Kokilamma Pelliki Song | SP Balu,Malavika Performance | Swarabhishekam | 14th April 2019|ETV

  Рет қаралды 418,688

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 55
@davasuresh2398
@davasuresh2398 Жыл бұрын
బాలు గారి పక్కన malavika గొంతు సూపర్
@sridwarakamaitv
@sridwarakamaitv 4 жыл бұрын
కుకు కుకు కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి డుడుం డుడుం డుడుం డుడుం వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడీ పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న తూనిగల్లే ఎగిరిన పిల్లదాని కొచ్చిందీ కళా పెళ్ళి కళా తలపులన్నీ వలపులైన చూపులు విరి తోపులైన పెళ్ళికొడుకు నవ్వితే కళా తళ తళా పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా చిలక పాట నెమలి ఆట కలిసి మేజువాణిగా పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా చిలక పాట నెమలి ఆట కలిసి మేజువాణిగా అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే అడవిలోని వాగులన్నీ ఆనందపు కెరటాలే కుకు కుకు కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి కన్ను కన్ను కలుపుకున్న కన్నె మనసు తెలుసుకున్న కనుల నీలి నీడలే కథా ప్రేమ కథా బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలకరించి మొగ్గ వలపు విచ్చితే కథా పెళ్ళి కథా ఇరుమనసులకొక తనువై ఇరు తనువులకొక మనువై. మనసులోని వలపులన్నీ మల్లెల విరి పానుపులై. ఇరుమనసులకొక తనువై ఇరు తనువులకొక మనువై. మనసులోని వలపులన్నీ మల్లెల విరి పానుపులై. కలిసి వున్న నూరేళ్ళు కలలుగన్న వెయ్యేళ్ళు మూడు ముళ్ళు పడిన నాడు ఎదలు పూల పొదరిళ్ళు కుకు కుకు కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి డుడుం డుడుం డుడుం డుడుం వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడీ పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి!! కుకు కుకు కుకు కుకు డుడుం డుడుం డుడుం డుడుం కుకు కుకు కుకు కుకు డుడుం డుడుం డుడుం డుడుం సాహిత్యం: వేటూరి
@simhadriraju1604
@simhadriraju1604 3 жыл бұрын
అచ్చతెలుగులో వ్రాసి తెలుగుని బ్రతికించిన మీకు 🙏
@SureshSuresh-li6dz
@SureshSuresh-li6dz 3 жыл бұрын
Nice thank u
@gvpraju5158
@gvpraju5158 27 күн бұрын
❤❤❤❤❤❤❤
@baburaoannabattula1250
@baburaoannabattula1250 2 жыл бұрын
అంత అబ్ధుతమయిన పాటని స్వరధుని గారితో..అవలీలగా ఆలపించిన మాళవికకి.. అభినందనలు...
@salmanrehman1391
@salmanrehman1391 3 жыл бұрын
Record break melody song
@AB-vq5iw
@AB-vq5iw 2 жыл бұрын
Elanti patalu sinemalu malli chudalemu future lo
@kanteshankar3070
@kanteshankar3070 7 ай бұрын
Maalavika.supar
@mahesri0102
@mahesri0102 4 жыл бұрын
Entha vinna vinalanipinche pata ku ardam entha madhuram ga unnadi SUPER SONGS
@vishnuvardhanreddy673
@vishnuvardhanreddy673 2 жыл бұрын
Entho hayiga undi pata vintunte 👏👏👏💐💐💐🌹🌹🌹
@kisanblog2706
@kisanblog2706 7 ай бұрын
Malavika is very excellent singer
@laxmanmaripelli9255
@laxmanmaripelli9255 5 жыл бұрын
Golden. Songs. Super
@nanajiinti8715
@nanajiinti8715 2 жыл бұрын
G0lden.dogs.super
@adipudisrinivasarao6441
@adipudisrinivasarao6441 3 жыл бұрын
Beautiful song Beautiful Heroine
@srikanthkappagantu446
@srikanthkappagantu446 6 ай бұрын
SPB sir you are superb
@sridhargoud6645
@sridhargoud6645 3 жыл бұрын
Song super Arcestra chalabagundi
@Pavan-bvn2
@Pavan-bvn2 3 жыл бұрын
Super
@karuturirani1121
@karuturirani1121 3 жыл бұрын
Malavika,super
@meduriravindranath2023
@meduriravindranath2023 Жыл бұрын
We miss you SP sir.
@AnandaRaoKandikonda-qp2el
@AnandaRaoKandikonda-qp2el Жыл бұрын
Intakante manchi song EVARAINA padagalaraaaa
@bhaskarvanama4932
@bhaskarvanama4932 2 жыл бұрын
Excellent song is Balu n malavika
@jagannthas.7500
@jagannthas.7500 3 жыл бұрын
Adbhutam aannataam
@bodagalaramesh
@bodagalaramesh Жыл бұрын
Super song
@davidgarnepudi4301
@davidgarnepudi4301 4 жыл бұрын
చిత్రం:అడవి రాముడు (1977) గానం:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల రచన:వేటూరి సంగీతం:కె.వి.మహదేవన్
@SureshSuresh-li6dz
@SureshSuresh-li6dz 3 жыл бұрын
Balu sir forever live with us even thogh unfotunatly phyiscally he not beong with us
@narasimhamurthy8728
@narasimhamurthy8728 7 ай бұрын
I think this picture was based on kannada movie Gandhada gudi. Rajan nagendra was contributed their performance beautifully. 🙏
@lalithakumari8793
@lalithakumari8793 5 жыл бұрын
Golden era
@sureshbabu3131
@sureshbabu3131 3 ай бұрын
Good singers
@ganeshpatibandla3033
@ganeshpatibandla3033 3 жыл бұрын
original paate baagundi... background music mottha padu chesaru
@upenderreddy2685
@upenderreddy2685 Жыл бұрын
స్టూడియోలో రికార్డ్ చేసినట్టు ఆరుబయట ఎఫెక్ట్ రాదు.
@simhachalampukkalla3712
@simhachalampukkalla3712 Жыл бұрын
Super 👍🎉
@davasuresh2398
@davasuresh2398 Жыл бұрын
సూపర్
@tejababu8340
@tejababu8340 2 жыл бұрын
One of the hilarious songs,,
@harikishore7968
@harikishore7968 Жыл бұрын
We miss you sir,spb sir
@klakshminarayana5299
@klakshminarayana5299 Жыл бұрын
Superrr Superrr Superrr
@bjsanjeevareddy4271
@bjsanjeevareddy4271 2 жыл бұрын
Olden,children ,Golden days remembered surrounding
@Manchala.Saritha
@Manchala.Saritha 7 ай бұрын
❤❤❤❤
@srinivasrao807
@srinivasrao807 8 ай бұрын
Balu.❤❤❤
@gsvehicles434
@gsvehicles434 3 жыл бұрын
సుమా గారు ntr పేరు చెప్పలేదు ఎందుకని
@jeevithayovan5947
@jeevithayovan5947 3 жыл бұрын
Malavika super 👍👍👍👍👍👍 👍👍👍👍👍👍👍👍👍
@jagannthas.7500
@jagannthas.7500 3 жыл бұрын
Aram golden song🎵
@shankar940
@shankar940 3 жыл бұрын
Rip sir
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 3 жыл бұрын
Ntr
@dhanpalindira5174
@dhanpalindira5174 4 жыл бұрын
G
@kuthalivenugopal256
@kuthalivenugopal256 3 ай бұрын
ఇలాంటి పాటలు మల్లీ రావు
@swathikandhi6251
@swathikandhi6251 Жыл бұрын
లైవ్ లో మ్యూజిక్ చెత్త గా ఉంది
@vijayt2039
@vijayt2039 3 жыл бұрын
not matching malavika voice
@basavarajuraju1786
@basavarajuraju1786 3 жыл бұрын
Yedava
@mohdidrissattar3074
@mohdidrissattar3074 2 жыл бұрын
@@basavarajuraju1786 j
@bvijayabhaskar8726
@bvijayabhaskar8726 2 жыл бұрын
Not original voice
@Grkrealestate410
@Grkrealestate410 Ай бұрын
40 years back voice ippudu yelaa bro
@SatyanarayanaUggina
@SatyanarayanaUggina 4 ай бұрын
Super
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 3 жыл бұрын
Super
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 30 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 7 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 33 МЛН
Alayamlo Pravesinchandi - Pre Christmas Celebrations - MM Sreelekha
8:41
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 30 МЛН