Merupula Merisavu Song - SP Balu,Gayatri Performance in ETV Swarabhishekam - 4th Oct 2015

  Рет қаралды 1,283,142

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 384
@maddukurisatyanarayana8647
@maddukurisatyanarayana8647 2 жыл бұрын
నా మనసు బాగోలేకపోత్తై SPB గారి స్వరాభిషేకం పాటలు వింటాం హాయిగా వుంటుందీ
@jayaprakashgovind8825
@jayaprakashgovind8825 2 жыл бұрын
ఈ సృష్టి లో ఉద్భావించిన ... మరో అద్భుతం.. శ్రీ sp బాలు sir.. ఆయనకు...మా దేవుడికి..పాదాభివందనం.. చేయటం. అదృష్టం కాకపోతే మరేమిటి... 🙂
@multigirlsssa..7396
@multigirlsssa..7396 10 ай бұрын
గాయత్రి గారూ ... మీ గాత్రం అమోఘం ...🎉
@jagadeshisvi1191
@jagadeshisvi1191 25 күн бұрын
ఈ పాట వింటే మల్లె విరిసింది పరిమళపు జల్లు కురిసింది పాట గుర్తుకు వచ్చింది... బాలసుబ్రమణ్యం తెలుగు వారికి అలాగే దక్షిణ భారతదేశం వారందరికీ కూడా దేవుడు ఇచ్చిన ఒక వరం దేవుడి దూత చెప్పాలి... ఆయన పాటలు ❤వింటున్నాం అంటే మేము అదృష్టం చేసుకున్నాం... బాలసుబ్రహ్మణ్యం గొంతు చాలా సూపర్.... సహ గాయని గాయత్రి కూడా చాలా చాలా బాగా పాడింది...❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@gopalakrishnav3476
@gopalakrishnav3476 Жыл бұрын
బాలు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.... ఆయన గాత్రం... అద్భుతం... అమోఘం....
@madalaanilkumar3472
@madalaanilkumar3472 3 жыл бұрын
ఈ పాట వంద సార్లు విని ఉంటా.. ఇంకా ఇంకా వినాలని అనిపించే మధురానుభూతిని కలిగించే పాట ఇది...
@rameshbaburameshbabu1627
@rameshbaburameshbabu1627 Жыл бұрын
బాలు గారి మరణం తీరని లోటు నాకు ఇష్టమ్ అయిన గాయకుడు. ఈ పాట నాకు చాలా ఇష్టం.
@chiranjeeviyadav7004
@chiranjeeviyadav7004 5 жыл бұрын
మీరు చెప్పినంత వరకు ఈ పాట విలువ అర్థంకాలేదు . ధన్యవాదాలు బాలుగారు 👌👌👌👌😘😘
@venkatarajuparvathaneni277
@venkatarajuparvathaneni277 7 жыл бұрын
కొత్తగా రీలీజైన మూవీ పాటలు బాగోక అర్ధం కాక పాత పాటలే వింటున్నారు చాలామంది థాంక్స్
@leelaraomunagala4040
@leelaraomunagala4040 6 жыл бұрын
venkataraju parvathaneni miganasulu Rami
@kattasanjaygupta3463
@kattasanjaygupta3463 5 жыл бұрын
mee too
@shaikjanipasha4184
@shaikjanipasha4184 5 жыл бұрын
Nijamay...
@ramamohan1727
@ramamohan1727 5 жыл бұрын
Correct venkatraju garu
@venkateshvenkatesha6843
@venkateshvenkatesha6843 3 жыл бұрын
avunandi, appagi rachagithalu, music directors alaage artistlu kooda chaala dedicationtho work chesevaaru, ippadekkadandi, ippatlo no singing, only shouting , evariki kaavalandi ilaanti paatalu, old is always gold kadandi challakere venkatesh, bellary, Karnataka
@nagendrakuruba1063
@nagendrakuruba1063 2 жыл бұрын
ఓహో... ఓ.. ఓహో... ఓ... ఓహో... ఓ... మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు... కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు... మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు... కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు.... నిన్నలలో నిలిచావు... చరణం 1: మల్లెల కన్నీరు చూడు... మంచులా కురిసింది లేత ఎండ నీడలలో... నీ నవ్వే కనిపించింది వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో... వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో ... దోసిట నా ఆశలన్నీ... దోచి వెళ్ళిపొయావు ... మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు చరణం 2: ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి... ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి... ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి... పసుపైనా కానీవా... పదాలంటుకొనీవా .... పాదాలకు పారాణై... పరవశించిపోనీవా... పలకరించిపోలేవా... మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు... చరణం 3: వేకువంటి చీకటి మీద... చందమామ జారింది... నీవు లేని వేదనలోనే... నిశిరాతిరి నిట్టూర్చింది... తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా... తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా... జ్ఞాపకాల వెల్లువలోనే... కరిగి చెరిగిపోతున్నాను మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు... మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా.. నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు ...
@pethuruchebatina7997
@pethuruchebatina7997 2 жыл бұрын
బాలు గారు.గాయిత్రిగారుచాలాబాగాపాడరు
@shivakumarsetti7814
@shivakumarsetti7814 Жыл бұрын
Vvvíû yuv BB
@multigirlsssa..7396
@multigirlsssa..7396 10 ай бұрын
Spr... ❤❤
@chandramouly100
@chandramouly100 Жыл бұрын
మెలోడీచక్రవర్తి రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో తయారైన అద్బుతమైన పాట!
@subbarajuk9658
@subbarajuk9658 6 жыл бұрын
బాలు గారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. '' గాన గంధర్వుడు'' ఈ బిరుదు మీకు తక్కువేమో అనిపిస్తుంది అసలు ఇలాంటి కళల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, సాక్షాత్తు సరస్వతి పుత్రులైన మీ గురించి మాట్లాడే కనీస అర్హత లేదు కానీ మీరు పాడిన పాటలు వినే అవకాశాన్ని, ఇలా రియాలిటీ షోలను మాధ్యమాల ద్వారా వీక్షించే అద్రుష్టాన్ని కలిగించినందుకు సదా భగవంతునికి క్రుతజ్ణులం........ కంకిపాటి సుబ్బరాజు గాజువాక.
@ganeshkumargundala7182
@ganeshkumargundala7182 6 жыл бұрын
I can t express my feelings for s p
@revathiroyal864
@revathiroyal864 5 жыл бұрын
Maataluraavatleedhu kanneelle vastunnsi
@balukasula4376
@balukasula4376 3 жыл бұрын
గరళాన్ని తన కంఠం లో దాచాడు ఆ శివుడు అమృతాన్ని తన కంఠం లో దాచాడు ఈ బాలుడు
@eshwarrachamalla3205
@eshwarrachamalla3205 6 жыл бұрын
Really it's Evergreen SONG n అద్భుతమైనటువంటివి విన్న కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపించె, వినే SONG 😍👌👍
@vimalaashok8892
@vimalaashok8892 5 жыл бұрын
Xo
@thakkallaramesh8081
@thakkallaramesh8081 3 жыл бұрын
🙏🙏
@srimathaadhyatmikam4176
@srimathaadhyatmikam4176 2 жыл бұрын
Baalu gaari paata kanna maata ,vi sleshana entho hrudyamgaa vuntaayi
@tarigondanarasimgmailcom
@tarigondanarasimgmailcom 2 жыл бұрын
@@vimalaashok8892 r
@ajaygura2213
@ajaygura2213 2 жыл бұрын
గాయత్రి గారూ మీ పాటకి వందనం అభవందనం సూపర్ స్వీట్ వాయిస్
@YaminiKiran
@YaminiKiran 7 жыл бұрын
మనసారా ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికులు ఒకరి కోసం ఇంకొకరు ఎంతలా తపిస్తారో, ఒకరితో ఇంకొకరు ఏమైనా సరే విడిపోక అంటిపెట్టుకుని ఉండాలని ఎంతలా కోరుకుంటారో కళ్ళకు కట్టినట్టుగా పాటలో పదాలు దొర్లుతుంటాయి. పాట అయ్యాక బాలు గారు చెప్పిన మాటలు ఆ పాట గొప్పదనాన్ని చాటుతున్నాయి. అద్భుతంగా పదాలను వేటూరిగారు కూర్చితే, అత్యధ్బుతంగా రమేష్ నాయిడుగారు కంపోజ్ చేసారు. అంతే హృద్యంగా బాలుగారు ఆలపించారు. విన్నప్పుడల్లా హృదయాన్ని స్పృశించే పాట ఇది. హిందీలో సూపర్ హిట్ అయిన లవ్ స్టోరీకి రిమేక్ అయినా, పాటల విషయంలో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఈ సినిమా. ఈ పాట మనసున్న ప్రతివాడినీ కదిలించింది.
@ravee786
@ravee786 7 жыл бұрын
Yamini Kiran .yes absolutely true.
@eshwarrachamalla3205
@eshwarrachamalla3205 6 жыл бұрын
Yamini Kiran 👍👍👍
@eshwarrachamalla3205
@eshwarrachamalla3205 6 жыл бұрын
నిజంగా కదిలించే SONG 😍👌👍
@namburinagaseshu137
@namburinagaseshu137 6 жыл бұрын
Yamini Kiran అంతే అంతే
@kumarivanaja5945
@kumarivanaja5945 6 жыл бұрын
Yamini Kiran garu Balu vinipinchindu Meri kanipinchetatu chesaru ee song
@Lobster16763
@Lobster16763 2 ай бұрын
ఎప్పుడో నా కాలేజీ రోజుల్లో ఈ పాట ఏడిపించింది. మళ్ళీ ఇప్పుడు ఈ వయసులో. ఎందుకో మరి, ఆ లేడీ సింగర్ గొంతులో మెరుపు లేదు. ఆమెకు నూటికి నలభై మార్కులే.🌿
@bodapatirammaohanrao29
@bodapatirammaohanrao29 7 жыл бұрын
బాలు గారి గాత్రంలో అమృతం ఉంది.
@Siri-8102
@Siri-8102 3 жыл бұрын
నిజం నిజం నిజం .........
@ramaraocheepi7847
@ramaraocheepi7847 2 жыл бұрын
Venturi garu scripted this romantic lyrics overwhelmingly speaks of mutual fleelings of lovers, is exemplary. Balugaru and Gayatri sang soothingly doing full justice to lyrics and melodious tune
@muppidisathish3936
@muppidisathish3936 4 жыл бұрын
బాలు గారి గాత్రం గానామృతం 👌👌👌🙏🙏🙏🌷🌷🌷
@svenkat2006
@svenkat2006 3 жыл бұрын
I just heard original movie song, female voice is excellent, I think it is Susheela's voice
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 6 жыл бұрын
A rare Voice of SPB! Years have passed but Same Voice for Yesteryears , Today, Tomorrow and Forever!
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hod-mba-gnit9858
@hod-mba-gnit9858 6 жыл бұрын
GAYATHRI GARI PERFORMANCE IS EXCELLENT. BALU'S IS BEYOND EXCELLENT.
@ushanjalikoya7306
@ushanjalikoya7306 8 ай бұрын
బాలు గారు మీరు లేరనే ఆలోచనే చాలా కష్టంగా ఉంది. మిమ్మల్ని ఆ " నిన్నలలో " ప్రతిరోజూ చూసుకుంటూ బ్రతుకుతున్నాము 😢😢🙏
@santhikumari6597
@santhikumari6597 4 жыл бұрын
ఈ పాట వింటే గుండె బరువుగా వుంటుంది బాలు గారు🙏🙏🙏
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Avunu Naku Kudaa 😧😧😧😧😧
@sharadambaa4602
@sharadambaa4602 2 жыл бұрын
Very beautiful and Melody song by the grate legend and respected Balu Sir we miss you sir but your sweet melodious voice is evergreen
@madhunayani2426
@madhunayani2426 5 жыл бұрын
సుందర్రామ్మూర్తి గారికి పాడి ఆ పాట గురించి సరియయిన వివరణ యిచ్చిన మీకు పాదాభి వందనం
@jagapallimamatha7556
@jagapallimamatha7556 Жыл бұрын
Telugu film industry unnathavaraku Mee songs untay we miss u sir😢
@Rajkumar-rj
@Rajkumar-rj 3 жыл бұрын
Female వాయిస్ 👏👏👏. కోరస్ లేడీ దగ్గరే ఉంటావ్ అనుకున్నాను. 👏👏👏. హార్డవర్క్.
@krishnark7815
@krishnark7815 3 жыл бұрын
A miracle from sri sri sri veturi Forever evergreen liric
@indusrirangamsrirangam2814
@indusrirangamsrirangam2814 2 жыл бұрын
Endaro Mahanubhavulu Andulo Balu garu prateykamainavaru న భూతో న భవిష్యత్ ఇక మీలాంటి మహానుభావులు లేరు ఇక రారు 5:20 ; Manda విజయలక్ష్మి మాం Matallo Mahalakshmi Patallo Saraswathi Prema lo parvathi So happy to see you after long time ma
@DVijaya2618
@DVijaya2618 3 жыл бұрын
Mr.SPB really great. The way he explained abt the song...🙏🙏🙏
@umaranipeela7781
@umaranipeela7781 3 жыл бұрын
Exactly 👏🙏💐
@KrishnaveniMunta-rs7zv
@KrishnaveniMunta-rs7zv 2 ай бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు నుంచి కూడా ఈ పాట చాలా చాలా చాలా ఇష్టం ఎన్నో వేల సార్లు విన్నా ఈ పాట
@prabhakarb2717
@prabhakarb2717 6 жыл бұрын
బాలు గారు గురించి చెప్పే అంత స్తోమత మాకు లెదూ కాని ఈ వీడియోలో ML GAYATRI Performance mind blowing
@madhunayani2426
@madhunayani2426 5 жыл бұрын
సంగతులు సరిగ్గా లేవు, ఆ అమ్మాయికి శృతి సరిగ్గా నిలబడటం లేదు మీకు ఆ అమ్మాయి పాడేవిధానం ఎలా నచ్చిందో నాకు అర్ధం కావటంలేదు మ్యాస్టార్ గారూ
@shakunthalanalimela
@shakunthalanalimela 3 ай бұрын
సార్ వేటూరి బావుకతకు మీ గొంతు అచ్చు గుద్దినట్టు గా, బంగారానికి,రాగి కలిపి అందమైన ఆభరణం తయారుచేస్తే ఎలా వుంటుందో వేటూరి బంగారం లాంటి బావుకటకు మీ గొంతు అచ్చంగా సరిపోయి ప్రేక్షకులను మరో సంగీత ప్రపంచంలోకి తీసుకు పోయారు. హ్యాట్సాఫ్ సార్🎉
@9399916806
@9399916806 6 жыл бұрын
బాలు గారిని మాకు దేవుడిచ్చిన మంచి బహుమతి. Thanks to GOD.
@saikumar4898
@saikumar4898 6 жыл бұрын
Balu Anna vizaglo swarabhishakam yapudu
@revathiroyal864
@revathiroyal864 5 жыл бұрын
Maatalu raavu kanneelle vustunnai
@munnisubramanyam1602
@munnisubramanyam1602 4 жыл бұрын
Balu garu god gift
@byreddy5184
@byreddy5184 4 жыл бұрын
What a lyrics and composition, simply superb
@shaikjanipasha4184
@shaikjanipasha4184 5 жыл бұрын
Pasupaina kaaneeva padalantu ko neeva....paadalaku paaraany..paravashinchi poniwa..what a lyric..supurb..
@pardhasaradhi7435
@pardhasaradhi7435 8 жыл бұрын
an excellent feeling by sundara raamurthy garu. How can we say about him. no words for me only tears
@thotarambabu146
@thotarambabu146 7 жыл бұрын
pardha saradhi balugarutaks
@miriyamrechelvishvanadapal395
@miriyamrechelvishvanadapal395 3 жыл бұрын
Gayathri ur voice added outstanding to this song darling i like and love to listen ur voice always. in my daily life from the last couple of days and I searched for Ur various songs this type so please let me know if any keep singing god blessed
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Miss You Lot Mahanubhava 😧😧😧😧😧 Meeru Marikonnaallu Vunti Bagundedi,Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Roopam Apuroopam Me Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏🙏 Meeku Bharatha Rathna Evvali 🙏🙏🙏
@sagalapurushotham1964
@sagalapurushotham1964 9 ай бұрын
This song by sp balu in 1982. even after 36 years this song is ever green. i watched number of times this song. Great SPB.
@sanjeevjones5615
@sanjeevjones5615 8 жыл бұрын
ఎప్పటికీ బాలూ గారు అద్బుతం. 👌👌👌👌👌👌👌👌👌👌
@bashashaikchand838
@bashashaikchand838 7 жыл бұрын
Balu sir is encoraging the new talents. He is great.
@Vasantha-wc3kl
@Vasantha-wc3kl 7 жыл бұрын
Sanjeev Jones 👍👌💐
@eparisudharam8332
@eparisudharam8332 6 жыл бұрын
Sanjeev Jones nnjkji
@vijayasekharmupparaju2826
@vijayasekharmupparaju2826 6 жыл бұрын
Sanjeev Jones joiu
@sundarvelpula5662
@sundarvelpula5662 5 жыл бұрын
Super
@krishnamurtyk9419
@krishnamurtyk9419 Жыл бұрын
మరో ప్రపంచానికి తీసుకుపోయిన SP బాలు గారికి పాదాభివందనం
@rammohanpuri4187
@rammohanpuri4187 Жыл бұрын
Very well presented by Ms. Gayathri.
@yeddumanmadharao4455
@yeddumanmadharao4455 7 жыл бұрын
బాలు అంటేనే అద్భుతం
@bvinaykumarboya2379
@bvinaykumarboya2379 6 жыл бұрын
veturi gariki sathakoti vandanalu for this song
@rameshguntamukkala1183
@rameshguntamukkala1183 5 жыл бұрын
Many thanks to ETV on this
@శ్రీనుజామన
@శ్రీనుజామన 5 жыл бұрын
మరో ప్రపంచానికి తీసుకుపోయిన బాలసుబ్రమణ్యం గారికి పాదాభివందనం....
@subbarajuk9658
@subbarajuk9658 4 жыл бұрын
ఘంటసాల గారు పాడిన పాటలు వింటూ ఆయన గొప్ప తనాన్ని మెల్లగా మెల్లగా తెలుసుకునే అవకాశం దక్కింది ఆయన లేని వెలితిని పూర్తిగా అంతకంటే ఎక్కువే తీర్చగలిగారు బాలూ గారు కానీ బాలూ గారు స్ధానాన్ని గానీ ఆయన లేని వెలితిని మరొక వ్యక్తి భర్తీ చేయలేరని చెప్పడం చాలా సులభం ఎందుకంటే ఇటువంటి గాన గంధర్వుడు మళ్ళీ పుట్టడం దుర్లభం.....కంకిపాటి సుబ్బరాజు..
@anuradhaghali521
@anuradhaghali521 2 жыл бұрын
Balu garu so great
@madalaanilkumar3472
@madalaanilkumar3472 3 жыл бұрын
బాలు గారితో కలిసి చాలా చాలా అద్భుతంగా పాడారు
@ongolesudarshan7080
@ongolesudarshan7080 5 жыл бұрын
బాలు గారు లేకుంటే సినిమా ఉందంటారా!!!!!! సినిమా పరిశ్రమకే ప్రాణం పోసింది. ఆయన కంఠం నేను బాలుగా పుడతా
@subrahmanyampvrc4397
@subrahmanyampvrc4397 2 жыл бұрын
Sorry boss that seat was already booked by me. మా బాలు కేవలం గాయకుడు కాదు, భావుకుడు, వక్త, కవి, చతురత మేళ్ళవించిన మహామనీషి
@jagapallimamatha7556
@jagapallimamatha7556 Жыл бұрын
😂
@sankar2067
@sankar2067 6 жыл бұрын
Gayathri garu & SPB Gari performance superb. Hats off
@nrk9939
@nrk9939 Жыл бұрын
ఎందుకో ఈ పాట వింటే కి .శే బాలు గారు ఇంకా పోయిన మా బంధువులు గుర్తొచ్చి చాలా బాధ గా వుంది. కన్నీళ్లు వచ్చాయి
@somu123ification
@somu123ification 6 жыл бұрын
Balu gariki satha koti vandanalu maku intha manchi patalu vinipistunnanduku .meeru 100years vundalani bagavanthudini korukuntuna.
@krishnark7815
@krishnark7815 3 жыл бұрын
మనం వేటూరి గారిని సీతారాం శాస్త్రి గారితో కానీ బాలు గారిని యెవరిథొ యెప్పుడు పూరిస్థామో మరి వేచి చూడాలి మీ రామకృష్ణ
@mahadevaraobhagavatula8906
@mahadevaraobhagavatula8906 2 жыл бұрын
Balugau meeru parti paatlo jeevistaru. Meeru inta kaalm aarogyam ga undadaniki bahusa paduta teeyaga, swarabhishekam kaaranamemo anipisthondi.🙏🙏🙏
@Venkataramakrishnagundapu1969
@Venkataramakrishnagundapu1969 6 жыл бұрын
ఈ పాట పాడిన గానగంధర్వ బాలుగారి బ్రుందం, వాయధ్య బ్రుందం కి ధన్యవాదాలు
@nimishakavishriramaa6737
@nimishakavishriramaa6737 6 жыл бұрын
What a composed the great Ramesh naayudu garu hat's off sir
@srinivaschilagani678
@srinivaschilagani678 5 жыл бұрын
Telengana madi and Nellure needi, Manchi Tealugu Pata, Balu Keep it up...Amazing song...Sri
@reganiapparao3131
@reganiapparao3131 2 жыл бұрын
Balu garu memu danyulam Mee maduramaina patalu vintu sesha jeevitham gadipestamu. Meeru maku patala aasthi samadinchari thandtivale. Thank you sir.
@yogaahkommalapati3442
@yogaahkommalapati3442 6 жыл бұрын
Heartbeat.beautiful Song.hatsep.Veturi.Balu.Suseela. kommalapati Yogaiah. Srinagar. Gnt.
@9989451336
@9989451336 7 жыл бұрын
appudu padina voice ippudu padina voice oka lage vundi. . adbutham
@indumathi.v5869
@indumathi.v5869 2 жыл бұрын
Very well said sir.. great song ..ty veturi garu
@madhupendli6207
@madhupendli6207 4 ай бұрын
ఈ పాట విన్నంతసేపు, నా మనసు కుంగిపోయింది.
@narasimharao9545
@narasimharao9545 Жыл бұрын
Balu garu meeku johaarlu ee song ni yentha hrudayavidarakamga padeeru swargamloo vunna meeku joharulu naaku ee pata chaala istam
@kumardake3307
@kumardake3307 5 жыл бұрын
Excellent...... gayatri garu.
@nagumantrikodandagnanadev3477
@nagumantrikodandagnanadev3477 Жыл бұрын
An extraordinary singer with great improvisation skills.Balu amar hai.
@సూర్యభాస్కర్.వేదుల
@సూర్యభాస్కర్.వేదుల 3 жыл бұрын
వేటూరిగారుపదాలు,రమేష్ నాయుడుగారిస్వరాలలోని యీమధురగానం బాలూఅన్న, సుశీలమ్మల గళజాలంలో శ్రావ్యంగా ,శ్రవణా నందకరంగా, యీసౌరభ సుగంధం ఎదలోయలలో పదిలమైంది. ఎంతవిన్నా ఇలాంటిగీీతాలు,రససిద్ది, శ్రవణశుద్దినికలిగిస్తాయి. పాటకోసమేపుట్టి,మనకోసం పాటగామిగిలి బాలూఅన్న సంగీతభానుడై ఉన్నాడు.తనపాటలపొదిలో ఎన్నిఅస్త్రాలు.!ఎన్నిసంధించినా ఇంకామిగిలేఉంటాయి.అందుకేఅంటాను.MUSIC IS BALU ANNA.
@srinuvas2977
@srinuvas2977 6 жыл бұрын
అద్బుతం బాలూ గారు.
@sirikondanatraj8943
@sirikondanatraj8943 8 жыл бұрын
Balu garu.... appatiki....Ippatiki.......god gift
@krishnach9266
@krishnach9266 2 жыл бұрын
👌👌👌👌 song
@tkariraju1386
@tkariraju1386 2 ай бұрын
This song is very melodious. I will play this song on flute at least 2 times daily
@ssreenivasulu5358
@ssreenivasulu5358 3 жыл бұрын
Ur voice is always sweet, sir every song is will be a new attempt!!
@padmanabhasastryvishnubhat1042
@padmanabhasastryvishnubhat1042 Ай бұрын
శ్రీపతి పండితారాడ్యుల బాల సుబ్రమణ్యం గారు మరల మీరు తిరిగి రారా, రండి సార్. మీ పాటలు వింటుంటే చాలా బాగుంటుంది. పాటల సాహిత్యం వింటుంటేనే బాగుంటుంది. ఆ సాహిత్యానికి మీ యొక్క స్వరం కలిస్తే ఇంకా బాగుంటుంది. S P B గారు మీరు లేరు అనేది నేను ఊహించు కొంటే నే చాలా బాధగా ఉంది సార్. అందుకని మీరు తిరిగి రండి. వస్తారా?
@assk14111968
@assk14111968 Жыл бұрын
బాలు గారి గాత్రం అద్భుతం వినండి ఆయుష్షు పెరుగుతుంది
@v.srinivasarao8154
@v.srinivasarao8154 5 жыл бұрын
"Padalaku Paranai Paravasinchi poniva", "palakarinchi poleva". These are the last words of self ending by any sincere lover before he is going to be silent for ever. A good lover not only loves her missed mate but also respects her. This is our real culture. We are expressing from man`s perception. Then what about the attitude from woman`s angle ? Still our culture is not permitting to express her inner thought.
@pbalakrishna2439
@pbalakrishna2439 6 жыл бұрын
How can we forget this type of songs and Balu gariki.
@Lobster16763
@Lobster16763 6 жыл бұрын
my childhood days' sweet melody. whenever I hear this melody I dream of falling in love again and again and again with a beautiful girl.
@ramubadapu2403
@ramubadapu2403 3 жыл бұрын
Thanks
@pratapkumarr8354
@pratapkumarr8354 6 ай бұрын
Gayatri madam your voice is sweet and beautiful
@abhiramshortvideos1622
@abhiramshortvideos1622 4 ай бұрын
ఈ పాట విన్నప్పుడు ఎక్కడికో తీసుకు వెళుతుంది
@rajendraprasadgeddapu5357
@rajendraprasadgeddapu5357 2 жыл бұрын
Full marks to the composer...
@umadevimadhu818
@umadevimadhu818 4 жыл бұрын
బాలు గారు మీ మరణం నమ్మలేని నిజం కానీ నమ్మక తప్పని వాస్తవం , మీరుపాడిన ఈపాట నాకు పిచ్చి ఇష్టం ప్రతి రోజూ ఈ పాటను పదిసార్లువింటాను మీరు మెరుపులా మీ పాటల లో మెరిసారు మేము మీ పాటల మైకంలో నుండి బయట పడేలోపు మీరు నిన్నలలో నిలిచారూ ,మీరు లేని ఈ పాటల తోటను నిషిరాతరి కమ్మేసింది. 😭😭😭🌨️⭐⭐🌌🌸🌸🌛
@sritulasi9
@sritulasi9 3 жыл бұрын
🙏
@sivaramaprasadidury1145
@sivaramaprasadidury1145 3 жыл бұрын
మీతో వందశాతం ఏకీభవిస్తున్నా.
@balubaa9004
@balubaa9004 3 жыл бұрын
Same feelings mam
@balubaa9004
@balubaa9004 3 жыл бұрын
Heart touching song
@ramarao4904
@ramarao4904 2 жыл бұрын
24 carot gold kanna viluvinadhi e song.
@rajur.rayagada.odisha6996
@rajur.rayagada.odisha6996 7 жыл бұрын
The great Ramesh naidu garu always sweet composition
@mvsrk74
@mvsrk74 5 жыл бұрын
ఏమని చెప్పాలి బాలు గారి గురించి. వయస్సు సరిపోదు, జ్ఞానము సరిపోదు . ఆయన మరియు రామోజీ రావు గారి పాడుతా తియ్యగా ఎంత మందికి జీవితం ఇచ్చారో......Like Cricketer Kapil Dev cricket 20-20 program ICL now బీసీసీఐ hijacked his plans.
@PremChand-mp7vw
@PremChand-mp7vw 2 жыл бұрын
what a marvelous,wonderful,fabulous,excellent melodious song with good lyrics and background music
@maddukurisatyanarayana8647
@maddukurisatyanarayana8647 2 жыл бұрын
పాత పాటలే బాగుందండి అందులోని బాలసుబ్రమణ్యం గారి ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూంది
@sharathdasari1454
@sharathdasari1454 7 жыл бұрын
balugaru evergreen & heart touching song.
@suneelbabu6186
@suneelbabu6186 6 жыл бұрын
Balu Sir - You are God gift to us. Long live Sir. God bless
@Hussain18755
@Hussain18755 6 жыл бұрын
Balu sir really god gift, especially to Telugu people
@varalakshmichitta4054
@varalakshmichitta4054 3 ай бұрын
No replace sp sir. వేటూరి garu కూడా. మళ్ళా వేళ్ళు telugu నాట పుడతారా we are missing ఆ lot 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@malleswararao8055
@malleswararao8055 7 ай бұрын
ఇలాంటి పాటలు వినే మంచి సమయం ఇది
@ramamurthyyellapragada6700
@ramamurthyyellapragada6700 11 ай бұрын
SP గారి మెలోడీ తట్టుకోవడం అవతలి గాయని ఎవరైనా చాలా కష్టం
@ddrkumar812
@ddrkumar812 4 жыл бұрын
We missed Balu garu...
@KrishnaveniMunta-rs7zv
@KrishnaveniMunta-rs7zv 2 ай бұрын
రోజు ఈ పాట విని పడుకుంటాను నేను అంత ఇష్టమే పాట
@madalaanilkumar3472
@madalaanilkumar3472 3 жыл бұрын
గాయత్రి గారూ మీ వాయిస్ అద్భుతం అండీ..
@sureshannam6183
@sureshannam6183 7 жыл бұрын
Music by Ramesh Naidu, lyric by sudararama murty and voice by spb all are great.
@gullakuntlasubbarayudu9294
@gullakuntlasubbarayudu9294 6 жыл бұрын
suresh annam केवलददकररवनिूगचल
@revathiroyal864
@revathiroyal864 5 жыл бұрын
Song Telugu lo type cheyyandi please
@kamalkhaja9508
@kamalkhaja9508 6 жыл бұрын
Lovely song and great coordination, I appreciate
@murtymn1921
@murtymn1921 2 жыл бұрын
Om Sairam. Excellent
@udaykumar-qp4yw
@udaykumar-qp4yw Ай бұрын
నా కళ్ళలో కూడ నీళ్లు వచ్చాయి 😍😥🙏
@sudarshanguptak6051
@sudarshanguptak6051 7 жыл бұрын
What a song.superb Balu sir👍👍👍
@vijayalakshmisandilya28
@vijayalakshmisandilya28 2 жыл бұрын
వందలసార్లు విన్నా కూడా మాక్కూడా కన్నీళ్లు వస్తున్నాయి బాలుగారు.
@arogyaswamy6795
@arogyaswamy6795 4 ай бұрын
కన్నీరు రాని.. వారు.. రాయి తో సమానం balu sir అమర్ రహే
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,5 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 64 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН
Prema Sankellu Movie || Merupula Video Song || Naresh, Syamala Gowri || Shalimarcinema
6:10
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 627 М.
Surmai Akhiyon by Shreya Goshal and Yesudas on Stage
7:19
Asianet
Рет қаралды 4,5 МЛН
'Dheevara' sensation Ramya Behara's most comprehensive interview Part 1
16:48
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,5 МЛН