Memories of Music Composer S. Rajeswara Rao & his film career | Rewind of Popular Show | Swagathaalu

  Рет қаралды 179,213

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 456
@gadesubbu
@gadesubbu Жыл бұрын
రాజేశ్వరరావు గారు చాలా అద్భుతమైన సంగీతదర్శకుడు! కానీ ఈయన గొప్ప గొప్ప పాటలన్నింటికీ ప్రాణం పోసినది మాత్రం ఘంటసాల మాస్టారే! ఇద్దరికీ నమో నమః!💐
@VijayKumar-ni8ct
@VijayKumar-ni8ct 3 жыл бұрын
Excellent programme. S. రాజేశ్వరరావు గారిని ఇలా చూడడం అదృష్టముగా భావిస్తున్నాము.
@radhamadhavalapati2080
@radhamadhavalapati2080 3 жыл бұрын
ఓ సంగీత శిఖరమా!!! మీకు శిరస్సువంచి పాదాభివందనం 🙏🙏🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 11 ай бұрын
మనసు లోంచి వచ్చిందే స్వరం.అని యిప్పుడే తెలుసుకున్నాను .ఆ మనసే పరమేశ్వరుడు అని. మనసుకి ఆనందాన్ని యిచ్చిన సాలూరి రాజేశ్వరరావు గారి కి నమస్సుమాంజలి. 🙏🌺🙏🌺🙏🌺 వారు ఏ జన్మలో చేసిన పుణ్యమో. యీ అదృష్టం. ఆ దేవాధిదేవునికి, హృదయ పూర్వక ప్రణామములు. 🕉️🙏🌿
@kakeumesha8738
@kakeumesha8738 3 жыл бұрын
మన తెలుగు వారి సంగీతానికి అఖండ కీర్తిని తెచ్చారు sir.. మీరు
@rajashekhar2212
@rajashekhar2212 3 жыл бұрын
మా అభిమాన సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వర రావు గారితో కార్యక్రమం ప్రజెంట్ చేశారు. చాలా ధన్యవాదాలు. చలన చిత్ర చరిత్రలో ఆ మహానుభావుడు తిరుగులేని సంగీత దర్శకుడు. ఆయన పాటలు ఎన్నని వర్ణించగలం. ఫలాలలో ఏది మంచిది అని అడిగితే ఎలా ఉంటుందో... అలా. ఈ నల్లని రాళ్ళలో అన్న పాట అపూర్వం. డాక్టర్ చక్రవర్తి సినిమా లో... మనసున మనసై, పాడమని నన్నడగ వలెనా, భక్త జయదేవ చిత్రంలో నీమధు మురళీ గాన లీల. ఇలా ఎన్నో అద్భుతమైన కంపోజింగ్స్ ను మనకు ప్రజెంట్ చేశారు. ఇప్పటి సంగీత దర్శకుల్లో ఆయనంత కాకున్నా కొంత వరకైనా చేయగలరా అన్న సందేహం కలుగుతుంది. ఇన్ని రోజులకు ఆయన ఎపిసోడ్ ను చూడగలిగాము. చాలా సంతోషం.
@prakashkurakula4420
@prakashkurakula4420 Жыл бұрын
ఇంత మధురమైన సంగీతం మరలా వినగలమా. అయన సంగీతం ఆ పాత మధురం అమృతం. 👍🏼👍🏼👍🏼👍🏼
@vijayasanapati8219
@vijayasanapati8219 4 ай бұрын
స్వర బ్రహ్మ గారిని ఎంత కీర్తించిన తక్కువే.వారికి పాదాభి వందనం. తెలుగు వారి అదృష్టం.
@krishnamantri3264
@krishnamantri3264 3 жыл бұрын
ఇంత కన్నా మరే అదృష్టం కోరుకోలేము ఏమో బహుశా! తెలుగు జాతి విశిష్టమైన , నగిషీలు దిద్దిన ఈ మహానుభావులందరికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు! మా మనసులు ఆనందం తో పులకించిపోతూ, మీరు అందరూ లేరు అని బాధ తో మరో వైపు...ఇంతటి మహా సంపద మాకు ఇచ్చినందుకు ఈటీవీ కి కూడా రుణ పడి ఉంటాము!
@bnrao-vw5le
@bnrao-vw5le 3 жыл бұрын
The grate music director, e tv vaariki kruthagnathalu,ilanti legendary ni chusinanduku,maa poorvajanmasukruthamu,koti sir mee janma dhanyamu sir,ilanti thandrikadupuna puttinanduku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivshankarjangala9599
@shivshankarjangala9599 3 жыл бұрын
తెలుగు సినిమా చరిత్ర లో రాజేశ్వర రావు గారిని మించిన సంగీత దర్శకులు లేరు! ఎంత మంది గొప్ప సంగీత దర్శకులు ఉన్నా అగ్ర తాంబూలం ఆయనదే! ఆయన సమకూర్చిన బాణీలు అజరామరం! Hats off to S.Rajeshwara Rao garu!
@ramyavarma6139
@ramyavarma6139 2 жыл бұрын
Pppppppppppppppppppppppp
@isankararao7151
@isankararao7151 2 жыл бұрын
రాజేశ్వరరావు గారు చాలా గొప్ప సంగీత దర్శకులు అనడం లో ఏమాత్రమూ సందేహం లేదు. కాని రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టారు - ఈ ముగ్గురు ఒకే స్థాయికి చెందిన వారు. తెలుగు సంగీత దర్శకత్వ ప్రపంచంలో వారు త్రిమూర్తులు. ముగ్గురు మహానుభావులే. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.
@venkataraghavendraraob
@venkataraghavendraraob 2 жыл бұрын
నీ అభిప్రాయం ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నిజమైన సంగీత స్పృహ ఉంది. ఆశీ
@pkhadarbhashapbhasha6614
@pkhadarbhashapbhasha6614 Жыл бұрын
@@isankararao7151 kv mahadevan also great music director
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Жыл бұрын
What a calmness and plesentness prevails in composition of rajeswara rao garu.
@ramaraomaddila4031
@ramaraomaddila4031 3 жыл бұрын
అద్భుతాల గాన కళా ప్రియుడు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు అతను ఏ గీతానికి సంగీతం సమకూర్చిన అది అణిముత్యమే..... సూర్యచంద్రులు ఉన్నంత కాలం అతని పాటలు అమరమై నిలిచిఉంటాయి.....💐💐💐
@sivakumarveesam1305
@sivakumarveesam1305 10 ай бұрын
Present generation ki e interview దొరకడం, మీ గురించి తెలుసుకోవడం మా అదృష్టం ❤❤
@MIDRaju
@MIDRaju 2 жыл бұрын
రాజేశ్వరరావు గారు అజరామరుడు. ఒక క్షణం కిందట ఈ వీడియో చూశాను. ఆయన జీవించి ఉండగా ఇంటర్వ్యూ చేసిన వీడియో ఉన్నట్టు ఇపుడే తెలిసింది. అందులో ఆయన చేతి వేళ్ళు హార్మోనియంపై కదలడుతూండగా ఆయన స్వయంగా తాను స్వరపరిచిన " ఆకాశవీధిలో" పాటనే మళ్ళీ పాడటం చూసినపుడు బహు దఃఖం కలిగి హృదయం ఆర్ద్రమై కళ్ళ వెంట అశ్రువులు రాలాయి. డెబ్భైయవ దశకంలో బాలుడినైననేను ఆలిండియా రేడియో తెలుగు చిత్రలహరి ప్రోగ్రాములో మొదట్లో ఆ పాట విన్నపుడు ఆ రాగం మనసులో ఒత్తైన ముద్ర వేసింది. అప్పటి నుండి మనోరథంలో ఎన్నోమార్లు కదలాడింది. సినిమాలెక్కువ చూడకపోయినా సినీ సంగీథం రేడియో ద్వారా ప్రతి రోజూ చెవులకు సోకడం చేత అనేక పాటలు దశాబ్దాలుగాప్రీతి పాత్రమై చెరగని ముద్ర వేశాయి. అయితే నాకు అత్యంత ఫ్రీతి పాత్రమై మనసును కట్టి పడవేసిన పాటలలో అగ్ర భాగం సాలూరి రాజేశ్వర రావుగారు స్వర పరిచినవని కాలక్రమేణా గ్రహించి ఆశ్చర్య పోయాను. ఆఖరుకు ఈ వీడియో ద్వారా కూడా కొన్ని పాటలు ఆయనవేనని తెలుసుకున్నాను. ఆయన సంగీతానికీ,ఒక శ్రోతగా నాకూ ఆయన పాటలని తెలియకుండానే చిన్ననాటినుండి విడదీయరాని అనుబంధముంది. మాటలలో వర్ణించలేని అనుభూతి కలిగించింది ఆయన సంగీతం. అలాగే గాలి తెరలు మోసుకు వచ్చిన రేడియో పాటలు" చల్ల గాలిలో". "పాట పాడుమా" చిన్నపుడు విని యూ ట్యూబు పుణ్యమా అని ఆ ఙ్ఞా పకాలను ఇపుడు వెదికి కావాల్సినపుడు వింటుంటే కలిగే అనుభూతి అనిర్వచనీయం. ఆయన స్వయంగా పాడిన "పాట పాడుమా" నా దృష్టిలో అసలు సిసలైన తెలుగు పాట.ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ఆయన గాత్రంతో తెలుగు పాట తియ్యదనమంతా నింపుకున్న పాట అది. అప్పట్లో ఆయన శిష్యడనయ్యే అవకాశముండుంటే మహద్భాగ్యంగా భావించి ఉండే వాడిని. ఆయన ఉపయోగించిన హార్మోనియం ఒకసారి తాకాలని ఉందంటే నాకాయన పట్ల ఎంతటి అభిమానమో అర్థం చేసికోవచ్చు. ఆయన వంటి వారు మరొకరు లేరు. నిరాడంబరుడు నిగర్వి కారణజన్ముడైన ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
మీ కాంప్లిమెంట్ ఆసాంతం చదివాను సారూ! చక్కటి వర్ణన .100% నిజం
@MIDRaju
@MIDRaju 2 жыл бұрын
@@mallikarjunaalavala3992 🙏
@oletikomalatha8405
@oletikomalatha8405 2 жыл бұрын
సంగీతానికి అఖండమైన కీర్తిని తెచ్చిన సాలుారి రాజేశ్వరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం 🙏🏼🙏🏼💐💐
@g.sowjanya3013
@g.sowjanya3013 3 жыл бұрын
Great legendary music director sri.saaluri.Rajashwara Rao gariki paadabhivandanalu...🙏🙏🙏🙏🙏great song's 👏👏👏
@bhaskarklv5092
@bhaskarklv5092 2 жыл бұрын
అద్భుతమైన సంగీతాన్ని అందించిన మహా సంగీత దర్శకులు.
@paparaorali7413
@paparaorali7413 6 ай бұрын
అధ్బుతమైన కార్యక్రమం..మీ వలన గొప్ప సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారి మాటలు వినే అవకాశం కల్పించారు❤️.. మీకు ధన్యవాదాలు 🙏
@ramprasadc1147
@ramprasadc1147 3 жыл бұрын
మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ ఉంటే భలే ఆనందం గా వుంది
@dpg613
@dpg613 3 жыл бұрын
శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి కి శతకోటి పాదభి వందనాలు. పాటలోని మాధుర్యం పామరుకు కూడా పాడుకొనే అవకాశం కల్పించారు మహానుభావులు. సినిమాల్లో నటించిన వారు కూడా ఆ పాత్రలో జీవించారు. నా చిన్ననాటి పాటలు ఇంకా మరచి పోలేదు. Tune వింటేనే పాట నోటిమీద వచ్చే జీవమున్న సంగీతం సాహిత్యం దానిలోని మాధుర్యాన్ని అందించిన సాలూరి రాజేశ్వరరావు గారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఇప్పటి పాటల్లో మాధుర్యం సాహిత్యం ద్వారా సమాజానకి చెడు తప్పితే వచ్చే మంచి ఏమి లేదు. సినిమా చూసాక సినిమాలో సన్నివేశాలు పాటలు గుర్తుకే రావు. పాటల్లో మాధుర్యం లేదు. నటులు వారి expressions ఎలా చూపించాలో తెలీదు. మొహాలు తప్పితే అన్నీ చూపిస్తారు. పాటల్లో అర్థం లేదు. ఏది ఏమైనా పాత సిిమాల్లో ని సాహిత్యం కానీ నటుల నటనా ప్రతిభ మళ్ళీ రావు.
@Ram-k3q3k
@Ram-k3q3k Жыл бұрын
Ssss
@rameshbabusaamala827
@rameshbabusaamala827 11 ай бұрын
🙏🙏🙏
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 3 жыл бұрын
మీరు సృష్టించిన పాటలు వినడం, ఆనందంలో మునిగిపోవడం మా అదృష్టం. మీరు సంగీతం కోసమే పుట్టిన కారణజన్ములు.
@chittiviolinvc1293
@chittiviolinvc1293 Жыл бұрын
మీ కాలంలో నేను పుట్టనందుకు చాలా బాధపడుతున్నాను సాలూరి రాజేశ్వరరావు గారు 🙏🏻 కానీ మీ పాటలు మా మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి❤
@cfahyderabad560
@cfahyderabad560 2 жыл бұрын
అద్భుతమైన ప్రోగ్రాం. మల్లేశ్వరి పాటలు అలరించాయి.
@ramcreativewonders3412
@ramcreativewonders3412 3 жыл бұрын
భక్త ప్రహ్లద సినిమా లోని పాటలు అద్భుతంగా ఉన్నాయ్ మీరు మా తెలుగు వారు కావడం గర్వకారణం 🙏🙏🙏🙏
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 3 жыл бұрын
సాలూరి రాజేశ్వరరావు గారు స్వరాలు సమకూర్చారు ఎన్నో వేల పాటలు అద్భుతం
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
ఇంక. మనతెలుగు లో ఇలాంటి సంగీత ‌దర్శకులు పుట‌్ట‌రు మహానుభావా ‌శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏
@yendurisrinivasarao1540
@yendurisrinivasarao1540 3 жыл бұрын
Kudos to great telugu music director. His tunes are highly catching and memorable. Our telugu people's lucky to have such great superb music director who have scored hundreds of melodious songs..
@srisomayaj
@srisomayaj 3 жыл бұрын
38 people disliked this ? I think either they don't know this ever green music director or they are idiots. This man is God's gift for all us. You will get relaxed leaving all tensions when you hear those OLD GOLDEN SONGS composed by this Sangeetha Shiromani. Salru garu meeku padabhivandanam
@venkataraghavendraraob
@venkataraghavendraraob 2 жыл бұрын
Well said
@instinctz27
@instinctz27 2 жыл бұрын
I wanted to dislike this video, this editor was cutting everything Saluri was saying and playing songs, that’s very rude
@yrs5188
@yrs5188 2 жыл бұрын
Pandulaku panneeru nachuutunda? Sir.
@testqat1
@testqat1 Жыл бұрын
True ..they don't know what music is
@udayabhansiram7502
@udayabhansiram7502 3 жыл бұрын
Monarch music director. Incomparable. I love his composition. I heard few great things about him from SPB garu in Swarabhishekam. A simple man with high powers. May his soul rest in peace. With respect CA.Udayabhan
@ankulsrinu505
@ankulsrinu505 2 жыл бұрын
తెలుగు వారు గర్వించదగ్గ గొప్పసంగీత దర్శకులు, మిమ్మల్ని ఇలా చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
పరమాత్మ. నీవు ‌సృష్టించిన. పాట‌లు ‌మా‌‌హృదయాలు ఆనందడోలలూగుతున్నాయి మహానుభావా‌‌ నీపాదాలకు నమస్కారం🙏🙏🙏🙏
@rallapalliprasad5959
@rallapalliprasad5959 3 жыл бұрын
తెలుగు వారు గర్వించదగ్గ గొప్పసంగీత దర్శకులు
@saikrishnaraothota1501
@saikrishnaraothota1501 2 жыл бұрын
అలనాటి తెలుగు వారు గర్వించదగ్గ సంగీత దర్శకులు
@dkr277
@dkr277 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️💐💐💐💐💐🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💪💪💪💪💪❤️
@dkr277
@dkr277 2 жыл бұрын
సంగీతస్వర బహు బ్రహ్మ శ్రీ సాలురిగారికి వారి వారసులకు పాదాభివందనాలు 💐🙏👍💪❤️
@hanumantharaoyammada5176
@hanumantharaoyammada5176 2 жыл бұрын
@@saikrishnaraothota1501 z an IPHONES 📱 phone
@yrs5188
@yrs5188 2 жыл бұрын
Ituvanti variki Padmasrer,Padmabhushan vanti honour rakapovadamtho aa tytles meeda respect poindi
@mukkamala1958
@mukkamala1958 3 жыл бұрын
He is a king of tunes. Gave hundreds of songs for us to enjoy as long as music lives. Became emotional seeing this interview. More number of episodes must have given to these legends. We lost the real composers and singers of that generation. We lost SPB Garu also. He was a historian of music , moved with all this people. Now no one give history of music in detail and the incidents happened at that point of time. We lost even Gollapudi Maruthi Rao Garu and Ravi Kondala Rao Garu. There is a lot of vacuum created really difficult to bridge. This Carona really costed us. Thanks to ETV unit for preserving their interviews and old films and songs, Digitalising and uploading for future generations. Cudos. 🙏🙏
@venkatarao1658
@venkatarao1658 3 жыл бұрын
My pranaams to your feet....O Son of Goddess Saraswathi. Your birth is divine. You are everytime felt and seen...in your compositions.
@pushpateresaraju4486
@pushpateresaraju4486 3 жыл бұрын
అపూర్వము ఆమోఘము..అసమానము..మీ ప్రతిభ...సాలూరు గారు.. మీరు పరము చేరిన..మీ పరమార్ధ బాణీలు, రమణీయ సంగీతం ఈ భూమి ఉన్నంత వరకు బంగారు శిఖరాలు గా శాశ్వతంగా నిలిచిపోతాయి..ఇప్పుడే తెలిసింది మీ గొప్ప సంగీత మధుర బాణీలు.
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 3 жыл бұрын
తెలుగు సినిమా సంగీత చరిత్రలో స్వర సామ్రాట్ సాలూరు రాజేశ్వరరావు గారిది ప్రత్యేక శైలి, అటు సాంప్రదాయ సంగీతం ఇటు జానపద గీతాలు ఆయన స్వర రచనలో అమృత గుళికలు. మల్లీశ్వరి, మిస్సమ్మ, వంటి ఎన్నో చిత్రాలలోని పాటలు అమృత ధారాలు. మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@pvna8790
@pvna8790 3 жыл бұрын
తెలుగువారి సుకృతం మీవంటి అపురూప సంగీత మహారథిని కళాసరస్వతి ఈజాతికి అందివ్వడం🙏🙏🙏🙏❤️❤️❤️👣👏👏👏
@kameswararao8977
@kameswararao8977 Жыл бұрын
Great words about a gem
@baggamsuresh7977
@baggamsuresh7977 3 жыл бұрын
Mahadbhagyam. Malli ee mahanubhavudu pudite bagunnu.entho theeyanaina patalu ichipoyaru MAHANUBHAVUDU. GREAT GENIUS OF MUSIC.We can't describe his greatness in mere words.
@madanmohan5910
@madanmohan5910 9 ай бұрын
అయన సంగీతం కోసమే పుట్టారు 👏👏🙏🏻🙏🏻
@nagarajr6553
@nagarajr6553 3 жыл бұрын
It has taken to other WoRld of Music!!! I have forgotton myself and flying in isolation while hearing your melodious creations. Thank you so much Sir
@rambhaktakannarao4112
@rambhaktakannarao4112 3 жыл бұрын
Great Personality Every one should proud of him No one can parallel to him
@naveenr9882
@naveenr9882 3 жыл бұрын
గొప్ప వ్యక్తిని మాకు చూపించి ఆయన మాటలు వినిపించిన etv ki ధన్యవాదాలు. 🙏
@umarao6576
@umarao6576 Жыл бұрын
AFTER ALL THESE YEARS, S RAJESWARA RAO REMAINS MY FIRST MUSIC DIRECTOR IN COMPOSITION OF MOST MELODIOUS SONGS IN TELUGU. HE IS A GENIUS!
@selvarajkannan9923
@selvarajkannan9923 2 жыл бұрын
My heart will not allow you to erase till my end of the life 💅.Relevant veteran Mesdames S.Rajeshwara Garu.Telugu Music Director.His each Enraptured songs were goose bumps and blossoms like a flower till now.I am very much fascinated his composed film songs.Barely I can speak volumes about song Parugulu Teeyali which is reflects his dominant thoughts and go-getter.I surmise that the only song is unforgettable to our generations and touches our heart conclusively.🙏.
@rosemist9
@rosemist9 3 жыл бұрын
Pranaam to great composer, who was enhanced the sweetness of Telugu songs, this immortal composer definitely is in the court of goddess Saraswati. His melodies are filling joy to me since my childhood.
@amarandroid9558
@amarandroid9558 2 жыл бұрын
పాటతో పాటు interlude కూడా నోటికి వస్తుంది. That is the greatness of SRR గారు. It is quite coincidence that my favourite music directors then and now SRR (S Rajeswara Rao) గారు ARR( A R Rahman) గారు
@drcbn7274
@drcbn7274 3 жыл бұрын
Lucky to watch his interview legendary music director 🙏🙏🙏
@damodarachinnasane3752
@damodarachinnasane3752 3 жыл бұрын
Look at his simplicity. Being a legend in his era, he was so down to earth. That’s why, there is a saying that “deep rivers move in silence”. Current generation need to learn a lot from this great soul.
@sattarshaik9490
@sattarshaik9490 3 жыл бұрын
The pride of Telugu. The young generation has a lot to learn from the veteran. It's a musical treasure from which it is very difficult to pickup few.
@ravindranath8490
@ravindranath8490 3 жыл бұрын
Bhakta Prahlada was his most memorable contribution. All the good music was in 50 s and mostly 60s. Golden era of Telugu nusic.
@anandamohanvoruganti2684
@anandamohanvoruganti2684 3 жыл бұрын
అమృత గుళికలు . చిర కాలం సంగీతాభిమానుల మనసులలో కేవలం సినీ సంగీత ప్రపంచంలోనేగాక కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రపంచంలో కూడా మరో 500 సంవత్సరాల తరువాత కూడా నిత్యనూతనంగా విలసిల్లుతాయి. వినగలగడం వినేవారి అదృష్టం అభిమానుల నిలిచిపోయే మధుర స్మృతులు.
@swathisrinivas
@swathisrinivas 3 жыл бұрын
Paataloni gamakaalu entha spastamga gurthu vunnayante... prathi paata pranam posi compose chesinatlunnaru.... meeku mee sangeethaniki hrudaya purvaka namskaralu
@mallikarjunaraovavilala2598
@mallikarjunaraovavilala2598 2 жыл бұрын
ఇలాంటి సంగీత దర్శకులు తెలుగు నెలమీద జన్మించటం తెలుగు వారి అదృష్టం
@challasathish3405
@challasathish3405 3 жыл бұрын
Guruvugaru mimmalni ee vedhamga chudadam na adrustam. Entha varaku meyokka music ni enthagano love chesevadini. But mee vedio first time chusthunnanu thanks for uploading this video
@ramuvempati8124
@ramuvempati8124 3 жыл бұрын
I love his tunes from my childhood. He has masterly presented classical music even for ordinary people to pick and sing- a real legend. 🙏
@mamunurushankar3358
@mamunurushankar3358 3 жыл бұрын
Great music Director. His songs , especially songs from Malliswari, are immortal.
@ad8943
@ad8943 2 жыл бұрын
S. Rajeshwara Rao gaatu Ghantasala gaaru suseelamma gaaru mana telugu cinemalaku devudichina varam. Enmo patalaku RajeshwaraRao gaaru pranam posaru. Thank you for this vedeo.
@rajeshsmusical
@rajeshsmusical Ай бұрын
Exactly none like them
@kennychaitanya
@kennychaitanya 3 жыл бұрын
Telugu Music Directors andaru oka vaipu meerokkaru oka vaipu! Aa compositions chusi aa notes style chusi vammo ippatiki Neynu Mee works ee vintuna! You are a true Legend Sir
@phanibhushandronamraju400
@phanibhushandronamraju400 3 жыл бұрын
Always a pleasure to listen to his music both filmy and light vocal. Legend . This generation is fortunate to have you for most of our times. Immortal soul
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 3 жыл бұрын
Saluri rajeswarao gari ki satha sahasra vandanalu sir meru mari puttali mee sangeetha saradhyam lo mari konni vela patalu neti tharam varu vinitharinchali👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@radhamadhavalapati2080
@radhamadhavalapati2080 3 жыл бұрын
మిమ్మల్ని చూడటం వల్ల నా జన్మ ధ్యన్య మైనట్లు భావించుచున్నాను 🙏🙏🙏🙏
@solomonpeter8033
@solomonpeter8033 Жыл бұрын
Super ayyagaaru Congratulations God bless you accordion peter potla
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
S.Rajeswara Rao garu stood as No.1 Composer among the all Telugu Composers at that time!
@venkataramaninouduru5980
@venkataramaninouduru5980 Жыл бұрын
Ma manumadu yentha allari chesthu Naa kuda saluri vari o vibhavari kalaganti aa thotalonokati patalu pedithene voorukuntadu vadi age16 months maku chala aascharyam inka classical music matrame vintadu new songs pedithe yedusthadu. Saluri vari sangeetham magic alantidhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mblingam
@mblingam 3 жыл бұрын
Thanks to etv for uploading this S.Rajeswara Rao gari program
@bulusuramanayya1639
@bulusuramanayya1639 Жыл бұрын
A legend in BHARATIYA SANGEETAM . ARE THERE WORDS TO PRAISE RAJESWERA RAO JI S SWARÀ MADHURA Maadhuruam
@basavakumarkosuri9128
@basavakumarkosuri9128 3 жыл бұрын
కారణ జన్ములు సార్ మీరు.....🙏🙏🙏
@avratnam3239
@avratnam3239 Жыл бұрын
Iam very happy to saw sucha a legendary music director ever seen till today
@hisateesh
@hisateesh 3 жыл бұрын
Hi Koti garu and Vasu Rao garu...Can you please start a youtube channel with the collection of the Great Legend Saluri Rajeshwar Rao Garu.....classify each song based on the ragam and aa ragam lo chesina songs oka batch ga file create cheyyandi please....it will be a lessons for further generations....The one and only Musician created miracles in 1950 to 1960's.
@gamergirls546
@gamergirls546 3 жыл бұрын
Pl do
@pseethalakshmi5625
@pseethalakshmi5625 3 жыл бұрын
Maa adrustamu inta gopal megan Patel vinadamu Maa tallitadruluku malleswaripatalantr tents Istanbul
@wanderingmystic6968
@wanderingmystic6968 2 жыл бұрын
With due respects to his sons...not sure if they have the range and such profound ability to do justice. SPB could do it. But the great man too passed away
@Lalitha123_..1
@Lalitha123_..1 2 жыл бұрын
@@wanderingmystic6968 Yes 👏👏👏sir
@abhihith2008
@abhihith2008 2 жыл бұрын
Kotiki yemi raadugaa
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
సుశీల గారి వీణ పాటలు ఎక్కువగా రాజేశ్వరరావు గారు సంగీత ము లో పాడారు, ఎంతో వినసొంపుగా ఉండేవి, పియానో సాంగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి, సినిమా విజయానికి ఎక్కువగా వారి పాటలు దోహదం చేశాయి
@satyanandam3444
@satyanandam3444 3 жыл бұрын
Yes, music director From Sri Rajeswara Rao to elayaraja veen songs only sung by Smt p.suseelamm
@sameermlakshmilalitha6717
@sameermlakshmilalitha6717 3 жыл бұрын
సుశీలమ్మ పాటలు మధూరామృతాలు, అవి సాలూరి వారి సంగీతం అయితే అద్భుతాలు🌹🙏
@raghavavd
@raghavavd 3 жыл бұрын
Avunu andi..maa ammamma ki yentho Ishtam vari sangeetamu mariyu paatalu..
@raghavavd
@raghavavd 3 жыл бұрын
Sameerm Lakshmilalitha asalu aa paatalu adhbutham andi..
@swarnagowri6047
@swarnagowri6047 5 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️. పూర్వం చలన చిత్ర నటీ నటులు ను , యిప్పటికీ చూస్తున్నామంటే, Res. Kiir. Sri రామోజీ రావు గారి పుణ్యమే. 🙏🙏🙏
@rojavandana4536
@rojavandana4536 Жыл бұрын
వీణ బాణీలు సాలూరివారు ముద్దు పాపలు.... అందం ఆనందం పసి ముసి ముసి మురిపాలు 🎶🙏🎶
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 3 жыл бұрын
ఈ కార్యక్రమం చూడటం తో ధన్యత చెందాము
@rameshwarraod8026
@rameshwarraod8026 3 жыл бұрын
What. A. Song. Of Sri s.RajeshwarRao. Tuned. Excellent. Great. Regards.
@yadavallipoornachandrasast9664
@yadavallipoornachandrasast9664 Жыл бұрын
పెద్ద వారి గురించి చెప్పేటప్పుడు సభ్యత సంస్కారాలు కలిగి ఉండటం చాలా ముఖ్యం. వారి గురించి చెప్పాల్సినపుడు గారు అని సంభోదించటం సంస్కారం
@bethalababurao4824
@bethalababurao4824 6 ай бұрын
సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మహానుభావులు ❤🎉 రసాలూరు రాజేశ్వరరావు గారు నమో వాక్కం
@syamalaappaji2736
@syamalaappaji2736 3 жыл бұрын
అప్పటి పాటల్లో సాహిత్యం సంగీతం అధ్భుతముగా ఉండే వి
@chmk19
@chmk19 3 жыл бұрын
Ghantasala, Susheela, Janaki, Bhanumathi.. all sang great songs in his music direction. Combination of Rajeswara Rao and Bhanumathi in particular, was very classic. Malleeswari, Vipra Narayana, Bobbili Yudham many films.
@raghavavd
@raghavavd 3 жыл бұрын
Mana adrushtam andi ..
@rajeshsmusical
@rajeshsmusical Ай бұрын
Mainly Susheelamma & ghantasala mastaru ❤️❤️❤️🙏🙏🙌🙌
@eephcvsp2182
@eephcvsp2182 3 жыл бұрын
ALL TIME GREATEST MUSIC DIRECTOR OF INDIA.
@malliksurabhi1449
@malliksurabhi1449 2 жыл бұрын
His music is melodious and has freshness forever and end less.His music brings beautifulness and tendency to the telugu music
@anitaaddagarla1025
@anitaaddagarla1025 3 жыл бұрын
Great music from a great man...each song is a master piece 🙌
@shankarraop1895
@shankarraop1895 3 жыл бұрын
పాత తరములో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఏ పాట గొప్పదని చెప్పగలం అన్ని పాటలు గొప్పవి.
@haritadepalli959
@haritadepalli959 2 жыл бұрын
Not paata taram or kotta taram. Anni taraalakeenu.
@williamcarey1360
@williamcarey1360 3 ай бұрын
రాజేశ్వరరావు గారి పాటలు వాద్యాలు లేకుండా పాడినా మధురంగా వుంటాయి. రాజీ లేని గొప్ప స్వరకర్త . సంగీత కళానిధి. రాజేస్వరరావు మా తెలుగు వాడు అని చెప్పుకుని మనం గర్వించ దగిన వ్యక్తి. ఆయన పాటలు అజరామరాలు. హాట్స్ ఆఫ్ టు హిం. !
@chinmaykrovvidi3957
@chinmaykrovvidi3957 3 жыл бұрын
Saluri Rajeswara Rao is greatest ever music composer South India produced after Ghantasala.Sad he didnt recenive due recognition from Tollywood
@UdayKumar-ky4cv
@UdayKumar-ky4cv 13 күн бұрын
After ghatasala 😅.. he s greater than ghantasala
@durgaprasadpalankipati8670
@durgaprasadpalankipati8670 3 жыл бұрын
Mahaanubaavlu Daivaamsa Sambhoodulu🙏🙏🙏 Ee Janamaki idi Chaalu aaa Mahanubavuni maatalu video choopincharu😢😢😢
@rajasekharh6034
@rajasekharh6034 2 жыл бұрын
మన తెలుగువారి గర్వకారణము. వారికి నా కన్నీటి నివాళులు.
@prasadl.v.prasad.754
@prasadl.v.prasad.754 3 жыл бұрын
Legendary Musical Director. Hats of to you Sir.
@sreenivaskumarnakkala1846
@sreenivaskumarnakkala1846 3 жыл бұрын
Ayana "SWARA' rajeswara rao garu. Enno melody songs vicharu.
@gamergirls546
@gamergirls546 3 жыл бұрын
The greatest music DIRECTOR SRI SALURI RAJESWARA RAO. MORE WELCOME
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 2 жыл бұрын
Legendary of music world. Great respects to him
@prudvimolleti7738
@prudvimolleti7738 2 жыл бұрын
Wonderful sir I'm proud of you Telugu person
@kameswararao8977
@kameswararao8977 Жыл бұрын
Greatest music director in Telugu Cinema.
@torah245
@torah245 3 жыл бұрын
రాజేశ్వరరావు గారిని చూడడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి చూపించాడు,అయితే అప్పటికి ఆయన wheel chair లో కొంచెం బాగాలేని స్థితిలో. భక్త జయదేవ గాని,మల్లీశ్వరిగాని,చెంచులక్ష్మి గాని tv లో వస్తే నేను ఇప్పటికీ చూస్తాను. పాలకడలిపై,ఆనందమాయే,నారదుని రెండు కీర్తనలు,పోతనగారి పద్యాలు చాల సార్లు వింటాను.ఆకాశవీధిలో,జయదేవలోని అన్ని అష్ట పదులు.
@DrVempalliGangadhar
@DrVempalliGangadhar 3 жыл бұрын
పెద్దాయన ...మీరూ, మీ సంగీతం తెలుగువారి సంపద. దాన్ని అందుకోలేక ఇప్పటి సంగీత దర్శకులు 'పల్టీలు' కొడుతున్నారు.అది మీ గొప్పతనం.
@puttysesharao959
@puttysesharao959 3 жыл бұрын
Very much delighted to about the legend from himself
@srisomayaj
@srisomayaj 3 жыл бұрын
@VENKATESWARA RAO never in next centuries of years
@vijayapydah1215
@vijayapydah1215 3 жыл бұрын
Very Impress Music Director Of Yester Years I am very much Thankful SIR
@rameshwarraod8026
@rameshwarraod8026 3 жыл бұрын
Great. Music. Directer. Saluri. RajeshwarRao. Regards🙏🙏
@shankerlal7282
@shankerlal7282 3 жыл бұрын
Great music learned music director . His songs even today very popular and sweet .
@prakashkurakula4420
@prakashkurakula4420 3 жыл бұрын
He is ultimate and no one is comparable to him. He is greatest legendary music Director.
@kasiviswanathmanukonda3775
@kasiviswanathmanukonda3775 2 жыл бұрын
S rajeswararao gaarini choopinchinanduku naa dhanyavaadamulu.
@nallasuribabu7786
@nallasuribabu7786 3 жыл бұрын
Rasaluru Rajeswararao garu great music composer of Telugu film industry
@thirupathilaqshya1760
@thirupathilaqshya1760 3 жыл бұрын
The greate indian legendary music director......
@sathiraju7982
@sathiraju7982 3 жыл бұрын
అమరగానం - ఆ తరం , ఈ తరం, రాబోయే తరాలకు కూడా !
@rameshwarraod8026
@rameshwarraod8026 3 жыл бұрын
Super. Sir. Great.
@kprchary
@kprchary 28 күн бұрын
సంగీత ర'సాలూరు' రాజే "స్వర" రావు గారు... ❤🙏🎼🎵 తెలుగు పాట వైభవాన్ని ఎలుగెత్తి చాటిన మహానుభావులు!!!
Simply SPB Episode -27  (S. Rajeswara Rao-2)
13:03
SP Balasubrahmanyam (SpBaluofficial)
Рет қаралды 79 М.
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 59 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 31 МЛН
Paadutateeyaga on 24th December 2012 Part 2
14:08
etvpaduthatheeyaga
Рет қаралды 171 М.
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 59 МЛН