సౌగంధీని పద్యాలు కూడా చాల బాగా పాడుతుంది. Great voice!
@Vaslakshmi5 ай бұрын
అమ్మాయి అనురాధ పాట చాలా బాగుంది. అందరు కలిసి పాట నీ భక్తి తో పాడారు. మీ అందరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు.
@nagireddypeddareddanna7724 ай бұрын
ఒక వారం రోజుల క్రితమే మీరు పాడిన ఈ పాటను విన్నానమ్మా నాకు ఎంతగా నచ్చిందంటే వారం రోజుల్లో మళ్లీ మళ్లీ ఈ పాట వినాలి అని ఉచ్చుకదా ఎక్కువయితం కనీసం వారంలో 50 60 పర్యాయాలు ఈ పాటను పదేపదే వింటూనే ఉన్నానమ్మ మీ జన్మ ధన్యము తల్లి
@machirajumaruthibvprasad51114 ай бұрын
ఎంత గొప్పగా పాడిందో...పాట పాడేవాళ్లకు తెలుస్తుంది , ఆ శ్రమ, ఆ కష్టం.
@sagirajuanuradha995 ай бұрын
ఈ.టి.వి. సరాగాలు...... పాడుత తీయగ చిన్నారులకు...... దివ్య ఆశీశులతో.......... అభిప్రాయము.......... ప.. మలి సంధ్య వేళలో...... మనస్సే పరవశించగ పాడ...... అ.. హయని గొలిపే మనస్సున..... చల్లని వెన్నెల రేయిలో...... చ.. ఆనందరాగాన.. విష్ణు పద... పారాయణం 🎉🎉🎉🎉🎉 ఆ గోపాలుడే ఆ గోవిందుడే.. గురు పద పదమున....... ప్రణవం, పాణి, ప్రాణం.... వేదం, నాదం, ఓం కారం...... ఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆ ఆఆఆఆఆ చ.. తప్పటోల, తాళాలో..🎉🎉🎉 దేవుడు గుళోళ బాజాలో 🎉🎉 మది పాడుత తీయగ చిన్నారుల. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 లలలలల లలలలల లలలలల లలలలల 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ఆనంద నిలాయాన......... నీలాల నీలి మేఘం నాట్యాలడంగ.... ఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆ ఆఆఆఆఆ ధన్యవాదములు, పాడుత తీయగ చిన్నారుల 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@NagiVY19 күн бұрын
Super song!!! Excellent analysis by SP Balu.
@veeraraghavaraoadiraju17595 ай бұрын
ఇది సినిమా పాటే,ఈ పిల్లలు గానం చేస్తుంటే మరింతగా పాటు సొగసులు తెలుస్తున్నాయి.రక్తపుపోటును సమంగా వుంచేవి నాటి పాటలు.
@subbaraovalluru30829 күн бұрын
మంచి కాంప్లిమెంట్ సర్ రక్తపోటు కొలతలతో పోలిక
@NagarajNagaraj-oe9hy2 ай бұрын
Sougandhini,perfor mence Nicevoice,wonderful Every Stepisperfect,,wonderful GOD BLESS YOU
@sajalakrishnama3485 ай бұрын
Excellent.... Superb
@srmantha680910 күн бұрын
అప్పుడు సుశీలమ్మ నోట విన్నాను.. ఇదిగో ఇప్పుడు ఈ చిన్నారి నోట నుంచి పాటని వింటున్నాను..
@VenkateswarluK-m7p5 ай бұрын
పెండ్యాల గారికి వందనాలు. వీరంతా తెర వెనుక స్తంభాలు. చిత్రసీమను పరిపుష్టి చేసిన వారు.
@vanmurthy89023 ай бұрын
Nenu yee paatani ippudu vintunanu fantastic no words for comments.
@hanumantharao673Ай бұрын
Sugandini u r great thalli. Super gaa paadevu.
@SathyaNarayanaRao-yx1cm17 күн бұрын
music,sugandhini gari voice good
@adimallabuchaiah43615 ай бұрын
Super
@subbaraovalluru30829 күн бұрын
వారు పాడింది పక్కన బెటితే మీ విశ్లేషణ మరింత గొప్పది సర్
@raghurammankala74514 ай бұрын
మానసం ఆనందం డోలికల్లో తేలి పోతుంది.పాట హాయిని గొలిపే ఇస్తేనే పాటు అనిపిస్తుంది
@rangareddyaleti3445 ай бұрын
Aleti Ranga Reddy Well singing god bless you thalli 🙏🙏
@maqboolansari4822Ай бұрын
Good thankez
@renukadevitipparajuvenkata65263 ай бұрын
Suggandi super talli nuvvu ippudu padalamma ekkadunnaru🎉
@vijayasanapati82195 ай бұрын
Old songs are golden songs. అవి వింటూ ఉంటే చాలు కాలం తెలియదు.
@winabc4 ай бұрын
Your voice is unique and very good. God bless you
@PrabhuMedipally12 күн бұрын
❤
@r.ramamohanarao1002 ай бұрын
'ఓ రేరాజా' అనే పదాన్ని సుశీలమ్మ గారి కంటే గొప్పగా ఎవరూ పాడలేరని నా అభిప్రాయం.
@jagadeeshrayavaram65034 ай бұрын
SOUGANDHINI PERFOMENCE IS SUPER CUTE 🎉🎉
@VenkateshwarluGouru-vh2os5 ай бұрын
Old song dongaraamudu cinema I walked 15 kms to see the picture This girl presenting this song as it is.
@DorababuDorababu12344 ай бұрын
Excellent 👌👌👌👌👌👌
@sita65064 ай бұрын
Excellent performance
@nagireddymandadi32823 ай бұрын
Jagathi lo karona mingina athi goppa manshi spb
@SathyaNarayanaRao-yx1cmАй бұрын
Samudrala garu jeevam posaru
@etutlf41764 ай бұрын
Why are such songs not heard these days in PT? Sad!!
@prasadbhasuru886710 күн бұрын
ఒకే హంశతో ఎదుగురుంటారు ట. సుశీలమ్మ, ఈ బాలిక అందులో ఇద్దరు. మిగతా 5గురున్నూ ఉన్నారు. కనుగోవాలి !