ఎంత ఫీల్ తో పాడావు తల్లీ...అద్భుతం...ఎన్నిసార్లు చూసానో...
@ravindervodnala917224 күн бұрын
Super thalli chala chkkaga padavu ennisarlu vinna malli malli vinali anipsthadi
@KUSAAL.7 ай бұрын
సూపర్ 👌👌👌సూపర్ గా పాడినవు రా బంగారు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నీకు పాదాభి వందనాలు రా తల్లి
@putiappalaraju80817 ай бұрын
సూపర్ తల్లి, చాలా చక్కగా పాడావు.
@dharmaraopattnaik82997 ай бұрын
Keertana is better than so called sr singers God bless her
@srinivassrinu58657 ай бұрын
అన్నమయ్య కీర్తన కీర్తన పాడితేనే ఆ గోవిందునికి చెందుతుంది బెస్ట్ ఆఫ్ లక్ బేటా
@mayurnath92867 ай бұрын
ఇంత చిన్న వయసులో పాటలో leenamai thanmayathvsmtho padavu super thalli
@mohanraop69067 ай бұрын
ఎంత బాగా పాడావు తల్లి చిరకాలం ఇలాగే నీవు గానామృతాన్ని పెంచాలని కోరుకుంటూ
@AndaluNalla-fl4fk5 ай бұрын
Supper.thalli
@SHAILAJASOORA2 ай бұрын
నీ గానం వింటుంటే ఎంత మధురంగా ఉన్నది రా తల్లి ❤️❤️❤️👌👌👌 కీర్తన ❤️
@BallaRamu-z1t7 ай бұрын
సూపర్ తల్లీ....చాలా పాగా పాడావు...
@MBBalaram7 ай бұрын
కీర్తన. నీ కీర్తనలు విన్నాక. మరొకరి గొంతులో ఈ కీర్తనలు వినలేమేమో
@mukhyapranarao49267 ай бұрын
జడ్జి లు రాజకీయం చేసి పక్షపాత బుద్ధితో నిర్ణయించేడాని కన్నా ప్రేక్షకుల ఓట్లనే పరిగణ లోకి తీసుకుని ఉత్తమ సింగర్ కు అవార్డు ఇవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్.అన్ని రంగాల్లో అవార్డుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ కీర్తన పాప అద్భుతంగా పాడిన కూడా ఆ పాప చేతే సరిగా పాడలేదు కదా ఆరోగ్యం బాగోలేదు అనిపించి తమ మీద నింద పడక , పక్కకు తప్పించడం ఎంతవరకు సమంజసం? ఒక్క మాటలో.....కీర్తన అదరహో...భవిషత్ లో సుశీలమ్మ, జానకి, చిత్ర వలె అవ్వడం ఖాయం.
@pavanireddy44794 ай бұрын
Papa extraordinary ga padindi but high pitch lo konchem breath lo ibbandi padindi ade judges highlight chesaru.. she can sing even well as she had that strength..
@prabhu7411812 ай бұрын
అవగాహన లేని వాళ్ళతో మార్కులు వేయించడం తప్పు.
@annapurnameduri2 ай бұрын
As of now this is the only show with less or no partiality every other show is manipulated
@sivaausiva41562 ай бұрын
Janala ni adigite pallavi prashanth lanti vallu gelustaru
@Majajak2 ай бұрын
Yes her pitch is fluctuating somuch. Should maintain same pitch throughout. Also chala shiver avutundi ee ammai. Kaavalani cheyyakapoyinaa extralu chesinattu vundi. May be problem in the voice.Meerannattu janala meeda vadileste choosam kada idian idol national channel lo Sangeetha jnanam lenanduna aa singer bavunnadano, regional feeling O pitchchi pitchchiga gelipincharu.
@neelamseetaram16487 ай бұрын
తల్లి చాలా చాలా బాగా పాడేవు చిరంజీవ చిరంజీవ.
@satyanarayanabondu19227 ай бұрын
yes same feeling కీర్తన must be in first place
@mukundaraonouvada3707Ай бұрын
సూపర్ ముగ్గురు పాడిన పాట నీ ఒక దానివే పాడవు ఓం నమో వెంకటేశాయ 🌹🌹🙏🙏
@subbareddypeketi14914 ай бұрын
చిట్టీ తల్లి కీర్తన.. పాట నీనోట పలకాలనీ ఆరాటపడే.. గాత్రం నీది తల్లి బంగారం.. 👍👌👌👌🤟🙌❤️❤️❤️🌹🌹
@adinarayanayarrabolu58657 ай бұрын
Super melodious voice kumari keertana garu all the best
@ramakrishnavittala97856 ай бұрын
తల్లీ చాలా చాలా బాగా పాడావు ఈ వయసులో ఇంతటి గానామృతం ఆ భగవంతుడు నీకు ఇచ్చిన వరం నువ్వు ఇలాగే వర్ధిల్లు తల్లీ 👌👌👌
@ChanchuReddy-o2p4 ай бұрын
SUPERB Thanks
@dharmaraopattnaik82997 ай бұрын
Dhanyosmi lot of thanks to eenadu saragalu programme
@VanamAppajiVanamAppaji-uh3vd4 ай бұрын
జైశ్రీరామ:యా ఊకోండి న్యాయనిర్ణేతలు, చాలా బాగా పాడింది.
@srj1837 ай бұрын
Movie lo paadina singer kanna chala chala baaga padindi ee paa0a.annamayya paadithe ide feel tho paadevaremo annatlu vundi
@ramanjaneyulub.g93397 ай бұрын
100%100% సూపర్ తల్లి
@narayanaraokillari20416 ай бұрын
అద్భుతంగా పాడావు తల్లీ_హ్యాట్సాఫ్ అమ్మా
@Neelamegamkrishnamurthy7 ай бұрын
Very very nice to hear the voice. Heartily congratulations. Best wishes to you. 🌹
@prayagaramakrishna39773 ай бұрын
ప్రజల్లో ఎంతమందికి సంగీతజ్ఞానముంటుంది అందువలన కొందరికి అన్యాయమూ జరగవచ్చునేమో రెండూ ఉండాలి ఒకదానిపై మరొకటి అంకుశంగా ఉండాలి న్యాయనిర్ణయమనేది అప్పుడే నిష్పాక్షిక న్యాయం వస్తుంది
@kannurirao59034 ай бұрын
చిట్టీ తల్లి నీకు మనస్ఫూర్తిగా అభినందనలు అమ్మ 💐🙏. ని చక్కని కంటస్వరం అద్భుతం గా వున్నది! అమ్మ నీవు చాలా చాలా బాగా పాడినవు తల్లి 🙌😥
@nagmanitoleti14027 ай бұрын
Super talli God bless you 👌👌❤
@smitakarthik19423 ай бұрын
చిక్కని ఆవు పాలు వంటి స్వచ్ఛమైన voice
@venkateswararaodabbara58877 ай бұрын
Super. God bless you.
@bolapagasowmya10994 ай бұрын
E paata vintuntene kanneru aagaledu .manasu baruvu koddiga ina digindi.sunita garu cheppinattu. Thankyou.godbless you papa.❤
@sravanikolli11945 ай бұрын
Superb thalli nuvvu nakante chaala chinna dhanivi Amma neeku na paadhabhivandhanaalu thalli🙏🙏🙏wish all the very best for your bright full future thalli💐💐💐💐🥰🥰🥰🌹🌹🌹
@VanamAppajiVanamAppaji-uh3vd4 ай бұрын
జైశ్రీరామ: అహో నీ తెలుగు భాష.
@ckodatham7 ай бұрын
Goosebumps......
@UppulaPrabhakar7 ай бұрын
Super chinnari Jai Bharatmata.
@yedukondalujonna89827 ай бұрын
సూపర్ తల్లి 👍
@narasimharaorvl90483 ай бұрын
కీర్తన అత్యంత అద్భుతంగా పాడి నావు నీకు హృదయపూర్వక అభినందనలు
@venkateswarlunallapati91497 ай бұрын
దివిజేంద్రవంద్య అనాలి. ఈ అమ్మాయి ఒకటికి రెండు మార్లు దివిజేంద్రవంధ్య అని మహాప్రాణం పాడింది. సునీత మేడమ్ సరిగా నోటీస్ చేయడం బాలు గారు నెలకొలిపిన భాషా ప్రమాణాలను నిలబెట్టడమే. వారికి ధన్యవాదములు.
@RAMESHCHANDRA-um8se7 ай бұрын
Super, chittitalli. God bless you.
@bhagat79273 ай бұрын
Spb గారు mimmu ఆశీర్వదిస్తూ, ఆనందిస్తున్నారు, మీరు మరింత వృద్ధి లోకి రావాలని ఆశీర్వాదాములు తల్లీ.
@swamych1002 ай бұрын
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీనారాయణా నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీనారాయణా నారాయణా శ్రీమన్నారాయణా నారాయణా వెంకట నారాయణా దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభీయ నోపక కద నన్ను నొడబరకుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణా పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణా నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీనారాయణా నారాయణా శ్రీమన్నారాయణా నారాయణా లక్ష్మీ నారాయణా నీస గసగసగసగసగ దనిసగమగసగమగ సనిదస నీసద సగమ గమగ మదనీ దనిస మగసనిదమగస వివిధ నిర్భంధముల వివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే... హరే... హరే దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీ నారాయణా నిగమ సగమగసనిదమగని నిగమ గసమగదమనిదసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీనారాయణా నారాయణా శ్రీమన్నారాయణా వేద నారాయణా వెంకట నారాయణా తిరుమల నారాయణా (హరే...) కలియుగ నారాయణా హరి హరి నారాయణా ఆది నారాయణా (హరే...) లక్ష్మీ నారాయణా శ్రీమన్నారాయణా శ్రీమన్నారాయణా శ్రీమన్... (హరే...)
@dharmaraopattnaik82997 ай бұрын
Kirtana no less than any sr vocal artists in cinema field God bless you talli 👍💯
@kamalvlogs88983 ай бұрын
Super 👌 తల్లి ఆ సరస్వతి తల్లి ఆశీస్సులతో నువ్వు గొప్ప సింగర్ కావాలని కోరుకుంటున్న తల్లీ
@avantsaprasad73707 ай бұрын
జడ్జెస్ మార్కులే కాకుండా, పాడుతా తీయగా ప్రేక్షకుల నుండి కూడా మార్కులు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.
@sharmakondapally6556 ай бұрын
కులాలు వచ్చి చేరుతాయి.
@rameshpasupuleti18174 ай бұрын
Chinni clarity is missed 100 percent.
@HarishKumar-wf4gd4 ай бұрын
@@sharmakondapally6559😊😊😊
@KotariSomayya-k8e4 ай бұрын
P😊@@rameshpasupuleti1817
@papireddypathi41144 ай бұрын
O
@mahendrababulake3 ай бұрын
వావ్ సూపర్ అద్భుతంగా పాదావు కీర్తన తల్లి...సూపర్..
You have the blessings of Lord vekateswara.your voice is so good.Wish you bright future as the best singer.
@pitcheswararaovemulapalli95193 ай бұрын
మహాద్భుతం
@sudhakararajuchitraju29963 ай бұрын
చాలా అద్భుతంగా పాడావు తల్లీ .🎉🎉 గొప్ప సింగర్ అవ్వాలని ఆశిస్తాను.
@khajashaik32797 ай бұрын
All The Best Papa,💛💚💙💗🤎❤️🧡💜💓💝💘💕💞💕💞💕💞💕💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@prabhakarguptas.94912 ай бұрын
Sòoooooooper thalli
@jagadeshwarreddylakadi73327 ай бұрын
చాలా బాగా పాడవు తల్లి
@nagendrakarnuthala20234 ай бұрын
అమృతం కురిపించావు తల్లి ఎక్స్లెంట్
@narayanaraokillari20416 ай бұрын
చాలా అద్భుతంగా పాడావ్ తల్లీ
@psrkmohan459319 күн бұрын
Chy Kirtana ,well performed God bless you. Wishing you all success in coming episodes.🎉
@saishankar48953 ай бұрын
Very nice singing there is no dought really keerthana superb
@mmprasadmandarapu810812 күн бұрын
You are a blessed singer. with bright future ahead
@purkaprakash15357 ай бұрын
Supar ra తల్లి
@purnaiahchavalla4 ай бұрын
no words in dictionary to praise keerthana;s singing talent
@santoshpala83303 ай бұрын
చాలా అద్భుతంగా పాడినవు
@PradeepKumar-ym4jv29 күн бұрын
Excellent singing. God bless you.❤
@vntspecials5407Ай бұрын
అంత చక్కగా పాడితే అలా అంటారేంటిరా???😂 Sp.చరణ్ గారు కరెక్ట్ చెప్పారు🎉
@kvreddy12693 ай бұрын
Like Mr Charan said that was wonderful (great)singing. And after hearing how good she sang, and I listen to her singing daily. Not only this but every song.I know you’ll become one of the best playback singers. And I wish you all the best.
@manoharbabu61242 ай бұрын
కీర్తన అధ్భుతంగా పాడింది.. చిన్న చిన్న తప్పులను అలా టచ్ చేసి వదిలేస్తే బాగుండేది.. విజయేందర్ పాప హెల్త్ గురించి అంతగా చెప్పడం నచ్చలేదు... ఎంతో కష్టమైన కీర్తనను భక్తితో, మధురంగా ఆలపించింది..sp చరణ్ చివరలో మంచి కితాబు ఇచ్చారు.. జడ్జీలు ఇకపై ఆ లేత మనసులను గాయపరచకుండ వారి పాటలను విశ్లేషిస్తే బాగుంటుంది.. అమ్మా కీర్తన.. మా దృష్టిలో నీవే విజేత ..🎉
@ramukurma4407Ай бұрын
❤❤❤❤❤
@rajeswarayanamadala48207 ай бұрын
It is great as god as original.God bless this little girl with bigger achievemnts
@ananthavenkatanarasimhacha90464 ай бұрын
Adbhutham. Melodious voice. God Bless you
@ChandraiahNagapuri-u2y6 ай бұрын
Amma, you are a super singer, God bless. You.
@srinivaschilagani6787 ай бұрын
Very Very Good Song from M M Keeravani, as a Musician thank you Sir, it's wonderfully composed(Usually it's old fashioned but he made it modern) I don't want travel to Tirumala in a bus. Just Fantastic. Regards, Sri
@ramayyakarri7 ай бұрын
Superb
@chsivaramireddy83187 ай бұрын
God bless you
@tukaram203 ай бұрын
తెలిసినవారు జడ్జీల యొక్క నిర్ణయాన్ని ఆమోదించాలి. కేవలం మొదటి ప్రైజ్ తోనే పాట ఆగిపోదు. జడ్జి చేసే వాళ్ళు శాస్త్రీయ సంగీతాలలో ఆరితేరినవారు, పాటలు పాడి ఎంతో గొప్పగా పేరు తెచ్చుకున్నవాళ్ళు, వాళ్ల నిర్ణయాన్ని మనం గౌరవించడం అనేది చిన్న తల్లి లాంటి గాయనిలకు మంచి భవిష్యత్తును ఇస్తుంది..
@JanardanaReddy-rb7ki7 ай бұрын
SUPER AMMA
@anderajyalakshmi2 ай бұрын
Great .expressive song ,God bless u Thalli
@pgchinnayya4 ай бұрын
Thank you,EeTV , for presenting this Classical Entertainment.
@akkarapallisimhachalam97934 ай бұрын
Super thalli ..chala bhaaga padavu...God bless u...
@r.s.murthy31517 ай бұрын
God bless.
@narayanaswamyv79404 ай бұрын
Very very good singing God bless you ammu
@sreenivasaraokapuganti28517 ай бұрын
Clear tone and singing with full enthusiasm.
@JamunaVala-qb1xc2 ай бұрын
Super Thalli 👌👌😍😘God bless you
@srinivaschilagani678Ай бұрын
This is 50 years Old age singing song, you are attempting....You always good...Sring
@RishiDemon-123483 ай бұрын
చాలా మంచి వాయిస్ నీకు దేవుడు ఇచ్చిన వరం తల్లి
@manjulatuvvara12296 ай бұрын
Super keerthana,God bless you thalli
@Karunakumari.mMoyyetiАй бұрын
Yentha baaga paadavu bangaru thalli god bless you,,,,
@chennarayuduramaiah-fo5sm7 ай бұрын
Super thalli
@satyanarayanaangadi7 ай бұрын
Good voice God bless you
@Sudeepjog7 ай бұрын
Super super super keka
@gochand7 ай бұрын
Wonderful singing. God bless you
@pasupulativijayalakshmi44627 ай бұрын
What an excellent rendering !
@ayyalareddypaleti50556 ай бұрын
Super keerthana
@manchalamahesh37403 ай бұрын
అమేజింగ్ నాన్న కీర్తన గాడ్ బ్లెస్స్ యు
@KumarKumar-d8b3 ай бұрын
ఇంత చిన్న వయసులో అద్భుతంగా పాడిన అమ్మాయికి. పనికిరాని మాటలు ఎందుకు నారాయణ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా