాలికులు వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు ఘంటసాల గారు తనకంటే గొప్ప గాయకులని...ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు అందులో వాగ్గేయకారుడు ఆ మాట అనడం చిన్న విషయం కాదు
@pandurangaraouppu838410 ай бұрын
కాదండి, సాక్షి టివి కి యిచ్చిన ఇంటర్వ్యూలో వేరేగా అన్నారు,
@rajusm59695 күн бұрын
🪄🙏🌈🇮🇳🙌🙏
@k.santoshkumar8715 жыл бұрын
గంధర్వుడు మనిషి రూపంలో పుట్టిన వాడు ఈ ఘంటసాల గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswarareddysadula775 жыл бұрын
Absolutely
@rajuadicherla00184 жыл бұрын
Correct
@NagaRaju-xq3lk4 жыл бұрын
ఆ గాన గంధర్వునిపాటకు ప్రాణము పోసినది అన్న నందముారి వారు NTR అమర్ రహే
@amarinvestor23934 жыл бұрын
Also Our Balayya Voice😍😍, Happy Birthday Balayya
@amarinvestor23934 жыл бұрын
All Balayya Fans Like here
@SagarVlogsvizag-td3qf9 ай бұрын
2024 lo e song vinavalu vunaraaa 😊
@balumavuduru83859 ай бұрын
Me. .
@bannysumanth30579 ай бұрын
Paadevaalam kuuuda vunnam
@lankaadhipathi4069 ай бұрын
నేను kuda
@satyanarayanaraochaduvula22148 ай бұрын
❤😊😊
@kumars21448 ай бұрын
@@balumavuduru8385😂🎉😢😅😊
@AhmedNisar2 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ కు దూరమున్నందున, తెలుగు ఎక్కడ మరచిపోతానో అని (భయం) అనిపించినప్పుడల్లా, ఇలాంటి పాటలు, కొన్ని సినిమాలు (మాయాబజార్, నర్తనశాల, దానవీరశూర కర్ణ) చూసి కుదుటపడుతూ వుంటాను.
@Laddu-wn6ys11 ай бұрын
🤸♂️🤸♂️🎧🎧🎼🎼🐒
@SrinivasBandhakavi9 ай бұрын
Super sir Ahmed garu mee bhasha preethi ki na joharulu
@balakrishna88556 ай бұрын
🙏👍
@nallamachegaribayareddy57232 ай бұрын
అదే మన భాషాభిమానం 🙏🙏
@sreeramgt51202 ай бұрын
చనిపోయే క్షణం లో కూడా మనతో మనం మనసులో మాతృభాష లోనే మాట్లాడుకుంటాం అట. ఎన్నో భాషలు వచ్చిన....Einstein చనిపోయే ముందు చివరి మాటలు జర్మన్ భాషలో మాట్లాడు నాడు అట హాస్పిటల్ బెడ్ పైన. అక్కడ ఉన్న నర్సు కి ఆ బాష రానందున... ఆయన ఏమి మాట్లాడి నాడో ఇప్పటికి ఒక మిస్టరీ గానే మిగిలింది. పుట్టి పెరిగిన వాతావరణం లోని బాష ఒక పేగు బంధం. దాని పై ఆధారం, మమకారం చివరి శ్వాస వరకు ఉంటుంది.
@sreenivassirvatsa75543 жыл бұрын
అద్భుతమైన గాత్రం ఘటసాల మాస్టర్ గారు మైమరపించే విధంగా పాడారు ధన్యవాదాలు!!
@ramudhamu9980 Жыл бұрын
Jai Jai NTR 👍🎉🎉🎂🎉🎉🎉
@mogdummohiddinshaik21446 ай бұрын
ఈ సంగీతం, సాహిత్యం, గాత్రం, అభినయం అన్నీ వెలకట్టలేని గొప్ప నిధి.మన అదృష్టం చూసే వినే గొప్ప అనుభూతి పొందడం.🙏
@kkirankumar47672 жыл бұрын
అధ్బుతమైన పాట.... ఇదే పాట తమిళంలో విన్నా క, ఘంటసాల గారి గొప్పతనం మరింతగా అర్ధమయింది. No one can reach his voice 🙏
@venkataraghavarajubudharaj64122 жыл бұрын
😁😆, not even 10 percent sweetness was / did achieved by sirkazi govindarajan ji .. as -I assume, govindrajan ji heard this jewel of an classic singing by maha manavathavadi ghantasala mastaru he left all the hopes of himself being arriving nearer to this Himalayan quality, govindarajan ji himself being an dedicated sampradayavadi sangithajar, hence - he did immediately smelled this song never be sung by any humanbeing as long earth 🌎 exists, one champion would quickly smells other's speciality and uniqueness. 😊🥰🤎🤍❤💜💙💫👏🙏🤝.
@vamsikrishna75503 жыл бұрын
ఈ సంగీతాన్ని ఆస్వాదించిన వాళ్ళందరూ అదృష్టవంతులు🙏
@JallaBharath Жыл бұрын
🎉🎉🎉
@sudhasurampudi62632 жыл бұрын
చెవుల తుప్పు వదిలిపోయింది .. ఒళ్ళు గగుర్పు వచ్చింది ... హృదయంవిచ్చుకుంది . మనసు ఆనందంతో నృత్యం చేసింది... ఈపాట వింటే ... అద్భుత ఆవిష్కరణ ... సంగీతం, సాహిత్యం, గానమాధుర్యం ... అన్నీ అద్భుతం .ఎన్ని సార్లు అయినా వినచ్చు ఇలాంటి పాట ... ఎంతకాలం అయినా జీవించి ఉండే పాట ఇది.
@kalyanraoandukuri25542 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@mulapavithra50762 жыл бұрын
T km h h u Dip fDcgz
@akanshaverma12062 жыл бұрын
Absolutely agree with you
@kameswararao89772 ай бұрын
Rightly said
@NarutoUzumaki-wb8ih11 ай бұрын
శివశంకరీ శివానందలహరి చంద్రకళాధరి ఈశ్వరీ , just 4 lyrics synonymous words of Shiva, made into 5mins 45 sec song - Hatsoff to telugu padyala sahithyam! 😄🙌😄
@My-InnerFeeling2 жыл бұрын
My all time favourite. ఆపాత మధురాలు. ఘంటసాల గారికి పాదాభివందనం 😍😍😍😍🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
@Ramakrishna.N4 жыл бұрын
*హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ 🙏 శివుడు సినిమాలు ఎక్కువగా ఒక్క అన్నగారు మాత్రమే చేయగలరు* 🙏
@chandragupta4u3 жыл бұрын
cheyaledu
@d.chockalingam9413 Жыл бұрын
இசையின் ரசனைக்கு மொழி தே வையில்லை👌👌👌👌👌
@muraripanem74644 жыл бұрын
ఇలాంటి అద్భుతాలు చూసినా విన్నా మన తెలుగు గొప్పదనం, దేశ సంస్కృతి గొప్పదనం తెలుస్తుంది.. తరాలు మారినా .. అద్భుతం
@yugandhardevagiri71223 жыл бұрын
ఈ పాట రాసినవారు, స్వరకల్పన చేసినవారు, సంగీతం అందించినవారు, ఎన్టీఆర్ గారు అందరికీ ఋణపడి ఉంటాం...ఇటువంటి పాటల గురించి నేటి తరానికి తెలియక పోవడం దురదృష్టకరం...4/10/2021... ఓం నమః శివాయహ్...🙏🙏🙏
@91rummy3 ай бұрын
Parents chinnappudey pillalaku ee patalu parichayam chesthey thelusthundi..
@mahalingambikkavali88193 жыл бұрын
ఈ భూమి ఉన్నంతవరకు ఈ పాటకు మరణం లేదు
@mahendranathvankeswaram7027 Жыл бұрын
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
@vijayabhaskarmantripragada83083 жыл бұрын
శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు మాస్టారు గారు పాడిన ఈ శివశంకరీ పాట అనితర సాధ్యం. మిమిక్రీ ఆర్టిస్టులు మాటలను అదే గొంతులో పలికించి, మెప్పించ గలరేమో కానీ ఏ గాయకుడూ కనీసం ఈ పాట పాడే ప్రయత్నం చేసి కృతకృత్యులు కాలేక పోయారు, అనిపిస్తుంది. అయతే ఆ ప్రయత్నం చేసినందుకు మాత్రమే అభినందనీయులు. కానీ వారి పాట విన్న తరువాత మళ్ళీ ఘంటసాల మాష్టారు గారి పాట వింటే ఆ పాడిన వారెవరూ ఆ అమృత గాన సరస్వతీ గళ మధురిమల,సరిగమల, స్వరసంచార స్ధాయి కి చేరుకోలేదనిపిస్తుంది. ఇక భావం ప్రకటన, ఉఛ్ఛారణా పఠిమ గురించి వేరే చెప్పనక్కర లేదనుకుంటా ను.మాష్టారు గారు పాడిన ఈ పాట కర్నాటక, హిందుస్తానీ సంగీత సామ్రాజ్యానికే మకుటాయమానం, పండిత పామర జనరంజకం! అజరామరం! అమృత తుల్యం. సంగీత సాధకులకు ఈ పాట ఒక తప్పనిసరి పాఠ్యాంశం! కందం వ్రాయగలవాడే కవి అన్నట్టుగా శివశంకరీ పాడగలవాడే గాయకుడని నా ఉద్దేశ్యము.ఈ పాట పాడగల వారూ,విన్న వారెవ్వరైనా సరే ఆయురారోగ్యాలతో విలసిల్లుతారు.శివసాన్నిధ్యం పొందుతారు! ఇది తథ్యం!
@ExcitedCondorBird-hg3zq4 ай бұрын
அருமையான பழங்கால கர்னாடிக் சங்கீத பாடல்.
@achari1004 жыл бұрын
ఘంటసాల గారూ మా కాలం వరకూ ఎందుకు ఉండలేదు సర్ మీరు. మేము చాలా దురదృష్టవంతులం. ఈ పాట పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కాని, ఇంత కమ్మగా పాడేవాళ్ళు మీ తర్వాత ఎవరూ పుట్టలేదు, పుట్టబోరు.
@srinivasrao16834 жыл бұрын
Chala manchl pata
@ranjithranjith84803 жыл бұрын
S sir
@gjyothialekhya53693 жыл бұрын
Avunu andi
@chidambarareddyln40063 жыл бұрын
@@srinivasrao1683 71
@sweetynani67243 жыл бұрын
వాళ్ళు దేవుళ్ళు
@prasadguruswamy75809 ай бұрын
I am kannadiga..this is simply superb
@ashokcgl2 жыл бұрын
NTR....true pride of Indian cinema. Glamour in every aspect. Song is completely immortal
@ishwarchandraic941811 ай бұрын
Right
@gumpavasu1260Ай бұрын
దివి నుండి భువికి దిగివచ్చిన మహానుభావులు ఘంటసాల గారు వారి పాదములకు నా తల తాటించి నమస్కరిస్తున్నాను
@chinthashivaji56023 жыл бұрын
ఘంటసాల గానం ఎన్టీఆర్ నటన సూపర్
@ShailaPratap Жыл бұрын
Ee paata ni mariyu paata paadina Ghantasala gaarini pogadadaniki maatalu saripovu,andhuke vaariki na hrudhayapurvakanga Vandhanaalu samarpinchukuntunnanu❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤
@vijaysamsani85184 жыл бұрын
బాలయ్య గారి వల్ల మళ్ళీ మనం ఈ పాట ను చూస్తున్నాం.ఘంటశాల మరియు NTR గారి కి శత కోటి వందనాలు.
@vineelavaahini91533 жыл бұрын
మైమరచిపోతూ అలా ఉండిపోవడమేగాని మాటలు లేవు మహానుబావులారా...ఎన్ని సార్లు విన్నా, చూసిన తనివితీరదు...🙏🙏🙏
@kameswararao89772 ай бұрын
Rightly said
@AMARKANT_INDIAN11 ай бұрын
मनमोहक अति सुंदर आनंदमई❤
@sv82114 жыл бұрын
No one.. no one on this earth can sing this song with the same magic as the legendary Ghantasala garu did. How fortunate we Telugu people are to have him sing such timeless songs.
@kedharisivashankar99053 жыл бұрын
Listen to the same song by Sirkali Govindarajan
@palammuru3 жыл бұрын
We are fortunate that the great ghantasala garu also rendered some timeless classics in Tamil also. Telugu is described as ‘sundara’ Telugu by our great poet Bharathi, not a passing comment, because Bharathi was established in 7 languages; the poet knew what he was talking about. Love to my Telugu brethren from Tamil Nadu.
@kalarasihan3 жыл бұрын
@@palammuru A slight correction; Bharathi said, "Kavin Thelungu" and not "sundhara Thelungu". Kavin means "sweet" whereas "Sundhara" means "Beautiful".
@palammuru3 жыл бұрын
@@kalarasihan Thank you for the correction. I Got carried by the movie song probably, where they have slightly changed the word to suit the tune for the vocals. All the same telugu is a sweet language too. Thanks again.
అమోఘం అద్భుతం గంటసాల గారు ప్రాణం పోసి గాత్రం చేశారు నిజంగా సంగీతానికి వర్షం కురుస్తుంది రాళ్లు కారుగుతాయి
@dveerakrishna30364 жыл бұрын
Super
@divyapriyanka90284 жыл бұрын
Tq
@learningboy91504 жыл бұрын
Hats off
@kishoreknocks3 жыл бұрын
ఆచంచలమైన సంగీతానికి తార్కాణం ఈ గీతం.... ఘంటసాల గారి గానం రామారావు గారి ప్రాణం రెండు కలిసాయి. ఇంకా 100 సంవత్సరాలు అయినా ఈ పాట విలువ తగ్గకుండా ప్రతీ నోటా నానుతూనే ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajashekark42093 жыл бұрын
I like this video very much
@yogendran8904 жыл бұрын
No signers can match Gantasala garu in this way of singing and NTR s way of acting
@Chalasani_Nani2 ай бұрын
2050 lo kooda vintaru ... evergreen song
@subramaniama90533 ай бұрын
கலைநயம்மிக்கபாடல்.நன்றி
@athmaprakasaraosk86093 жыл бұрын
Nobody can BEAT NTR in devotional songs in future also.
@palammuru3 жыл бұрын
We are fortunate that the great ghantasala garu rendered some timeless classics in Tamil also. Telugu is described as ‘sundara’ Telugu by our great poet Bharathi, not a passing comment, because Bharathi was established in 7 languages; the poet knew what he was talking about. Love to my Telugu brethren from Tamil Nadu.
@sravan16853 жыл бұрын
Thanks on behalf of Telugu people. We are greatly indebted to singers like Ghantasala, spb and writers like pendyala, dasaradhi, Sri Sri - starting from annamacharya. Hope next generation is aware of such great ancestors and their legacy. Tamil is a beautiful language and Tamilians are protective of their culture. I wish Telugu people have the same pride and love as Tamilians towards their language and heritage.
@balapradeep83713 жыл бұрын
@@sravan1685 Thank you for your faith. In reality today's generation doesn't know Tamil at all. They neither understand the value of Tamil literature or its culture. There is only politics around. You can count the number of youths who can write without mistakes or understood tamil literature.
@mangenapudinarasimharao85628 ай бұрын
నాభూతో నాభవిషత్ ఘటసాలగారు మనముందేవున్నారు వారికి ఒక నమస్కారం చేయటం మన సంస్కారం 🙏🏻
@RajagopalReddy-e3g2 ай бұрын
ఎన్టీఆర్ లాంటి నటుడు ఇలలో లేడు లేడు లేడు ఆయనకు ఆయనే సాటి 🙏🙏🙏🙏🙏🙏
@kondasrinivas24704 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని పించె భక్తి పాట
@srinivasarao42494 жыл бұрын
The film is a remake of Tamil Jagadhaka prathapan (1944),P. U. Chinnappa bhagavatar acted and sung melodiously, he sung much better than Ghantasala.
@kethavathlaxman13883 жыл бұрын
U
@rdkkokm4 жыл бұрын
This is a great classical song by legendary singer sri ghantasala.
@Srivanichsrivanich4 жыл бұрын
0 Super
@harishbetha2 ай бұрын
2024 లో ఎవరు వింటున్నారు లాంటి చెత్త ప్రశ్నలు ఎవరూ వెయ్యక్కరలేదు...3024 లో కూడా ఈ పాటను వింటూనే ఉంటారు...అంత అద్భుతమైన పాట ఇది...
@bonthularamanamma5843 жыл бұрын
జంట కవుల ఇ ద్దరు స్వర్గలోకంలో. అమర జీవులు యిరువురికి శ్రద్ధాంజలి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
శివ శంక రి పాట నేనుచదువు కొ నే రోజులు లో చాలా మంచి పాట
@sharadasharada69022 жыл бұрын
Ahaaaaaaaaaaaaaaaaaa 🙏🏼🙏🏼🙏🏼🙏🏼ghantasala 🙏🏼🙏🏼🙏🏼🙏🏼amoghamaina pata na bhuto na bhavishyati🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nagotiravikumar11804 жыл бұрын
నిజంగా బాలయ్య కు వందనాలు....ఆయన ఈ పాట ఇప్పుడు పాడక పొతే....మనం అంత ఇప్పుడు చూసేవాళ్ళం కాదు... కొంచెం కర్ణ కఠోరంగా ఉన్నా.. మంచి దారి చూపిన దేవుడు...
@nareshmachala98494 жыл бұрын
Neeku telikapothe andhariki telidhu anukunnava
@karth33k4 жыл бұрын
ippati kaina telusko vere goppa paatalu kuda. Ledu ante Anni paatalu paadi vinipistadu nee devudu
@nagotiravikumar11804 жыл бұрын
@@karth33k brother... మీరు నా concept అర్థం చేసుకోలేదు అనుకుంటున్నా
@prakashb37524 жыл бұрын
😀😁 manchi joke ......
@nikh85454 жыл бұрын
బాలయ్య పాడితే కానీ ఇలాంటి అజరామరమైన పాట జనాలకి తెలియకపోవడం మన దౌర్భాగ్యం.
@naveenbalineni2354 жыл бұрын
Great Song.... Brilliantly sung by the great Ghantasala! And what amazing lip sync and different expressions by all the NTR roles! Marvellous!
@sivachowdary46853 жыл бұрын
Good analysis
@khajanabilla90884 жыл бұрын
Very toughest song! Very perfect singing. I like ghantashala master.
@praveenkumarkerelly4 жыл бұрын
గంటసాల గారు వరల్డ్ లొ టాప్ లెజెండ్ సింగర్🙏🙏🙏💐💐💐
@ji28623 жыл бұрын
🙏
@HarshithEadara4 жыл бұрын
Ghantasala gari voice eppudu vinna goosebumps🔥
@sureshbabu50263 жыл бұрын
NTR looks so charming n lip movements....!what a redention, and singing is just out of the world, one needs an oxygen cylinder just to listen to this.
@Pvr9194 жыл бұрын
సంగీతనికి రాళ్లు కరుగుతాయి అంటే ...ఈ పాటె నిదర్శనం
@naveenvarmatnaveenvarmat71513 жыл бұрын
Corect
@adamshafiulla84493 жыл бұрын
@@naveenvarmatnaveenvarmat7151 iiiikjjjn
@rajasekharmodugumudi8710 Жыл бұрын
ఘంటసాల గారు తెలుగు అద్భుతం..ఎప్పటికీ అమరులే..మళ్లీ పుట్టండి ఘంటసాల గారు
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. అంతా మీ దయ ప్రభూ అర్ధనారీశ్వర దేవా! 🙏🕉️🌿🌺✡️ మా కుమారుడు మంచి గాయకునిగా చూడాలనుకున్నాను. కానీ ! ఎంత ప్రతిభ వున్నా, కూడా మీ దయ ఏది తండ్రీ! మీ ఆశీస్సులు వుంటే ఇంకేమి కావాలి తండ్రీ. ఓమ్ నమశ్శివాయ 🌺✡️🌿🕉️🙏
@prakashnc43813 жыл бұрын
I'm kannadiga but really what a song 🙏 see NTR acting superb I like it.
@shivakeshbollu8722 Жыл бұрын
గానగంధర్వుడు ఘంటశాల గారి గానామృతానికి జోహార్లు. 💐💐💐🙏🙏🙏
@RamaDeviSurisetti Жыл бұрын
ఘంటసాల గారికి నా వందనాలు
@DARKKNIGHT-ur7uz4 жыл бұрын
Ghantasala garu should have won National Award for this song ❤️
@chandur52513 жыл бұрын
ఈ పాట గంటసాల గారిని no 1 పొజిషన్లో నిలిపింది
@sreenivasuluetela32014 жыл бұрын
Manava matrulaku sadyam kadu ee pata padatam. Great Acting,Great lyrics, Great composing
@BaalaMS9 ай бұрын
Ghantasala’s impeccable rendition and NTR's superb action.... the way he mouthed for the swaram part and the correlation with the other 4 NTRs.... chanceless.... Enjoyed a lot!!!
@rajrao59742 жыл бұрын
This is my dad's the most fav Telugu song. He passed away this Feb. He had dementia in later part of his life The moment he would hear this song, he would recognise the legend Such the imact this song had on him
@vanajabalineni22802 жыл бұрын
So Sad raja rao saab,r.i.p.sir
@seetharamanraja24773 жыл бұрын
Unparalleled rendition by the legendary Ghantasala garu ! From 5:29 to 5:35, starting from "Panchamam" to the end of taan, it just melts your heart and wells up your eyes with tears ! Sheer power portrayed by Darbari Kaanada and the commanding voice of Ghantasala garu !
@pspk70 Жыл бұрын
Yes, my telugu teacher used to say that portion of the song is the highlight & only Ghantasaala garu could do justice to it !
@udaykumar-kg9cz3 жыл бұрын
How this song came to be??....legendary in every sense...if you ever doubted whether divine existed....it's proved in this masterpiece...once in a century song....
@dasaradhd4910 Жыл бұрын
ఇప్పుడు ఈ పాట తీయాలంటే vfx గ్రాఫిక్స్ తో కోట్లు ఖర్చుపెడతారు.
@pantamdevi6643 жыл бұрын
Even Ghantasala garu may be not possible to sing this song once again, this song is marvelous till telugu language exists, great song sung by extraordinary golden voice by GHANTASALA
@GhousePrince8 ай бұрын
కమ్మని పాట. వింటుంటే మనసు చాలా చాలా కుదుట పడుతుంది. 😊
@kameswararao89774 жыл бұрын
Divine voice by Super duper Ghantasala garu which was ably assisted by spectacular music by great Pendyala garu. Soul is flying in sky with this great song
@ayyappanpillai2186 Жыл бұрын
I am a malayali. But iam interesting telugu songs
@yellowNred4 жыл бұрын
Play the Telugu or the Kannada version song on the world stage. Or, better yet, perform it. What follows next is the long unending applause. The rest of the world could care less about what language it is or what it even means. That’s the magic and power of Ghantasala’s performance.
@rajaraoraja59172 жыл бұрын
S
@raviramachandraraopindipro13114 жыл бұрын
వీరు ఇరువు అమరలోకం నుండి దిగివచ్చి న అమరులు
@pjjschannel77552 жыл бұрын
ಘಂಟಸಾಲ ರವರೆ ನಿಮ್ಮ ಸಂಗೀತ ಕೇವಲ ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಮಾತ್ರವಲ್ಲ ಇಡೀ ಭಾರತಕ್ಕೆ ನೀವು ಶ್ರೇಷ್ಠರು. ನಿಮ್ಮ ಆ ಕಂಠ ಈಗಲೂ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಸಿನೆಮಾ ಗೀತೆಗಳ ಮೂಲಕ ಬೇಳಗುತಿದ್ದೀರಿ. ನಮ್ಮ ತಾತ ತಂದೆ ಕಾಲಗಳನ್ನು ನೀವು ಮನರಂಜಿಸುವ ಮೂಲಕ ಬಹಳ ಉನ್ನತ ಮಟ್ಟದಲ್ಲಿ ಸಾಧನೆ ಮಾಡಿದಲ್ಲದೆ ಇಂತಹ ಹಾಡುಗಳನ್ನು ಕೊಟ್ಟು ಸ್ವರ್ಗವಾಸಿ ಆಗಿದ್ದೀರಿ ನಿಮಗೆ ಬಹಳ ಧನ್ಯವಾದಗಳು.
@ckamalakanth95322 жыл бұрын
Ghantasala had also sung a few songs for Kannada, Thamil movies, for one or two Malayalam movies.
@sangalatha9206Ай бұрын
ప్రాణం పెట్టి పాడారు.. ఘంటసాల మాస్టారు గారు.వారి పాటలు అందుకే అజరామరం..అమితాద్భుతం. ఎంటీఅర్ గారి..అందం,నటన నయనానందకరంగా ఉంది❤
@rajeshgk62 жыл бұрын
2018 lo Karnataka lo jarigina oka paatala poti lo...ee paata paadina amaai ki 1st prize vachindhi.2022 lo kuda goosebums vasthunnayaante hatsoff to the legends
@Durga_5277 ай бұрын
గంటసాల గారు మధుర గానం మయ మయమరిపించే తీయని గానం మధుర స్వరం, ఆహా ఏమి ఈ ప్రేమ లాలస,ఎక్కడికో తీసుకువెళ్లే పూల పనుపు వాలే ఉంటుంది ❤❤
@medullaryman2 жыл бұрын
Used to watch these old janapada chitralu with nanna. He passed away. These remain a memory of him and his impeccable taste in music. Ntr ghantasala and sv rangarao are the best actor-singer trio this world has ever seen. No one can change my mind.